27 Jul 2024

IND vs SL : మొదటి టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ

శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఏకంగా 43 పరుగుల తేడాతో లంకేయులను చిత్తు చేసింది.

IND vs SL : భారత్‌పై నాలుగు వికెట్లతో విజృంభించిన మతీషా పతిరనా

పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మొదటి టీ20ల్లో శ్రీలంక తరుఫున యువ పేసర్ మతీషా పతిరనా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Dog Meat : బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం..? 90 డబ్బాలు పట్టివేత!

హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్ పేరుతో కుక్క మంసాన్ని వండటంతో నాన్ వెజ్ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.

NASA : అంతరిక్షంలో మినీ ఒలింపిక్స్ 

విశ్వ క్రీడల సంబరం అంతరిక్షాన్ని తాకింది. పారిస్ ఒలింపిక్స్ క్రీడలు పురస్కరించుకొని అంతర్జాతీయ కేంద్రం ఐఎస్ఎస్‌లో వ్యోమగాములు మినీ ఒలింపిక్స్ ను నిర్వహించారు.

Paris Olympics: ఒలింపిక్స్ బరిలో బిహార్ మహిళ ఎమ్మెల్యే.. స్వర్ణ పతాకమే లక్ష్యంగా బరిలోకి!

పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడా పోటీలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. భారత్ తరుఫున 117 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.

Tirupati: లా విద్యార్థిపై అత్యాచారం.. కీచక దంపతులు అరెస్టు

తిరుపతిలో లా విద్యార్థిని అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ చేసిన కీచక దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.

Pakistan: పాకిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం.. భద్రతకు పెను ముప్పు

అత్యంత ప్రమాదక పర్యాటక ప్రాంతం పాకిస్థాన్‌లోని ఓ నగరం నిలిచింది.

బెంగళూరు హాస్టల్‌లో మహిళ హత్య.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్టు

బెంగళూరులోని ఓ హాస్టల్‌లో 24 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్‌లో ఇవాళ అరెస్టు చేశారు.

NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా

నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.

జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఒక సైనికుడు మృతి

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్ కౌంటర్ జరిగింది. భారత సైన్యం, పాక్ సైన్యం మధ్య జరిగిన ఈ భీకరపోరులో ఓ సైనికుడు వీరమరణం పొందాడు.

2022లో భూమిని చల్లబరిచిన అగ్నిపర్వత విస్ఫోటనం ఇదే

2022లో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 'హంగా టోంగా' అగ్నిపర్వత విస్ఫోటనం, భూమిపై శీతలీకరణ ప్రభావం చూపిందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.

Paris Olympics : కళ్లు జిగేల్ మనిపించేలా పారిస్ వేడుకలు ప్రారంభం

పారిస్ 2024 ఒలింపిక్స్ వేడుకలు కళ్లు జిగేల్ మనేలా ప్రారంభమయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ వేడుకలు మొదలయ్యాయి.

Narendra Modi : రష్యా పర్యటన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రష్యా పర్యటన ముగించుకొని తిరిగొచ్చిన విషయం తెలిసిందే.

Kamala Harris : బైడన్ నిష్క్రమణ.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్

జో బైడన్ తప్పుకోవడంతో డెమాక్రాట్ల తరుఫున అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా హారిస్ వచ్చిన విషయం తెలిసిందే.

IND vs SL : ఇవాళ ఇండియా, శ్రీలంక టీ20 మ్యాచ్.. పిచ్ గురించి తెలుసుకోండి

టీ 20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నెగ్గిన భారత పురుషుల జట్టు ఇవాళ టీ20 సిరీస్‌తో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది.

26 Jul 2024

NEET UG 2024 Topper List: టాపర్స్ పేరు, AIR, స్కోర్‌లను ఇక్కడ తనిఖీ చేయండి

NEET UG 2024 మెరిట్ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 17 మంది టాపర్‌లను ప్రకటించారు.

ChatGPT: వచ్చే వారం అప్‌గ్రేడ్ వాయిస్ మోడ్‌ని పొందనున్న చాట్‌జీపీటీ

ఓపెన్ఏఐ ChatGPTలో దాని GPT-4o మోడల్ కోసం అప్‌గ్రేడ్ చేయబడిన "వాయిస్ మోడ్"ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.

Pathankot: పఠాన్‌కోట్‌లో అనుమానాస్పద వ్యక్తులు..జమ్ముకశ్మీర్‌లో పోలీసులు అలెర్ట్ 

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లు వార్తల నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌లో భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని సైనిక పాఠశాలలను మూసివేసింది.

France: ఫ్రాన్స్‌లోని రైలు మార్గంపై దాడి, బాంబు బెదిరింపు.. ఫ్రెంచ్-స్విస్ విమానాశ్రయం ఖాళీ  

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే ఫ్రాన్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

NITI Aayog meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న మమతా, హేమంత్ సోరెన్ 

విపక్షాల ఐక్యతలో మరోసారి చీలిక వచ్చింది. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తాను పాల్గొంటానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Maharastra: జైలు నుంచి విడుదలైన గ్యాంగ్‌స్టర్.. వెంటనే మళ్లీ అరెస్ట్.. 

మహారాష్ట్రలోని నాసిక్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన ఓ గ్యాంగ్‌స్టర్ తన మద్దతుదారులతో కలిసి వీధిలో సంబరాలు చేసుకుంటుంటే.. పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.

Ukraine war briefing: ఉక్రెయిన్ సహాయంలో $2 బిలియన్ల అకౌంటింగ్ లోపాన్ని గుర్తించిన పెంటగాన్ 

ఉక్రెయిన్‌కు పంపిన మందుగుండు సామగ్రి, క్షిపణులు,పరికరాల మదింపుకు సంబంధించి పెంటగాన్ 2 బిలియన్ డాలర్ల అదనపు అకౌంటింగ్ లోపాన్ని కనుగొన్నట్లు , గురువారం విడుదల చేసిన యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ నివేదిక తెలిపింది.

Paris Olympics 2024: ఒలింపిక్స్ లో పతకాలను గెలుచుకున్న భారత అథ్లెట్లు వీరే..

పారిస్ ఒలింపిక్స్ 2024 శుక్రవారం (జులై 26) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు మొత్తం 5,084 పతకాల కోసం పోటీపడనున్నారు.

Elon Musk: US ఎన్నికలకు సంబంధించిన ఓటర్లకు తప్పుడు సమాచారాన్ని అందించిన ఎలాన్ మస్క్ గ్రోక్ చాట్‌బాట్ 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా తప్పుడు వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇది ఓటర్ల అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తుంది.

Shinkun La Tunnel: ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన షింకున్ లా టన్నెల్ .. దాని ప్రాముఖ్యత ఏమిటి?

కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు లడఖ్‌లోని వార్ మెమోరియల్ వద్దకు చేరుకుని షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు.

Barack Obama: కమలా హారిస్‌కు మద్దతు పలికిన  ఒబామా దంపతులు 

జో బైడెన్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రేసు నుండి వైదొలిగిన తర్వాత, డెమోక్రటిక్ పార్టీ నుండి ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ ముందంజలో ఉన్నారు.

Jio freedom offer : కొత్త JioFiber, AirFiber వినియోగదారుల కోసం ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించిన జియో 

జియో కొత్త AirFiber వినియోగదారుల కోసం 30 శాతం తగ్గింపు ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది.

India-China Dispute: లడఖ్‌లోని LAC వద్ద దళాలను ఉపసంహరించుకోవడానికి భారతదేశం, చైనా అంగీకారం 

ఆసియాన్ సమావేశం సందర్భంగా లావోస్‌లోని వియంటియాన్‌లో విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ చైనా కౌంటర్ వాంగ్ యితో సమావేశమయ్యారు.

Battery Free Device: Wi-Fi సిగ్నల్‌లను విద్యుత్తుగా మార్చే సాంకేతికత కనుగొనబడింది

నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (NUS) నేతృత్వంలోని పరిశోధనా బృందం ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీలో భారీ పురోగతిని సాధించింది.

French train: పారిస్ ఒలింపిక్స్ వేడుక ప్రారంభానికి ముందు ఫ్రాన్స్ రైలు మార్గాలపై దాడులు 

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్ వేడుక ప్రారంభానికి ముందు, హైస్పీడ్ రైలు మార్గాలపై దాడులు జరిగినట్లు రైలు ఆపరేటర్ SNCF శుక్రవారం తెలిపింది.

IFixit: ఆంత్రోపిక్ AI స్క్రాపర్ వెబ్‌సైట్‌ను 1 మిలియన్ సార్లు హిట్ చేసిందని iFixit పేర్కొంది

ఆంత్రోపిక్, ఒక కృత్రిమ మేధస్సు (AI) సంస్థ, దాని ClaudeBot వెబ్ క్రాలర్‌తో AI వ్యతిరేక స్క్రాపింగ్ విధానాలను ఉల్లంఘించిన ఆరోపణలను ఎదుర్కొంటోంది.

weather alerts: వాతావరణ శాఖ జారీ చేసే రెడ్,ఆరెంజ్,ఎల్లో అలర్ట్స్ హెచ్చరికల అర్థం ఏమిటి.. అవి ఎప్పుడు జారీ చేస్తారు? 

మనం తరచుగా వాతావరణానికి సంబంధించిన ఏదైనా వార్తలను చూసినప్పుడు, చదివినప్పుడు లేదా విన్నప్పుడు, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికల గురించి మనం వింటూ ఉంటాము.

PM Modi: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా పాకిస్థాన్‌కు నరేంద్ర మోదీ వార్నింగ్‌ 

కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం తన ప్రసంగంలో పాకిస్థాన్‌ను హెచ్చరించారు.

ISRO: ఈ సంవత్సరం నిసార్ మిషన్‌ను ఇస్రో ప్రారంభించదు 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహకారంతో 'నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (నిసార్)' మిషన్‌ను ప్రయోగించనుంది. అయితే ఈ ఏడాది ఈ మిషన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.

NASA: అంగారక గ్రహంపై ఒక ప్రత్యేకమైన రాయిని కనుగొన్న నాసా రోవర్ 

ఈ ఎర్ర గ్రహంపై కోట్లాది సంవత్సరాల క్రితం జీవం ఉన్నట్లు అంగారకుడి నుంచి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా సంకేతాలు అందజేసింది.

Araku Coffee:పారిస్‌లో ఘుమఘుమలాడుతున్నఅరకు కాఫీ..  త్వరలో మరో అరకు కాఫీ అవుట్‌లెట్  

భారతదేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుంటే,అందులో దక్షిణ భారతదేశమైన కర్ణాటక, తమిళనాడు, కేరళ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే అధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తోంది.

Nasa: నాసాపై ఉత్తర కొరియా వ్యక్తి సైబర్ దాడికి పాల్పడ్డాడని ఆరోపించిన అమెరికా 

అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాపై ఉత్తర కొరియాకు చెందిన వ్యక్తి సైబర్ దాడికి పాల్పడ్డాడని అమెరికా ఆరోపించింది.

DeepMind: అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో డీప్‌మైండ్ AI రజత పతాకం 

గూగుల్ డీప్ మైండ్ నుండి AI ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ (IMO)లో రజత పతకాన్ని సాధించింది. ఇది ఏ AI లోనైనా పోడియంకు చేరుకోవడం ఇదే మొదటిసారి.

Whatsapp: కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. దీంతో ఫోటోలు, వీడియోలను పంపడం సులభం

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం 'ఆల్బమ్ పిక్కర్' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది.

Kargil Vijay Diwas: కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించిన మోదీ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగానికి శంకుస్థాపన

25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జులై 26న ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌ను సందర్శించి విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు నివాళులర్పించారు.

Prabhat Jha: బీజేపీ నేత ప్రభాత్ ఝా కన్నుమూత 

బీజేపీ నేత ప్రభాత్ ఝా కన్నుమూశారు. 67 సంవత్సరాల వయస్సులో, అయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

Rahuldravid: రాహుల్ ద్రావిడ్ కుమారుడి మొదటి కాంట్రాక్ట్‌..ఈ జట్టు కొనుగోలు చేసింది 

టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇటీవల 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడంలో విశేష కృషి చేశాడు.

SearchGPT:గూగుల్ ని సవాలు చేసేందుకు SearchGPTని ప్రకటించిన ఓపెన్ఏఐ

గూగుల్ మార్కెట్-ఆధిపత్య సెర్చ్ ఇంజిన్‌ను సవాలు చేయడానికి తన కృత్రిమ మేధస్సు ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నట్లు ఓపెన్ఏఐ గురువారం తెలిపింది.

Paratha Girl:ఢిల్లీలోని వడ పావ్ గర్ల్ తర్వాత వైరల్ అవుతున్నపరాఠా గర్ల్.. థాయ్‌లాండ్‌లోని పుయ్ కార్ట్‌ వద్ద భారీగా గుమిగూడిన జనం

ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో చెప్పాల్సిన పని లేదు. దిల్లీకి చెందిన వడ పావ్ అమ్మాయి అయినా, డాలీ చాయ్‌వాలా అయినా, వారు రాత్రికి రాత్రే వైరల్‌గా మారారు.