స్టాక్ మార్కెట్: వార్తలు
Stock Market: స్టాక్ మార్కెట్ పై ఎన్నికల ఫలితాల ప్రభావం
దేశీయ స్టాక్ మార్కెట్ లు ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీకి సానూకూలంగా వుండటంతో జోష్ కనిపించింది.
Stock Market: ఎగ్జిట్ పోల్ అంచనాల తర్వాత భారీగా ఊపందుకున్న మార్కెట్
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ అంచనాల కారణంగా స్టాక్ మార్కెట్‌లో ఉత్కంఠ నెలకొంది.
Stock Market: వారం చివరి ట్రేడింగ్ రోజున భారీ లాభాల్లో మార్కెట్లు.. 22,600 పైన నిఫ్టీ.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్
వారం చివరి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ ఐదు రోజుల క్షీణత తర్వాత గ్రీన్‌లో ట్రేడవుతోంది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగింది.
Stock Market: నష్టాలలోనే దేశీయ స్టాక్ మార్కెట్.. 22650 దిగువకు నిఫ్టీ
స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం కూడా బలహీనంగా ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీలు అమ్మకాల కారణంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Stock Market: సెన్సెక్స్-నిఫ్టీలో ఆల్ రౌండ్ సెల్లింగ్, కరెక్షన్‌లో ₹1.26 లక్షల కోట్ల నష్టం
ప్రపంచ మార్కెట్లలో చాలా వరకు అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్‌లో ట్రేడింగ్ బలహీనంగా ప్రారంభమైంది.
Sensex Opening Bell: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 150 పాయింట్లు, నిఫ్టీ @22950
వారం మొదటి ట్రేడింగ్ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ ప్రారంభ లాభాల తర్వాత ఫ్లాట్‌గా ట్రేడవుతున్నట్లు కనిపిస్తోంది.
Stock Market: చరిత్ర సృష్టించిన షేర్ మార్కెట్.. తొలిసారిగా 23000 దాటిన నిఫ్టీ
స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు చరిత్ర సృష్టించింది. నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్ టైమ్ హై లెవెల్స్‌కు చేరుకున్నాయి.
Nifty: నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్.. ఆ స్థాయిలో ట్రేడవడం ఇదే తొలిసారి
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్‌లో భారీ పెరుగుదల కనిపించింది.
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు; సెన్సెక్స్ 256 , నిఫ్టీ@ 22650
దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
Stock market: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్
మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ సూచీలు(Stock Market)మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market: స్టాక్ మార్కెట్ పతనం.. 550 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
సోమవారం రానున్న ద్రవ్యోల్బణం గణాంకాలకు ముందు దేశీయ స్టాక్ మార్కెట్ క్షీణతను చూపుతోంది.
Sensex : సెన్సెక్స్ 383 పాయింట్లు పతనమై 73,511 వద్ద, నిఫ్టీ 22,302 వద్ద ముగిశాయి
మంగళవారం గ్రీన్ మార్క్‌తో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత స్టాక్ మార్కెట్‌లో క్షీణత కనిపించింది.
Sensex-Nifty-Monday: 74,671 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్...22,640 పాయింట్ల వద్ద స్థిరపడిన నిఫ్టీ
సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty)లు మండే (Monday) టాప్ గేర్ లో పరుగులెత్తాయి.
Stock market: 5 రోజుల లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ , నిఫ్టీ కూడా డౌన్
ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ అమ్మకాల మోడ్‌లో కనిపించింది.సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు పతనమై 73,730 పాయింట్లకు చేరుకుంది.
Sensex : 75000 దాటిన సెన్సెక్స్,నిఫ్టీ సరికొత్త రికార్డు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ
టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏడాది కాలంగా భారీగా పెరుగుతూ వచ్చింది.
Paytm: భారీగా పేటీఎం షేర్ల పతనం.. రూ.26,000 కోట్ల ఆవిరి
పేటియం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. స్టోక్ మార్కెట్‌లో షేరు విలువ దారుణంగా పడిపోతోంది.
Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి పార్లమెంట్‌లో నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.
India Stock Market: ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించిన భారత్
భారత స్టాక్ మార్కెట్ సరికొత్త మైలు రాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారి హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది.
India market: 2023లో 25శాతం లాభాలతో అధరగొట్టిన భారత స్టాక్ మార్కెట్
2023వ సంవత్సరం భారత పెట్టుబడిదారులకు బాగా కలిసొచ్చింది.
Sugar stocks: 11% పెరిగిన షుగర్ స్టాక్స్.. కారణం ఏంటంటే!
షుగర్ కంపెనీల స్టాక్స్ సోమవారం భారీగా వృద్ధి చెందాయి. దాదాపు 11శాతం పెరిగి.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
STOCK MARKETS : సూచీలకు 'అమెరికా ఫెడ్' జోష్..రూ.4లక్షల కోట్లకు చేరిన మదుపర్ల సంపద
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఈ మేరకు సెన్సెక్స్ 929 పాయింట్లు, నిఫ్టీ 256 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Adani group: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. రూ.13.3 లక్షల కోట్లు దాటిన కంపెనీ విలువ
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మంగళవారం కూడా స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోయాయి.
భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్ అయ్యేందుకు కేంద్రం అనుమతి
భారతీయ కంపెనీలు విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేరుగా లిస్టింగ్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Mamaearth IPO: మామాఎర్త్ ఐపీఓ.. తొలిరోజు 12శాతం మంది సబ్‌స్క్రైబ్
బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ మామాఎర్త్ మాతృ సంస్థ హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ ఐపీఓ మంగళవారం ప్రారంభమైంది.
భారీ నష్టాలకు అదానీ షేర్లను విక్రయిస్తున్న ఐహెచ్ సీ
అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ (IHC) భారీ నష్టాలకు తమ షేర్లను విక్రయించనుంది.
ఇండియన్ మార్కెట్లలోకి డబ్బే డబ్బు.. భారత బాండ్లలోకి త్వరలోనే 25 బిలియన్ డాలర్లు
భారత ఆర్థిక వృద్ధి, ప్రపంచ దేశాలను గత కొంత కాలంగా ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. ఈ మేరకు విదేశీ కంపెనీలు, మదుపర్లు, దేశంలో పెట్టుబడులకు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈఎంఎస్ షేర్లకు భలే గిరాకీ.. ఒక్కో లాట్‌పై దాదాపుగా 5 వేల లాభం
భారత స్టాక్ మార్కెట్లు బీఎస్‌ఈ(BOMBAY STOCK EXCHANGE)లో ఈఎంఎస్ లిమిటెడ్ షేరు భారీగా లాభాల బాట పట్టింది. ఈ మేరకు ఏకంగా 33.43 శాతం లాభంతో దూసుకెళ్లింది.
ఈనెల 15 నుంచి ఐపీఓలోకి యాత్ర ఆన్‌లైన్.. ఒక్కో లాట్‌కు ఎంత పెట్టాలో తెలుసా
ప్రయాణ సేవలు అందించే యాత్ర ఆన్‌లైన్, సెప్టెంబర్ 15న ఐపీఓకు వెళ్లనుంది. స్టాక్ మార్కెట్ లో బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానుంది.
స్టాక్ మార్కెట్‌లోకి ఫోన్‌పే.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ఫోన్-పే దిగ్గజం, సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ -పే సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది.
భారీ నష్టాల్లోకి జారుకుని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రోజంతా నష్టాల బాట పట్టిన షేర్ మార్కెట్, ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి.
paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే
చాలా రోజుల తర్వాత పేటీఎం బ్రాండ్‌తో సేవలను అందిస్తున్న ఫిన్‌టెక్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ షేర్ విలువ సోమవారం భారీగా పెరిగింది.
Stock Market : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ లో నష్టాలకు బ్రేక్ పడింది. సూచీల వారాంతంలో భారీ లాభాలను నమోదు చేశాయి.
మళ్లీ నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ సూచీ 676 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.
స్టాక్ మార్కెట్లో ఆవిరైన లాభాలు.. నష్టాలతో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవరాం నష్టాలతో ముగిశాయి. ఉదయం సెషన్ లో ట్రేడింగ్ ప్రారంభం సమయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. రియాల్టీ, పీఎస్యూ సూచీలు ఒత్తిడికి గురికావడంతోనే షేర్లు పతనమయ్యాయి.
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత
భారత స్టాక్ మార్కెట్‌లు సోమవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 299.48 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 72.65 పాయింట్లు క్షీణించింది.
భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల వరుస లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.ఈ దశలో సెన్సెక్స్ 888 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్ల మేర నష్టాలను చవిచూశాయి.
దారుణంగా పతనమైన ఇన్ఫోసిస్ స్టాక్.. ఇంట్రాడేలో 10శాతం డౌన్
మార్కెట్ వాటా పరంగా దేశంలో ఇన్ఫోసిస్ రెండవ అతిపెద్ద టెక్ సంస్థగా ఉంది. శుక్రవారం ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇంట్రాడేలో ఏకంగా పదిశాతం వరకూ క్రాష్ కావడం గమనార్హం.
IPO: ఐపీఓ లిస్టింగ్‌లో భారత్ టాప్; ఈ ఏడాది 80లాంచ్‌లతో అదరగొట్టిన బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ
ఐపీఓల లిస్టింగ్‌లలో భారత్‌కు చెందిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) సత్తా చాటాయి.
Evergrande: రెండేళ్లలో ఏకంగా రూ.6లక్షల కోట్ల నష్టం; తీవ్ర సంక్షోభంలో చైనా కంపెనీ 'ఎవర్‌గ్రాండే'
చైనాకు చెందిన ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ 'ఎవర్‌గ్రాండే' పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది.