01 Sep 2024

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. 9 మంది మృతి 

తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Effect of rains: భారీ వర్షాలు.. ఒకే జిల్లాలో ఐదుగురు మృత్యువాత

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు, ఒకరు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.

Heavy Rains: తెలంగాణ, ఏపీ మధ్య నిలిచిపోయిన వాహన రాకపోకలు 

ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లు జలమయమవుతుండటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారింది.

Russian Helicopter: రష్యాలో హెలికాప్టర్ అదృశ్యం.. 22 మంది దుర్మరణం

రష్యా తూర్పు ప్రాంతంలో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్‌ అదృశ్యమైన ఘటన తెలిసిందే.

Russia-Ukraine Drone War: రష్యా-ఉక్రెయిన్ డ్రోన్ యుద్ధం.. 158 డ్రోన్లు కూల్చివేత

రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన 158 డ్రోన్లను రష్యా కూల్చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించపోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Game Changer: ఇంకా పూర్తి కానీ 'గేమ్ ఛేంజర్' షూటింగ్.. నిరాశలో చరణ్ ఫ్యాన్స్ 

గేమ్ ఛేంజర్ మూవీ ఇంకా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ లో రిలీజ్ పక్కా అంటూ దిల్ రాజు నిర్మాత కామెంట్ చేశాడు.

 West Bengal: నర్సుపై వేధింపులు.. బెంగాల్‌లో మరో ఘటన 

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.

Japan: సంచలన నిర్ణయం.. ఇక వారానికి నాలుగు రోజులే పని..ఎక్కడంటే? 

అనుకున్నవన్నీ సాధించడంలో జపాన్ దేశం ముందుగా ఉంటుంది. రెండు అణుబాంబుల ప్రభావం తర్వాత ఆ దేశం తిరిగి కోలుకుని, అద్భుతమైన శ్రామిక శక్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Pushupa 2 OTT: భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 రికార్డు!.. ఈ ప్రాజెక్టుకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'పుష్ప' పాన్ ఇండియా హిట్ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

IMD Warning: ఐఎండీ తీవ్ర హెచ్చరిక.. అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం

తెలంగాణలో మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరింది. హైదరాబాద్‌ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుంది.

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించపోయింది.

Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

భారత రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ రైళ్లను ప్రారంభించింది.

Tamilnadu: తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం

తమిళనాడులో తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం ఘోర పేలుడు సంభవించింది.

Hussainsagar: డేంజర్‌లో హుస్సేన్‌సాగర్.. కీలక ఆదేశాలిచ్చిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది.

Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాడు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Joe Root : సచిన్ అల్ టైం రికార్డుకు చేరువలో జో రూట్ 

ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ అనే పేరు ఒక శిఖరం. టెస్టులు, వన్డేల్లో సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

RK Roja: పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటా : రోజా 

మాజీ మంత్రి రోజా వైకాపాను వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అసత్యమని ఖండించారు.

Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

Gas Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

వాణిజ్య వంటగ్యాస్ వినియోగదారులకు మరోసారి భారీ భారం పడింది. చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

31 Aug 2024

GDP: 15 నెలల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 15 నెలల కనిష్టానికి 6.7 శాతంగా నమోదైంది,

Vistara : మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు

మనదేశంలో ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా' తన పదేళ్ల ప్రయాణానికి ముగింపు పలకనుంది.

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి, 70 గేట్లు ఎత్తివేత 

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.

Novak Djokovic: యూఎస్‌ ఓపెన్‌ 2024లో సంచలనం.. నొవాక్ జకోవిచ్‌ మూడో రౌండ్‌లో ఔట్

యూఎస్‌ ఓపెన్‌ 2024లో మరో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది.

Mohanlal: మలయాళ పరిశ్రమ అమ్మలాంటిది.. దయచేసి నాశనం చేయకండి : మోహన్ లాల్

మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు మాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Guntur: గుంటూరు జిల్లాలో విషాద ఘటన.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

Russia : రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అదృశ్యం 

రష్యా తూర్పు ప్రాంతంలో ఉన్న కమ్‌చత్కా ద్వీపకల్పంలో 22 మంది ప్రయాణికులతో బయలుదేరిన హెలికాప్టర్‌ అదృశ్యమైంది.

Nitish Kumar: నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

Brazil: ఆ దేశంలో 'ఎక్స్' సేవలు నిలిపివేత 

బ్రెజిల్‌లో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

Devara: 'దేవర' ఫీవర్.. ఎన్టీఆర్‌ మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన 

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్ ఎన్టీఆర్‌ మోస్ట్ అవైటెడ్‌ మూవీ 'దేవర' పైన భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Special Trains: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్, తిరుపతి, చెన్నై శబరిమలకు స్పెషల్ ట్రైన్స్

సెప్టెంబర్ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చాడు : బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న 'గబ్బర్ సింగ్' సినిమాని రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Narendra Modi: మహిళల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన

దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Samit Dravid: రాహుల్ ద్రావిడ్ అడుగుజాడల్లో కొడుకు.. అండర్-19 జట్టుకు సమిత్ ద్రావిడ్ ఎంపిక 

రాహుల్ ద్రావిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ తన తండ్రి స్ఫూర్తితో క్రికెట్‌లో ముందుకు సాగుతున్నారు.

Heavy Rains: హైదరాబాద్‌ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. భారీ వర్షాలపై అలర్ట్

హైదరాబాద్‌ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Farmers Protest 200 Days: ఇవాళ సరిహద్దులో రైతుల భారీ నిరసన.. హాజరు కానున్న వినేష్ ఫోగట్

పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో శంభు, ఖానౌరీ వద్ద రైతుల ఉద్యమం నేటితో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేలాది మంది రైతులు ఈ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్నారు.

Goldman Sachs : 1,800 మంది ఉద్యోగులను తొలగించిన గోల్డ్‌మన్ సాక్స్

ప్రతిష్టాత్మక గోల్డ్‌మన్ సాక్స్ బ్యాంక్ తన వార్షిక సమీక్షలో భాగంగా దాదాపు 1,300 నుంచి 1,800 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' నివేదించింది.

Russian attacks: ఖర్కివ్ నగరంపై రష్యా దాడులు.. ఐదుగురు దుర్మరణం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌ నగరంపై రష్యా సైన్యం తాజాగా గ్లైడ్‌ బాంబులతో దాడులు చేపట్టింది.

Broken landslides: విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి

విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద శుక్రవారం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.

Mamata Banerjee: కోల్‌కతా కేసులో మమతా బెనర్జీ లేఖపై కేంద్రం కౌంటర్ 

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Chandra Babu: ఏపీలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని సూచన 

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి, తగిన సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు.

Shamshabad: శంషాబాద్‌లో దిగిన ప్రపంచంలో అతి పెద్ద సరకు రవాణా విమానం

ప్రపంచ దేశాల్లో ఆకాశ తిమింగలంగా 'బెలుగా' విమానానికి ప్రత్యేక స్థానముంది. గురువారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి బెలుగా ప్రత్యక్షమైంది.

Champai Soren: తనపై నిఘా ఉంచడంతోనే బీజేపీలో చేరా.. చంపాయ్ సోరెన్

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ శుక్రవారం బీజేపీలో చేరారు. తనపై నిఘా ఉంచారన్న విషయం తెలిసి తాను కాషాయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.