05 Sep 2024

Railway Card: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. ఇప్పుడు ఈ కార్డుతో, రైల్వే ఉద్యోగులు నేరుగా AIIMS,PGIలలో చికిత్స పొందగలరు 

మన దేశంలో అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి ఇండియన్ రైల్వేస్. రోజువారీగా లక్షలాది మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగిస్తారు, వీరికి సేవలందించడానికి అనేక ఉద్యోగులు కృషి చేస్తుంటారు.

Tollywood Producers: వరద భాదితులకు అండగా తెలుగు చిత్ర పరిశ్రమ 

ప్రకృతి విపత్తుల సమయంలో తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుండి సహాయం చేస్తుందని మరోసారి నిరూపితమైంది.

Narendramodi: భారతదేశం అనేక సింగపూర్‌లను సృష్టించాలని కోరుకుంటోంది: మోదీ  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్‌ ఓ స్ఫూర్తిదాయక నమూనా అని అభివర్ణించారు.

Telangana: యువతా మేలుకో.. ఓటు నమోదు చేసుకో

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్ రెడ్డి జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Ravindra Jadeja: బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా 

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన జీవన ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

Vinayaka Chaviti: వినాయక మండపాన్ని ఈ వస్తువులతో  అలంకరిస్తే.. అందానికి అందం.. శుభప్రదం కూడా..

వినాయక చవితి రోజు నుంచి ప్రారంభమయ్యే గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

Lella Appireddy: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Army Vehicle Accident:  సిక్కింలో ఘోర ప్రమాదం.. నలుగురు జవాన్లు మృతి..

సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుండి సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాకు వెళ్లే మార్గంలో ఓ ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది.

France: ఫ్రెంచ్  కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్‌ 

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం మిచెల్ బార్నియర్‌ను దేశ కొత్త ప్రధానమంత్రిగా నియమించారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ 

లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పై సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.

BCCI's AGM: సెప్టెంబర్ 29న BCCI ఏజీఎం.. NCA ప్రారంభోత్సవం

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) తన వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సెప్టెంబర్ 29న బెంగళూరులోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Vladimir Putin: ఉక్రెయిన్‌తో మధ్యవర్తిత్వం..భారత్‌తో సహా ఆ 2 దేశాలు చేయగలవు:పుతిన్‌ 

దాదాపు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నరష్యా, తాజాగా శాంతి చర్చలకు ఆహ్వానం పలికింది.

Prasanth Varma: సింబా వస్తున్నాడు.. ప్రశాంత్ వర్మ కొత్త సినిమా అప్డేట్.. పోస్ట్ వైరల్ 

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ (Mokshagna)సినీ రంగంలో ప్రవేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు

సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, టీడీపీ అధిష్టానం ఈ విషయం సీరియస్‌గా పరిగణించి అతనిపై చర్యలు తీసుకుంది.

Tech Layoffs: ఆపిల్,ఇంటెల్‌,ఇతర టెక్ సంస్థలో కొనసాగుతున్న లేఆఫ్‌లు.. ఆగస్టులో 27,000 మంది  

టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్‌లు తగ్గుముఖం పట్టడం లేదు. కోవిడ్ తర్వాత ప్రారంభమైన ఈ తొలగింపుల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Indigo: ఇండిగో "Add-ons Fiesta"ఆఫర్‌ తో  ఈ సేవలపై 20% తగ్గింపు 

ఇండిగో ఒక నెలపాటు "Add-ons Fiesta" అనే ఆఫర్‌ను ప్రారంభించింది. దీనిలో కస్టమర్లకు సేవలపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఇండిగో యాజమాన్యం ప్రకటించింది.

Satyavedu TDP MLA :సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు..  వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు! 

తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ టీడీపీ మహిళా నేత ఒకరు గురువారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

Maharastra: ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం తయారుచేసిన శిల్పి జైదీప్ ఆప్టే అరెస్టు 

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో, పోలీసులు శిల్పి జైదీప్ ఆప్టేని అరెస్ట్ చేశారు.

Wikipedia: మీకు ఇండియా నచ్చకపోతే ఇక్కడ పని చేయకండి.. వికీపీడియాకు ఢిల్లీ హైకోర్టు ధిక్కార నోటీసులు 

వికీపీడియా పేజీలో సవరణలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని దిల్లీ హైకోర్టు గతంలో ఆదేశించినా, వికీపీడియా ఆ ఆదేశాలను పాటించలేదు.

