27 Aug 2024
ICC: ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా..
బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఇండియా (బీసీసీఐ) కార్యదర్శిగా ఉన్న జై షా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
Revanth Reddy: హెల్త్, కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Janwada Farm House: మరికాసేపట్లో కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేత.. సర్వే పూర్తి చేసిన అధికారులు!
హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Kuldeep Yadav: పాకిస్థాన్‌లో ఆడేందుకు సిద్ధం : కుల్దీప్ యాదవ్
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది.
Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య "ముడా స్కామ్" విషయంలో ఇప్పటికే పెద్ద తలనొప్పిగా మారిన సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన మూడో జాబితాను విడుదల చేసింది. రెండు, మూడో దశ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
Mohanlal: హేమ కమిటీ ఎఫెక్టు.. 'అమ్మ'కు మోహన్ లాల్ టీం రాజీనామా
ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్టు కలకలం రేపుతోంది.
Apple: మార్చి నాటికి ఆపిల్ 600,000 కొత్త ఉద్యోగాలు !
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఈ విస్తరణలో భాగంగా శ్రామిక శక్తిని భారీగా పెంచడానికి కృషి చేస్తోంది.
Nani: కల్కిలో దీపికా పదుకొనే కుమారుడిగా నాని.. క్లారిటీ ఇచ్చిన న్యాచురల్ స్టార్
'కల్కి 2898 ఏడీ'లో చాలా మంది స్టార్స్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులను సృష్టించింది.
Shimla: సిమ్లాలో మునిగిపోతున్న కొండలు.. భౌగోళిక పరిస్థితులే కారణమంటున్న నిపుణులు
భారతదేశం లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం 'సిమ్లా'. ప్రస్తుతం భౌగోళిక సవాళ్లను ఎదుర్కొంటోంది. కొండచరియలు విరిగిపడటం, భూమి క్షీణత పెరుగుదలతో కొండలు కనుమరుగు అవుతున్నాయి.
Hanuman statue: యుఎస్‌లో హనుమంతుడి విగ్రహానికి వ్యతిరేకంగా చర్చి నిర్వాహకులు నిరసన
అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమంతుడి భారీ విగ్రహానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
RIL AGM: ఈనెల 29న రిలయన్స్ ఏజీఎం.. ఈసారి అంబానీ ప్రకటనలు వీటిపైనేనా?
రిలయెన్స్ వార్షిక సాధారణ సమావేశం ప్రతేడాది జరుగుంది. 2016లో జియో లాంచ్ తర్వాత నుంచి ప్రతి ఏజీఎంలో కొత్త ప్రకటనలపై ఆసక్తి నెలకొంది.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది.
Juli Vavilova: టెలిగ్రామ్ సీఈఓపై హనీ ట్రాపింగ్ ? అరెస్ట్ వెనుక మిస్టరీ మహిళ ఎవరు ?
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను ఫ్రెంచ్ పోలీసులు శనివారం సాయంత్రం లీ బోర్గెట్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
Srilila: శ్రీలీల కోలీవుడ్ అరంగేట్రం.. త్వరలో తమిళ ప్రేక్షకుల ముందుకు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల అతి చిన్న వయస్సులో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్‌లో అగ్రకథనాయకులతో నటించి మెప్పింది.
Tirupati: తిరుపతి మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై రోగి దాడి.. జట్టు పట్టుకుని వెనుక నుండి..
వైద్యుల భద్రతపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే.
Unified Lending Interface: UPI తర్వాత,కొత్త యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌ను ప్రకటించిన ఆర్బిఐ : ఇది ఏమిటి?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు (ఆగస్టు 26) యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)ని ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది.
Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. 'దేవర' బుకింగ్స్ ఓపెన్
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
MLC Kavitha:ఎమెల్సీ కవితకు బెయిల్ మంజూరు
దిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది.
T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అక్టోబర్ 3 నుండి జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది.
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ కి సంజూ శాంసన్ గుడ్ బై?
2008 ఐపీఎల్ సీజన్‌లో, షేన్‌వార్న్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తరువాత, వారు మళ్లీ కప్‌ను సాధించలేకపోయారు.
SJ Surya : 'హనుమాన్' సినిమాలో ఛాన్స్ మిస్సైన ఎస్‌జే సూర్య.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వివరణ
ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో వచ్చిన హనుమాన్ సినిమా ఈ ఏడాది కాసుల వర్షాన్ని కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని భారీ విజయాన్ని సాధించింది.
RG Kar ex-principal: ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కి షాక్..ఆర్థిక అవకతవకలపై ఈడీ దర్యాప్తు
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది.
KL Rahul : లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోనే కొనసాగనున్న కేఎల్ రాహుల్!
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వీడతారని జోరుగా వార్తలు వినిపించాయి అయితే రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వదిలిపెట్టే ఉద్దేశ్యం లేనట్లు తెలుస్తోంది.
Devara: 'దేవర'లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం.. కొత్త పోస్టర్ విడుదల
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా మాస్ ఎంటర్టైనర్ "దేవర" విడుదలకు సిద్ధమైంది.
BCCI: దేశవాళీ క్రికెట్‌లోనూ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులను అందజేస్తాం: జే షా
దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' కింద నగదు బహుమతిని అందజేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.
Australia: విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించనున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా వలసలను నియంత్రించడానికి కొత్త చర్యలను తీసుకుంటోంది. అందులో భాగంగా, విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించనుంది.
Telangana: రుణమాఫీ సమస్యలకు చెక్.. రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యాప్
రుణమాఫీ సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టనుంది. అర్హులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
Nasa: 180 అడుగుల వెడల్పు గల గ్రహశకలం గురించి నాసా హెచ్చరికలు
భూ గ్రహం వైపు వేగంగా వస్తున్న ఓ గ్రహశకలం గురించి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరికలు జారీ చేసింది.
Kolkata: 'నబన్న అభిజన్' పేరుతో విద్యార్థి సంఘాల నిరసన.. 6వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో కలకలం కొనసాగుతోంది. మొదట వైద్యులు, ఇప్పుడు విద్యార్థి సంఘం నిరసనలు తెలుపుతున్నాయి.
CSTEP : 76 భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగే అవకాశం.. హెచ్చరికలు జారీ
భారతదేశంలోని 76 నగరాల్లో వాయు కాలుష్యంపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ నిర్వహించిన తాజా అధ్యయనం కొన్ని కీలక విషయాలను వెలుగులోకి వచ్చాయి.
President Biden: నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు.. ఆయన ఏమన్నారంటే . .?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు.
Sid is vicious: డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ సిడ్ విసియస్ కన్నుమూత
ప్రఖ్యాత రెజ్లర్ సిడ్ విసియస్(63) కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత కన్నుమూశారు. సిడ్ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులు సోమవారం అధికారికంగా ప్రకటించారు.
India: ఫరక్కా బ్యారేజీని తెరవడం వల్ల బంగ్లాదేశ్‌లో వరదలు.. ఖండించిన భారత్
బంగ్లాదేశ్‌లో వచ్చిన వరదలకు భారత్‌ను కారణంగా పేర్కొనడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఫరక్కా బ్యారేజీని తెరిచిన కారణంగా వరదలు వచ్చాయని వచ్చిన వార్తలను ఖండించింది.
Gujarat Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. 'రెడ్ అలర్ట్' ప్రకటించిన వాతావరణ శాఖ
గుజరాత్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అస్తవ్యస్తమైంది.
Maharastra: మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. కాంట్రాక్టర్ పై కేసు
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని కోటలో సోమవారం నాడు మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల ఎత్తైన విగ్రహం కూలిపోయింది.
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు
ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు
నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.
AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Womens T20 World Cup: మహిళల T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..ఈ రెండు దేశాలతో తలపడనున్న టీమిండియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
Mark Zuckeberg: అమెరికా ప్రభుత్వంపై జుకర్‌బర్గ్ ఆరోపణలు .. ఆ పోస్ట్‌లను తొలగించాలని ఒత్తిడి
కోవిడ్ సంబంధిత పోస్ట్‌లను సెన్సార్ చేయమని జో బైడెన్, కమలా హారిస్‌ల US ప్రభుత్వం పదేపదే మెటా బృందాలపై ఒత్తిడి తెచ్చిందని మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మార్క్ జుకర్‌బర్గ్ ఆరోపించారు.
Pakistan Terror Attack: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న బలూచ్ తిరుగుబాటుదారుల దాడి.. 73 మంది మృతి
పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌లో తిరుగుబాటుదారులు సోమవారం హైవేలు, రైల్వే వంతెనలు, పోలీసు స్టేషన్లపై జరిపిన దాడుల్లో కనీసం 73 మంది మరణించారు.
#Newsbytesexplainer: కాశ్మీర్‌లో ఎన్నికలు.. ఢిల్లీలో ఓటింగ్.. కేవలం కాశ్మీరీ పండిట్‌లకు మాత్రమే ఈ ప్రత్యేక సౌకర్యం ఎందుకు లభిస్తుందో తెలుసా?
పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న తొలి ఎన్నికలు ఇవి.
Telugu language day 2024: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన భాషగా 'తెలుగు' ప్రసిద్ధి
భారతదేశంలో ముఖ్యమైన భాషగా 'తెలుగు' ప్రసిద్ధి చెందింది. 8 కోట్ల మంది పైగా మాట్లాడే ఈ భాష, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది.
Champai Soren: సస్పెన్స్ వీడింది! ఆగస్టు 30న బీజేపీలో చేరనున్న చంపై సోరెన్
చంపై సోరెన్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ప్రకటించారు.
26 Aug 2024
YSR Dist: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
వైఎస్సార్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 35,000 ఉద్యోగాల భర్తీ త్వరలో జరగబోతుందని ఆయన ప్రకటించారు.
Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం
దేశంలో రోజురోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి.
Nara Rohith: సుందరకాండ టీజర్ వచ్చేసింది.. కామెడీతో ఆకట్టుకున్న నారా రోహిత్
హీరో నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' టీజర్ విడుదలైంది.
Akbaruddin Owaisi: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. కీలక వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్‌లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Kangana Ranaut: కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ
హిమాచల్ ప్రదేశ్ మండికి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దేశంలో రైతుల ఉద్యమంపై వివాదాస్పద ప్రకటన చేశారు.
Dam Collapsc: సూడాన్‌లో కూప్పకూలిన డ్యామ్.. 100 మంది గల్లంతు
భారీ వర్షాల కారణంగా సూడాన్‌లో ఓ డ్యామ్ కుప్పకూలింది. ఈ ఘటనతో గ్రామాల్లోకి భారీగా వరదనీరు వచ్చింది.
Paytm: పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు నేడు మార్కెట్‌లో భారీగా క్షీణించాయి.
Space Anaemia: సునీతా విలియమ్స్ కు 'స్పేస్ ఎనీమియా' ముప్పు.. ఈ సమస్య ఏమిటి ?
కేవలం 8 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లిన సునీతా విలియమ్స్ ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయింది.
Assault on Doctor: ఢిల్లీలో వైద్యుడిపై దాడి.. భద్రతా నిబంధనలపై ఆసుపత్రుల్లో సమీక్షా
కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు 11 రోజుల పాటు సమ్మె చేశారు.
Sitara Ghattamaneni: నాన్నే నా ఫేవరేట్.. ఇక హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం : సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు.
BCCI: బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించేందుకు రోహన్ జైట్లీ సిద్ధం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Telugu Avadhana Prakriya: తెలుగు అవధాన ప్రక్రియ.. ఒక విశిష్టమైన సాహిత్య కళ
తెలుగువారికే సొంతమైన అపురూప వినోద, విజ్ఞాన సమ్మేళనం అవధానం. 'అవధానం అంటే మనసులో హెచ్చరిక లేదా ఏకాగ్రత కలిగి ఉండడం అని చెబుతారు.
NCERT: 12వ తరగతి బోర్డు ఫలితాల్లో 9 నుండి 11 తరగతుల మార్కులను ఏకీకృతం చేయండి : NCERT సూచన
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి బోర్డు పరీక్షలకు కొత్త మూల్యాంకన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది.
Viral Fevers: తెలంగాణలో ఒకేరోజు ఆరుగురు మృతి.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ జ్వరాలు కారణంగా ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
Big Flipkart Fraud Found: రూ. 30,000 విలువైన స్పీకర్ ఆర్డర్ చేయగా.. ప్యాకేజీని తెరవడంతో షాక్..
ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి షాపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు వినియోగదారులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.
Ukraine Attack : రష్యాపై 9/11 తరహా దాడి... బహుళ అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన డ్రోన్
రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి పెద్ద ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులు మొదలయ్యాయి. రష్యా తర్వాత ఉక్రెయిన్ కూడా ప్రతీకారం తీర్చుకుంది.
Entrepreneur Development Program: ఏపీలో బీసీ, ఈబీసీ, కాపు యువతకు బంపరాఫర్.. ఉచితంగా పారిశ్రామిక శిక్షణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
Kannappa: మంచు విష్ణు వారుసుడు సినీ ఎంట్రీ.. 'కన్నప్ప'లో అవ్రమ్ లుక్ రిలీజ్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
BJP: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన కొత్త జాబితా విడుదల చేసిన బీజేపీ
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన సవరించిన జాబితాను బీజేపీ విడుదల చేసింది.
Mahesh Babu: 'ముఫాసా' తెలుగు ట్రైలర్ రీలిజ్.. మహేష్ బాబు వాయిస్‌కు ఫ్యాన్స్ ఫిదా
హాలీవుడ్ నిర్మాణ సంస్థ తాజాగాగా తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 'ముఫాసా: ది లయన్ కింగ్'
Russia Attack: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి, డ్రోన్ దాడి .. దెబ్బతిన్న అనేక భవనాలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ బాంబు దాడులు మొదలయ్యాయి. సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పలు చోట్ల రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.
Bangladeshi diplomats: భారత్‌లోని ఇద్దరు బంగ్లాదేశ్ దౌత్యవేత్తలపై సస్పెన్షన్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, భారత్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
RBI: క్రెడిట్ యాక్సెస్ కోసం RBI యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) అనే కొత్త సాంకేతిక వేదికను ప్రకటించారు.
Actor Darshan : నిందితుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు.. వీడియో వైరల్
కన్నడ నటుడు దర్శన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతనికి సంబంధించి ఓ ఫోటో మరియు వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ
దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మణిపూర్ రాష్ట్రాల్లో కుంభవృష్టి వర్షాలతో దంచికొడుతున్నాయి.
Ladakh: లడఖ్‌లో 5 కొత్త జిల్లాలు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన
లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
Hamas: కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ కొత్త షరతులను తిరస్కరించిన హమాస్.. వివాదం ఏమిటి?
కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ముందుకు తెచ్చిన కొత్త షరతులను పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ తిరస్కరించింది. ఈజిప్టులోని కైరోలో గాజా కాల్పుల విరమణ చర్చలు జరిగాయి.
Narendra Modi: 29న తెలుగుభాషా దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ఈనెల 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Pakistan: బలూచిస్థాన్‌లో 23 మందిని హతమార్చిన ముష్కరులు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం, పంజాబ్ ప్రావిన్స్ నుండి వస్తున్న ప్యాసింజర్ వాహనాలను ఆపి సాయుధ వ్యక్తులు ముసాఖేల్ జిల్లాలో కనీసం 23 మందిని కాల్చి చంపారు.
Vinesh Phogat: స్వదేశంలో భారీగా మద్దతు.. నా అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది : వినేష్ ఫోగాట్
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కి పతకం కొద్దిలో మిస్సైంది. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందే 100 గ్రాముల బరువు అదనంగా ఉందంటూ అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ఆమెపై అనర్హత వేటు వేసింది.
skydive: 102 ఏళ్ళ వయస్సులో బామ్మ స్కై డైవింగ్
సాధారణంగా వృద్దులు అంటే చేతిలో కర్ర, బోసి నవ్వులు గుర్తుకువస్తాయి. సొంతంగా పనులు చేసుకోవడానికి కూడా వారు ఇబ్బందులు పడుతుంటారు.
Nara Lokesh: మంత్రి లోకేశ్ స్ఫూర్తితో మగ్గిపోతున్న మగ్గానికి కొత్త ఊతం
గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆటోనగర్‌లో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 'వీవర్‌శాల' కొరకు మంత్రి లోకేశ్ సరికొత్త మార్గదర్శకత్వాన్ని అందించారు.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వచ్చే నెలలో జమ్ముకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 44 పేర్లు ఉన్నాయి.
Polaris Dawn Mission: స్పేస్-X మొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్‌లో ప్రయాణీకులు అంతరిక్ష నౌక వెలుపల ఎంతకాలం ఉంటారు?
స్పేస్-X రేపు (ఆగస్టు 27) పొలారిస్ డాన్ అంతరిక్ష యాత్రను ప్రారంభించనుంది.
Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ
రుణమాఫీకి అర్హత కలిగిన కానీ రేషన్ కార్డు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మాఫీ పొందని రైతుల వివరాలను సేకరించేందుకు రేపటి నుంచి వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభించనుంది
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్ళీ చెలరేగిన హింస.. 50 మందికి గాయాలు
బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఢాకాలోని సచివాలయం సమీపంలో గత రాత్రి అన్సార్ గ్రూపు సభ్యులు, విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి.
Ravi Sankar Prasad: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం ఎందుకు లేదు?.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)ను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు.
UPS: యూపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. పండగ చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు
యుపిఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను అందించే భారతదేశంలో మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
Telegram: ఫ్రాన్స్ చర్యను అసంబద్ధంగా పేర్కొన్న టెలిగ్రామ్
టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పావెల్ దురోవ్‌ను నిన్న (ఆగస్టు 25) ఫ్రాన్స్‌లోని పారిస్ సమీపంలోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
Ayodhya: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.113 కోట్లు ఖర్చు
జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రూ. 113 కోట్లు ఖర్చయిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలియజేసింది.
Kolkata doctor rape-murder: పాలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐకి ఏం చెప్పాడు?
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆదివారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది.
Maruti Suzuki eVX: మార్కెట్లోకి మారుతి సుజుకి eVX..! ఎప్పుడంటే..
మారుతీ సుజుకీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు eVXని పరిచయం చేయడానికి టైమ్‌లైన్‌ను ధృవీకరించింది.
WhatsApp: వాట్సాప్ వీడియో కాల్స్ లో Snapchat వంటి ఫీచర్
మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Vasantrao Chavan: కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత
మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ వసంతరావు చవాన్ సోమవారం(ఆగస్టు 26) కన్నుమూశారు.
Shiekh Hasina: షేక్ హసీనాపై నాలుగు కొత్త హత్య కేసులు నమోదు.. మాజీ మంత్రి ఘాజీ అరెస్ట్
బంగ్లాదేశ్‌లో, షేక్ హసీనా ప్రభుత్వంలో భాగమైన మంత్రులు,ఉన్నతాధికారులపై అరెస్టులు, వేధింపులు కొనసాగుతున్నాయి.
Boat Sink : యెమెన్‌లో పడవ మునిగి.. 13 మంది మృతి , 14 మంది గల్లంతు
యెమెన్ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో తప్పిపోయిన 24 మందిలో 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.
Mescaline: ఢిల్లీలో తొలిసారిగా కొత్త డ్రగ్‌ను గుర్తించిన పోలీసులు..మెస్కలైన్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరమైనది?
దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇటీవల రహస్య సంయుక్త ఆపరేషన్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేసింది.