స్టాక్ మార్కెట్: వార్తలు
10 Feb 2025
బిజినెస్Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్ల నుండి లభిస్తున్న బలహీన సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.
07 Feb 2025
బిజినెస్Stock market: మెప్పించని ఆర్‌బీఐ ద్రవ్య విధానం.. 197 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలలో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాల కారణంగా సూచీలు క్షీణించాయి.
07 Feb 2025
బిజినెస్Stock Market : ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత.. స్వల్ప నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సమీక్ష నిర్ణయాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
06 Feb 2025
బిజినెస్Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 213 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి.
06 Feb 2025
బిజినెస్Stock Market: ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాలకు ముందు.. ఒడుదొడుకులకు లోనవుతున్న దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినా, వాణిజ్య యుద్ధ ఆందోళనలు ఇంకా మదుపర్లను ప్రభావితం చేస్తున్నాయి.
05 Feb 2025
బిజినెస్Stock market: నష్టాలలో ముగిసిన దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు.. 23,700 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు, ముఖ్యమైన వెయిటేజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందికి తొలగించాయి.
05 Feb 2025
బిజినెస్Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
04 Feb 2025
బిజినెస్Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
04 Feb 2025
బిజినెస్Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,500
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మంగళవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
03 Feb 2025
సెన్సెక్స్Stock market: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది.
03 Feb 2025
బిజినెస్Stock Market: భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఈ నష్టాల కారణమయ్యాయి.
01 Feb 2025
బిజినెస్Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బడ్జెట్ విషయంపై ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు, తర్వాత తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి.
01 Feb 2025
బడ్జెట్ 2025Stock market: కేంద్ర బడ్జెట్ ప్రభావం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతున్నాయి.
01 Feb 2025
బడ్జెట్Stock market: బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లకు లాభామా.. నష్టమా? .. గత పదేళ్లు ఎలా ఉన్నాయంటే?
స్టాక్ మార్కెట్ సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులపాటు ట్రేడింగ్ కొనసాగుతుంది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున మార్కెట్లు తెరుచుకోనున్నాయి.
01 Feb 2025
బిజినెస్Stock Market: నేడు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభం.. ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శనివారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.
31 Jan 2025
బిజినెస్Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్ 140 పాయింట్లు,నిఫ్టీ@23,300
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
30 Jan 2025
బిజినెస్Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@23,200
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజు వరుసగా లాభాల్లో ముగిశాయి.
30 Jan 2025
బిజినెస్Stock Market: ఫ్లాట్‌గా ట్రేడింగ్ మొదలుపెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉత్కంఠతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
29 Jan 2025
బిజినెస్Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,100
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి.
29 Jan 2025
బిజినెస్ITC Hotels: రూ.180 వద్ద అరంగేట్రం చేసిన ITC హోటల్స్.. 11% ప్రీమియంతో ఎంట్రీ ఇచ్చిన డెంటా వాటర్
ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ షేర్లు నేడు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి.
29 Jan 2025
బిజినెస్Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 280 పాయింట్లు లాభంతో నిఫ్టీ 23వేల ఎగువన
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
28 Jan 2025
బిజినెస్Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 535 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్ల లాభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Today) మంగళవారం మంచి ప్రదర్శన కనబరిచాయి.
28 Jan 2025
బిజినెస్Stock Market: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా, ప్రధాన షేర్లలో కొనుగోలుకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు మంచి ప్రదర్శనను ఇచ్చాయి.
27 Jan 2025
బిజినెస్Stock Market: కూప్పకూలిన స్టాక్ మార్కెట్.. ₹10 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market Today) భారీ నష్టాల్లో ముగిశాయి.
27 Jan 2025
బిజినెస్Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 780 పాయింట్లు పతనం, నిఫ్టీ 22,845 దిగువన
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ట్రేడ్ వార్ భయాలతో కుదేలయ్యాయి.
27 Jan 2025
బిజినెస్Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (స్టాక్ మార్కెట్) సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
24 Jan 2025
బిజినెస్Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 329 పాయింట్లు,నిఫ్టీ 113 పాయింట్లు చొప్పున నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు అందినా, గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు మొత్తం రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి.
24 Jan 2025
బిజినెస్Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్ 76,655
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి.
23 Jan 2025
బిజినెస్Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు, ఆటో, ఐటీ కంపెనీల షేర్ల మద్దతుతో మెరుగుపడ్డాయి.
23 Jan 2025
బిజినెస్Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,000
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.
22 Jan 2025
బిజినెస్Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 566, నిఫ్టీ 130 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రైవేటు బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మంగళవారం నాటి షాక్ నుంచి రీబౌన్స్ అయ్యాయి.
22 Jan 2025
బిజినెస్Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 23,000
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.
21 Jan 2025
బిజినెస్Stock market crash: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ₹7లక్షల కోట్లు ఆవిరి
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.
21 Jan 2025
బిజినెస్Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,400 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
20 Jan 2025
బిజినెస్Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 454, నిఫ్టీ 141 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అలాగే బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బెంచ్‌మార్క్ సూచీలు ప్రదర్శన ఇచ్చాయి.
20 Jan 2025
బిజినెస్Stock Market: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం..ఒడిదొడుకుల్లో భారత స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.
18 Jan 2025
ఐపీఓUpcoming IPOs: జనవరి 4వ వారంలో ఐపీఓల హవా.. 4 సబ్‌స్క్రిప్షన్లు, 7 లిస్టింగ్‌లు
జనవరి నాలుగో వారంలో ఐపీఓల దూకుడు కొనసాగనుంది.
17 Jan 2025
బిజినెస్Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. . సెన్సెక్స్ 423 పాయింట్లు, నిఫ్టీ 108 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాలను పొందిన సూచీలు, ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
17 Jan 2025
బిజినెస్Stock Market: నేడు నష్టాల్లోప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 23,250 దిగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
16 Jan 2025
బిజినెస్Stock Market: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 318 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిశాయి.