స్టాక్ మార్కెట్: వార్తలు

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.అమెరికా ప్రతీకార సుంకాల భయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.

Stock Market: భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌ 

కొత్త ఆర్థిక సంవత్సర ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి.

Stock Market: కొత్త ఆర్థిక సంవత్సరంలో.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి.

Stock Market: ఫ్లాట్‌ ఓపెనింగ్‌ తర్వాత ఒడిదొడుకులకు గురైన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,591.95

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుండి కోలుకుని, మార్కెట్ మళ్లీ నిలదొక్కుకుంది.

Stock Market : లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 728, నిఫ్టీ 181 పాయింట్లు చొప్పున నష్టం 

వరుసగా ఏడు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన సూచీలకు బ్రేక్ పడింది.భారత్‌పై టారిఫ్‌ల విషయంలో అమెరికా ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలో స్పష్టత రానున్న వేళ,మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @23,668.65

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్థిరంగా ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలకు టారిఫ్‌ల నుంచి రిలీఫ్ ఇస్తామని సంకేతాలు ఇవ్వడంతో, దేశీయ సూచీలు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు

స్టాక్ మార్కెట్లలో లాభాల దూకుడు కొనసాగుతోంది. నిన్నటి ర్యాలీకి కొనసాగింపుగా, ఈ రోజు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ప్రారంభమైంది.

Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. 78 వేల పైకి సెన్సెక్స్‌!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్ సూచీలను ముందుండి నడిపించాయి.

Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. వెయ్యి పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గణనీయమైన లాభాలతో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ పెరుగుదల కనబరుస్తున్నాయి.

Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు 

స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్ సూచీలు సానుకూల దిశగా కదులుతున్నాయి.

22 Mar 2025

ఐపీఓ

Upcoming IPOs: దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి.. వచ్చే వారంలో 4 కొత్త సబ్‌స్క్రిప్షన్లు!

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి మళ్లీ మొదలైంది. వచ్చే వారంలో నాలుగు కంపెనీలు తమ పబ్లిక్‌ ఇష్యూలను ప్రారంభించనున్నాయి.

Stock Market: ఐదో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 557 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్ల లాభం 

స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. ప్రధాన షేర్లపై మదుపర్లు కొనుగోలు ఆసక్తి కనబరచడంతో సూచీలు వరుసగా ఐదో రోజు కూడా లాభాలతో ముగిశాయి.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల కారణంగా మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Stock market: నాలుగో రోజు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి.

Stock Market : భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్.. 23,050 దాటిన నిఫ్టీ   

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ,సూచీలు స్థిరంగా రాణిస్తున్నాయి.

Stock Market: మూడోరోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్.. నిఫ్టీ 22,900 దాటింది

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను నిలబెట్టింది.

Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. లాభనష్టాల మధ్య ఊగిసలాట

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

Stock Market: భారీగా లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 1,130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌..!

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం గణనీయమైన లాభాలను నమోదుచేశాయి.

Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు జంప్‌

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. గతవారం నష్టాల్లో ట్రేడైన సూచీలు, ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.

16 Mar 2025

ఐపీఓ

Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో లిస్ట్ కానున్న రెండు కొత్త కంపెనీలు.. వివరాలు ఇవే!

గత నాలుగు వారాలుగా మెయిన్‌ బోర్డ్‌ నుంచి ఒక్క కంపెనీ కూడా పబ్లిక్‌ ఇష్యూకి రాలేదు.

Stock market:నష్టాల్లో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. 22,400 దిగువకు నిఫ్టీ.. 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఆ లాభాలను కోల్పోయాయి.

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @22,482 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

Stock market:స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను ప్రభావితం చేశాయి.

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 37 పాయింట్లతో లాభపడిన నిఫ్టీ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్థిరంగా (ఫ్లాట్‌గా) ముగిశాయి.

Demat additions:డీమ్యాట్‌ ఖాతాల వృద్ధికి బ్రేక్.. రెండేళ్లలో తొలిసారి! 

దేశంలో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు డీమ్యాట్ ఖాతాల ప్రారంభంలో కొత్త రికార్డులు నమోదయ్యేవి.

Stock market:నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి మళ్లాయి.

Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. 22,600 మార్క్‌ దాటిన నిఫ్టీ

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, కనిష్ఠ స్థాయిలో కొనుగోళ్లు సూచీలకు (Stock Market) మద్దతుగా నిలుస్తున్నాయి.

09 Mar 2025

ఐపీఓ

Upcoming IPOs: ఈ వారం ఐపీఓ క్యాలెండర్.. మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చే కంపెనీలు ఇవే!

దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు తగ్గుతోంది. ఒకప్పుడు వారానికి సగటున ఐదారు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల రూపంలో సందడి చేస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది.

Stock market: ట్రంప్ విధానాల ప్రభావం.. భారీ నష్టాల్లో టాప్ 100 కంపెనీల షేర్లు

ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితులను గమనిస్తే, గ్రేట్ ఇండియన్ సేల్ కొనసాగుతోందనే చెప్పాలి. టాప్ కంపెనీల షేర్లు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చాయి.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు .. నిఫ్టీ @22,550 

రెండు రోజుల వరుస లాభాల అనంతరం, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ముగిశాయి.

Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వచ్చిన నేపథ్యంలో, మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.