29 Jul 2024

డీప్ ఫేక్‌లో మిలియన్ డాలర్ల స్కాంను అడ్డుకున్న ఫెరారీ ఎగ్జిక్యూటివ్

ప్రస్తుతం యుగంలో టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకి కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

China investments in India : భారత్​లో చైనా పెట్టుబడులను పెంచేందుకు ప్రణాళికలు

భారతదేశంలో చైనా పెట్టుబడులను పెంచేందుకు కేంద్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Coaching Centre Tragedy : సివిల్ విద్యార్థులు మృతి.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

దిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లో ఓ కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు వచ్చి ముగ్గురు సివిల్ విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.

Telangana Cabinet Meeting: ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం 

ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరపుకుంటోంది.

Kurnool Horse Ride Death: గుర్రంపై నుండి పడి యువకుడు మృతి 

గుర్రపు స్వారీ చేస్తూ రోడ్డుపై పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Air India: ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న హనీవెల్

ప్రముఖ దిగ్గజ సంస్థ హనీవెల్ సోమవారం టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' నుంచి "క్యా ల‌ఫ్డా" లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

"డబుల్ ఇస్మార్ట్" నుండి మూడవ పాట విడుదలైంది. రామ్ పోతినేని,కావ్య థాపర్ ల పై చిత్రీక‌రించిన "క్యా లఫ్దా" పాట పూర్తి రొమాంటిక్ మెలోడీగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Robot: కూరగాయలను తరగడానికి, వంట పనులకు మర మనిషి 

వంట పనులకు, కూరగాయాలను తరగడానికి పనిమనిషి రాలేదని బెంగపడక్కర్లేదు.

X: ఎడిట్ మెసేజ్ ఫీచర్‌పై పని చేస్తున్న X.. త్వరలో వినియోగదారులకు అందుబాటులో.. 

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విట్టర్) తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది.

న్యూరాలింక్ ఇంప్లాంట్‌లో ChatGPTని విలీనం చేసింది

న్యూరాలింక్‌కి ప్రత్యర్థిగా ఉన్న కంప్యూటర్-ఇంటర్‌ఫేస్ (BCI) కంపెనీ అయిన సింక్రోన్ , OpenAI యొక్క ChatGPTని తన సాఫ్ట్‌వేర్‌లో చేర్చుకుంది.

Income Tax: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి మూడు రోజులే సమయం 

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి ఇప్పుడు కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే పన్ను చెల్లింపుదారులు రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

MapMyIndia: ఓలా ఎలక్ట్రిక్ కు MapMyIndia లీగల్ నోటీసు.. డేటాను కాపీ చేసిందని ఆరోపణ 

MapMyIndia మాతృ సంస్థ అయిన CE ఇన్ఫో సిస్టమ్స్, భావిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్‌కు లీగల్ నోటీసు పంపింది.

Paris Olympics : మరో పతకంపై గురి పెట్టిన షూటర్ మనూ భాకర్

పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్ మనూ భాకర్ చరిత్ర సృష్టించింది.

Bitcoin: ట్రంప్ ప్రో-క్రిప్టో ప్రసంగం తర్వాత బిట్‌కాయిన్ 6 వారాల గరిష్ట స్థాయి $69,500కి చేరుకుంది 

ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ అసెట్ అయిన బిట్‌ కాయిన్ సోమవారం ఆరు వారాల గరిష్టానికి ఎగబాకింది. వారాంతంలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రో-క్రిప్టో ప్రసంగం తర్వాత ఈ పెరుగుదల జరిగింది.

New Rules August 1 : HDFC యూజర్లకు బిగ్ షాక్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది.

Astrologer Amy Tripp: బైడెన్ నిష్క్రమణను సరిగ్గా అంచనా వేసిన జ్యోతిష్కురాలు..  తదుపరి US అధ్యక్షుడి పేరును కూడా వెల్లడించింది

ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ నిష్క్రమించే ఖచ్చితమైన తేదీని జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు.

200 కంటే ఎక్కువ పీసీ మోడళ్లు ప్రభావితం.. ఎందుకంటే

పీకే ఫెయిల్ అని పిలిచే కొత్త దుర్భలత్వం పీసీ పరిశ్రమ వల్ల అభివృద్ధి చేసిన భద్రతా ప్రమాణాలకు సమస్య తలెత్తింది.

#Newsbytes Explainer హిజ్బుల్లాహ్ అంటే ఏమిటి? ఇజ్రాయెల్‌తో హిజ్బుల్లా యుద్ధం చేస్తుందా? 

ఇజ్రాయెల్‌లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా భారీ దాడికి దిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు.

WhatsApp: త్వరలో వాట్సాప్ మెసేజ్‌లకు రెండుసార్లు రియాక్ట్ అయ్యే అవకాశం

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది.

Shivam Bhaje: నైజాంలో 'శివం భజే' చిత్రాన్ని పంపిణీ చేయనున్న మైత్రీ మూవీస్

ఓంకార్ తమ్ముడిగా అశ్విన్ బాబు టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 'రాజు గారి గది' చిత్రంతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Olympics: గత 5 ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం సాధించిన ఆటగాళ్లు

గత ఆదివారం (జూలై 28) పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో పారిస్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది.

Jupiter : భూ గుర్వాత్వాకర్షణతో గురుగ్రహంపై యాత్ర

సౌర కుటుంబంలో కోట్ల కిలోమీటర్ల దూరంలోని ఇతర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపడం కష్టమే.

Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చర్యలు ముమ్మరం చేసింది.

Bihar: బీహార్ రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ 

బిహార్‌లో కుల రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఎత్తివేసేందుకు ప్రస్తుతం సుప్రీంకోర్టు నిరాకరించింది.

US power grid: ఉత్పాదక AI డిమాండ్లను US పవర్ గ్రిడ్ ఎందుకు నిర్వహించలేకపోతోంది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగవంతమైన వృద్ధి డేటా సెంటర్‌ల అధిక విద్యుత్ డిమాండ్ కారణంగా US పవర్ గ్రిడ్‌పై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తోంది.

India-Maldives: నేడు భారత్ కి రానున్న మాల్దీవుల మంత్రి .. వారి కోసం రోడ్‌షో చేయనున్నారు

భారత పర్యాటకులను తమ దేశానికి ఆహ్వానించేందుకు మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైసల్ సోమవారం భారత్‌లో పర్యటించనున్నారు.

Google : వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన గూగుల్.. కారణమిదే

క్రౌమ్ వెబ్ బ్రౌజర్‌లో బగ్ కారణంగా 15 మిలిమన్ల మంది విండోస్ వినియోగదారులకు గూగుల్ క్షమాపణలు చెప్పింది.

Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ కొత్త టీజర్ విడుదల.. ఇతర వివరాలు ఇవిగో

మహీంద్రా & మహీంద్రా రాబోయే 5-డోర్ల థార్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న లాంచ్ కానున్న మహీంద్రా థార్ రాక్స్‌కు సంబంధించిన ప్రోమోను కంపెనీ విడుదల చేసింది.

LCR: బ్యాంకుల కోసం RBI కొత్త LCR నియమాన్ని ఎందుకు అమలు చేసింది.. అది బ్యాంకులపై ఎంత ప్రభావం చూపుతుంది?

లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR)పై బ్యాంకులకు ఆర్‌ బి ఐ గత వారం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.

International Tiger Day 2024:నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం.. దాని చరిత్ర, ప్రాముఖ్యత   ఈ సంవత్సరం థీమ్‌ ఏంటంటే

ప్రపంచవ్యాప్తంగా జూలై 29ని టైగర్ డేగా జరుపుకుంటారు. ప్రపంచం నలుమూలల రోజురోజుకూ పులులు అంతరించిపోతున్నాయి.

Pakistan : వాయువ్య పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి 

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో రెండు తెలగ మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో 30 మరణించారు. మరో 145 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Maharastra: నవీ ముంబైలో దుండగులు కాల్పులు.. దుకాణంలో రూ.11 లక్షలు దోచుకుని పరార్ 

మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి సినిమా తరహా దోపిడీ జరిగింది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి రూ.11 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.

