02 Aug 2024

IND vs SL : భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ టై

శ్రీలంకతో భారత్ మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డే డ్రాగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.

Friend ship Day 2024 : స్నేహితుల దినోత్సవం ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా!

స్నేహానికి ఆస్తులు, కులం, మతం, హోదాలు వంటి బేధాలు ఏవీ ఉండవు.

Job Calendar 2024 : గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.

IND vs SL : రాణించిన బౌలర్లు.. భారత ముందు స్వల్ప టార్గెట్ 

శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ తొలి మ్యాచ్ జరిగింది.

Devara : దేవర నుంచి అదిరిపోయే అప్డేట్.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది.

Hamas Israel War :హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. టెల్ అలీవ్‌కు విమానాలు నిలిపివేత

హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో మళ్లీ మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ పై ప్రతీకార చర్యలు తప్పవని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు

వైసీసీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు.

IAS coaching deaths: సివిల్ విద్యార్థులు మృతి.. కతురియా చేసిన నేరమేమిటి?

జూలై 27న దిల్లీలో రావుస్ కోచింగ్ బేస్ మెంట్‌లోకి నీరు చేరి ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Ajay Sastry : టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు మృతి

టాలీవుడ్‌లో మరో విషాధకరమైన ఘటన చోటు చేసుకుంది.

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్

కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. స్థలాల అక్రమ పంపిణీలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.

Apple: విక్రయాల వృద్ధిలో 'ఆపిల్' సంచలన రికార్డు. 

ఆపిల్ 2024 మూడవ త్రైమాసికానికి సంబంధించి తన ఆర్థిక ఫలితాలను తాజాగా వెల్లడించింది.

 Ismail Haniyeh: 2 నెలల ముందే బాంబు పెట్టి హత్య.. పక్కా ప్లాన్‌తోనే హనియాను చంపారు

రెండు రోజుల ముందు, హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను టెహ్రాన్ గెస్ట్‌హౌస్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే.

Zomato: మళ్లీ పెరిగిన జొమాటో ఆదాయం.. ఈసారి రూ.253 కోట్లు

ఐదేళ్ల క్రితం ప్రారంభమైన జొమాటో కంపెనీ ఇప్పుడు వేల కోట్ల పైగా టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. తాజాగా త్రైమాసిక ఫలితాలను జొమాటో ప్రకటించింది.

Suryakumar Yadav: టీమిండియా జట్టులో గ్రూపులు లేవు.. జట్టుగానే కలిసి ఉన్నాం 

శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

Vijay Dewara Konda : విజయ్ దేవర కొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'VD12' రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ దేవరకొండ అద్బుతమైన నటనా నైపుణ్యంతో స్టార్‌గా ఎదగడమే కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

Intel Lays OFF: 18వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఇంటెల్

అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది.

NEET UG Leak : పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌.. 13మంది నిందితులపై అభియోగాలు 

అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 అంశం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది.

Actor Prasahanth:  'వినయ విధేయ రామ' నటుడికి షాకిచ్చిన పోలీసులు

ప్రముఖ నటుడు, వినయ విధేయ రామ మూవీలో కీలక పాత్రలో నటించిన ప్రశాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నంద్యాల జిల్లాలో కూలిన మిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Paris Olympics Day 7 : ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ ఇవే.. 2 పతకాలు గెలిచే ఛాన్స్

పారిస్ ఒలింపిక్స్‌లో ఆరో రోజు భారత్ అథ్లెట్లు విఫలమ్యారు. పతకాలు కచ్చితంగా గెలుస్తారన్న కొందరు ప్లేయర్లు నిరాశపరిచారు.

Rahul Gandhi: నాపై ఈడీ దాడులు జరగొచ్చు.. చాయ్ బిస్కెట్లతో సిద్ధంగా ఉంటా

తనపై ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

01 Aug 2024

Bela Trivedi: ఎస్సీ వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించడానికి కారణమిదే

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోటాలో సబ్ కోటా ఉండడం తప్పెమీ కాదని స్పష్టం చేసింది.

Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి

బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ కేటగిరిలో భారత్ చేదు అనుభవం ఎదురైంది. స్వాతిక్-చిరాగ్ జోడి ఒలింపిక్స్ 2024 లో సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

Mohammed Deif: హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ దుర్మరణం

కొద్ది నెలలుగా ఇజ్రాయెల్ పోరాడుతున్న హమాస్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు.

మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ లకు గ్రూప్-1 పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ గ్రూప్-1 క్యాడర్‌లో డీఎస్పీ ఉద్యోగాలు అనౌన్స్ అయ్యాయి.

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్.. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఆ రోజే

ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి రెండళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకూ జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి తెరపైన కనిపించలేదు.

పన్నును ఆలస్యంగా దాఖలు చేస్తే నేరమే.. సీబీడీటీ ఛైర్మన్

పన్నును ఆలస్యంగా దాఖలు చేయడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్ రవి అగర్వాల్ పేర్కొన్నారు.

Citadel : వరుణ్ ధావన్-సమంత 'సిటాడెల్' స్ట్రీమింగ్ డేట్ ఇదే

'సిటాడెల్' వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

Parliament: 'బయట పేపరు లీకులు, లోపల వాటర్ లీకులు'.. నీటి లీకేజీ‌పై కాంగ్రెస్ విమర్శలు

కేంద్రంలోని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గతేడాది పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించారు.

Paris Olympics : అథ్లెట్లకు మాంసం కొరత .. సరఫరాను పెంచిన నిర్వాహకులు

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ ఆసక్తిగా సాగుతున్నాయి.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో మెడల్.. షూటింగ్ విభాగంలో కాంస్యం

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాలను సాధిస్తున్నారు.

CM Revanth Reddy : తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణను మొదటగా అమలు చేస్తాం

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.

Iran : ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి సిద్ధం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు

టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే.

Boeing: బోయింగ్ నూతన సీఈఓగా "కెల్లీ" ఓర్ట్‌బర్గ్

రెండవ త్రైమాసికంలో $1.4 బిలియన్ల నష్టాన్ని నివేదించిన తర్వాత విమాన తయారీ సంస్థ బోయింగ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Supreme Court: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు పచ్చజెండా ఊపింది.

కేరళ డిజాస్టర్.. 256 కి చేరిన మృతి మృతుల సంఖ్య.. 200 మందికి పైగా గల్లంతు

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 256కి చేరుకుంది.

Gas Cylinder Price: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి!

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాలని నిర్ణయించాయి.

Sekhar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Delta CEO: నష్టాలు రావడంతో మైక్రోస్టాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్‌పై దావా వేస్తాం : డెల్లా సీఈఓ

క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్‌వేర్, మైక్రోసాఫ్ట్ లో అంతరాయం కారణంగా తమకు $500 మిలియన్ల నష్టం వాటిల్లిందని డెల్టా ఎయిర్ లైన్స్ పేర్కొంది.

Donald Trump: కమలా హారిస్ ఇండియానా లేక నల్లజాతి మహిళానా?.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు

అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమాలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశాడు.