LOADING...

స్టాక్ మార్కెట్: వార్తలు

20 Dec 2024
బిజినెస్

Stock Market : ఫ్లాట్ గా మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ 23,912 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ప్రారంభంలో ఫ్లాట్‌గా కనిపిస్తున్నాయి.

19 Dec 2024
బిజినెస్

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మళ్లీ 80వేల దిగువకు సెన్సెక్స్‌

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చే బలహీన సంకేతాలతో మన మార్కెట్లు నాలుగో రోజూ వరుసగా నష్టాల్లో కొనసాగాయి.

19 Dec 2024
బిజినెస్

Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మార్కెట్లపై 'ఫెడ్‌' దెబ్బ.. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

18 Dec 2024
బిజినెస్

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు నేడు వెలువడనుండటంతో మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు వచ్చాయి.

18 Dec 2024
ఐపీఓ

Vishal Mega Mart: విశాల్‌ మెగామార్ట్‌ 33.33% ప్రీమియంతో మార్కెట్లో ఎంట్రీ! 

దేశవ్యాప్తంగా ఉన్న సూపర్‌మార్ట్‌లను నిర్వహిస్తున్న విశాల్‌ మెగామార్ట్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూను ఈరోజు దలాల్‌ స్ట్రీట్‌లో ప్రవేశపెట్టింది.

18 Dec 2024
బిజినెస్

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. 24,300 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చే బలహీన సంకేతాలు, మదుపర్ల జాగ్రత్త వహించడాన్ని ప్రేరేపించాయి.

Stock Market: సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టం.. ఫెడ్ వడ్డీ రేట్లపై మదుపరుల ఆందోళన

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడాల్సి ఉండటంతో మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.

16 Dec 2024
వ్యాపారం

Stock Market: దిగజారిన ఐటీ షేర్లు.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

Stock Market: స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీల ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

13 Dec 2024
బిజినెస్

Stock market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. మైనస్‌ 1129 టు ప్లస్‌ 843 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలు నమోదు చేసిన సూచీలు, ఆ తర్వాత బలంగా పుంజుకుని సానుకూలంగా ముగిసాయి.

13 Dec 2024
బిజినెస్

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,500 పాయింట్ల కింద ట్రేడవుతున్న నిఫ్టీ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

12 Dec 2024
బిజినెస్

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి, చివరకు నష్టాల్లో స్థిరపడ్డాయి.

11 Dec 2024
బిజినెస్

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. న్సెక్స్‌ 16 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభాలు 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి.

11 Dec 2024
బిజినెస్

Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,600 పైన ట్రేడవుతున్న నిఫ్టీ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమై, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకటన నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

10 Dec 2024
బిజినెస్

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యలో స్వల్పంగా పడిపోయినప్పటికీ చివరికి కొంత కోలుకుని స్థిరంగా ముగిశాయి.

10 Dec 2024
బిజినెస్

Stock market: స్వల్ప లాభాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,600 ఎగువన నిఫ్టీ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

09 Dec 2024
బిజినెస్

Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

06 Dec 2024
బిజినెస్

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల వరుస లాభాలకు బ్రేక్‌.. సెన్సెక్స్‌ 56 పాయింట్లు,నిఫ్టీ 35 పాయింట్ల చొప్పున నష్టం 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు మదుపర్లను ఆకర్షించకపోవడంతో ఐదు రోజుల లాభాలకు ముగింపు పడింది.

06 Dec 2024
బిజినెస్

Stock Market: ఆర్‌బీఐ ప్రకటనకు ముందు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం ఒడిదుడుకులతో ప్రారంభమయ్యాయి.

05 Dec 2024
బిజినెస్

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. త్వరలో వెలువడనున్న ఆర్బీఐ కొత్త పాలసీ

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతుండటంతో పాటు ఆర్బీఐ పాలసీ త్వరలో విడుదల కానుందన్న వార్తల కారణంగా మార్కెట్ ఉత్సాహంగా కనిపించింది.

05 Dec 2024
బిజినెస్

Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 150 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

04 Dec 2024
బిజినెస్

Stock market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చిన్నపాటి ఒడిదుడుకుల తర్వాత స్వల్ప లాభాలతో ముగిశాయి.

04 Dec 2024
బిజినెస్

Stock Market Opening Bell: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

03 Dec 2024
బిజినెస్

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,450 ఎగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో, వరుసగా మూడో రోజూ మార్కెట్‌ లాభాలను చవిచూసింది.

03 Dec 2024
బిజినెస్

Stock market: నేడు లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు 

అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందుతున్న సానుకూల సంకేతాలతో, దేశీయ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి.

02 Dec 2024
బిజినెస్

Stock market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 80వేల మార్క్‌ని దాటిన సెన్సెక్స్‌ 

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇటీవల నష్టాల ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు ఈ రోజు లాభాలు సాధించాయి.

Stock market: నేడు నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, 24,100 మార్క్‌ దిగువకు నిఫ్టీ 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

29 Nov 2024
బిజినెస్

Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,100 ఎగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభంలో సూచీలు స్వల్పంగా స్థిరంగా ప్రారంభమై, ఇంట్రాడే సమయంలో గణనీయమైన లాభాలను సాధించాయి.

29 Nov 2024
బిజినెస్

Stock market today: బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు; 24,000 దగ్గర నిఫ్టీ50

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత సెషన్‌లో భారీ నష్టాలు ఎదుర్కొన్న ఈ సూచీలు ఈ రోజు కోలుకోవడంతో ట్రేడింగ్ ప్రారంభమయ్యాయి.

Stock market today: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 1200 పాయింట్లు డౌన్‌ అయ్యిన సెన్సెక్స్‌.. 

ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీగా పతనమయ్యాయి.

28 Nov 2024
బిజినెస్

Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock Market) ఈరోజు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

28 Nov 2024
బిజినెస్

Stock Market: రెండోరోజు ఫ్లాట్‌గానే.. దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

ఇటీవల ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కనిపించినప్పుడు గురువారం భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు సానుకూల మార్పు చూపించకుండా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.

27 Nov 2024
బిజినెస్

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ ఎంత పెరిగిందంటే..

ఇటీవలి రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి.

26 Nov 2024
వ్యాపారం

Stock market: ముదుపర్ల లాభాల స్వీకరణ.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపింది.

26 Nov 2024
బిజినెస్

Stock Market: లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ మార్కెట్ సూచీలు మరో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి.

25 Nov 2024
బిజినెస్

Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. 80వేల పైకి సెన్సెక్స్‌ 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, అలాగే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయవంతమైన కారణంగా సూచీలు వరుసగా రెండో రోజు కూడా మంచి ప్రదర్శన చేశాయి.

25 Nov 2024
బిజినెస్

stock market : భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.