Telangana: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు

తెలంగాణలో భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి, దీనితో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

Manjeera River: ఉప్పొంగుతున్న మంజీరా.. సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులకు జలకళ

మంజీరా నది ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాజెక్టులు నిండిపోయినా, మంజీరా నది పై ఉన్న సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా నిండలేదు.

Youtube: పిల్లల యూట్యూబ్‌పై నియంత్రణ... కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన కంపెనీ

గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ వినియోగాన్ని సురక్షితంగా చేయడానికి కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తోంది.

Canada: జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం.. మద్దతు ఉపసంహరించుకున్న మిత్రపక్షాలు 

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారు. జగ్మీత్ సింగ్ న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) ప్రభుత్వం నుండి మద్దతు ఉపసంహరించుకున్నందున అయన ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉంది.

Narendra Modi: ప్రధాని మోదీ సింగపూర్ పర్యటన.. ఇరుదేశాల మధ్య సెమీకండక్టర్ టెక్నాలజీ సహా పలు ఒప్పందాలు 

ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 4)న సింగపూర్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.

Andhra Pradesh: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక అయ్యిన  శ్రీకాళహస్తి టీచర్‌  

తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడు సురేశ్‌కు అరుదైన గౌరవం లభించింది.

Kalki 2898 AD OTT: ఓటిటిలో 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉందంటే!

థియేటర్‌లో,ఓటీటీలోనూ ప్రభాస్‌ నటించిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) భారీ సంచలనం సృష్టిస్తోంది.

Paris Paralympics 2024: క్లబ్ త్రోలో డబుల్ బ్లాస్ట్...ధరంబీర్ స్వర్ణం, ప్రణబ్ సుర్మా రజతం

పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా,భార‌త్ ఖాతాలో మరో రెండు పత‌కాలు చేరాయి.

Duleep Trophy: మొదటి రౌండ్ కి దూరమైన ఇషాన్ కిషన్,సూర్యకుమార్ యాదవ్,  ప్రసిద్ధ్ కృష్ణ  

దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.ఈరోజు నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.

Telangana: తెలంగాణలో కొత్త ప్రాజెక్టు.. పైలెట్ ప్రాజెక్టుగా కొండారెడ్డి పల్లె 

రాబోయే రోజుల్లో తెలంగాణను ఒక బిజినెస్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

కాళేశ్వరం వైపు నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది మళ్లీ ఉప్పొంగుతోంది.

AP floods: ఏపీలో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వర్షాలు, వరదల బీభత్సం తీవ్రతను 4 సెప్టెంబర్ సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన అధికారిక బులిటెన్ లో ప్రభుత్వం వెల్లడించింది.

Onion Price: సామాన్యులకు కేంద్ర శుభవార్త.. తగ్గనున్న ఉల్లి ధరలు

దేశంలో ఉల్లిపాయ ధరలు తగ్గకపోవడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. గత కొన్ని రోజులుగా ఉల్లి ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్ 

వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో, సురేశ్‌తో పాటు మరికొందరు వైస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి.

WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఫోన్‌ని మార్చిన తర్వాత కూడా అన్ని నంబర్‌లు సురక్షితం 

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ దాని వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్‌లను జోడిస్తోంది.

Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేటి నుంచి వరద బాధితులకు ప్రత్యేక కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

America: అమెరికా  స్కూల్ లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి..14 మందికి గాయలు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జార్జియా రాష్ట్రంలోని బారో కౌంటీ అపలాచీ హైస్కూల్‌లో బుధవారం ఉదయం కాల్పులు సంభవించాయి.

High Alert for AP: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..  

ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Double Ismart:సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌  

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్‌ పోతినేని కథానాయకుడిగా రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'డబుల్‌ ఇస్మార్ట్‌'. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది.

#Newsbytesexplainer: భారత్ "Act East Policy" అంటే ఏమిటి? భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి బ్రూనై ఎందుకు కీలకం  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన భారత ప్రధాని చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన.

04 Sep 2024

Ganesh Chaturthi 2024: అష్ట వినాయకుల ప్రత్యేకతలేంటి.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి 

హిందూ మత విశ్వాసాల ప్రకారం, అష్టవినాయక ఆలయాలు స్వయంభువుగా వెలిశాయి.

Flood Relief Fund: పాపులారిటీతో పాటు హీరోయిన్లకు బాధ్యత కూడా ఉండాలి.. అనన్య నాగళ్ళ, స్రవంతిపై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు చెప్పొచ్చు. ఈ రాష్ట్రాల్లో వరదలు రావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Devara: దేవర నుంచి మూడో పాట రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' చిత్రంలోని మూడో సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియామకం

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2025లో ఆ జట్టు హెడ్ కోచ్ గా ఆయన బాధ్యతలను చేపట్టనున్నాడు.

