10 Aug 2024

Unstoppable : ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి.. రికార్డులు షేక్ అయ్యేలా ప్లాన్

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షో టెలివిజన్ రంగంలో రికార్డులను సృష్టించింది. ఈ రియాలిటీ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకని ప్రేక్షకాధారణ పొందింది.

Jitesh Sharma: పెళ్లి పీటలెక్కిన టీమిండియా యువ క్రికెటర్.. వధువు ఎవరంటే

భారత యువ క్రికెటర్ జితేశ్ శర్మ పెళ్లి పీటలెక్కాడు. టీ20 స్పెషలిస్ట్ గా పేరొందిన జితేశ్ శుక్రవారం దాంపత్య జీవితంతంలోకి అడుగుపెట్టాడు.

US: యూఎస్‌లో 100 ఇళ్లతో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ నివాసం

టెక్సాస్‌లోని జార్జ్‌టౌన్‌లోని కమ్యూనిటీ అయిన వోల్ఫ్ రాంచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద 3D-ప్రింటెడ్ నైబర్‌హుడ్, ICON ప్రాజెక్ట్ పూర్తి కాబోతోంది.

UP Serial Killer : తొమ్మిది మహిళలను చంపిన 'సీరియల్ కిల్లర్' అరెస్ట్

ఉత్తర్‌ప్రదేశ్ లో 13 నెలల వ్యవధిలో తొమ్మిది మహిళలను హత్య చేసిన సిరీయల్ కిల్లర్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

Murder: కోల్‌కతాలో పీజీ వైద్య విద్యార్థిని దారుణ హత్య.. స్పందించిన మమతా బెనర్జీ

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Bangladesh Protests: గంటలో రాజీనామా చేయండి.. బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస 

బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు ఎక్కువయ్యాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును టార్గెట్ చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Cisco layoffs: సిస్కో కంపెనీలో లేఆఫ్స్.. వేలాది మందిపై వేటు 

ఆర్థిక మాంద్య భయాలు, ప్రపంచ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, దేశాల మధ్య యుద్ధాల ప్రభావం కారణంగా మరోసారి పారిశ్రామిక రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది.

Manish Sisodia : 17 నెలల తర్వాత భార్యతో కలిసి ఇంట్లో టీ తాగుతున్నా : మనీష్ సిసోడియా

మనీలాండరింగ్ ముడిపడిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా 17 నెలల తర్వాత జైలు విడుదలైన విషయం తెలిసిందే.

Youtube Former CEO Died : క్యాన్సర్‌తో యూట్యూబ్ మాజీ సీఈవో డయాన్ వోజ్‌కికీ మృతి

యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ డయాన్ వోజ్‌కికీ(56) క్యాన్సర్‌తో కన్నుమూశారు. రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఇవాళ మృతి చెందినట్లు ఆమె భర్త డెన్నిస్ ట్రాపర్ వెల్లడించారు.

Israel-Hamas: గాజాలో స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి 

హమాస్, హెజ్‌బొల్లాల కీలక నేతల హత్యల నేపథ్యంలో పశ్చిమాసిలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి.

Avatar 3 : అవతార్ 3 టైటిల్, రిలీజ్ డేట్ ప్రకటన

వరల్డ్ క్రేజియెస్ట్ డైరక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'అవతార్'ను రెండు భాగాలుగా చిత్రీకరించారు.

Lamborghini Urus : లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్ వచ్చేసింది.. ధర చూస్తే మతిపోద్ది!

ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్గిని'కి మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Paris Olympics : రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం.. సింధు రికార్డును బద్దలు కొట్టిన అమన్‌

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అమన్ షెరావత్ కొత్త రికార్డును సృష్టించాడు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ విమానం అత్యవసర ల్యాండింగ్.. త్రుటిలో తప్పిన ముప్పు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు త్రుటిలో మరోసారి ముప్పు తప్పింది. మొన్నటి వరకు హత్యాయత్న నుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే.

Brazil: బ్రెజిల్‌లో పెను విషాదం.. విమానం కూలి 62 మంది మృతి

బ్రెజిల్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది ప్రయాణికులు చనిపోయారు.

09 Aug 2024

Social Media : టిక్‌టాక్, రెడ్డిట్, యూట్యూబ్, మెటాలపై కేసు నమోదు

ప్రస్తుతం అంతా సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. కొందరు అవసరానికి ఉపయోగిస్తుండగా, మరికొందరు ఈ యాప్ లకు బానిసలు అవుతున్నారు.

Google Photos: గూగుల్ ఫోటోలు లైబ్రరీ ట్యాబ్‌ని కలెక్షన్స్ తో భర్తీ చేస్తుంది 

గూగుల్ ఫోటోలలో మీ లైబ్రరీ ట్యాబ్‌కు వీడ్కోలు చెప్పేయండి,ఎందుకంటే గూగుల్ "కంటెంట్‌ని కనుగొనడం గతంలో కంటే సులభతరం చేయడానికి" కలెక్షన్స్ అనే కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తోంది.

Air India : ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు బంద్.. కారణమిదే

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Manish Sisodiya: దిల్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా మళ్లీ తిరిగి వస్తారా?

సుప్రీంకోర్టులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, అప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ పై తీర్పు వెలువడింది.

EV: ఈవీ తయారీదారులు మళ్లీ సబ్సిడీలను క్లెయిమ్ చేసుకొనే అవకాశం

భారతదేశంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్ ఇండియా) స్కీమ్‌ను ఫాస్టర్ అడాప్షన్, మాన్యుఫ్యాక్చరింగ్ ఉల్లంఘించినందుకు విధించిన పెనాల్టీలను సెటిల్ చేసిన EV తయారీదారులకు భారత ప్రభుత్వం సబ్సిడీలను అందించింది.

China : చైనా రద్దీ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. ఎందుకు జరిగిందో తెలుసా?

చైనాలోని అత్యంత బిజీ పోర్టులో నింగ్బో-జౌషాన్ పోర్టు ఒకటి.

Iraq: ఇరాక్‌లో బాలికల వివాహ వయస్సును తగ్గించే బిల్లు..అమ్మాయిల పెళ్లి వయస్సు తొమ్మిదేళ్లకు తగ్గిస్తారట ..!

బాలికల వివాహ వయస్సుకు సంబంధించి ఇరాక్ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే 9ఏళ్ల బాలికల పెళ్లి అక్కడ చెల్లుబాటవుతుంది.

Zomato: జొమాటో ఏజెంట్‌ను ఢీకొట్టిన కారు.. రక్షించిన మహిళ

దిల్లీలో ఇటీవల ఫుడ్ డెలివరీ బాయ్ ని రెండు కార్లు ఢీకొట్టాయి. వెంటనే గుర్తించిన ఓ మహిళ జొమాటో డెలవరీ బాయ్ ని రక్షించింది.

#NewsBytesExplainer: షేక్ హసీనాకు భారత్ ఎందుకు ఆశ్రయం ఇచ్చింది, భారతదేశ శరణార్థుల విధానం ఏమిటి?

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందారు.

Jaya Bachchan: జయా బచ్చన్ కి మద్దతుగా సోనియా గాంధీ వాకౌట్

రాజ్యసభ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు జయా బచ్చన్‌కు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మద్దతు నిలిచారు.

Alla Nani: వైసీపీ మరో బిగ్ షాక్.. ఆ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

Sunkishala wall collapse: కుప్పకూలిన సుంకిశాల గోడ.. ఘటనపై సమగ్ర విచారణ: పొన్నం

సుంకిశాల ప్రాజెక్టు ప్రహరీ గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

Chat GPT : చాట్ జీపీటీలో మరో అత్యాధునిక ఫీచర్.. ఇకపై ఫోటోలు పంపొచ్చు

చాట్‌జీపీటీ టెక్ రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Barclays-Hurun India: జిడిపిలో అంబానీ కుటుంబ సంపద 10%.. బార్క్లేస్-హురున్ ఇండియా నివేదిక   

బార్క్లేస్-హురున్ ఇండియా నివేదిక అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ కుటుంబం అగ్రస్థానంలో ఉంది.

Paris 2024: భవిష్యత్ ఒలింపియన్లను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్న AI సాంకేతికత 

ఒలింపిక్స్‌ అభిమానులు భవిష్యత్తులో బంగారు పతక విజేతలను కనుగొనాలనే ఆశతో కొత్త AI-శక్తితో కూడిన టాలెంట్ స్కౌటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు.

NTR 31 : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సాలీడ్ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ ప్రకటన

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

Google DeepMind: టేబుల్ టెన్నిస్ ఆడిన  రోబో.. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన గూగుల్ డీప్ మైండ్ 

గత కొన్ని సంవత్సరాలలో, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలలో బాగా ప్రాచుర్యం పొందాయి.

Intel: కొత్త అప్డేట్‌లతో క్రాష్ సమస్యను ఇంటెల్ పరిష్కరించనుందా?

ఇంటెల్ 13వ, 14వ Gen Raptor Lake డెస్క్‌టాప్ ప్రాసెసర్‌లో క్రాషింగ్ సమస్యలను ఉన్నాయి. ఇప్పుడు ASUS, MSI నుండి BIOS అప్‌డేట్‌లను చేయనుంది.

Wayanad landslide: 'మీ ధైర్యం, త్యాగం మరువలేము'.. ఆర్మీ సైనికులకు సెల్యూట్

కేరళలోని వాయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 413 మందికిపైగా మరణించారు. ఇంకా 152 మంది అచూకీ తెలియాల్సి ఉంది.

Nasa: సాధారణ ప్రజలకు నాసా అద్భుత అవకాశం.. ఎక్సోప్లానెట్‌లను మీరు కూడా కనుగొనవచ్చు

అంతరిక్షంలో, భూమిపై ఉన్న అనేక టెలిస్కోప్‌లను ఉపయోగించి నాసా చాలా కాలంగా మన సౌర వ్యవస్థ వెలుపల గ్రహాల కోసం శోధిస్తోంది.

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎన్నికల సమయానికి తిరిగి వస్తారు: సజీబ్ వాజెద్ జాయ్

గత వారం నుండి బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

Snacks with Tea: పొరపాటున కూడా టీతో వీటిని తినకండి.. నిపుణుల ఏమి చెబుతున్నారంటే 

భారతదేశంలో, మీరు దాదాపు ప్రతి ఇంట్లో టీ తాగడానికి ఇష్టపడే వ్యక్తులు కనిపిస్తారు. కొందరికి ఉదయం టీ లేకుండా ప్రారంభం కాదు. చాలామందికి అత్యంత ఇష్టమైన పానీయాలలో టీ ఒకటి.

PM Modi: 'హర్ ఘర్ త్రివర్ణ ప్రచారాన్ని' ప్రారంభించిన ప్రధాని మోదీ 

2024 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని ప్రారంభించారు.

Newly weds Died: విషాదం..పెళ్లయిన గంటల్లోనే నవదంపతుల మృతి

కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలో ఒక్కటైన ప్రేమ జంట కొన్ని గంటలు కూడా కలిసి జీవించలేకపోయారు.

Odisha: ఒడిశాలో భారతదేశపు మొట్టమొదటి 24/7 ధాన్యం ATM ప్రారంభం 

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దేశంలోనే తొలి ధాన్యం ఏటీఎం (ధాన్యం పంపిణీ యంత్రం)ను ప్రారంభించారు. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లబ్ధిదారులకు 24x7 ధాన్యాలను పంపిణీ చేస్తుంది.

Venezuela: వెనెజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్.. ఎందుకంటే

దక్షిణ అమెరికా దేశం వెనిజువెలాలో 'ఎక్స్' సేవలకు బ్రేక్ పడింది. 10 రోజుల పాటు ఎక్స్ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిసింది.

Netfilx: నెట్‌ఫ్లిక్స్ మేజర్ అనిమే లీక్.. మిలియన్ల మంది వీక్షకుల అంచనాలు వృధా?

నెట్‌ ఫ్లిక్స్ దాని రాబోయే 2024 అనిమే కంటెంట్ లీక్ అయ్యింది.

Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు 

ఢిల్లీ ఎక్సైజ్ పోలీసు కేసుకు సంబంధించిన కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

PM Modi : హిందువులకు భద్రత కల్పించండి.. మహ్మద్ యూనస్‌తో ప్రధాని మోదీ

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణం స్వీకారం చేశారు.

Vinesh Phogat:వినేష్ ఫోగట్ పతకంపై నేడు నిర్ణయం..  IOA తరపున న్యాయవాది హరీష్ సాల్వే

వినేష్ ఫోగట్ CAS విచారణలో భారతదేశం అగ్ర న్యాయవాది హరీష్ సాల్వే భారత ఒలింపిక్ సంఘం (IOA) తరపున ఈరోజు హాజరుకానున్నారు.

Delhi: పూణె ఐసిస్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న వాంటెడ్ టెర్రరిస్ట్ ఢిల్లీలో అరెస్ట్ 

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఐసిస్ మాడ్యూల్‌కు చెందిన ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదిని రిజ్వాన్ అలీగా గుర్తించారు.

Bangladesh Crisis: దిల్లీలో షేక్ హసీనా.. యూకే నుండి జైశంకర్‌కు కాల్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటోంది. ఈ క్రమంలో యూకే విదేశాంగ కార్యదర్శితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు.

Odisha: ఆహారంలో బల్లి.. 100 మంది పిల్లలకు అస్వస్థత 

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసి 100 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.

Nasa: NEOWISE మిషన్‌ను ముగించిన నాసా 

అంతరిక్ష సంస్థ నాసా దాని నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ వైడ్-ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే ఎక్స్‌ప్లోరర్ (NEOWISE) మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. వినియోగదారులు ఏకకాలంలో 20 ఫోటోలను పోస్ట్ చేయగలరు

మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

Rowdy Sheeter Murder: పాతబస్తీలో రౌడీషీటర్‌ను కాల్చి చంపిన దుండగలు

హైదరాబాద్ లోని పాతబస్తీలో రౌడీషీటర్ ను దుండగలు కాల్చి చంపారు. బాలాపూర్‌లోని ఏఆర్‌సీఐ రోడ్డులో గ్యాంగ్ స్టర్ రియాజ్ పై మూడు రౌండ్లు కాల్పులు చేసి హత్య చేశారు.

Wayanad Landslide: వాయనాడ్ విపత్తు కోసం నిధులు సేకరించిన 13 ఏళ్ల బాలిక ..

భారీ వర్షాలు,కొండచరియలు విరిగిపడటంతో కేరళలోని వాయనాడ్‌లో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ విధ్వంసం సృష్టించాయి.

Viral Video: పార్లమెంటులో నిద్రపోయిన రాహుల్ గాంధీ.. బీజేపీ మంత్రుల ట్రోల్స్

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోటో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Paris Olympics: : నీరజ్ చోప్రాకి రజత పతకం, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కి స్వర్ణం 

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024లో తన టైటిల్ డిఫెండింగ్‌ను కోల్పోయాడు.

#NewsBytesExplainer: ఇప్పుడు హోమ్ లోన్ టాప్ అప్ చేయడం కష్టం.. RBI నుండి అప్‌డేట్

మీరు గృహ రుణం తీసుకున్నారా? మీ EMI చౌకగా మారడానికి RBI రెపో రేటును తగ్గిస్తుందని మీరు ఆశించారా? మీరు భవిష్యత్తులో మీ హోమ్ లోన్‌ను టాప్ అప్ చేయాలని ఆలోచిస్తున్నారా?