LOADING...

05 Aug 2024


Vinod Kambli: నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు 

ఒకప్పుడు తన బ్యాట్‌తో సిక్సర్లు, ఫోర్లు బాదిన వినోద్ కాంబ్లీ నేడు చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు.

'Chuttamalle':దేవర రెండో సాంగ్ 'చుట్టమల్లే' రిలీజ్.. అదిరిపోయిన ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా నుంచి రెండో పాత వచ్చేసింది.

'Pushpa 2: The Rule': ఎట్టకేలకు అప్‍డేట్ ఇచ్చిన మూవీ టీమ్.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2:ది రూల్.ఈ సినిమాపై భారీ బజ్ ఉంది.ఇప్పటికే విడుదలైన గ్లింప్సె,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.

Heart Attacks: కృత్రిమ మేధస్సు ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని గుర్తించవచ్చు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఛాయాచిత్రాలను రూపొందించడం, వ్యాసాలు రాయడంలో అలాగే వ్యాధులను గుర్తించడంలో సహాయకరంగా ఉంది.

Bangladesh Army: బంగ్లాదేశ్ సైన్యం ఎంత బలంగా ఉంది.. ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటుందా?

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హింస చెలరేగుతోంది. ఇదిలా ఉంటే, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది ఇంకా ధృవీకరించలేదు.

Arvind kejriwal: ఢిల్లీ హైకోర్టులో నుంచి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సోమవారం ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.

Paris Olympics 2024: చరిత్ర సృష్టించిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు 

మహిళల టీమ్ ఈవెంట్‌లో శ్రీజ ఆకుల, అర్చన కామత్, మనికా బత్రాలతో కూడిన మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Waker-uz-Zaman: మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ 

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ తెలిపారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితి విషమం.. హై అలర్ట్ ప్రకటించిన BSF.. అంతర్జాతీయ సరిహద్దులో నిఘా 

బంగ్లాదేశ్‌లో హింసాకాండ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచిపెట్టారు. మరోవైపు భారత్ అప్రమత్తమైంది.

Novak Djokovic: ఒలింపిక్ టెన్నిస్‌లో స్వర్ణం గెలిచి నొవాక్ జకోవిచ్‌.. ప్రశంసించిన లిటిల్ మాస్టర్ 

పారిస్ ఒలింపిక్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ కార్లోస్ అల్గారస్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు.

Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా.. ఢాకా ప్యాలెస్‌  విడిచి పెట్టి సురక్షిత ప్రాంతానికి 

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగడంతో ప్రధాని షేక్ హసీనా ఢాకా ప్యాలెస్‌ను విడిచి పెట్టి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు.

Chandrababu Naidu: అక్టోబర్ 2న ఏపీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు 

జిల్లా కలెక్టర్లు మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు వినూత్న రీతిలో పని చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

Iran- Israel: ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి .. G7 దేశాలను హెచ్చరించిన బ్లింకెన్

ఇజ్రాయెల్‌పై ఇరాన్,హెజ్‌బొల్లా సోమవారం (ఆగస్టు 5) దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, G7 దేశాలకు చెందిన తన సహచరులను హెచ్చరించినట్లు Axios లో ఒక నివేదిక పేర్కొంది.

#Newsbytesexplainer: వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి? భారత ప్రభుత్వం దాని అధికారాలను ఎందుకు అరికట్టాలనుకుంటోంది?

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో భారీ సవరణలు చేయనుంది. ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో సవరణ బిల్లును తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

Adani Succession: 70 ఏళ్లకు గౌతమ్‌ అదానీ రిటైర్‌.. తదుపరి వారసులు ఎవరంటే..?

ఒక తరం నుండి మరొక తరానికి నియంత్రణ బదిలీ అనేది దేశంలోని పెద్ద వ్యాపార సమూహాలలో ఎల్లప్పుడూ వివాదాస్పద అంశం.

Supreme Court:"కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయి": ఢిల్లీ విషాదంపై సుప్రీంకోర్టు

కోచింగ్ సెంటర్లలో భద్రతా నిబంధనలకు సంబంధించిన సమస్యను సుప్రీంకోర్టు స్వయంచాలకంగా స్వీకరించింది.

Bihar: కదులుతున్న రైలుపై రాళ్లు విసిరిన యువకుడు.. పగిలిన ప్రయాణికుడి ముక్కు 

కదులుతున్న రైలుపై యువకుడు రాళ్లు రువ్విన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశే.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ నిరాశే ఎదురైంది.

Jeffrey Vandersay: టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను చిత్తు చేసిన శ్రీలంక బౌలర్ జెఫ్రీ వాండర్సే ఎవరు?

భారత క్రికెట్ జట్టు, శ్రీలంక క్రికెట్ జట్టు మధ్య కొలంబో వేదికగా ఆగస్టు 4న జరిగిన వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందని ఊహించిన అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే తలకిందులు చేశాడు.

Alderman: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. 'ఎల్‌జీ ఎంసీడీలో ఆల్డర్‌మ్యాన్‌ను నియమించవచ్చు 

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో 10 మంది 'అల్డర్‌మెన్'లను నామినేట్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

UPI: మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై త్వరలో UPI లోన్‌లను పొందవచ్చు

భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను (FDలు) కొలేటరల్‌గా ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)పై క్రెడిట్‌ని పొడిగించేందుకు కొత్త వ్యూహాన్ని పరిశీలిస్తున్నాయి.

Swollen feet: ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు.. పాదాల వాపు మాయం..! 

ఎప్పుడైనా పాదాలలో వాపు ఉంటే, బరువుగా, నొప్పిగా అనిపిస్తుంది, దాని కారణంగా నడవడం కష్టం అవుతుంది.

Vijay Deverakonda: రెండు భాగాలుగా VD12.. అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న చిత్రం VD12 పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Maruthi Nexa: మారుతీ నెక్సా కార్లపై భారీ తగ్గింపు.. వేల రూపాయలు ఆదా 

ప్రతి నెలలాగే, మారుతీ సుజుకీ తన నెక్సా డీలర్‌షిప్ మోడల్‌లపై ఆగస్టులో కూడా ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది.

RBI: వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా పెరుగుతాయా.. రేపటి నుంచి ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 2023 నుండి దేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఆర్‌ బి ఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఆగస్టు 6 నుంచి 8 మధ్య జరగనుంది.

ISRO: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర ప్రయాణంలో 5 ప్రయోగాలు చేయనున్న ఇస్రో వ్యోమగాములు 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), నాసా, అమెరికన్ అంతరిక్ష సంస్థ ఆక్సియోమ్‌తో కలిసి తన వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపబోతోంది.

OpenAI: ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ సహాయంతో మోసాన్ని గ్రహించగలదు 

ప్రముఖ కృత్రిమ మేధస్సు పరిశోధన ల్యాబ్ అయిన ఓపెన్ఏఐ(OpenAI), దాని చాట్‌బాట్, చాట్‌జీపీటీ కోసం వాటర్‌మార్కింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది.

Karnataka: చిన్నారిపై దారుణం.. 3 రోజులు బంధించి.. కొట్టారు

కర్ణాటకలోని రాయచూరు రామకృష్ణ ఆశ్రమంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది.పెన్ను దొంగిలించినందుకు ఆశ్రమంలోని గురూజీ ఓ బాలుడిని నిర్దాక్షిణ్యంగా కొట్టి మూడు రోజుల పాటు చీకటి గదిలో బంధించాడు.

Neuralink: న్యూరాలింక్ మెదడు చిప్ రెండవ మార్పిడి పూర్తి 

ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ రెండో మార్పిడి విజయవంతంగా పూర్తయింది.

