19 Aug 2024
Pawan Kalyan : గ్రామ సభల నిర్వహణపై అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సచివాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Siddaramaiah: ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట
ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కాం కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.
Raksha Bandhan Tragedy: చనిపోయే ముందు సోదరుడికి రాఖీ కట్టిన యువతి
మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.
Aditya 369 : మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆదిత్య 369 నిర్మాత..!
విభిన్న చిత్రాలను నిర్మించడంలో శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ముందుంటారు. ఆదిత్య 369 వంటి సినిమాను నిర్మించి అప్పట్లో సంచలనం సృష్టించాడు.
Telugu Freedom Fighters: స్వాతంత్య్ర సమరంలో తెలుగు వీరుల పాత్ర
ఎందరో వీరుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్నఈ స్వాతంత్య్రం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావులు ఎందరో ఉన్నారు.
Jasprit Bumrah: అచ్చం బుమ్రా లాగే బౌలింగ్ వేసిన యువతి.. లేడీ బుమ్రా అంటూ ప్రశంసలు
ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బౌలర్లలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఒకరు. తన బంతితో బ్యాటర్లకు వణుకు పుట్టించగలడు.
KTR Emotional Tweet: కవిత నువ్వు రాఖీ కట్టలేక పోవచ్చు.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు ప్రస్తుతం జైలులో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవిత గురించి తన అధికారిక X ఖాతాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.
Hyderabad: ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) పై కేంద్ర ప్రత్యేక దృష్టి పెట్టింది.
Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు
పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీసిటిలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Traumagel: ప్రమాదాల సమయంలో క్షణాల్లో రక్తస్రావం ఆపగల జెల్ ను ఆమోదించిన FDA ఆమోదం
US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ట్రామాగెల్, ట్రామా కేర్‌లో అద్భుతమైన జెల్ ఆధారిత చికిత్సకు ఆమోదం తెలిపింది.
EPF: ఈపీఎఫ్ కి UAN ని మొబైల్ నంబర్‌కి లింక్ చేయడం ఎలా?
ఈ రోజుల్లో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయడం చాలా సులభం.
Singuru Project: సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. పరీవాహక ప్రజలకు హెచ్చరికలు జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
Hero Destini: సెప్టెంబర్ 7న విడుదల కానున్న కొత్త హీరో డెస్టినీ 125 స్కూటర్
ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కి చెందిన డెస్టినీ 125 స్కూటర్‌ను విడుదల చేయడానికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.
Smita Sabharwal: స్మితా సబర్వాల్ బంఫర్ ఆఫర్.. చిన్న ఐడియా ఇస్తే లక్ష బహుమతి
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బంఫర్ అఫర్ ప్రకటించారు.
PM Modi Ukraine Visit: 2022 రష్యా దాడి తర్వాత తొలిసారిగా మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. భారత విదేశాంగ శాఖను ఉటంకిస్తూ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
Digital Payments: పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ విధానం.. త్వరలోనే అమల్లోకి!
పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను, ఇతర వసూళ్ల కోసం డిజిటల్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు.
Manual Astrophotography: పిక్సెల్ వినియోగదారుల కోసం మాన్యువల్ ఆస్ట్రోఫోటోగ్రఫీ మోడ్‌ను పరిచయం చేసిన గూగుల్
నక్షత్రాల ఆకాశాన్ని సంగ్రహించడం ఇప్పుడు గతంలో కంటే సులభం అవ్వడంతో పిక్సెల్ ఫోన్ వినియోగదారులు సంతోషిస్తున్నారు .
Narendra Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Team India : ప్లేయర్లు గాయపడి విరామం తీసుకుంటే.. దేశవాళీ ఆడడం తప్పనిసరి : జైషా
దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు బీసీసీఐ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే క్రికెటర్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం,రహస్య గోరక్ వివాహం ఫిక్స్.. పెళ్లి ఎక్కండంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఆగస్టు 22న తన స్నేహితురాలు రహస్య గోరక్‌ని వివాహం చేసుకోబోతున్నారు.
India-US relations: ఈ నెల 21-25 మధ్య అమెరికా పర్యటనకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 21 నుంచి ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
AI Song: AI యాప్ సహాయంతో పాటను తయారుచేయడానికి.. సులభమైన మార్గాన్ని తెలుసుకోండి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేక పనులను సులభతరం చేసింది. దాని సహాయంతో మీరు మీ పేరుతో పాటను తయారుచేయచ్చు. చాలా మంది తమ పేరు పాటకు రింగ్‌టోన్‌ను సెట్ చేయడానికి ఇష్టపడతారు.
