24 Aug 2024

Hyundai alcazar: స్టైలిస్ లుక్‌తో హ్యుందాయ్ అల్కరాజ్.. బుకింగ్స్ ప్రారంభం

హ్యుందాయ్ కంపెనీ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.

Women raped: కర్ణాటకలో దారుణం.. మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారం

సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.

UPS: ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్..  ఏకీకృత పెన్షన్ స్కీమ్ ఆమోదం 

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేసింది. కొత్త పెన్షన్ స్కీమ్‌లో మెరుగుదలల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది.

Kolkata Doctor Murder Case: నిందితుడికి జైల్లో మటన్ కర్రీ, రోటీ

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

Tomato: టమాటా ధరలు పతనం.. లబోదిబోమంటున్న రైతులు

ఆకాశాన్ని అంటిన టమాట ధరలు ప్రస్తుతం పతనమయ్యాయి. ఆరుగాలం శ్రమించి రూ.లక్షలు ఖర్చు పెట్టి సాగు చేస్తే కనీసం పెట్టుబడులు కూడా రాలేదని రైతులు లబోదిబోమంటున్నారు.

Sea erosion: సముద్రకోతతో సమస్యలు.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు

ఏపీ రాష్ట్రానికి విస్తారమైన తీరప్రాంతముంది. ఇక అదే స్థాయిలో సముద్రకోత సమస్య ఉండడం కలవరం పెడుతోంది.

Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌లో బెంగాలీ నటుడు.. కారణమిదే!

భారత లెజెండరీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ జీవిత కథ త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది.

Maharashtra: మహారాష్ట్రలోని పూణేలో విషాదం.. కుప్పకూలిన హెలికాప్టర్

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయివేటు హెలికాప్టర్ కుప్పకూలింది.

Ravi Teja Surgery: సర్జరీ సక్సెస్..ట్వీట్ చేసిన రవితేజ

భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ గాయపడటంతో సర్జరీ జరిగింది.

Bapatla: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విష వాయువులు లీక్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. సైన్స్ ల్యాబ్‌లో ప్రమాదవశాత్తు విష వాయువులు లీక్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

హీరో నాగార్జునకు భారీ ఊరట.. కూల్చివేతలు ఆపాలన్న హైకోర్టు

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన N కన్వేషన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.

Tesla: టెస్లాకు వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు పలికారు.

Payel Mukherjee: ప్రముఖ నటిపై బైకర్ దాడి.. ఏడిస్తూ వీడియో పోస్టు

కోల్‌కతా అత్యాచారం హత్య ఘటన మరవకముందే మరోసారి ఆ నగరం వార్తల్లో నిలిచింది.

Mahesh Babu: రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనంటూ ప్రచారం

మహేష్ బాబు హీరోగా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Chandrababu Naidu: పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు భారీ ప్లాన్ 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమలను తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికలను చేపడుతున్నాడు.

Vinesh Phogat: త్వరలో కాంగ్రెస్‌లోకి భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్!

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Sunita Williams : సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నేడు కీలక ప్రకటన

సునీతా విలియమ్స్ జూన్ 5 ఐఎస్ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వారంలోగా ఆమె తిరిగి రావాల్సి ఉంది.

SL Vs NZ : శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య 6 రోజుల టెస్టు.. కారణమిదే!

న్యూజిలాండ్‌తో జరిగే తమ టెస్టు సిరీస్ కోసం షెడ్యూల్ ఇప్పటికే శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ రెండు జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ సెప్టెంబర్‌లో మొదలుకానుంది.

Arshad Warsi: భారత్ కంటే ఆప్గాన్ సురక్షితమేమో.. అర్షద్ వార్సీ ట్వీట్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే.

Telugu Famous Poets: తెలుగు కావ్య వైభవాన్ని మలిచిన ప్రముఖ కవులు

తెలుగు సాహిత్య చరిత్రలో ప్రకాశవంతమైన అధ్యాయాలు రాసిన కవులను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత.

National Sports Day 2024 : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సత్తా చాటిన తెలుగు తేజాలు వీళ్లే

భారత ఒలింపిక్స్‌ తరుఫున షూటింగ్‌లో ఎంతోమంది పతకాలను సాధించి, దేశ ప్రతిష్టతను కపాడారు. భారతదేశంలో తొలిసారిగా 1990లో ఒలింపిక్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది.

Shikhar Dhawan : రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్

టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశారు.

23 Aug 2024

Kabaddi: ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న కబడ్డీ.. కోట్ల వర్షం కురిపిస్తున్న ఫ్రాంచైజీలు

కబడ్డీ లీగ్ దేశంలో సంచనాలను సృష్టిస్తోంది. ఒక గ్రామీణ క్రీడగా ఉన్న కబడ్డీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తోంది.

Ravi Teja : షూటింగ్‌లో రవితేజకు గాయం.. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు

మాస్ మహారాజ్ రవితేజ గాయపడినట్లు సినీ వర్గాలు తెలిపారు. తన 75వ సినిమాలో షూటింగ్‌లో ఉండగా తన కుడిచేతికి గాయమైంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ లో సూపర్ ఫీచర్ .. ఇది ఎలా ఉపయోగించాలో తెలుసా ? 

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తుంది.

ISRO: రాబోయే మిషన్‌లో మనుష్యులను చంద్రునిపైకి పంపడం,వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై యోచన: సోమనాథ్ 

చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-4,చంద్రయాన్-5 ప్రణాళికలపై కసరత్తు చేస్తోంది.

National Sports Day 2024: భారత ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్.. మేజర్ ధ్యాన్ చంద్ రికార్డులు, విజయాలు పై కథనం 

భారత హాకీ విషయానికి వస్తే, మొదటగా మనకు గుర్తుకు వచ్చే ఏకైక ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ .

Hema: సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్.. సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా'

సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్ లభించింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రకటించింది.

Co-Lead Gemini: జెమిని AIకి సహయకుడిగా నోమ్ షజీర్

గూగుల్ స్టార్టప్ క్యారెక్టర్ మాజీ హెడ్ నోమ్ షజీర్‌ను జెమిని ఏఐ సహయకుడిగా నియమించారు.

Major Dhyan Chand Khel Ratna: క్రీడల్లో అత్యున్నత అవార్డు ఖేల్‌రత్న ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు పేరు మార్చారు?

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న భారతదేశంలో ఇచ్చే అతిపెద్ద క్రీడా పురస్కారం. ఇంతకుముందు ఈ అవార్డు పేరు 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న', ఇప్పుడు దానిని 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న'గా మార్చారు.

Shakib Al Hasan: బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదు

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అతనిపై మర్డర్ కేసు నమోదైంది. రఫీకుల్ ఇస్లామ్ ఈ కేసును దాఖలు చేశారు.

Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

అక్కినేని అందగాడు నాగ చైతన్య,ఈ మధ్యనే టాలీవుడ్ కో-స్టార్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Airindia: ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా! కారణం ఏంటంటే!

టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈరోజు (ఆగస్టు 23) రూ.98 లక్షల ఆర్థిక జరిమానా విధించింది.

Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం

సినీ కళాకారులను ప్రభుత్వాలు సత్కరిస్తుండటం మనం చూస్తుంటాం. ప్రతిభ ఉన్న వాళ్లకు వార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తారు.

Lung Cancer Vaccine: ప్రపంచంలోనే మొట్టమొదటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రారంభం 

ప్రపంచంలోనే మొట్టమొదటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్ రోగులపై పరీక్షించడం ప్రారంభించింది.

Kl Rahul: అంతర్జాతీయ క్రికెట్‌కు కేఎల్ రాహుల్ వీడ్కోలు! సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టు

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత మళ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.

Statue of Union: టెక్సాస్‌లో 90 అడుగుల ఎత్తైన హనుమాన్‌ విగ్రహం.. అమెరికాలోనే మూడో అతి పెద్దది

అమెరికాలోని టెక్సాస్‌లోని 90 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహం కొలువుదీరింది.

Pawan Kalyan : సినిమాల కంటే దేశమే ముఖ్యం.. గ్రామసభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Shyamala Gopalan: కమల సిరులలో విప్లవ జ్యోతిని నింపిన శ్యామలా గోపాలన్ ఎవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శుక్రవారం (ఆగస్టు 23) చికాగోలో అంగీకరించి జాతీయ సదస్సులో హారిస్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తల్లి డా. శ్యామలా గోపాలన్‌ హారిస్‌ కు నివాళులర్పించారు.

MAA : ప్రభాస్ జోకరంటూ అర్షద్ వ్యాఖ్యలు.. ఖండించిన 'మా' అసోసియేషన్

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి ఇటీవల ప్రభాస్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ ప్రముఖులతో సహా పలువురు స్పందించారు.

Modi in Ukraine: ఉక్రెయిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ 

ఉక్రెయిన్‌లో ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ నుంచి కీవ్ చేరుకున్నారు.

Prabhas : ప్రభాస్ సినిమాలో విలన్‌గా త్రిష. సందీర్ రెడ్డి వంగా భారీ స్కెచ్

ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలో పడిపోయిన  భారత బస్సు 

నేపాల్‌లో భారతీయ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైన వార్త వెలుగులోకి వచ్చింది.

Anil Ambani: అనిల్ అంబానీకి  భారీ షాక్ .. 5 సంవత్సరాల పాటుసెబీ నిషేధం.. 25 కోట్ల జరిమానా 

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.

Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన?

ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ యాజమాన్యం దృష్టి సారించింది. ఇప్పటికే రిటైన్ చేసుకొనే ఆటగాళ్లపై ఓ అవగాహనకు వచ్చింది.

Right to Disconnect:ఆస్ట్రేలియాలో కొత్త 'డిస్‌కనెక్ట్ హక్కు'చట్టం.. ఉద్యోగులకు రక్షణ 

ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోమవారం నుండి ఉద్యోగుల సంరక్షణకు కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువస్తోంది.

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాపై 40 హత్య కేసులు, మరెన్నో ఆరోపణలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా ఆమె కష్టాలు తీరడం లేదు. దేశ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై 40 హత్య కేసులు నమోదు చేసింది.

Medicine : 156 ఔషధాలపై బ్యాన్ విధించిన కేంద్రం

రోగులకు ముప్పు వాటిల్లే 150 రకాల ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది.

Arvind Kejriwal: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఉపశమనం ..సెప్టెంబర్ 5న తదుపరి విచారణ 

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించలేదు.

Thailand Plane Crash: తూర్పు థాయ్‌లాండ్‌లో కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి 

సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ థాయిలాండ్ ప్రకారం, గురువారం మధ్యాహ్నం రాజధాని బ్యాంకాక్‌లోని ప్రధాన విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే దేశీయ విమానాల చిన్న ప్రయాణీకుల విమానం కూలిపోయింది.

Mount Elbrus: యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై 

రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్‌(Mount Elbrus) పర్వతాన్ని ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగు యువతి అధిరోహించింది.

Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సన్నబియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Tamilnadu: లైంగిక వేధింపుల ఆరోపణలపై ఉపాధ్యాయుడు అరెస్టు.. కోయంబత్తూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఘటన 

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Ravi Kiran: జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌కు టీటీడీ జేఈఓ బాధ్యతలు?

తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా జైళ్లశాఖలోని కోసాంధ్ర రేంజ్ డీఐజీ ఎంఆర్ రవికిమార్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి.. ఏకంగా 2,800 కోట్లు..!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు గ్రోదెజ్ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఏకంగా రూ.2,800 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

Botswana : 2492 క్యారెట్ల భారీ వజ్రం లభ్యం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్దది

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని తాజాగా బయటపడింది. ఆ వజ్రం 2492 క్యారెట్ల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

National Space Day 2024: నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే

దేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 23) జరుపుకుంటోంది.

Tripura: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి 

దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ కొండచరియలు విరిగిపడటంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

Lausanne Diamond League2024: లుసానె డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానంతో మెరిసిన నీరజ్‌ చోప్రా

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లాసాన్ డైమండ్ లీగ్ 2024లో పురుషుల ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచాడు.

PM Modi: నేడు ఉక్రెయిన్ కు ప్రధాని మోదీ.. శాంతి సందేశంతో సహా ఎజెండాలో ఏముంది?

పోలాండ్‌లో తన 2 రోజుల పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌ను సందర్శిస్తున్నారు. వారు ఉక్రెయిన్ చేరుకోవడానికి రైలులో 10 గంటలు ప్రయాణించనున్నారు.

Kamala Harris: ఇక అమెరికా ట్రంప్ చేతుల్లోకి వెళ్లదు.. కమలా హారిస్ ఎమోషనల్ కామెంట్స్

అమెరికా అధ్యక్షల ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అంగీకరించారు.

Zomato: జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్‌ మూసివేత 

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన ఇంటర్‌సిటీ లెజెండ్స్ సేవను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

WhatsApp: వాట్సాప్ వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌.. దాన్ని ఎలా ఉపయోగించాలి?

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ చాలా కాలంగా వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఇప్పుడు కంపెనీ తన ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ దీన్ని విడుదల చేయడం ప్రారంభించింది.

Pakistan: పాకిస్థాన్‌లో పోలీసు వాహనాలపై రాకెట్ దాడి.. 11 మంది పోలీసులు మృతి

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం పోలీసులపై రాకెట్‌లతో దాడి చేశారు.ఇందులో కనీసం 11 మంది సైనికులు మరణించగా చాలా మంది గాయపడ్డారు.

Microscope: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మైక్రోస్కోప్.. సెకనులో 1 క్వింటిలియన్ వంతు వద్ద సమయాన్ని స్తంభింపజేస్తుంది

భౌతిక శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూక్ష్మదర్శినిని సృష్టించారు. ఇది చాలా వేగంగా ఎలక్ట్రాన్‌లను చలనంలో చూడగలదు.

Antimony Export: యాంటిమోనీ ఎగుమతిని చైనా నిషేధం.. తుపాకుల నుండి అణుబాంబుల వరకు అన్నింటిపైనా దీని ప్రభావం ఉంటుందా..?

చైనాలో పుష్కలంగా ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాల పరంగా ప్రపంచంలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది.

Telugu language day 2024: తియ్యని తేనెల పలుకులు.. మన తెలుగు పాట

పాలమీగడల కన్నా స్వచ్ఛంగా, పున్నమి వెన్నల కన్నా అందంగా ఉండేది మన తెలుగు భాష. ఈ విషయాన్ని ఎంతోమంది ప్రముఖులు నిరూపిస్తూ పాటలను రచించారు.