Massive Asteroid: భూమి వైపు వస్తున్న పెద్ద గ్రహశకలం.. హెచ్చరికలు జారీ చేసిన  నాసా 

ఆస్టరాయిడ్ 2024 ఓఈ అనే గ్రహశకలం గురించి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరికలు జారీ చేసింది.

Apollo Astronauts: చంద్రుడిపై నాటిన జెండాలు ఏమయ్యాయి? నిపుణుడు ఏమి చెప్పారంటే..

చంద్రుడిపై నాసా నాటిన జెండాలు ఇప్పటికీ ఉన్నాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 6 అమెరికా జెండాల్లో చాలా వరకు చంద్రుడిపై చెక్కుచెదరకుండా ఉన్నాయని అంతరిక్ష నిపుణుడు వెల్లడించారు.

Crowdstrike: క్రౌడ్ స్ట్రైక్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరికలు

క్రౌడ్‌స్ట్రైక్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ దాడి గురించి ప్రభుత్వంపై హెచ్చరికలు జారీ చేసింది.

Apple: iOS 18తో Apple ఇంటిలిజెన్స్ వెంటనే అందుబాటులో ఉండదు 

టెక్ దిగ్గజం ఆపిల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్ సూట్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగదారుల కోసం ఆలస్యంగా ప్రారంభించవచ్చు.

Sharad Pawar: మహారాష్ట్రలో మణిపూర్‌ పరిస్థితి: శరద్ పవార్  

నవీ ముంబైలోని వాషిలో నిర్వహించిన "సామాజిక ఐక్యతా మండలి" సందర్భంగా, మణిపూర్‌లో జరిగిన సంఘటనల మాదిరిగానే మహారాష్ట్రలో అశాంతి ఏర్పడుతుందనే భయాన్ని NCP వ్యవస్థాపకుడు శరద్ పవార్ వ్యక్తం చేశారు.

Ram Charan : ఒలింపిక్ గ్రామంలో పీవీ సింధుతో కలిసి రామచరణ్-ఉపాసాన సందడి

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడలు ఆట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళల షూటింగ్‌లో మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.

Paris Olympics Day 3 Schedule: రమిత,అర్జున్‌ బాబౌటాపైనే ఆశలు..రెండో విజయంపై కన్నేసిన పురుషుల హాకీ జట్టు 

పారిస్ ఒలింపిక్ క్రీడల్లో రెండో రోజైన ఆదివారం మహిళా షూటర్ మను భాకర్ భారత్ పతకాల ఖాతాను తెరిచింది.

Hyderabad : విషాదం.. అమెరికాలో నీటమునిగి హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాటేదాన్‌కు చెందిన ఓ యువకుడు గత శనివారం అమెరికాలో చికాగోలో ఈతకెళ్లి మృతి చెందాడు.

Newyork: న్యూయార్క్ పార్క్‌లో కాల్పులు.. ఒకరు మృతి, పలువురికి గాయలు 

అమెరికాలోని న్యూయార్క్‌లోని ఓ పార్కులో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్‌లోని రోచెస్టర్ సిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Bhopal: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆరిఫ్‌ అకిల్‌ కన్నుమూత 

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆరిఫ్‌ కా అకిల్‌ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు.

Tamilnadu: తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య.. బీజేపీ మద్దతుదారులు  నిరసన 

తమిళనాడులోని శివగంగైలో శనివారం రాత్రి బీజేపీ నేత హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో శాంతిభద్రతలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నలు సంధించారు.

Libya Floods: లిబియా వరదలకు కారణం ఆ 12 మంది అధికారులే.. అధికారులకు 27ఏళ్ల జైలు శిక్ష

గత ఏడాది రెండు ఆనకట్టలు కూలిన ఘటనలో 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు లిబియా కోర్టు ఆదివారం 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Delhi: ఢిల్లీలో 3 మరణాల తర్వాత మేల్కొన్న MCD.. బేస్‌మెంట్ లో నడుస్తున్న 13 కోచింగ్ సెంటర్లు సీజ్ 

దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జరిగిన కోచింగ్ ప్రమాదం తర్వాత ఎంసీడీ రంగంలోకి దిగింది.

Bhu-Aadhaar: ఇక భూములకు కూడా ఆధార్.. మీ ప్లాట్‌ను ఎవరూ లాక్కోలేరు

దేశ పౌరుల ఆధార్ కార్డులాగే ఇప్పుడు భూములకు కూడా ప్రత్యేక గుర్తింపు రానుంది.

28 Jul 2024

IND vs SL : టీమిండియా గెలుపు.. సిరీస్ కైవసం

శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచులో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది.

IND vs SL : ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక గెలుపు.. పోరాడి ఓడిన భారత్

ఆసియా కప్ టోర్నీలో ఓటమన్నదే ఎరుగకుండా వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత జట్టుకు ఫైనల్లో నిరాశే మిగిలింది.

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్య సాధించిన మను భాకర్

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించింది.

Bangalore: లా అండ్ ఆర్డర్ వల్ల కర్ణాటక నుండి కంపెనీలు దూరం : నిర్మలా సీతారామన్

అధిక ద్రవ్యోల్బణం, అధ్వాన్నంగా ఉన్న లా అండ్ ఆర్డర్ వల్ల కర్ణాటక నుండి కంపెనీలను దూరమవుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు.

Cancer: క్యాన్సర్‌ను అంతమందించే నోటి బ్యాక్టీరియా

తల, మెడ వచ్చే క్యాన్సర్ కణతులను నోటీలో ఉండే మంచి బ్యాక్టీరియా అంతమందిస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

USA: చైనాను దెబ్బతీయడానికి రంగంలోకి బీ-2 స్టెల్త్ బాంబర్

విమాన వాహక నౌకలను పెంచుకోవడానికి ఇప్పటికే చైనా ప్రణాళికలను రచిస్తోంది.

Paris Olympics : ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత షూటర్ రమితా జిందాల్

భారత షూటర్ రమితా జిందాల్ పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.

Jaishankar: టోక్యోలో విదేశాంగ మంత్రి జైశంకర్.. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చ 

క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం జైశంకర్ ఆదివారం జపాన్ చేరుకున్నారు.

Tamil Nadu : తమిళనాడులో మర్డర్.. కత్తితో పొడిచి చంపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శనివారం 25 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపాడు.

Olympics : ఒలింపిక్స్‌లో పీవీ. సింధు విజయం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పివి.సింధు సత్తా చాటాంది.

TFC : ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్

ఇన్నాళ్లు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగిన దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఛాంబర్ ఎన్నికలు జరిగాయి.

Madya Pradesh : పోర్న్ చూసి చెల్లెలుపై అత్యాచారం.. అపై తల్లితో కలిసి హత్య 

ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసి చెల్లిపై అత్యాచారానికి పాల్పడి, అపై ఆ చిన్నారిని తల్లితో కలిసి బాలుడు హతమార్చిన ఘటన సంచలనం రేపుతోంది.

Urvshavi Rautela : ఆ వీడియో లీక్ చాలా బాధించింది.. ఊర్వశీ రౌతేలా

వాల్తేరు వీరయ్య సినిమాలో 'వేరే ఈజ్ ది పార్టీ' అంటూ డ్యాన్స్ చేసిన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా తెలుగులో అందరికి చేరువయ్యారు.

Prabhas : ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది 

కల్కి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్, తాజాగా రాజా సాబ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Delhi: విద్యార్థుల మృతితో దిల్లీలోని కోచింగ్ సెంటర్లపై దాడులు

దిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని కోచింగ్ సెంటర్ లోకి నీరు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.

Asia Cup : భారత్ వర్సెస్ శ్రీలంక.. ఫైనల్‌లో గెలుపు ఎవరిదో?

ఆసియా కప్‌లో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది.

Nothing Phone 2a Plus : లాంచ్‌కు ముందే నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ ఫీచర్లు లీక్

నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ జూలై 31న భారతదేశంలో లాంచ్ అవుతుందని నథింగ్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

New Governors : తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణకు ఆయనే?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఎంపిక చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

IND vs SL : నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆదివారం రెండో టీ20 ఆడనుంది. ఇప్పటికే టీమిండియా 1-0 అధిక్యంలో నిలిచింది.