Tripura: శాంతి ఒప్పందంపై సంతకాలు.. హోంమంత్రి సమక్షంలో సంతకాలు చేసిన మిలిటెంట్ గ్రూపులు 

నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT),ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) ప్రతినిధులతో పాటు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారులు కూడా ఎంఒయుపై సంతకాలు చేశారు.

Fifty Airports: ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను నిమించనున్న కేంద్ర ప్రభుత్వం

భారతదేశంలో ఎయిర్ కనెక్టివిటీని పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల కోసం ఒక ప్రణాళికపై పని చేస్తోంది, దీని కింద 50 కొత్త విమానాశ్రయాలు నిర్మించనున్నారు.

Spotify: ప్రపంచ వ్యాప్తంగా 'స్పాటిఫై' ప్లే జాబితా లాంచ్

స్పాటిఫై తన వినూత్న ఫీచర్ 'డేలిస్ట్'ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Darshan : కన్నడ నటుడు దర్శన్‌పై 3991 పేజీల చార్జీషీట్ దాఖలు

కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై జైలుశిక్షను అనుభవిస్తున్నాడు.

ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. బాబర్ ఆజం ఐదేళ్లలో తరువాత టాప్ 10 నుంచి అవుట్  

ఇటీవలి బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ ఓటమి పాలయింది. రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.

Chandrababu: విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం.. 2,100 మంది సిబ్బందితో బురద తొలగింపు : సీఎం 

విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి.

Donald Trump:విడుదలైన గంటల్లోనే బెస్ట్‌ సెల్లర్‌గా ట్రంప్ పుస్తకం 'సేవ్‌ అమెరికా' 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన కొత్త పుస్తకం 'సేవ్‌ అమెరికా' విడుదలైన కొద్దిసేపటికే అమెజాన్‌లో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది.

TGSRTC: ఆ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టానికి గురయ్యాయి.

Elon Musk: భారీగా పతనమైన ఎలాన్ మస్క్, ఎక్స్ విలువ.. $24బిలియన్ల నష్టం 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ విలువ భారీగా క్షీణించినట్లు వాషింగ్టన్‌ పోస్టు నివేదికలో వెల్లడైంది.

IIM-Ahmedabad 2024 placements: 121 మంది విద్యార్థులకు ఆఫర్‌లు, భారీగా జీతాలు తగ్గుదల 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ తన 2024 సంవత్సరపు ఒక ఏడాది MBA (PGPX) ప్లేస్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసింది.

Bihar: పిల్లల మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి.. పాఠశాలలో గందరగోళం

బిహార్ రాష్ట్రం కిషన్‌గంజ్‌లోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించడంతో పాఠశాలలో భారీ గందరగోళం ఏర్పడింది.

Pooja Khedkar: పూజా ఖేద్కర్ వికలాంగ ధ్రువీకరణ పత్రం నకిలీది.. హైకోర్టుకు తెలిపిన  ఢిల్లీ పోలీసులు

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ మాజీ అధికారి పూజా ఖేద్కర్‌కు కష్టాలు పెరుగుతున్నాయి.

UPI-ICD: ఎటిఎం కార్డుల అవసరం లేకుండా నగదు డిపాజిట్, డ్రా సౌకర్యం

ఇప్పటివరకు ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి కస్టమర్లు ఏటీఎం కార్డ్ అవసరం ఉండేది.

Nvidia: 9 శాతానికి పైగా పడిపోయిన ఎన్విడియా షేర్లు.. కారణం ఏంటంటే..? 

చిప్ మేకర్ నివిడియా షేర్లు నిన్న (సెప్టెంబర్ 3) 9 శాతానికి పైగా పడిపోయాయి. ఎన్విడియాతో సహా అనేక ఇతర కంపెనీలకు US న్యాయ శాఖ సమన్లు ​​పంపడంతో కంపెనీ షేర్లు పడిపోయాయి.

TISS: టిస్ హానర్ కోడ్ లో మార్పు.. విద్యార్థుల నోటికి తాళం 

అనేక విద్యా సంస్థలు విద్యార్థులకు కల్చరల్ ఆక్టివిటీస్ లేదా స్పోర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ అందిస్తాయి.. లేదా 6వ తరగతి నుండి సివిల్స్ పాఠాలు అందిస్తాయి. జేఈఈ మెయిన్స్ గురించి కూడా సమాచారం ఇస్తాయి.