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై నిరీక్షణ.. దానిపై స్పష్టత వచ్చాకనే
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోసం గ్రామస్థాయి నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
Tamilnadu: ఎన్‌సీసీ క్యాంప్ అని పిలిచి.. 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్, టీచర్ అరెస్ట్
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పాఠశాలలో నకిలీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) శిబిరంలో కనీసం 13 మంది బాలికలు లైంగిక దోపిడీకి గురయ్యారు.
MUDA scam: ముడా స్కామ్‌లో గవర్నర్ ఉత్తర్వులపై హైకోర్టుకు సీఎం సిద్ధరామయ్య
భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆదేశాలను ఆయన సవాలు చేశారు.
Balu Gani Talkies : బాలు గాని టాకీస్.. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన ఆహా
తెలుగు ప్రేక్షకులకు శివ రామచంద్రవరపు సుపరిచితుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'వకీల్ సాబ్'లో ఓ రోల్ చేశారు.
China's magnetic launcher: చంద్రునిపై చైనా మాగ్నెటిక్ లాంచర్ వనరులను భూమికి రవాణా చేస్తుంది
చైనీస్ శాస్త్రవేత్తలు చంద్రునిపై ఉన్నవనరులను తిరిగి భూమికి రవాణా చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిలో ఒక వినూత్న మాగ్నెటిక్ లాంచర్‌ను ప్రతిపాదించింది .
Champai Soren: చంపై సోరెన్ బీజేపీలో చేరడం వల్ల హేమంత్ సోరెన్ ప్రభుత్వం పడిపోతుందా, గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Reverification of EVMs:ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్.. 12 పోలింగ్ బూత్‌లపై అనుమానాలు
ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కుమార్తె గౌను కుట్టిన టైలర్ తో కిడ్నాప్ చేయించి.. మాజీ ఐపీఎస్ పుస్తకంలో దావూద్ స్టోరీ
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ శైలేంద్ర శ్రీవాస్తవ రాసిన 'షాకిల్‌ది స్టార్మ్' పుస్తకంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.
Runamafi: రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రుణమాఫీ కీలకంగా మారింది. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Lateral entry: లేటరల్ ఎంట్రీపై రాహుల్ గాంధీ ఆరోపణలకు అశ్విని వైష్ణవ్ కౌంటర్
కేంద్రంలో ఖాళీగా ఉన్న 45 జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ పోస్టులపై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 'లేటరల్ ఎంట్రీ'ని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీతో సహా పలు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.
Vishwak Sen: విశ్వక్ సేన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 'మెకానిక్ రాకీ' రిలీజ్
హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' చిత్రంలో నటిస్తున్నాడు.
Ukraine-Russia War: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరో భారతీయుడు మృతి
ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయుడు బాంబు దాడిలో మరణించాడు. అతను కేరళలోని త్రిసూర్ జిల్లా నుంచి రష్యా వెళ్లాడు.
Pune: పూణె -దిల్లీ ఇండిగో విమానంలో తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడిన మహిళ
పూణె నుంచి దిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు ఇద్దరు సహ ప్రయాణికులను కొట్టి, సెక్యూరిటీ గార్డును కొరికిన వింత ఘటన చోటుచేసుకుంది.
Spice Samples: భారతదేశంలో మసాలా శాంపిల్స్ నాణ్యత పరీక్ష.. 12% విఫలం
రాయిటర్స్ డేటా ప్రకారం, రెండు ప్రముఖ బ్రాండ్‌లలో కాలుష్యం ప్రమాదంపై అనేక దేశాలు చర్య తీసుకున్న తర్వాత భారతీయ అధికారులు నిర్వహించిన పరీక్షల ప్రకారం, పరీక్షించిన 12% మసాలా శాంపిల్స్ నాణ్యత, భద్రతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి.
BJP leader killed: కర్నూలు జిల్లాలో బీజేపీ నేతను గొంతు కోసిన చంపిన దుండగులు
కర్నూలు జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆదోని మండలం పెద్దహరివాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Postmortem: ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం పూర్తి.. శరీరంపై 14కు పైగా గాయాలు
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో మహిళా ట్రైనీ డాక్టర్ హత్య, అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
Whatsapp: వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. కాలింగ్ కోసం పెద్ద అప్డేట్
వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. కొన్ని రోజుల క్రితం, వినియోగదారులకు ఇష్టమైన కాంటాక్ట్స్, గ్రూప్స్ ను గుర్తించడానికి కంపెనీ ఒక ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు ఒక నివేదిక వచ్చింది.
Dehradun: డెహ్రాడూన్‌లో దారుణ ఘటన .. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం!
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణం చోటుచేసుకుంది.
Gidugu Venkataramamurthy: తెలుగు భాషా చైతన్యానికి వెలుగు.. గిడుగు వెంకటరామమూర్తి
తెలుగు భాషకు గొడుగుగా పేరొందిన గిడుగు వెంకటరామమూర్తి ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.
Block ads on your Android phone:మీ ఫోన్‌లోని ప్రకటనలు రోజంతా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇలా బ్లాక్ చేయండి
మీరు మీ స్మార్ట్ ఫోన్‌లో గేమ్‌లు ఆడుతున్నప్పుడు లేదా ఇతర ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు పాప్-అప్ ప్రకటనలను చూడవచ్చు. ఏదైనా వెబ్‌సైట్ లేదా వీడియో తెరవడానికి ముందు, స్క్రీన్‌పై ప్రకటన కనిపిస్తుంది.
Telangana: టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL)లోని 2263 మంది ఉద్యోగులకు ఆదివారం ఏకకాలంలో పదోన్నతులు లభించాయి.
Chandrababu: నేడు తిరుపతి.. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నెల్లూరు,తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు.
#Newsbytesexplainer: MUDA స్కామ్ అంటే ఏమిటి? కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఈ సుడిగుండంలో ఎలా ఇరుక్కుపోయారంటే.. ?
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కష్టాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.
Rakhi Festival: రక్షా బంధన్ విశిష్టత.. చరిత్ర గురించి తెలుసుకుందాం
'రాఖీ'.. ఈ పేరు వినగానే అందరికీ అన్నా-చెల్లులు గుర్తుకొస్తున్నారు.
18 Aug 2024
Rakesh Pal: గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి
భారత కోస్ట్ గార్డ్ డైరక్టర్ జనరల్ రాకేశ్ పాల్ (59) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
South Africa: ప్రపంచ రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా
టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
Harbhajan Singh: కోల్‌కతా ఘటనపై మమతా బెనర్జీకి హర్భజన్ సింగ్ లేఖ
కోల్‌కతాలో ట్రైనీ మహిళా డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.
Kolkata Rape Case:కోల్‌కతా హత్యాచార కేసు.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు
కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఏకంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది.
Vasudeva Reddy : ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్టుల పర్వం మొదలైంది. జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్‌ను ఇటీవల పోలీసులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Prabhas: ప్రభాస్ ఓ జోకర్.. 'కల్కి'పై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించి, పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు.
Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి నేటితో 16 ఏళ్లు పూర్తైంది.
Raksha Bandhan: అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుకొచ్చే వెండితెర స్వరాలు ఇవే
అన్నాచెల్లుళ్లు మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. దీనినే రాఖీ పండుగ, లేదా రాఖీ పౌర్ణమి అంటారు.
Rain Alert: తెలంగాణలో మరో ఐదు రోజుల వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను కూడా జారీ చేశారు.
Ford: 85వేల ఎస్‌యూవీలను రీకాల్ చేసిన ఫోర్డ్.. కారణమిదే
ప్రముఖ ఎస్‌యూవీల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక ప్రకటన చేసింది. దాదాపు 85వేల ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది.
Supermoon blue moon: ఆకాశంలో పెద్ద చందమామ.. సూపర్ మూన్.. ఎక్కడ, ఎలా చూడాలంటే?
సూపర్ మూన్‌లు సంవత్సరానికి 3-4 సార్లు సంభవిస్తాయి. అయితే ఈ ఆగస్టు నెలలో సూపర్ మూన్, బ్లూ మూన్ కలిసి రానున్నాయి.
Road accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలో వ్యాన్‌ను బస్సు ఢీకొంది.
Champai Soren : బీజేపీలోకి చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన ఝార్ఖండ్ సీఎం చంపై సోరెన్
మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు వేడక్కాయి.
Donald Trump: 'కమలా హారిస్ కంటే నేనే బాగుంటా'.. వ్యక్తిగత విమర్శలు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాలు జోరందుకుంటున్నాయి.
Vinesh Phogat: ఇచ్చిన మాట ప్రకారం వినేశ్ ఫోగాట్‌కు గోల్డ్ మెడల్
పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి తిరిగొచ్చింది. ఈ క్రమంలో ఆమెకు దిల్లీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.
Hyderabad: స్పా సెంటర్లలో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నలుగురు యువతులు
హైదరాబాద్ నగరంలోని చందానగర్ స్పా సెంటర్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Amaravati: అమరావతికి రూ.15వేల కోట్ల రుణసాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోనే రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Russia earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
Jasprit Bumrah: టీమిండియా కెప్టెన్లపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
Eluru: ఏపీలో మరో దారుణం.. భర్తను చితకొట్టి, భార్యపై అత్యాచారం
ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను చితకొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది.
Gaza: గాజాలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి
గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.