10 Sep 2024
Devara: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'.
Indian Air Force: మహిళా అధికారిపై వింగ్ కమాండర్ అత్యాచారం
జమ్మూ కాశ్మీర్‌లోని వైమానిక దళం స్టేషన్‌లో వింగ్ కమాండర్‌గా ఉన్న ఓ అధికారి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడనని మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
Visvesvara Raja: పాడేరు ఎమ్మెల్యే వీరత్వం.. వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన విశ్వేశ్వరరాజు
వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సాహసం చేసి, వరదలో చిక్కుకున్న ఓ యువకుడి ప్రాణాన్ని కాపాడాడు.
Manipur: మణిపూర్‌లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గతేడాది కుకీ-మైతేయి వర్గాల మధ్య అట్టుడికిన ఘర్షణలు ఈసారి మరింత తీవ్రమయ్యాయి.
Godavari: గోదావరి వద్ద నీటిమట్టం 47 అడుగులు, రెండో ప్రమాద హెచ్చరికకు సర్వం సిద్ధం
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది.
Haryana Election: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండో జాబితా విడుదల
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది.
Surya Kumar Yadav: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ సిద్ధం
ఇటీవల బుచ్చిబాబు టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు.
Duleep Trophy 2024: ఇండియా ఎ కెప్టెన్ మార్పు .. శుభమన్ గిల్ స్థానంలో కెప్టెన్ గా ఎవరంటే..?
దులీప్ ట్రోఫీ 2024 రెండో రౌండ్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా, జట్లలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
Biggest Multistarrer : టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్.. రజనీకాంత్‌తో రామ్ పోతినేని సినిమా!
టాలీవుడ్‌లో ముల్టీస్టారర్ ట్రెండ్ ప్రస్తుతం ఊపందుకుంది. తాజాగా, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి" సినిమా ఒక పెద్ద మల్టీస్టారర్‌గా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
Polaris Dawn: నలుగురు వ్యోమగాములతో.. పొలారిస్ డాన్ మిషన్‌ను ప్రారంభించిన స్పేస్ -X
ప్రపంచ ప్రఖ్యాత కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్న 'స్పేస్-X(SpaceX)' సంస్థ మరొక చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది.
Toll collection: టోల్ ప్లాజాల వద్ద.. GNSS ఆధారిత టోల్ విధానం
శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు (Toll collection) పద్ధతిలో మరో కొత్త అడుగు ముందుకు పడింది.
'Divorce': దుబాయ్ ప్రిన్సెస్ షేఖా మహరా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ఈ 'డివోర్స్' చాలా స్పెషల్
దుబాయ్ యువరాణి షేక్ మహ్రా (Dubai Princess Sheikha Mahra) ఇటీవల విడాకుల ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
VN Aditya: లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడు వీఎన్ ఆదిత్య రీ ఎంట్రీ .. కేథరీన్‌తో కొత్త సినిమా
టాలీవుడ్‌లో మనసంతా నువ్వే, ఆట, బాస్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు.
Chandrababu: ఉత్తరాంధ్రలో తుపానులకు వ్యూహం సిద్ధం.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు 10వ రోజుకి చేరుకున్నాయి.
SEBI Chief Madhabi Puri Buch: సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్ మధబి పూరీ బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ తాజాగా తీవ్ర ఆరోపణలు చేసింది.
Lee Thiam Wah: పోలియోతో బాధపడుతున్నా.. రోడ్‌సైడ్ స్నాక్స్ స్టాల్‌తో వేల కోట్ల సామ్రాజ్యం.. ఈ బిలియనీర్ కథ ఏంటో తెలుసా?
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే వాక్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇతను.
Amit Shah: సైబర్ భద్రత లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్ షా
సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యత గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Manipur violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. పలు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ
మణిపూర్‌లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది.
Swiggy: త్వరలో స్విగ్గీ IPO.. $600 మిలియన్లను సేకరించే యోచన
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు శుభవార్త. ప్రతి నెల మదుపర్లకు ఓ ఐపీఓ (ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్) మంచి లాభాలను అందిస్తోంది.
Tata Motors: టాటా మోటార్స్ కార్ల ధరలను రూ.3 లక్షల వరకు తగ్గించింది
రికార్డు స్థాయిలో కార్ల నిల్వలు, డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ పండుగ సీజన్ డిస్కౌంట్లను ప్రారంభించింది.