Infosys: 700 మంది కొత్త ఉద్యోగుల చేరే తేదీలను ప్రకటించని ఇన్ఫోసిస్

భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నుండి దాదాపు 700 కొత్త రిక్రూట్లు కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.

The GOAT: విజయ్ 'ది గోట్'లో స్టార్ క్రికెటర్.. అతను ఎవరంటే? 

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందించిన 'ది గోట్‌' చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.

Sebi: సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌ పై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిబ్బంది ఫిర్యాదు 

సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అదానీ షేర్ల వ్యవహారంతో, ఐసీఐసీఐ బ్యాంక్ జీతభత్యాల విషయంలో వార్తల్లో నిలిచిన ఆమె, తాజాగా సెబీ అధికారులు చేసిన ఫిర్యాదులతో మరోసారి వివాదాల్లో నిలిచారు.

Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ'దులీప్ ట్రోఫీ' రంగం సిద్ధం.. షెడ్యూల్ వివరాలు ఇవే

దులీప్ ట్రోఫీ టెస్ట్ టోర్నీ గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. ఈ నాలుగు జట్ల టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు కూడా పాల్గొనడం విశేషం.

Prabhas: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు 2 కోట్లు సాయం ప్రకటించిన ప్రభాస్ 

తెలుగు రాష్ట్రాల్లో వరదలు తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరదల ప్రభావంతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

Pro Kabaddi League 2024: అక్టోబర్ 18 నుండి ప్రో కబడ్డీ లీగ్  సీజన్ 11 ప్రారంభం..

ప్రొ కబడ్డీ లీగ్‌ (PKL) 11వ సీజన్ అక్టోబరు 18వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో మూడు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

Akkineni Nageswara Rao: 'ANR 100' పండుగ.. 25 నగరాల్లో అక్కినేని క్లాసిక్స్ ప్రదర్శన

ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి పురస్కరించుకుని, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) ఒక ప్రత్యేక ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది.

Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. రాహుల్ ని కలిసిన వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియా

అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ కల చెదిరింది. ఈ పరిణామం తరువాత, ఆమె కుస్తీకి వీడ్కోలు పలికింది.

Google Android: స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా భూకంప హెచ్చరికలు.. గ్లోబల్‌గా విస్తరిస్తున్న గూగుల్ వ్యవస్థ

గూగుల్ తన ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను యునైటెడ్ స్టేట్స్‌లోని 50 రాష్ట్రాలపైనే కాకుండా ఆరు భూభాగాలకు కూడా విస్తరించింది.

Assam: అస్సాంలో రూ.22,000 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్..  ముఖ్యమంత్రి హెచ్చరిక 

అసోంలో రూ. 22 వేల కోట్ల భారీ కుంభకోణం వెలుగు చూసింది. అసోం రాష్ట్ర పోలీసులు ఈ కుంభకోణం గుట్టు రట్టు చేశారు.

Maharastra: శివాజీ మహరాజ్‌ విగ్రహం కూలిన కేసులో కాంట్రాక్టర్‌ ఆప్టేపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ జారీ 

మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లా రాజ్‌కోట్‌ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.

Supreme Court: సహారా గ్రూప్ తన ఆస్తులను విక్రయించవచ్చు.. పెట్టుబడిదారులకు సుప్రీంకోర్టు పెద్ద ఉపశమనం 

సహారా గ్రూప్ చాలా కాలంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది, ఈ క్రమంలో పెట్టుబడిదారులకు సుప్రీంకోర్టు నుండి పెద్ద ఉపశమనం లభించింది.

Chiranjeevi: వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో వరదలు కారణంగా ఆపార నష్టం కలిగింది. చాలామంది నిరాశ్రయులు అయ్యారు. వరదల వల్ల పలువురు మరణించారు.

Helicopter: అరేబియా సముద్రంలో కూలిన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. ఇద్దరి మృతదేహాలు లభ్యం 

అరేబియా సముద్రంలో ఒక హెలికాప్టర్ కూలిపోయి, ఆ ఘటనలో గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి.

Narayanmurthy:'నువ్వు నాలా మారడం నాకు ఇష్టం లేదు'.. 12 ఏళ్ల కుర్రాడితో నారాయణమూర్తి

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

Saturn's rings: 2025 నాటికి శనిగ్రహ వలయాలు అదృశ్యం కానున్నాయా?.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు త్వరలో కనుమరుగవుతాయంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Kim Jong Un: ఉత్తర కొరియాలో 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష..!

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింఛన్లకు సంబంధించిన కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది.

Paris Paralympics 2024: దేశానికి గర్వకారణం.. పారాలింపిక్ విజేతలతో ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం మూడ్రోజుల పర్యటన సందర్భంగా బ్రూనై, సింగపూర్‌లో ఉన్నారు. మంగళవారం ఆయన బ్రూనైకి చేరుకున్నాడు.

Volkswagon: వోక్స్‌వ్యాగన్ వాహనాలపై లక్షలు ఆదా.. ఎంత ప్రయోజనం అంటే..

పండుగల సీజన్‌లో విక్రయాలను పెంచుకునేందుకు కార్ల తయారీదారులు ఈ నెలలో ఆకర్షణీయమైన తగ్గింపులను అందజేస్తున్నారు. ఈ వారం, సెప్టెంబర్ 7న వినాయక చతుర్థితో పండుగ సీజన్ ప్రారంభమవుతుంది.

Narendra modi: నేటి నుంచి సింగపూర్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఈ పర్యటన ఎందుకు ప్రత్యేకం,ఎజెండా ఏమిటి?

బ్రూనై తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం నేడు సింగపూర్ చేరుకోనున్నారు.

Singareni: సింగరేణి.. మరో ఐదు కొత్త బొగ్గు గనుల ప్రారంభానికి సిద్ధం

సింగరేణి మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది.

Kishanreddy: జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు: కిషన్ రెడ్డి 

కేంద్రం విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాలకు సహాయం అందిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Dengue: డెంగ్యూ ప్రభావం.. ఎపిడెమిక్‌గా ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం 

కర్ణాటక ప్రస్తుతం డెంగ్యూ జ్వరాల ప్రభావంతో అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. డెంగ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎపిడెమిక్‌గా ప్రకటించింది.

Air India: ముంబై విమానాశ్రయంలో సిబ్బందిపై ప్రయాణికురాలి దాడి

ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బందిపై ఓ ప్రయాణికురాలు దాడి చేసిన ఘటన సెప్టెంబర్ 1న జరిగింది.

Swine flu: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ కేసుల కలకలం..

తెలంగాణలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో విష జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి.

Bomb Threat: దిల్లీ - విశాఖపట్నం ఎయిరిండియా విమానానికి బాంబు బెదరింపు.. సీఐఎస్ఎఫ్ తనిఖీలు

ఎయిర్ పోర్ట్ కి నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడు విమానాన్ని కాసేపు ఆపడానికి బాంబు పెట్టానంటూ బెదిరించిన ఘటన మంగళవారం కలకలం రేపింది.

Paris Paralympics2024: పారాలింపిక్స్‌లో రికార్డులను సృష్టిస్తున్న భారత అథ్లెట్లు

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు రికార్డులను సృష్టిస్తున్నారు. మంగళవారం కూడా భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చూపించారు.

Telangana: ధూల్​పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు.. థీమ్​ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండుగ హంగామా మొదలైంది. హైదరాబాద్ మార్కెట్లలో వినాయక విగ్రహాల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి.

Nivin Pauly: 'ప్రేమమ్' హీరోపై లైంగిక వేధింపుల కేసు.. ఖండించిన నివిన్

జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటికొచ్చాక మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేగుతున్నాయి.

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌ 400 మీటర్ల రేసులో తెలుగు అమ్మాయికి కాంస్యం

తెలుగు అమ్మాయి దీప్తి జివాంజీ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. మహిళల 400మీటర్ల పరుగు పందెంలో(టీ20)55.82 సెకన్లలో ముగించి, మూడో స్థానాన్ని పొందింది.

WhatsApp: వాట్సాప్‌లో అదిరే కొత్త ఫీచర్.. స్టేటస్ చూడడం ఇప్పుడు మరింత సులభం 

వాట్సాప్‌ తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 

ఆంధ్రప్రదేశ్‌ భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోతోంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలు వర్షాలతో అల్లకల్లోలంగా మారాయి.

PM Modi: బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం: మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు.

Texas: అమెరికాలో కారు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి 

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలోని రోడ్డు నం. 75పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు.

Pocso vs Aparajitha Bill: అపరాజిత బిల్లు పోక్సో చట్టానికి ఎంత భిన్నం?శిక్ష నుండి జరిమానా వరకు ప్రతి విషయం తెలుసుకోండి..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ప్రతిపక్షాల పూర్తి మద్దతుతో రాష్ట్ర అత్యాచార నిరోధక అపరాజిత బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.