స్టాక్ మార్కెట్: వార్తలు

Stock market: రెండో రోజూ లాభాల్లో సూచీలు.. నిఫ్టీ @ 22,500 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో మన మార్కెట్‌లో కొనుగోళ్లకు మద్దతు లభించింది.

Stock Market : లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి.

Stock market: ఆసియా మార్కెట్ల ప్రభావం.. భారీ లాాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ భారీ లాభాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, రూపాయి బలపడడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం మార్కెట్లో సానుకూలతను తీసుకొచ్చాయి.

Stock Market: స్టాక్‌ మార్కెట్లు లాభాల్లోకి.. నిఫ్టీ 22,200 మార్క్‌ దాటింది!

దేశీయ స్టాక్‌ మార్కెట్ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ, క్రమంగా నష్టాలను అనుభవించాయి.

Stock Market: వరుసగా 10వ రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ 

దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 10వ రోజు కూడా మార్కెట్ నష్టాలతోనే ముగిసింది.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

Stock market: మరోసారి నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,119 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు, కొంతసేపటికి నష్టాల్లోకి మళ్లాయి.

Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్‌ సూచీలు..

గతవారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభంలో కొంత స్థిరత్వం సాధించాయి.

Stock market crash: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1400 పాయింట్లు,నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు తీవ్ర నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన బలహీన సంకేతాలు,బ్యాంకింగ్‌, ఐటీ రంగాల్లో భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు గణనీయంగా పడిపోయాయి.

Stock market crash: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. మదుపర్లకు రూ.10 లక్షల కోట్ల నష్టం!

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.

Stock Market: భారీ నష్టాలలో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 700 పాయింట్లు డౌన్ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @22,545.05

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్థిరంగా ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల ప్రకటనలు ఇప్పటికే మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @22,550 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు కారణం

దేశీయ స్టాక్ మార్కెట్ స్థిరంగా ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాల ప్రభావంతో మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, చివరి వరకు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.

Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 75,555 .. నిఫ్టీ 22,546 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

Stock Market: మార్కెట్‌ను వదలని ట్రంప్ భయం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌పై ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధ భయం ప్రభావం చూపిస్తోంది.

Sensex, Nifty, SMIDs: వరుసగా స్టాక్ మార్కెట్ ఎందుకు పతనం అవుతోంది..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ల పతనం ఇప్పటికీ కొనసాగుతోంది.

Stock Market : నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు..  

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

FPI outflow: భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐ ఎగ్జిట్.. రూ.1 లక్ష కోట్లకుపైగా విక్రయాల వెనుక కారణమేంటి?

దిల్లీ స్టాక్ మార్కెట్ కొన్ని వారాలుగా వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. లాభాల్లోకి వచ్చిన కొన్ని సందర్భాలు ఉన్నా, మెజారిటీ సెషన్లలో నష్టాల ప్రభావం కొనసాగుతోంది.

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ నిర్ణయాలే కారణం

దేశీయ స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల ప్రభావంతో శుక్రవారం ఉదయం సూచీలు స్థిరంగా ప్రారంభమైనప్పటికీ, తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి.

Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్థిరంగా ప్రారంభమయ్యాయి.

Stock market: బ్యాంక్‌ షేర్లు పతనం.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు.. నిఫ్టీ 22,850

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ..సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్లు చొప్పున నష్టం 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల ప్రభావంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్‌ ఒడిదొడుకులకు లోనైంది.

Stock Market : నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 

స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 29 పాయింట్లు, నిఫ్టీ 14 పాయింట్ల నష్టం 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్థిరంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చిన నేపథ్యంలో, సూచీలు ఉదయం స్థిరంగా ప్రారంభమై, కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి.

Stock Market: 23,000 దిగువకు నిఫ్టీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి.

Stock Market : బేర్ పట్టు నుంచి కాస్త విరామం .. స్వల్ప లాభాలలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 22,959

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయనే భయంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ మార్కెట్లను ఈ వారం కూడా బేర్‌ పట్టు విడిచి పెట్టలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు, రూపాయి బలహీనత తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 199, నిఫ్టీ 102 పాయింట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలలో ముగిశాయి. భారత్‌తో పాటు ఇతర దేశాలపై రెసీప్రోకల్‌ టారిఫ్‌లను విధిస్తానని ట్రంప్‌ ప్రకటించడంతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది.

Stock Market: నేడు లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

Stock market: స్టాక్ మార్కెట్ ఊగిసలాట.. వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగింపు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల కారణంగా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది.

Stock market: వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల ధోరణి కొనసాగుతోంది.వరుసగా ఆరో రోజూ సూచీలు నష్టపోయాయి.

Stock Market: సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల కారణంగా సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.

Stock market crash: వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌.. ₹9 లక్షల కోట్లు ఆవిరి.. కారణం ఏంటంటే!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా, వరుసగా ఐదవ రోజు కూడా మార్కెట్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది.

Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 77,111, నిఫ్టీ 23,309 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్థిరంగా (ఫ్లాట్‌గా) ట్రేడింగ్ ప్రారంభించాయి.

Stock Market : ట్రంప్‌ షాక్‌తో ₹6 లక్షలు కోట్లు ఆవిరి.. నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల కారణంగా వరుసగా నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టపోతూనే ఉన్నాయి.

Swiggy: కుదేలైన స్విగ్గీ షేర్లు.. రూ.40,250 కోట్లు ఆవిరి!

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు ఆశించిన మేరకు లేకపోవడంతో, కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో వరుసగా పతనమవుతున్నాయి.