04 Aug 2024

IND vs SL : రెండో వన్డేలో శ్రీలంక గ్రాండ్ విక్టరీ

భారత్ తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. లంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశారు.

IND vs SL : శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

శ్రీలంకతో మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరిగింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకులో 650 సీసీ.. ఫీచర్లు మాత్రం అదరహో 

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త హిమాలయన్ 450ని విడుదల చేసిన విషయం తెలిసిందే. 650సీసీ కెపాసిటీ గల ఇంజన్‌తో దీన్ని విడుదల చేయడానికి ప్రస్తుతం ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు అలర్ట్

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల్లో కోటా విషయంలో ఆందోళనదారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు ఘర్షణ జరిగింది.

Paris Olympics : గోల్డ్ ఆశలు గల్లంతు.. సెమీస్ లో లక్ష్యసేన్ ఓటమి

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. సెమీస్ లో అక్సెల్‌సేన్ చేతిలో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యారు.

25 Hours In a Day : 'ఇక రోజుకు 25 గంటలు'.. కారణం చెప్పిన శాస్త్రవేత్తలు..!

ఒక రోజు అంటే కేవలం 24 గంటలు మాత్రమే. రానున్న కాలంలో ఇక రోజుకు 25 గంటలు ఉండే అవకాశాలు లేకపోలేదు.

అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. కేసు వివరాలు ఇవే!

ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది .

Paris Olympics: క్వార్టర్‌ ఫైనల్‌లో లోవ్లినా బోర్గోహైన్‌ పరాజయం

2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు నాలుగో పతకాన్ని అందించడంతో బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ విఫలమైంది.

కేరళ విషాదం.. రూ. కోటీ విరాళం అందించిన చిరంజీవి, రామ్ చరణ్

ఒకరికి సాయం చేయడంలో ఎల్లప్పుడూ మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను అదుకొని మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.

రూ.1.28 లక్షల కోట్ల నష్టంతో భారతదేశపు అగ్రశేణి కంపెనీలు

భారతదేశంలోని టాప్ 10 కంపెనీలు ఎనిమిది గత వారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (Mcap)లో గణనీయమైన క్షీణతను చవిచూశాయి.

SL vs IND : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేల్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ టైగా ముగియడంతో రెండో వన్డే వన్డేపై అందరి దృష్టి ఉంది.

Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం

విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ పట్నం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం.. తొమ్మిది మంది చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఓ గోడ కూలీ తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందారు.

'నన్ను మోసం చేయడం ఆపండి'.. ఇజ్రాయెల్ ప్రధానికి బో బైడన్ వార్నింగ్

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అగ్రహం వ్యక్తం చేశారు.

Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 25 మంది గాయపడ్డారు.

Bihar : సీఎం కార్యాలయలానికి బాంబ్ బెదిరింపు.. కేసు నమోదు

బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతోంది.

Filmfare Awards South 2024: ఉత్తమ చిత్రంగా బలగం.. బెస్ట్ హీరోగా నాని

తెలంగాణ నేపథ్యంల రూపొందించిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. 69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు.

Israel: ఉద్రిక్త పరిస్థితులు.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం 

ఊహించినట్లుగానే యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా రాకెట్ల వర్షం కురిపించింది.

Indonesia: పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగినందుకు చంపేశాడు

45 ఏళ్లు వయస్సు వచ్చినా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగిన పొరిగింటి వ్యక్తిని ఓ వ్యక్తి హత్య చేశారు.

03 Aug 2024

Yamini Krishnamurthy: భారతనాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ భారత నాట్యం, కూచిపూడిలో ప్రసిద్ధి చెందిన యామినీ కృష్ణమూర్తి(84) కాసేపటి క్రితం కన్నుముశారు.

ఎక్కువ పని చేయాల్సి వస్తోందని మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌ని తగలబెట్టిన ఉద్యోగి

జార్జియాలో మెక్ డొనాల్డ్స్ ఉద్యోగి ఊహించని ఘటనకు పాల్పడ్డాడు. షాప్‌కు ఎక్కువ మంది కస్టమర్లు రావడంతో ఎక్కువ పని చేయాల్సి వస్తోందని ఏకంగా ఆ స్టోర్ కే అగ్ని పెట్టాడు.

Delhi: నన్ను క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్న సివిల్ విద్యార్థిని

దిల్లీ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా ముగ్గురు సివిల్ విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశాన్ని కలిచివేసింది.

Wayanad tragedy: వయనాడ్ విషాదానికి గోహత్యలే కారణం.. బీజేపీ నేత సంచలన ఆరోపణ 

కేరళలోని వయనాడ్ కొండచరియలు విరిగిన ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఇప్పటికే ఈఘటనలో 360 మందికి పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.

G2 : గూఢచారి-2 నుంచి ఆరు క్రేజీ స్టిల్స్ వచ్చేశాయ్

తన నైపుణ్యంతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో అడవి శేష్ నటిస్తోన్న 'గుఢచారి-2' కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే.. 

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

Terror Attack: సోమాలియాలో ఉగ్రదాడి.. 32 మంది మృతి

ఆఫ్రికా దేశం సోమాలియాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.

ప్రపంచ చరిత్రలో మొదటిసారి.. టైటానియం గుండెతో రోగి 8 రోజులు జీవించాడు

సినిమాల్లో మాత్రమే కృత్రిమ గుండె కొట్టుకోవడం మనం చూసి ఉంటాం. అయితే దాన్ని అమెరికా శాస్త్రవేత్తలు నిజం చేసి నిరూపించారు.

2024 నాటికి చెన్నైలో 7శాతం భూమి మునిగిపోతుంది.. నివేదికిచ్చిన సీఎస్‌టీఈపీ

తమిళనాడు రాజధాని చెన్నై సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.

Manu Bhaker : మనూ భాకర్ ఓటమి.. త్రుటిలో చేజారిన మూడో పతకం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం త్రుటిలో చేజారింది.

ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

Donald Trump : కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ఓకే చెప్పిన ట్రంప్.. డేట్ ఎప్పుడంటే

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరుఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది.

Wayanad Landslides: వాయనాడ్ జలవిలయం.. 344కి చేరిన మృతుల సంఖ్య 

కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 344కి చేరుకుంది.

Bapatla : సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. డీజీపీ ప్రశంసలు

బీచ్‌లో ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

జూలైలో కార్ల అమ్మకాలు క్షీణించాయి.. టాప్ 5 కంపెనీల అమ్మకాల గురించి తెలుసుకోండి

కార్ల తయారీ కంపెనీలు జూలై నెలా అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి.

Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రంలోకి నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ఎంపిక చేశారు.

US President Elections: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారైంది.

Lakshyasen : సంచలన రికార్డు.. సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్

స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో చెలరేగిపోతున్నాడు.