NASA: స్పేస్-X సహకారంతో మిషన్‌ను ప్రారంభించిన నాసా 

ఎలాన్ మస్క్ స్పేస్ కంపెనీ స్పేస్-X సహకారంతో అంతరిక్ష సంస్థ నాసా, నార్త్‌రోప్ గ్రుమ్మన్ 21వ ప్రైవేట్ రీసప్లై మిషన్‌ను నిన్న (ఆగస్టు 4) ప్రారంభించింది.

Bangladesh: బాంగ్లాదేశ్ లో మళ్ళీ హింస.. 100 మంది మృతి 

బంగ్లాదేశ్‌లో ఉద్యోగ రిజర్వేషన్లు రద్దు చేయాలని, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు, అధికార పార్టీ మద్దతుదారుల మధ్య చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 14 మంది పోలీసులతో సహా దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

04 Aug 2024


IND vs SL : రెండో వన్డేలో శ్రీలంక గ్రాండ్ విక్టరీ

భారత్ తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. లంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశారు.

IND vs SL : శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరిగింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకులో 650 సీసీ.. ఫీచర్లు మాత్రం అదరహో 

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త హిమాలయన్ 450ని విడుదల చేసిన విషయం తెలిసిందే. 650సీసీ కెపాసిటీ గల ఇంజన్‌తో దీన్ని విడుదల చేయడానికి ప్రస్తుతం ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు అలర్ట్

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల్లో కోటా విషయంలో ఆందోళనదారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు ఘర్షణ జరిగింది.

Paris Olympics : గోల్డ్ ఆశలు గల్లంతు.. సెమీస్ లో లక్ష్యసేన్ ఓటమి

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. సెమీస్ లో అక్సెల్‌సేన్ చేతిలో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యారు.

25 Hours In a Day : 'ఇక రోజుకు 25 గంటలు'.. కారణం చెప్పిన శాస్త్రవేత్తలు..!

ఒక రోజు అంటే కేవలం 24 గంటలు మాత్రమే. రానున్న కాలంలో ఇక రోజుకు 25 గంటలు ఉండే అవకాశాలు లేకపోలేదు.

అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. కేసు వివరాలు ఇవే!

ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది .

Paris Olympics: క్వార్టర్‌ ఫైనల్‌లో లోవ్లినా బోర్గోహైన్‌ పరాజయం

2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు నాలుగో పతకాన్ని అందించడంతో బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ విఫలమైంది.

కేరళ విషాదం.. రూ. కోటీ విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్

ఒకరికి సాయం చేయడంలో ఎల్లప్పుడూ మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను అదుకొని మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.

రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు

భారతదేశంలోని టాప్ 10 కంపెనీలు ఎనిమిది గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (Mcap)లో గణనీయమైన క్షీణతను చవిచూశాయి.

SL vs IND : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేల్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ టైగా ముగియడంతో రెండో వన్డే వన్డేపై అందరి దృష్టి ఉంది.

Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం

విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ పట్నం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఓ గోడ కూలీ తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు.

'నన్ను మోసం చేయడం ఆపండి'.. ఇజ్రాయెల్ ప్రధానికి బో బైడన్ వార్నింగ్

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అగ్రహం వ్యక్తం చేశారు.

Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 25 మంది గాయపడ్డారు.

Bihar : సీఎం కార్యాలయలానికి బాంబ్ బెదిరింపు.. కేసు నమోదు

బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతోంది.

Filmfare Awards South 2024: ఉత్తమ చిత్రంగా బలగం.. బెస్ట్ హీరోగా నాని

తెలంగాణ నేపథ్యంల రూపొందించిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు.

Israel: ఉద్రిక్త పరిస్థితులు.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం 

ఊహించినట్లుగానే యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా రాకెట్ల వర్షం కురిపించింది.

Indonesia: పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగినందుకు చంపేశాడు

45 ఏళ్లు వయస్సు వచ్చినా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగిన పొరిగింటి వ్యక్తిని ఓ వ్యక్తి హత్య చేశారు.