22 Jul 2024

Budget: బడ్జెట్ నుండి భారతదేశ సాంకేతిక రంగానికి సంబంధించిన విష్‌లిస్ట్ ఏమిటి?

ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే అతి ముఖ్య సమస్యల్లో నిరుద్యోగం ఒకటి.నిరుద్యోగి అంటే పని రానోడనో,పనికి రానోడనో కాదు,పని లేనోడు అంతే .! అంటూ నిరుద్యోగ భారతాన్ని నిర్వచించాడో కవి.

Hero e-scooter : హీరో నుంచి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే

హీరో మోటోకార్ప్ కంపెనీ నుంచి వచ్చే వాహనాలకు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది.

Nasa: సునీతా విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వస్తారో సమాచారం ఇచ్చిన నాసా 

బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు సాంకేతిక లోపం కారణంగా చిక్కుకుపోయారు.

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. ఇక జైలులోనే!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది.

Bharateeyudu 2 : అంచనాలు తప్పడంతో నెలలోపే ఓటీటీలోకి భారతీయుడు-2..?

లోకనాయకుడు కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు-2 చిత్రం భారీ అంచనాల మధ్య జులై 12న విడుదలైన విషయం తెలిసిందే.

Paris Olympics : చరిత్రలో మూడుసార్లు ఒలింపిక్ క్రీడలు రద్దు.. కారణమిదే

పారిస్ వేదికగా జులై 26 నుంచి ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి.

Smita Sabharwal: ఐఏఎస్‌లలో వికలాంగుల కోటా ఎందుకు.. 'ఎక్స్‌'లో స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యలపై దూమారం  

వికలాంగుల కోటా కింద ఎంపికైన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై కొనసాగుతున్న వివాదం నడుమ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆల్ ఇండియా సర్వీసెస్‌లో వికలాంగుల కోటా ఆవశ్యకతపై ప్రశ్నలు సంధించి కొత్త వివాదం సృష్టించారు.

Maharastra:14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పూజా ఖేద్కర్ తల్లి 

పదవిని దుర్వినియోగం చేసి, నకిలీ పత్రాల ద్వారా ఉద్యోగం సంపాదించారనే ఆరోపణలతో మహారాష్ట్రలో ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ జైలుకు పంపబడ్డారు.

Cricket : టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ సగటును కలిగిన బ్యాటర్లు వీరే

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో సాధించింది.

Yoga: యోగా ద్వారా కంటి వాపును నయం చేయవచ్చు.. ఈ 5 వ్యాయామాలు ఉపశమనం కలిగిస్తాయి

ఉదయం లేవగానే కళ్ల కింద వాపు వచ్చి కొంత సమయం తర్వాత నయమవుతుంది. అయితే, చాలా మందికి కంటి వాపు చాలా రోజుల వరకు తగ్గదు.

Paris Olympics: ఒలింపిక్స్‌లో ఆ దేశ అథ్లెట్లకు స్వాగతం చెప్పము.. ఫ్యాన్స్ ఎంపీ సంచలన కామెంట్స్

మరో నాలుగు రోజుల్లో పారిస్ ఒలింపిక్స్ మొదలు కానున్నాయి. పారిస్ వేదికగా ఒలింపిక్స్ జులై 20 నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి.

Budget Session: లోక్‌సభలో ఆర్థిక సర్వేను సమర్పించిన ఆర్థిక మంత్రి 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆర్థిక సర్వేను సమర్పించారు.

America: మిస్సిస్సిప్పిలోని నైట్ క్లబ్ వెలుపల గుంపుపై కాల్పులు.. ముగ్గురు మృతి, 16 మందికి గాయాలు 

అమెరికాలో మరోసారి సామూహిక కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈసారి మిస్సిస్సిప్పి రాష్ట్రంలోని నైట్‌క్లబ్ వెలుపల ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారు.

Loneliest plant: ప్రపంచంలోని ఒంటరి మొక్కను రక్షించడానికి శాస్త్రవేత్తలు AIని ఎలా ఉపయోగిస్తున్నారు

Encephalartos woodii అంతరించిపోకుండా నిరోధించే ప్రయత్నంలో, ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మొక్క, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించబడుతున్నాయి.

WhatsApp e-Challan scam: వాట్సాప్ ఈ-చలాన్ స్కామ్‌లో 4,400 పైగా పరికరాలు ప్రభావితం.. ఏకంగా 16 లక్షలు హాంఫట్..!

నేటి డిజిటల్ యుగంలో, స్కామర్లు ప్రతిరోజూ ప్రజలను వివిధ మార్గాల్లో మోసం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు కొత్త మోసం బయటపడింది.

Amazon Swiggy Deal:ఇన్‌స్టామార్ట్‌ కొనుగోలుపై స్విగ్గీ తో అమెజాన్ చర్చలు 

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో తన పరిధిని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

Supreme Court: దుకాణాలపై పేరు-గుర్తింపు అవసరం లేదు.. యూపీ ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించిన సుప్రీం

కన్వర్ యాత్ర-నేమ్‌ప్లేట్ వివాదం కేసులో దుకాణదారులు తమ గుర్తింపును వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Nipah virus:నిపా వైరస్ తో కేరళలో 14 ఏళ్ల బాలుడు మృతి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..!

కేరళలో నిఫా వైరస్ మరోసారి కలకలం రేపింది. రాష్ట్రంలోని మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం నిఫా వైరస్‌తో మరణించాడు.

Elon Musk:ఎలాన్ మస్క్ విడుదల చేసిన AI ఫ్యాషన్ షో వీడియో.. ప్రధాని మోదీ ఫ్యాషన్ షోలో నడిస్తే ఎలా ఉంటుందంటే?

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యాషన్ షోకు హాజరైతే ఎలా ఉంటుందో వివరిస్తూ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఏఐ రూపొందించిన వీడియోను విడుదల చేశారు.

Solar system moons: సౌర వ్యవస్థలోని ఈ 2 చంద్రులపై జీవిత సంకేతాలు చాలా కాలం పాటు ఉంటాయి

సౌర వ్యవస్థ చంద్రులు ఎన్సెలాడస్, యూరోపాలో జీవ సంకేతాలు చాలా కాలం పాటు ఉంటాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

RSS: 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత.. మండిపడిన కాంగ్రెస్ 

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.

'Modern Masters: 'మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి' ట్రైలర్ విడుదల.. ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు,ఎక్కడ విడుదల అవుతుందో తెలుసా

'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత భారతీయ సినిమా దిశను, స్థితిని మార్చిన దర్శకుడు ఎస్‌ ఎస్ రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్యురాలు మృతి 

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థుల మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, మరో విషాద ఘటన చోటుచేసుకుంది.

Paytm: వీధి కుక్కల కోసం వెండింగ్ మెషీన్‌: విజయ్ శేఖర్ శర్మ

పేటియం వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ వీధి కుక్కల కోసం ఒక ఆవిష్కరణకు నిధులు సమకూర్చడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.

Economic Survey 2024: గత ఆర్థిక సర్వే కంటే ఈసారి ఆర్థిక సర్వే ఏ విషయంలో భిన్నంగా ఉంది?

ప్రభుత్వం ఆర్థిక సర్వేను నేడు అంటే జూలై 22న సమర్పించనుంది. సాధారణంగా ఆర్థిక సర్వే బడ్జెట్‌కు ఒకరోజు ముందు విడుదలవుతుంది.

Microsoft: రికవరీ సాధనాన్ని ప్రవేశపెట్టిన మైక్రోసాఫ్ట్.. వినియోగదారులు బ్లూ స్క్రీన్ సమస్యను పరిష్కరించగలరు

మైక్రోసాఫ్ట్ విండోస్ ఆగిపోవడం వల్ల గత వారంలో ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మంది విండోస్ యూజర్లు సమస్యలను ఎదుర్కొన్నారు. క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ వల్ల ఈ సమస్య ఏర్పడింది.

Kanwar Yatra: కన్వర్ యాత్ర ఆర్డర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించనున్న సుప్రీం 

కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, పండ్లు, తినుబండారాల దుకాణాల్లో యజమాని పేరును తప్పనిసరిగా రాయాలని ఉత్తర్‌ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.

Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన విపక్షాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.

Bomb threat: పార్లమెంట్,ఎర్రకోటను పేల్చివేస్తానని బెదిరించిన ఖలిస్తాన్ 

కేరళకు చెందిన రాజ్యసభ ఎంపీ వి శివదాసన్‌కు ఖలిస్తానీ బెదిరింపులు వచ్చాయి. పార్లమెంటు భవనంపైనా,ఎర్రకోటపైనా బాంబులు పేలుస్తామని తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఎంపీ తెలిపారు.

WhatsApp: యూజర్‌నేమ్ ఫీచర్‌పై పని చేస్తున్న వాట్సాప్.. ఇది ఈ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది

వాట్సాప్ దాని వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తుంది.

Budget 2024: బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? బీమా విషయంలో ఉపశమనం ఉంటుందా?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు.

Mercury: మెర్క్యురీలో లభ్యమైన నిధి... 15 కి.మీ మందంతో వజ్రాల పొర 

బహుశా 'విశ్వం గొప్ప నిధి' మెర్క్యురీ గ్రహం మీద ఉంది. మెర్క్యురీ ఉపరితలం క్రింద వందల మైళ్ల దూరంలో వజ్రాల మందపాటి పొర ఉండవచ్చని కొత్త అధ్యయనం సూచిస్తుంది.

Jammu: రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి.. ఒక సైనికుడికి గాయాలు 

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలోని గుంధా ఖవాస్ ప్రాంతంలోని కొత్త ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.

Canada:కెనడాలో వార్తలను ఆఫ్ చేసిన ఫేస్‌బుక్ 

కెనడాలోని Facebook,Instagramలోని వినియోగదారులు త్వరలో న్యూస్ ఫీడ్‌ను చూడలేరు.

Buget 2024: పేపర్‌లెస్ ఫార్మాట్‌లో బడ్జెట్‌.. రెండు భాషల్లో అందుబాటులో.. యాప్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఏడో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.

21 Jul 2024

Budget 2024: బడ్జెట్ లో NPS, ఆయుష్మాన్ భారత్‌కు సంబంధించి పెద్ద ప్రకటనలు వెలువడే అవకాశం 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబదించిన సన్నాహాలు అన్నీ పూర్తయ్యాయి.

Budget 2024: వృద్ధిని, ఉద్యోగాల కల్పనను పెంచేందుకు అనువైన ఆర్థిక విధానాలు: నితిన్ గడ్కరీ 

కేంద్ర బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఉపాధికి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు.

Kerala: కేరళలో నిఫా వైరస్‌తో 14 ఏళ్ల చిన్నారి మృతి 

కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు నిపా వైరస్‌తో మృతి చెందాడు.చిన్నారికి పరీక్షలు నిర్వహించగా నిపా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.

Mother Diary : FY25లో 17000 కోట్ల రూపాయల టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకున్న మదర్ డెయిరీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే FY25లో మదర్ డెయిరీ తన వ్యాపారాన్ని 13 శాతం మేర రూ. 17000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Google Ask Photo: గూగుల్ అస్క్ ఫోటో ఫీచర్ టెస్టింగ్ ప్రారంభం 

టెక్ దిగ్గజం గూగుల్ I/O 2024 డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆస్క్ ఫోటో ఫీచర్‌ను ప్రకటించింది.

Indianapolis: ఇండియానాపోలిస్‌లో కొత్తగా పెళ్లయిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి హత్య 

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని తన భార్య కళ్ల ముందే హత్య చేశారు. 29 ఏళ్ల గవిన్ దసౌర్ తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Bangladesh: 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం 

బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుదారులకు వివాదాస్పద రిజర్వేషన్ విధానాన్ని ఉపసంహరించుకుంది.

Telangana: చెరువులు, రిజర్వాయర్లకు జలకళ.. ఆనందంలో అన్నదాతలు 

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం నుండి ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో మొట్టమొదటిసారిగా భారీ వర్షాలు కురిసింది.

Budget Session: బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతిపక్షం 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో, 6 బిల్లులు కూడా ప్రవేశపెడతారు.

Dinesh Saraogi: విమానంలో మహిళను వేధించిన కేసులో స్టీల్ కంపెనీ సీఈవో దినేష్ సరోగీపై ఎఫ్ఐఆర్

కోల్‌కతా నుండి అబుదాబికి వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికుడిని వేధించినందుకు ఒమన్‌కు చెందిన స్టీల్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దినేష్ కుమార్ సరోగీపై ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Earth's Water: భూమి నీటిలో ఆక్సిజన్ వేగంగా తగ్గుతోంది.. జల జీవులకు, పర్యావరణానికి ముప్పు 

భూమిపై ప్రాణాలను కాపాడే వ్యవస్థపై పెను ముప్పు పొంచి ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం, ప్రపంచంలోని మహాసముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు, నీటి బుగ్గల వంటి నీటి వనరుల నీటిలో ఆక్సిజన్ వేగంగా తగ్గుతోంది.

Budget 2024: బడ్జెట్'లో మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే..! మార్కెట్‌కు తదుపరి ట్రిగ్గర్ ఏమిటి?

బడ్జెట్ కంటే ముందు మార్కెట్ ఎందుకు పడిపోతుంది. బడ్జెట్‌లో మార్కెట్ ఏమి వినాలనుకుంటోంది? ఇది స్వతహాగా ఉండే పెద్ద ప్రశ్న.

Health Tips for Monsoon: వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం.. నివారించడానికి ఈ చిట్కాలను అనుసరించండి

వర్షాకాలంలో వర్షంతో పాటు అనేక రకాల రుచికరమైన వంటకాలను ప్రజలు ఆస్వాదిస్తారు. అయితే, ఈ సీజన్‌లో ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆహార సంబంధిత అనారోగ్యాల ప్రమాదం పెరుగుతుంది.

Uttarakhand:కేదార్‌నాథ్ యాత్రలో పెను విషాదం.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మృతి.. మరో ఇద్దరికి గాయాలు 

ఉత్తరాఖండ్‌లోని బాబా కేదార్‌నాథ్ యాత్ర నడిచే మార్గంలో ఘోర ప్రమాదం జరిగింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని హింసాత్మక నిరసనలు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల హింసాత్మక నిరసనలు నిరంతరం పెరుగుతున్నాయి. దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలను అణిచివేసేందుకు కర్ఫ్యూ విధించారు. బంగ్లాదేశ్ వీధుల్లో సైనికులు గస్తీ ప్రారంభించారు.

Moon: చంద్రుడిపై మానవుడు అడుగు పెట్టి 55 ఏళ్లు పూర్తి

చంద్రునిపై మానవుడు కాలుమోపి నేటితో.. 55 ఏళ్లు పూర్తవుతున్నాయి.

Microsoft: క్రౌడ్‌స్ట్రైక్ తప్పు అప్‌డేట్ 8.5 మిలియన్ విండోస్ పరికరాలను క్రాష్ చేసిందన్న మైక్రోసాఫ్ట్ 

మైక్రోసాఫ్ట్ ప్రకారం, సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ నుండి ఒక తప్పు అప్‌డేట్ కారణంగా ప్రపంచవ్యాప్త సాంకేతిక అంతరాయం 8.5 మిలియన్ విండోస్ పరికరాలను ప్రభావితం చేసింది.

Maruthi Grand vitara: మారుతి గ్రాండ్ విటారా సేల్స్‌లో రికార్డు.. లాంచ్ అయినప్పటి నుండి ఎంత అమ్ముడైందంటే 

మారుతీ సుజుకీకి చెందిన గ్రాండ్ విటారా అమ్మకాలలో సరికొత్త రికార్డు సృష్టించి రూ.2 లక్షలకు చేరువైంది. ఈ ఘనత సాధించేందుకు 22 నెలల సమయం పట్టింది.

Neet Row: ఎన్టీఏపై ప్రశ్నలు లేవనెత్తే రాజ్‌కోట్-సికార్ ఫలితాల్లో ఏముంది?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నగరం, కేంద్రాల వారీగా నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG 2024 ఫలితాలను విడుదల చేసింది.

Israeli: యెమెన్ తిరుగుబాటుదారులపై ఇజ్రాయెల్ జెట్‌ల దాడి.. ముగ్గురు మృతి.. 87 మందికి గాయలు 

టెల్ అవీవ్‌లో జరిగిన డ్రోన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది.

Karnataka: కర్నాటక ఐటీ సంస్థలలో 14 గంటల పనిదినాల ప్రతిపాదన.. ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహం 

ప్రైవేట్ రంగంలో ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే బిల్లుపై విమర్శలు ఎదుర్కొన్నకర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పని వేళలను ప్రస్తుతం ఉన్న 10 గంటల నుంచి 14 గంటలకు పెంచాలని యోచిస్తోంది.

Anti-Sex beds in Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల గదుల్లో 'యాంటీ సెక్స్' బెడ్స్.. ఇది నిజమేనా? 

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో 'మహాకుంభ్ ఆఫ్ స్పోర్ట్స్' అంటే ఒలింపిక్స్ నిర్వహించబోతున్నారు.

Budget 2024: రైతుల కోసం కేంద్రం కీలక నిర్ణయాలు.. సమ్మాన్ నిధిపై శుభవార్త ఉంటుందా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై దేశంలోని మహిళలు, యువత, ఉపాధి కూలీలతో పాటు రైతులలో కూడా భారీ అంచనాలతో ఉన్నారు.

Budget 2024: బడ్జెట్‌ను ఎవరు రూపొందిస్తారు, ఆర్థిక మంత్రి నిజంగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటారా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడో దఫా నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు.

Budget 2024: తన పుట్టినరోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా? 

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను జూలై 23న ప్రవేశపెట్టనుంది.

Budget 2024: నిర్మలా సీతారామన్, బృందంలోని కీలకమైన వారి పూర్తి వివరాలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్‌లో దేశ బడ్జెట్ (బడ్జెట్ 2024)ను సమర్పించనున్నారు.