స్టాక్ మార్కెట్: వార్తలు
Stock Market: భారీ లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్.. 1,961 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
దలాల్ స్ట్రీట్‌లో చాలా రోజుల తర్వాత కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. వరుస నష్టాలతో సూచీలు 5 నెలల కనిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో, అనూహ్యంగా వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఈ రోజు పెరిగాయి.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,350 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) మరోసారి నష్టాలతో ముగిశాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో లాభాలు నమోదు చేసిన సూచీలు, మళ్లీ నష్టాల ధోరణిని కొనసాగించాయి.
Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 373.16 పాయింట్లు పడిపోని 77,174.22 వద్ద ట్రేడవుతోంది.
Stock market: నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి.
Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Share Market: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో క్షీణత..ఇవే కారణాలు కావచ్చు
భారత స్టాక్ మార్కెట్ సోమవారం (నవంబర్ 18) క్షీణించింది, సెన్సెక్స్ , నిఫ్టీ రెండూ క్షీణించాయి.
Stock Market: 200 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్.. 23,500 మార్క్‌ను కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.
Stock Market: స్టాక్ మార్కెట్ ద్వారా లక్ష కోట్ల డాలర్ల సంపద.. నివేదికిచ్చిన మోర్గాన్ స్టాన్లీ
గత పదేళ్లలో భారతీయులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా లక్ష కోట్ల డాలర్ల లాభాలు ఆర్జించారు.
Cybercrime: రూ.19 వేలు లాభం చూపించి, రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన ఓ 30 ఏళ్ల అకౌంటెంట్ సైబర్ నేరగాళ్ల కుట్రకు బలై భారీగా నష్టపోయాడు.
Stock market crash: స్టాక్ మార్కెట్‌లో భారీ క్షీణత ఉంది.. నిపుణులు ఏమన్నారంటే..?
భారత స్టాక్ మార్కెట్ ఈరోజు (నవంబర్ 14) ఆరో రోజు క్షీణతను చవిచూస్తోంది.
Stock Market: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు కొంత జాగ్రత్తగా కొనసాగుతున్నాయి.
Stock market today: వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల ఒత్తిడి, రిటైల్ ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాల ప్రభావంతో మార్కెట్లు దిగజారిపోయాయి.
Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు.
Rupee vs Dollar: ట్రంప్ గెలుపుతో రూపాయి పతనం.. మరో 10శాతం దిగజారే అవకాశం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది. ఆరు సంవత్సరాల క్రితం రూపాయి విలువ 63 ఉండగా, 2024 నవంబర్ 12 నాటికి అది 84.45 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది.
Stock Market: ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. మిశ్రమ సంకేతాలతో ఉత్కంఠ
దేశీయ స్టాక్ మార్కెట్ గత రెండు రోజులుగా ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నారు.
Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ మార్కెట్ సూచీలు.. 24,200 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్, కాసేపటికే నష్టాల్లోకి జారింది.
Stock market today: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రధానమైన స్టాక్‌లలో మదుపర్లు లాభాలు స్వీకరించడాన్ని ముందుగా పెరిగిన సూచీలు, ఇప్పుడు నష్టాల బారిన పడుతున్నాయి.
Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Swiggy: స్టాక్ మార్కెట్ లోకి మరో బిగ్గెస్ట్ IPO.. స్విగ్గీ ఐపీవోకి సంబంధించిన కీలక సమాచారం
స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల హడావుడి కొనసాగుతూనే ఉంది.ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టే ఐపిఓలు వరుసగా మార్కెట్లోకి వస్తున్నాయి.
Stocks: నేడు స్టాక్ మార్కెట్ పతనం.. 24 వేల దిగువన నిఫ్టీ.. సెన్సెక్స్ 941 పాయింట్లు.. కారణమిదేనా..?!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి, ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ దగ్గరపడుతుండగా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీనంగా మారింది.
Stock Market Crash: స్టాక్ మార్కెట్ లో భారీ పతనం.. సెన్సెక్స్ 1,300, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం
ఈరోజు (సోమవారం) స్టాక్ మార్కెట్‌లో అకస్మాత్తుగా పెద్ద స్థాయిలో క్షీణత చోటుచేసుకుంది.
Indian IPOs: ఐపీఓల సంచలనం.. ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్లు!
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐపీఓల (ప్రారంభ పబ్లిక్ ఆఫర్) ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.
Stock Market: కుదేలైన స్టాక్ మార్కెట్.. ఇవాళ అత్యధికంగా నష్టపోయిన షేర్లు ఇవే!
ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Primary Market Schedule: రూ. 11,000 కోట్ల విలువైన 9 IPOలు, 3 లిస్టింగ్‌లు.. వచ్చేవారం మార్కెట్‌లో పలు ఐపీఓలు
ఐపీఓ (IPO)ల సందడి వచ్చే వారం కూడా కొనసాగనుంది. మెయిన్‌బోర్డ్ ,ఎస్‌ఎంఈ విభాగంలో ఐపీఓలు రానున్నాయి.
Waaree Energies IPO: సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్ ఐపీఓ.. అక్టోబర్ 21న ప్రారంభం
సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ వారీ ఎనర్జీస్ (Waaree Energies IPO) మార్కెట్ ద్వారా రూ.4,321 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూ తీసుకురానుంది.
Hyundai Motor India IPO: హ్యుందాయ్ ఐపీఓ.. సబ్‌స్క్రయిబ్ చేసుకునే ముందు మీరు తప్పక తెలుసుకోవలసిన 10 విషయాలు
దేశంలో అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మంగళవారం ప్రారంభం కానుంది.
Stock market update:భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. తుడిచిపెట్టుకుపోయిన రూ.7లక్షల కోట్లు.. క్రాష్ వెనుక 4 కీలక అంశాలు ఇవే
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు కూడా నష్టాలను నమోదు చేస్తున్నాయి.
Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. తీవ్ర నష్టాలలో దేశీయ మార్కెట్లు
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ మేఘాలు గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
Budget 2024: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్ లో క్షీణత..పడిపోయిన సెన్సెక్స్, నిఫ్టీ
ఈరోజు (జూలై 23) బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను శ్లాబ్‌లలో పెద్ద మార్పు చేశారు.
Tesla Inc: రోబోట్యాక్సీ ప్రాజెక్ట్ ఆలస్యం ..పడిపోయిన కంపెనీ స్టాక్ మార్కెట్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబోట్యాక్సీ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది.
Sensex: సెన్సెక్స్ తొలిసారి 80,000 దాటగా, నిఫ్టీ రికార్డు స్థాయికి చేరుకుంది
సెన్సెక్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ తొలిసారిగా 80 వేల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.
Stock Market: రికార్డు స్థాయికి చేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు
భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు కొత్త జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి, ఇది బుల్ రన్‌లో వరుసగా నాల్గవ రోజును సూచిస్తుంది.
Stock Market: షేర్ మార్కెట్ రికార్డు బద్దలు.. సెన్సెక్స్ 77500, నిఫ్టీ 23600
సాఫ్ట్ US రిటైల్ సేల్స్ డేటా ఫెడరల్ రిజర్వ్ ద్వారా ముందస్తు రేటు తగ్గింపు అంచనాలను బలపరిచినందున,బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు ఓపెన్‌లో రికార్డు స్థాయిలను తాకడంతో భారతీయ షేర్లు ప్రపంచ ఈక్విటీలను ఎక్కువగా ట్రాక్ చేశాయి.
Stock Market: ఫ్లాట్‌గా మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 23250
వారం రెండో ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది. ప్రీ-ఓపెనింగ్‌లో లాభపడినప్పటికీ, ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Stock Market : లాభాల బాటలో స్టాక్ మార్కెట్.. 77000 దాటిన సెన్సెక్స్ ,23400 దాటిన నిఫ్టీ
దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సోమవారం స్టాక్ మార్కెట్ పుంజుకుంది.
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920
మానిటరీ పాలసీ కమిటీ సమావేశానికి ముందు శుక్రవారం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఒడిదుడుకులతో ప్రారంభమైంది.
Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు; సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 22750
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ వరుసగా రెండవ రోజు గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది.
Stock Market :అంచనాలు తారుమారు .. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..భారీ నష్టం
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవ్వడంతో సూచీలు భారీ నష్టాలు చవిచూశాయి.
Sensex: స్టాక్ మార్కెట్లు భారీ పతనం .. 6,000 పాయింట్ల నష్టం
భారతీయ స్టాక్ మార్కెట్ లు ఈరోజు 6,000 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. అంతకుముందు సెషన్‌లో పదునైన ర్యాలీ తర్వాత, ప్రారంభ ఓట్ల లెక్కింపు ట్రెండ్‌లు,భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి 272 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యాన్ని చూపించాయి.