Hyderabad Traffic: గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలివే
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
Insurance Premium: ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ మినహాయించాలి: భట్టివిక్రమార్క
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి వచ్చే విరాళాలు, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ మినహాయించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
iPhone 16: యాపిల్ 16 ఈవెంట్‌లో పాల్గొన్న సిద్ధార్థ దంపతులు.. టిమ్ కుక్‌తో ఆసక్తికరమైన సంభాషణ
ఖరీదైన ఫోన్స్‌లో ఒకటైన ఆపిల్ సంస్థ ఈ మధ్య కొత్త మోడల్‌ని మార్కెట్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
Mercedes Benz Eqs 580: సింగిల్ ఛార్జ్‌పై 949 కి.మీ.. గిన్నిస్ రికార్డులో మెర్సిడెస్ బెంజ్!
జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
Guntur: 'ఎవర్రా మీరంతా'.. మద్యం సీసాలతో మందుబాబుల ఉడాయింపు
చుట్టూ వందల సంఖ్యలో మద్యం సీసాలు ఉండగా, వాటిలో కొన్ని తమకు ఇష్టమైన బ్రాండ్‌లు ఉండటం చూస్తే, మందుబాబులు ఆగుతారా? అసలు ఆగరు.
Students Study Certificates: వరదల్లో సర్టిఫికేట్లు పోయాయా? ఎలా పొందచ్చో కీలక ఆదేశాలు కారి చేసిన కలెక్టర్
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్రమైన నష్టం సంభవించిందని తెలిసిందే. ఈ వర్షాలు, వరదలతో మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Post Office Savings Schemes: అక్టోబర్ 1 నుండి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌లో కొత్త నిబంధనలు
అక్టోబర్ 1, 2024 నాటికి, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Vande Bharat express: ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఏ రూట్లో అంటే..?
వందే భారత్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రజలు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రయాణికుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, కేంద్ర రైల్వే శాఖ ఈ రైళ్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
Condoleezza Rice: ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కండోలీజా రైస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: నాకు మోదీపై ద్వేషం లేదు: రాహుల్ గాంధీ
అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Telangana: మా వాటాను 41% నుంచి 50% పెంచండి.. 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని ప్రజాభవన్ లో జరుగుతున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం,ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.
Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Bhadrachalam: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువన పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతోంది.
Prahlad Joshi: 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధనమే లక్ష్యం
భారతదేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రూ.30 లక్షల కోట్లు అవసరమని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
Devara: 'దేవర' సంచలనం.. ఓవర్సీస్‌లో ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'దేవర'. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Piyush Pratik: ఐఫోన్ 16ను పరిచయం చేసిన ఐఐటీలో చదువుకున్న పీయూష్ ప్రతీక్ ఎవరు?
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను నిన్న (సెప్టెంబర్ 9) విడుదల చేసింది.
Australia: సోషల్ మీడియా వినియోగం కోసం కనీస వయస్సు చట్టాన్ని అమలు చేయనున్న ఆస్ట్రేలియా
సామాజిక మాధ్యమాల వినియోగానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అనర్థాలు కూడా మరింత ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Narayanamurthy: నమ్మకం లేదు.. కోచింగ్ క్లాసులపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
తరగతి గదిలో పాఠాల పట్ల శ్రద్ధ చూపని విద్యార్థులకే కోచింగ్ క్లాసులు అవసరమవుతాయని, ఉత్తీర్ణత కోసం అవి తప్పుడు మార్గంగా ఉపయోగపడుతున్నాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు.
Gaza - Israel: గాజా హ్యుమానిటేరియన్ జోన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 40 మంది మృతి..60 మందికి గాయలు
పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ పాలస్తీనాలో ఉన్న నిరాశ్రయ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 40 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Maharashtra: మద్యం మత్తులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొడుకు భీభత్సం.. పలు వాహనాలను ఢీకొట్టి పరార్!
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్‌కులే మద్యం మత్తులో రోడ్లపై బీభత్సం సృష్టించాడు.
Adhaar-style IDs: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అక్టోబరు నుంచి ఆధార్ తరహా ఐడీల నమోదు ప్రారంభం
వ్యవసాయ రంగం డిజిటలీకరణలో భాగంగా, రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.
US Open 2024: గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జనిక్ సిన్నర్
యానెక్ సినర్ తన అద్భుతమైన ఆటతో, తాను నంబర్‌వన్ ర్యాంకుకు అర్హుడినేనని నిరూపించుకున్నాడు.
అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్ పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగలు
రాజస్థాన్‌లోని అజ్మీర్ వద్ద దారుణమైన రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను ఉంచారు.
Kolkata rape-murder: సుప్రీం గడువు ముగిసినప్పటికీ.. కొనసాగుతోన్న జూనియర్ డాక్టర్ల ఆందోళనలు
వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా ఆందోళనల చేస్తున్న డాక్టర్లు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లోకి చేరాలని డాక్టర్లకు సుప్రీంకోర్టు సోమవారం గట్టిగా హెచ్చరించింది, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది.
Sunitha Williams: ISS నుంచి ప్రజలతో ప్రసగించనున్న సునీతా విలియమ్స్.. ఎప్పుడు,ఎలా చూడాలంటే..?
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 13న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి ప్రత్యక్షంగా ప్రసంగించనున్నారు.
Laxma Reddy: బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి భార్య కన్నుమూత
తెలంగాణ గులాబీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి డాక్టర్ శ్వేత, తీవ్ర అనారోగ్యంతో కన్నుముశారు.
Futurecity: ఫ్యూచర్‌సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్.. మూడు ప్రాంతాలను పరిశీలిస్తున్న అధికారులు
రంగారెడ్డి జిల్లా అధికారులు ఫ్యూచర్ సిటీలో విశ్వ వాణిజ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Rahul Gandi: బీజేపీపై ప్రజల్లో భయం పోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం
తీవ్ర వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
America: ఆమె నన్ను శృంగార బానిసగా వాడుకుంది.. US సెనేటర్ పై దావా
అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్ మేరీ అల్వరాడో గిల్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.
Uttarakhand Landslide: రుద్రప్రయాగ్‌లో కొండచరియలు విరిగిపడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడటం సాధారణమైపోయింది.ఇది ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు పెద్ద ముప్పుగా మారుతోంది.
GST Council: కొన్నింటిపై జీఎస్టీ తగ్గింపు, మరికొన్నింటిపై పూర్తిగా రద్దు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన 54వ జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Abrosexuality: అబ్రాసెక్సువాలిటీ అంటే ఏమిటి? సోషల్ మీడియాలో ఈ పదం ఎందుకు ట్రెండ్ అవుతోంది
ఈ రోజుల్లో LGBT గురించి అందరికీ తెలుసు. స్వలింగ సంపర్కుల సంఘాన్ని వాడుకలో LGBT (LGBTQ) అంటారు.
Apple WatchOS 11: AI-సపోర్టెడ్ ఫీచర్‌లను అందిస్తుంది
"ఇట్స్ గ్లోటైమ్" ఈవెంట్ సందర్భంగా Apple తన watchOS 11కి అనేక కృత్రిమ మేధస్సు (AI)-ఆధారిత మెరుగుదలలను ప్రకటించింది.
Apple Glowtime Event : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..!
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్, ప్రతిష్టాత్మక గ్లోటైమ్ బిగ్ ఈవెంట్ సందర్భంగా అనేక కొత్త ఆపిల్ ప్రొడక్టులను లాంచ్ చేసింది.
09 Sep 2024
Apple Glow Time: ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్..ఐఫోన్ 16 సిరీస్ స్పెసిఫికేషన్లు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 వెర్షన్‌ను ఆపిల్ ఈరోజు విడుదల చేసింది.
Apple Watch Ultra2: కొత్త రంగులలో ఆపిల్ వాచ్ అల్ట్రా 2.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
ఆపిల్ తన వార్షిక లాంచ్ ఈవెంట్‌ను ఈ రోజు (సెప్టెంబర్ 9) నిర్వహించింది.
AirPods 4: 30-గంటల బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో Apple AirPods 4
ఈరోజు జరిగిన ఈవెంట్‌లో Apple AirPods 4ని ఆవిష్కరించింది. ఆపిల్ తన తదుపరి తరం ఎయిర్‌పాడ్‌లను అధునాతన రూపంతో పరిచయం చేసింది.
Apple: ఆపిల్ వాచ్ సిరీస్ 10 ప్రారంభం.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
ఆపిల్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్ ప్రారంభమైంది.
GST council: బీమాపై GST తగ్గించే నిర్ణయం.. తదుపరి భేటీలోనే!
జీవిత, ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు పై నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌లో వాయిదా పడింది.
Financial Times Rankings 2024: టాప్ 100లో 21 భారతీయ సంస్థలకు చోటు
ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ (FT MiM) 2024 గ్లోబల్ ర్యాంకింగ్స్ తాజాగా విడుదల అయ్యాయి.
Rahul Dravid: 'ఖాళీ చెక్కులను' తిరస్కరించిన రాహుల్ ద్రవిడ్.. కారణం ఏంటంటే?
టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టనున్నారు.
Trump vs Harris: ట్రంప్ వర్సెస్ హారిస్ డిబేట్ పై ఉత్కంఠ .. ఇవిగో రూల్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ, డెమోక్రాట్, రిపబ్లికన్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
Darshan: 'నేను అతనిని తన్ని కొట్టాను': రేణుకాస్వామిపై దాడి చేసినట్లు ఒప్పుకున్న దర్శన్
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ రేణుకాస్వామిపై దాడి చేసిన విషయాన్ని అంగీకరించారు.
GST: రూ.2000 లోపు పేమెంట్లపై 18 శాతం GST.. కీలక విషయాలు వెల్లడించిన ఆ మంత్రి
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2000 లోపు పేమెంట్లపై జీఎస్‌టీ విధించకుండా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించింది.
US presidential race: కమలా హారిస్ ప్రచారంలో 'నాటు నాటు'సాంగ్
అమెరికా (USA)లో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
Haryana Assembly Elections 2024: 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన ఆప్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవడంతో అక్కడ కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం
అవినీతి కేసులో ఇద్దరు నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
Indonesia: ఇండోనేషియాలో రన్‌వేపై అదుపుతప్పిన విమానం..48 మందికి గాయాలు
ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలోని యాపిన్ ద్వీపంలో 48 మందితో టేకాఫ్ అవుతున్న ఏటీఆర్-42 విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
IDV: ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అంటే ఏంటి? అది ఎలా నిర్ణయించబడుతుంది?
మీరు సరైన కారు బీమా తీసుకోకపోతే భవిష్యత్తులో కలిగే ప్రమాదాలు, బ్రేక్‌డౌన్‌లు లేదా మరమ్మత్తులు మిమ్మల్ని ఆర్థికంగా భారీగా దెబ్బతీస్తాయి.
Barclays: అమెరికా మాంద్యం వైపు వెళుతోందా..? బార్క్లేస్ ఆర్థికవేత్త ఏమంటున్నారంటే..
బార్క్లేస్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త పూజా శ్రీరామ్ అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై విశ్వాసం వ్యక్తం చేశారు.
Carrots Benefits: ప్రతిరోజూ క్యారెట్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
క్యారెట్లు కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
MPOX: మంకీ పాక్స్ అనుమానితులకు పరీక్షలు.. రాష్ట్రాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అడ్వైజరీ
దేశంలో మొట్టమొదటిసారిగా మంకీపాక్స్ (mpox) అనుమానితుడిని గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమైన అడ్వైజరీని విడుదల చేసింది.
Devara Trailer: ఎన్టీఆర్ దేవర ట్రైలర్ విడుదలకు టైం ఫిక్స్.. గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్
తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'దేవర' ఒకటి.
Supreme Court: రేపు సాయంత్రం 5 గంటలలోపు విధులలో చేరాల్సిందే.. వైద్యులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి నిరసిస్తూ ఆందోళనలు చేస్తోన్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
OCA: ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా రణధీర్ సింగ్
ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (OCA) అధ్యక్షుడిగా రణ్‌ధీర్ సింగ్ ఎంపికయ్యారు.న్యూఢిల్లీ లో జరిగిన 44వ ఓసీఏ జనరల్ అసెంబ్లీలో ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రాజీనామాలను ఆమోదించిన రైల్వేశాఖ
భారతీయ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా ఇటీవల తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
IC 814: IC 814లో కాపీరైట్ ఉల్లంఘనపై నెట్‌ఫ్లిక్స్‌కు హై కోర్టు సమన్లు
కాందహార్ హైజాక్ ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ 'IC 814' ఇప్పుడు కొత్త చట్టపరమైన సమస్యలో చిక్కుకుంది.
China Virus: చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్.. మెదడుపై ప్రభావం
చైనాలో కొత్త రకం వైరస్ వెలుగు చూసింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వెట్‌ల్యాండ్ వైరస్ (WELV)ను పరిశోధకులు గుర్తించారు.
Chandrababu: భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తం ఉండాలి.. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్- నాగ్‌పూర్ రూట్‌లో వందేభారత్.. ఎప్పటినుంచి అంటే?
సికింద్రాబాద్ నుండి మరో వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు.
Kolkata rape murder case: కోల్‌కతా డాక్టర్ ఘటన కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసు తదుపరి విచారణ సుప్రీం కోర్టులో జరుగుతోంది.
Devara: ఓవర్సీస్ 'దేవర' రికార్డులు.. ట్రైలర్ ఎప్పుడంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ చిత్రం 'దేవర'. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
Polaris Dawn Mission:రేపు ప్రారంభం అవనున్న పొలారిస్ డాన్ మిషన్.. ప్రకటించిన స్పేస్-ఎక్స్
స్పేస్-X తన పొలారిస్ డాన్ అంతరిక్ష యాత్రను రేపు (సెప్టెంబర్ 10) ప్రారంభించనుంది.
Rahul Gandhi :తెలుగు భాషను 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, అమెరికా పర్యటనలో భాగంగా డాలస్‌లోని ప్రవాస భారతీయులతో ముచ్చటించారు.
Telangana Rains: భారీ వర్షాలు.. సింగరేణిలో తగ్గిన బొగ్గు ఉత్పత్తి
కుంభవృష్టి వర్షాలతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. తెలంగాణలో సింగరేణి సహా దేశ వ్యాప్తంగా గనుల్లో నీరు చేరడంతో ఉత్పత్తి భారీగా తగ్గింది.
Swachh Vayu Survekshan 2024: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ర్యాంకింగ్స్.. విజయవాడ 9వ ర్యాంక్.. 26వ స్థానంలో విశాఖపట్నం
విజయవాడను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలంగా మార్చిన నేపథ్యంలో, అక్కడి ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు.
Red Alert for Budameru: బుడమేరుకు మళ్లీ వరద.. పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్..
బుడమేరకు మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Future City: శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు
హైదరాబాద్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు.
AP Rains: ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు!
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు..
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బలోపేతం దిశగా త్వరలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక పంపించింది.
Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్ నాయుడు
పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. 48 గంటలపాటు అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
GST Council meet today:నేడు54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..బీమా ప్రీమియం పన్ను, రేట్ల హేతుబద్ధీకరణ..కీలక అంశాలపై నిర్ణయం
నేడు ఢిల్లీలో 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీమా ప్రీమియం, ఆన్‌లైన్ గేమింగ్ వంటి పన్నులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
KKR - IPL: గంభీర్ స్థానంలో ఈ మాజీ ఆల్‌రౌండర్‌కు మెంటార్ గా ఛాన్స్!
గత ఐపీఎల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. జట్టు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడగా, సహాయ కోచ్‌లు అభిషేక్ నాయర్, రైన్ టెన్ దస్కటే కూడా టీమ్ ఇండియాతో చేరారు.
Nuclear power plant on moon: చంద్రుని కోసం అణు కర్మాగారాన్ని నిర్మిస్తున్న రష్యా..ఈ మిషన్‌లో భారతదేశం కూడా చేరే అవకాశం
చంద్రుని గురించి మరింత సమాచారం పొందడానికి, రష్యా చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది, తద్వారా భవిష్యత్తులో చంద్రుని మిషన్లు సరిగ్గా నిర్వహించబడతాయి.
Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్టును సమర్పించే అవకాశం
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటన ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది.
Apple: నేడు ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయనున్న ఆపిల్.. ఈవెంట్‌ను ఎప్పుడు,ఎక్కడ,ఎలా చూడాలో తెలుసుకోండి..
టెక్ దిగ్గజం ఆపిల్ తన అనేక పరికరాలను లాంచ్ చేయడానికి ఈ రోజు (సెప్టెంబర్ 9) 'గ్లోటైమ్ ఈవెంట్'ను నిర్వహించబోతోంది.
Kalindi Express: కాన్పూర్‌లో ట్రాక్ పై ఎల్‌పిజి సిలిండర్.. రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది.
IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టులో షమీ-శ్రేయస్‌కు ఎందుకు అవకాశం దక్కలేదంటే?
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. రెండు సంవత్సరాల విరామం తర్వాత రిషభ్ పంత్ టెస్టు ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చాడు.
J&K: జమ్ముకశ్మీర్ నౌషేరాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. నౌషెరాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
Nigeria :నైజీరియాలో ట్రక్కును ఢీకొన్న ఇంధన ట్యాంకర్.. 48 మంది మృతి
నైజీరియాలో ఆదివారం ఇంధన ట్యాంకర్ ప్రమాదం సంభవించి 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను నైజర్ స్టేట్ అత్యవసర సేవల ఏజెన్సీ వెల్లడించింది.
Hamas-Israel Conflict: తెర వెనుక ఇరాన్ పెద్ద ఎత్తుగడలు.. IDF వ్యూహాన్ని మారుస్తుందా
ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను చంపిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. గత రెండు వారాలుగా జరుగుతున్న వరుస ఘటనల కారణంగా ప్రాంతీయ వివాదాలు తారాస్థాయికి చేరాయి.