08 Sep 2024
Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేటి సాయంత్రం ప్రకాశం బ్యారేజిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు.
Khammam: మున్నేరుకు వరద.. మొదటి హెచ్చరిక జారీ చేసిన అధికారులు
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టడంతో,తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తీవ్ర వరదల పాలయ్యింది.
Paris Paralympics 2024 :పారాలింపిక్స్'లో 29 పతకాలతో 18వ స్థానంలో భారత్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. అసమాన పోరాటంతో పారా విశ్వ క్రీడల (Paralympics) రికార్డులను తిరగరాశారు.
Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
Revanth Reddy:జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎప్పుడెప్పుడా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నిజమైంది. నిజాయితీతో సమాజం కోసం పని చేసే ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
Rajnath Singh: 'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి'..జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Monkeypox: భారత్ లో Mpox అనుమానిత కేసు నమోదు
ప్రాణాంతక మంకీపాక్స్ వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. ఇప్పుడు భారత్‌లోనూ ఈ వ్యాధి కేసు నమోదైంది.
Bihar:బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్‌ప్రెస్.. రెండుగా విడిపోయిన న్యూఢిల్లీ - పాట్నా రైలు
బిహార్ లో, బక్సర్ సమీపంలో రైలు ప్రమాదం కలకలం సృష్టించింది. దిల్లీ నుంచి ఇస్లాంపూర్ వైపు ప్రయాణిస్తున్న మగధ్ ఎక్స్‌ప్రెస్ రైలు, ట్వినిగంజ్,రఘునాథ్‌పుర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు భాగాలుగా విడిపోయింది.
Brij Bhushan: వినేష్ ఫోగట్,బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా మాట్లాడద్దు.. బ్రిజ్ భూషణ్‌కి బీజేపీ సలహా
రెజ్లర్లు వినేష్ ఫోగట్,బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం జరిగింది.
Duleep Trophy 2024:దులీప్ ట్రోఫీ గెలిచిన ఇండియా-బి జట్టు
దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-బి జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.
HYDRA: గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా .. కొత్త నిర్మాణాలనే కూలుస్తున్నాం : రంగనాథ్
గత కొన్ని రోజులుగా నగరంలో హైడ్రా వేగంగా దూసుకుపోతుంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి మీద హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది.
Rains in Telugu States: రెయిన్ అలెర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్!
వాయుగుండం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
MP Keshineni: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నిక
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కొత్త అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Kaloji Award: కాళోజీ నారాయణరావు 2024 సాహిత్య అవార్డుకు నలిమెల భాస్కర్ ఎంపిక
ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024 కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించింది.
Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ గుడ్ బాయ్
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. 37 ఏళ్ల అలీ, 2014లో ఇంగ్లాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు.
Mathu Vadalara 2 Trailer : విడుదలైన 'మత్తు వదలరా 2' ట్రైలర్.. ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్
2019లో విడుదలైన "మత్తు వదలరా" సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తల్లి అయ్యారు. ముంబయిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
Rahul Gandi: అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తాం
కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటన ఆదివారం ప్రారంభమైంది.
New Interest Rates: అక్టోబర్ 1 నుంచి RBL బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు.. లక్షలోపు బ్యాలెన్స్‌కు ప్రభావం
ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్న ప్రముఖ బ్యాంక్ ఆర్‌బీఎల్ బ్యాంక్ (RBL) తమ కస్టమర్లకు షాకిచ్చింది.
Arina Sabalenka: యూఎస్ ఓపెన్ 2024 విజేతగా సబలెంక.. ఫైనల్లో జెసికాపై విజయం
అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నమెంట్‌లో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Prakasam barrage : ప్రకాశం, నాగార్జున సాగర్ వద్ద వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది.
Vijayawada: విజయవాడలో వేగంగా పారిశుద్ధ్య పనులు
విజయవాడ నగరంలో వరద పరిస్థితి క్రమంగా తగ్గుతోంది. సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో వరద నీరు 2 అడుగుల మేర తగ్గింది.
Paleru : పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు
ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
Khammam: మున్నేరుకు భారీగా వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మంలోని మున్నేరులో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.
Space-X 2 సంవత్సరాలలో అంగారక గ్రహానికి మొదటి మానవరహిత స్టార్‌షిప్‌ను పంపుతుంది - ఎలోన్ మస్క్
అంతరిక్ష సంస్థ స్పేస్-ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ 2 సంవత్సరాలలో అంగారక గ్రహంపైకి మొట్టమొదటి మానవరహిత స్టార్‌షిప్‌ను ప్రయోగిస్తున్నట్లు ప్రకటించారు.
Murali Mohan: టీడీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. మురళీ మోహన్ సంస్థకు హైడ్రా నోటీసులు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.
Paralympics: జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నవదీప్
పారా ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను చాటారు.
Ukraine crisis: ఉక్రెయిన్ సమస్య పరిష్కారంలో భారత్, చైనా సహకారం కీలకం: ఇటలీ ప్రధాని
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా మిన్నంటుతుండగా, ఈ వివాదం పరిష్కారం కోసం పలు దేశాలు శాంతి స్థాపన ప్రయత్నాల్లో పాల్గొంటున్నాయి.
07 Sep 2024
Vijayawada: చీకటిపడేలోగా వారంతా పునరావాస కేంద్రాల్లో ఉండకపోతే ప్రమాదమే : కలెక్టర్
నగరంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వంటి ప్రాంతాల్లో ప్రయాణ మార్గాలు పూర్తిగా జలదిగ్బంధంతో నిండిపోయాయి.
CV Anand: హైదరాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి
నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గత కొన్ని రోజులుగా గేట్లు మరమ్మతు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గేట్ల మరమ్మతులు పూర్తియ్యాయి.
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఇండియా-సి ఘన విజయం
దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండియా-సి, ఇండియా-డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మూడు రోజుల వ్యవధిలో ముగిసింది.
Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కొంతకాలంగా డ్రోన్ బాంబు దాడులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య స్థానికంగా మరోసారి హింస చెలరేగడం కలకలం రేపింది.
AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారింది.
Kubera Movie: ధనుష్-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో 'కుబేర'.. గణేష్ చతుర్థి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్
తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'కుబేర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు
భారీ వరదల కారణంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ)కు ఏర్పడిన గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా పూడ్చేశారు.
Hydra: హైడ్రా మరింత బలోపేతం.. మూడు జోన్లుగా విభజన
విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
Vijayawada: భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం
విజయవాడకు మళ్లీ వరద భయం వెంటాడుతోంది.
ఉల్కాపాతాలు, ఉష్ణోగ్రత మార్పుల వల్లే చంద్ర కంపనాలకు కారణం
చంద్రయాన్-3 మిషన్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్ర కంపనాలపై ఆసక్తికరమైన తెలిపింది.
Sunita Williams : సాంకేతిక లోపంతో ఖాళీగా భూమికి చేరుకున్న స్టార్‌లైనర్.. సునీతా విలయమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా
అంతరిక్ష రంగంలో ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి మానవసహిత ప్రయోగం వివాదాస్పదంగా ముగిసింది.
Ban On Cricket: ఆ నగరంలో క్రికెట్ నిషేధం.. బ్యాట్ కనిపిస్తే భారీ జరిమానా
అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రతి దేశంలోనూ ఆదరణ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సమయం దొరికితే చాలు క్రికెట్ ఆడతారు.
Mr Bachchan: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజే
రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'మిస్టర్ బచ్చన్' ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
Ollie Pope : 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒలి పోప్ సరికొత్త రికార్డు
ఇంగ్లండ్ ప్లేయర్ ఒలి పోప్ సరికొత్త రికార్డును సృష్టించారు. శ్రీలంక జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఫీట్‌ను సాధించారు.
Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు
హరియాణా నుంచి బెంగళూరుకు తన ప్రేయసిని కలిసేందుకు వచ్చిన అనిరుద్ధ్ రాజన్ అనే మావోయిస్టుని సీసీఐ శుక్రవారం అరెస్టు చేసింది.
Rape: లిఫ్ట్ ఇచ్చి మహిళపై ఆత్యాచారానికి పాల్పడ్డ దుండగులు
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
Train Accident : మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి.
Vinayaka Chavithi: జయజయ శుభకర వినాయక.. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. లయకారుడు పరమేశ్వరుడు, పార్వతిల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.
Donald Trump: కమలా హారిస్‌ను కాదని డొనాల్డ్ ట్రంప్‌కు హిందూ మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.
Devara: ముంబైలో 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.