17 Aug 2024

WhatsApp: వాట్సాప్ 'స్టేటస్'ల కోసం కొత్త అప్డేట్.. ఇక నుంచి 'లైక్' చేసే అవకాశం

వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త అప్డేట్‌లను తీసుకొస్తూ వినియోగదారులు ఆకర్షిస్తోంది.

The GOAT Trailer: విజయ్ 'ది గోట్' ట్రైలర్ విడుదల.. మీరు చూసేయండి 

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'The GOAT' సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Ram Mohan Naidu: ఏపీలో మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయడమే తన ధ్యేయమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నాడు.

Bomb threat: గురుగ్రామ్‌లోని మాల్‌కు బాంబ్ బెదిరింపు

హర్యానాలోని గురుగ్రామ్ నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కు బాంబ్ బెదిరింపు వచ్చింది.

Polavaram: పోలవరం కార్యాలయంలో పైళ్లు దగ్ధం

పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో పైళ్లు దగ్ధం కావడం కలకలం రేపుతోంది. ఆడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో కీలక పైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది.

ACA Elections : ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.

Blinkit: రక్షా బంధన్ సందర్భంగా బ్లింకిట్ కొత్త సర్వీసులు.. విదేశాల నుంచి రాఖీలు పంపొచ్చు

రాఖీ పండగ సందర్భంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ కీలక ప్రకటన చేసింది.

Middle East : దక్షిణ లెబనాస్‌లో వైమానిక దాడి.. 9 మంది మృతి

పశ్చిమాసియా రోజు రోజుకూ రణరంగాన్ని తలపిస్తోంది. తాజాగా శనివారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది.

Prabhas: ప్రభాస్-హను రాఘవపూడి మూవీ స్టార్ట్.. ఫోటోలు వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఉన్నాడు.

Electricity bills: గుడ్ న్యూస్.. విద్యుత్ చెల్లింపులు ఇకపై పాత పద్ధతిలోనే!

విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది. ఇకపై గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లులను మొబైల్ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసుకొనే అవకాశం ఉంది.

Okaya Electric Scooter: ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు భారీగా తగ్గింపు.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

భారతదేశంలో ఈవీ వాహనాల వినియోగం విపరీతంగా పెరగడంతో టాప్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి.

Vinesh Phogat: పారిస్ నుంచి స్వదేశానికి వినేష్ ఫోగాట్.. భావోద్వేగానికి గురైన భారత రెజ్లర్

పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి చేరుకుంది.

Parliament: పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం.. గోడ దూకిన యువకుడు

పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

Siddaramiah: భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్.. సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ది ప్రాధికార(ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది.

Kalki 2898AD: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రికార్డులు బద్దలు కొట్టేందుకు రెబల్ ఫ్యాన్స్ రెడీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కల్కి' చిత్రం రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.

Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెను కాపాడారు.

Punjab Kings : 'పంజాబ్ కింగ్స్'లో విబేధాలు.. ఆయనపై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్

ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలిసింది. ఆ జట్టు సహ యజమానుల మధ్య విబేధాలు తలెత్తినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.

Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు

దేశంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని కాన్పూర్ స్టేషన్‌కి సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది.

Meghalaya : మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక్ కన్నుమూత

మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక్ (82) కన్నుముశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

16 Aug 2024

Devara Movie:  'దేవ‌ర' నుంచి సైఫ్ అలీ ఖాన్ 'భైరా' గ్లింప్స్ రిలీజ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ నుంచి అప్ డేట్ వచ్చింది.

Green Card: గ్రీన్ కార్డ్ పొందడానికి 100 సంవత్సరాలు పడుతుందా? విద్యార్థులు, ఉద్యోగార్ధులను'అమెరికాకు రావద్దని' హెచ్చరించిన భారతీయ ఇంజనీర్ 

ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా అమెరికాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ దేశంలో పనిచేయాలని.. అక్కడే స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటారు.

Chandrababu: సీఐఐ డైరెక్టర్ జనరల్‌తో చంద్రబాబు భేటీ.. ఆంధ్రలో మల్టీ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌

గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ (జీఎల్‌సీ) ఏర్పాటుపై చర్చించేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.

National Film Awards: జాతీయ అవార్డులు గెల్చుకున్నఈ సినిమాలు.. ఏ  ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?

సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది.

Telangana Weather: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ 

ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)ప్రకటించింది.

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలో పతాకధారులుగా భాగ్యశ్రీ, సుమిత్ అంటిల్‌

పారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024 ప్రారంభ వేడుకలకు భారతదేశం పతాకధారులను ప్రకటించింది.

Election schedule: అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన.. జమ్ముకశ్మీర్‌లో 3 దశల్లో పోలింగ్, అక్టోబర్ 4న ఫలితాలు 

దేశంలోని నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

Telangana: తెలంగాణ ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం 

తెలంగాణ శాసనమండలి సభ్యులుగా విద్యావేత్త ఎం కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

National Film Awards:70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2  

సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది.

VVS Laxman: ఇంకో ఏడాది పాటు ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌.. కాంట్రాక్టు పొడిగించిన బీసీసీఐ

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను భారత జట్టు గెలుచుకున్న తర్వాత కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. మళ్లీ కోచ్ పదవికి కూడా దరఖాస్తు చేసుకోలేదు.

Mpox outbreak: ఆఫ్రికా-స్వీడన్ తర్వాత, పాకిస్తాన్‌ చేరిన Mpox వైరస్.. మొదటి కేసు నిర్ధారణ 

ప్రపంచం కొంతకాలం క్రితం కోవిడ్-19 వైరస్ ప్రమాదం నుండి బయటపడింది.కానీ ఇప్పుడు మరో వైరస్ ఆందోళనను పెంచింది.

Vinesh Phogat: ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందంతో ముచ్చటించిన ప్రధాని.. వినేష్'వీర పుత్రిక' అన్న మోదీ    

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించినా పతకం సాధించలేకపోయింది. దీనిపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది.

IIIT Hyderabad: క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో టాప్ ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్.. ఇతర ఐఐటీలూ దాని ముందు దిగదుడుపే 

క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ మళ్లీ అద్భుతమైన ట్రెండ్‌ను నెలకొల్పింది. మధ్యస్థ జీతాల ప్యాకేజీలలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీలను కూడా అధిగమించింది.

Chandrababu: సీఎం చంద్రబాబుతో, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు,పరిశ్రమలను ఆకర్షించడంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు.

Uttarkhand: ఉత్తరాఖండ్‌లో కోల్‌కతా తరహా ఘటన.. నర్స్ తల పగలగొట్టి అత్యాచారం,హత్య.. నిందితుడి అరెస్ట్

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో కోల్‌కతా తరహా ఘటనను పోలీసులు వెల్లడించారు.

7th Pay Commission DA Hike:  ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో డీఏ పెంపు.. ఎంతంటే?

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈసారి డీఏ, డీఆర్‌లను 3% పెంచే అవకాశం ఉంది. డిఎ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, అదే సమయంలో, పెన్షనర్లు DR అంటే డియర్నెస్ రిలీఫ్ పొందుతారు.

SBI loan rate hike: రుణ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచిన SBI 

ఒకవైపు దేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే మరోవైపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ కోట్లాది మంది ఖాతాదారులకు షాకిచ్చింది.

CBN Delhi Tour: ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అపరిష్కృత సమస్యల పరిష్కారమే అజెండా 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు దిల్లీకి వెళుతున్నారు.

October Surya Grahan 2024: ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం.. ఇది ఎప్పుడు ఏర్పడనుంది.. ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదా?

ఈ ఏడాది రెండో సూర్య గ్రహణం త్వరలో ఏర్పడనుంది. 2024 సంవత్సరంలో మొత్తం 2 సూర్యగ్రహణాలు సంభవిస్తాయి.

Thailand: అత్యంత పిన్న వయస్కురాలైన థాయిలాండ్‌ నేతగా మాజీ ప్రధాని కుమార్తె ఎంపిక 

బిలియనీర్ టైకూన్, మాజీ నేత థాక్సిన్ కుమార్తె పేటోంగ్‌టర్న్ షినవత్రాను థాయిలాండ్ పార్లమెంట్ ప్రధానిగా ఎంపిక చేసింది.

Santanu Sen: కోల్‌కతా మెడికల్ కాలేజీ వివాదం.. అధికార ప్రతినిధి పదవి నుండి శాంతాను సేన్ తొలగింపు 

తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు శాంతాను సేన్,RG కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఇటీవల జరిగిన విషాదంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ వ్యవహరించిన తీరుపై చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధిగా తన పాత్రను తొలగించినట్లు శుక్రవారం ప్రకటించారు.

Thread: థ్రెడ్‌ల వినియోగదారులు త్వరలో ఎక్స్ ఈ 2 ప్రత్యేక లక్షణాలను ఉపయోగించగలరు

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ కి పోటీగా మెటా తన థ్రెడ్స్ ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సరికొత్త రికార్డు 

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త రికార్డు సృష్టించారు, ములాయం సింగ్ యాదవ్, మాయావతి వంటి అనేక మంది పెద్ద నాయకులను అధిగమించారు.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో కొత్త ఫీచర్ .. వినియోగదారులు తమ వాట్సాప్ ప్రొఫైల్‌ను లింక్ చేయచ్చు 

ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

Whatsappp: వాట్సాప్ స్టేటస్‌పై స్పందించడం ఇప్పుడు మరింత సులభం.. కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన కంపెనీ

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా దాని వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ ఇప్పుడు లైక్ రియాక్షన్ ఫీచర్‌ను విడుదల చేస్తోంది.

ISRO: ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించిన ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈరోజు (ఆగస్టు 16) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి తన కొత్త భూ పరిశీలన ఉపగ్రహం EOS-08 ను ప్రయోగించింది.

Elections: నేడు జమ్ముకశ్మీర్‌ సహా 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం!

అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనుంది.

Hyaluronic Acid: చర్మ సంరక్షణ కోసం ట్రెండ్ లో ఉన్న హైలురోనిక్ యాసిడ్.. అది ఏమిటి.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి

చర్మ సంరక్షణ కోసం ఇంటి నివారణలు విరివిగా ఉపయోగించబడుతున్నప్పటికీ, కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ట్రెండ్‌లో ఉన్నప్పటికీ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.

Taiwan: 24 గంటల్లో రెండోసారి తైవాన్‌లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు 

తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్ నుండి 34 కిమీ(21 మైళ్ళు)దూరంలో బలమైన భూకంపం సంభవించింది.

Isro SSLV Rocket : నేడు SSLV రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని ఈరోజు (శుక్రవారం) ఉదయం 9:17 గంటలకు ప్రయోగించబోతోంది.

Kolkata Doctor Case Explainer: కోల్‌కతా డాక్టర్ కేసులో 'రీక్లెయిమ్ ది నైట్'కి లండన్ కి సంబంధం ఏమిటి? 

ఆగస్టు 14-15 మధ్య రాత్రి భారతదేశంలో ఒక ఉద్యమం తలెత్తింది.ఈ ఉద్యమమే రిక్లైమ్ ది నైట్ (Reclaim the Night).