15 Sep 2024

Ravneetsingh Bittu: రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్.. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలి : కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలలో సిక్కులను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

Volvo: ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ తగ్గుముఖం.. హైబ్రిడ్ కార్లపై 'వోల్వో' దృష్టి

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గుతున్న దృష్ట్యా లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన వ్యూహాన్ని మార్చుకుంది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన.. చేతబడి చేశారనే నెపంతో కుటుంబంలోని ఐదుగురు హత్య

సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, కొందరు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Bihar : పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్.. ప్రమాదం నుంచి బయటపడ్డ రైతులు

బిహార్‌లో గయా సమీపంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్‌ పట్టాలు తప్పిన ఘటన శుక్రవారం సాయంత్రం గయా-కోడెర్మా రైల్వే సెక్షన్‌లోని కొల్హానా హాల్ట్ వద్ద జరిగింది.

Karnataka: భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన యువకుడు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది.

TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు హాజరయ్యారు.

Federal Reserve: వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం.. నాలుగేళ్ల తర్వాత ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు

అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేటును తగ్గించే దిశగా ఈ బుధవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..?

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తన పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.

Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన.. స్పందించిన మంచు మనోజ్

మోహన్‌బాబుకు చెందిన యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

National Engineers Day 2024: ఇంజినీర్ల దినోత్సవ ప్రత్యేకత.. సాంకేతిక ఆవిష్కరణలకు స్ఫూర్తిదాయక నేత మోక్షగుండం విశ్వేశ్వరయ్య 

సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో ప్రతి రంగంలోనూ ఇంజనీర్ల పాత్ర అమూల్యమైంది.

Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద శరవేగంగా పడవల తొలగింపు ప్రక్రియ.. కష్టపడుతున్న నిపుణులు

ప్రకాశం బ్యారేజీ వద్ద ఆరో రోజు కూడా భారీ పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

AP New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త మద్యం విధానంపై కసరత్తును దాదాపు పూర్తి చేసింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అమలులో ఉన్న మద్యం విధానాన్ని పునరుద్ధరించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Narendra Modi: వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణాలు

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా ఆరు కొత్త మార్గాల్లో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

Travis Head: భారత్‌ నా ఫేవరెట్‌ కాదు.. కానీ సిరీస్‌ కోసం శ్రమిస్తున్నా : ట్రావిస్ హెడ్ 

ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ భారత్‌తో మ్యాచ్ అంటే తనదైన శైలిలో చెలరేగిపోతాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో స్కోరు బోర్డును పరగెత్తించి, ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Asteroid: భూమి వైపుగా దూసుకువస్తున్న భారీ గ్రహశకలం.. ముప్పు లేదన్న నాసా 

మానవాళి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక భారీ గ్రహశకలం (ఆస్టరాయిడ్‌) భూమి దిశగా దూసుకొస్తోంది.

Myanmar: మయన్మార్‌లో భారీ వరదలు.. 74 మంది దుర్మరణం

మయన్మార్‌లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. టైఫూన్‌ యాగీ తుపాను కారణంగా వచ్చిన ఈ వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.

Nitin Gadkari: ప్రధాన మంత్రి పదవిపై ఆశ లేదు: నితిన్ గడ్కరీ 

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒకసారి ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నప్పుడు తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు ఆ పదవి మీద ఎలాంటి ఆశ లేదని శనివారం జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.

siima awards 2024: అట్టహాసంగా జరిగిన 'సైమా 2024 అవార్డుల' వేడుక

2024 సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) వేడుక దుబాయ్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ సినీ తారలు పాల్గొని సందడి చేశారు.

Haiti: హైతీలో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 25 మంది మృతి

హైతీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్‌ పేలిన ఘటన 25 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని మేరఠ్‌ పట్టణంలోని జాకీర్‌ కాలనీలో ఒక మూడంతస్తుల భవనం కూలింది.

World record: మండల ఆర్ట్‌తో వేంకటేశ్వరుడి చిత్రం.. ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు 

మండల ఆర్ట్ సాంకేతికతతో వేంకటేశ్వరుడి చిత్రాన్ని తీర్చిదిద్దడం ద్వారా 54 ప్రపంచ రికార్డులను సోనాలి ఆచార్జీ సొంతం చేసుకున్నారు.

14 Sep 2024

Narendra Modi: భారతదేశపు తొలి 'వందే మెట్రో' సర్వీసును ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం భారతదేశపు మొదటి "వందే మెట్రో" సర్వీసును ప్రారంభించనున్నారు.

Vijay : దళపతి 69 అనౌన్స్‌మెంట్.. ఇదే చివరి సినిమా అంటూ అభిమానుల అందోళన

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. 'దళపతి 69' వర్కింగ్‌ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

NTR: క్యాన్సర్ బాధితుడికి ధైర్యం చెప్పిన దేవర 

అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ ఎల్లప్పుడూ అండగా నిలబడతారు. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి వీడియో కాల్‌ చేసి ప్రోత్సహించారు.

Urine In Fruit Juice: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఫ్రూట్ జ్యూస్ షాపులో జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయించడం కలకలం రేపింది.

Iran: అంతరిక్షంలోకి విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన ఇరాన్ 

రివల్యూషనరీ గార్డ్ అభివృద్ధి చేసిన రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ఇరాన్ విజయవంతంగా ప్రవేశపెట్టింది.

Narendra Modi: జమ్మూ కాశ్మీర్‌ని ఆ మూడు పార్టీలు నాశనం చేశాయి : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జమ్ముకశ్మీర్ లోని దోడాలో పర్యటించారు.

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హకీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది.

Taj Mahal: భారీ వర్షాల కారణంగా తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ! 

దిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.

SEBI Chief: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు

సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌పై కాంగ్రెస్‌ పార్టీ నేత పవన్‌ ఖేరా మళ్లీ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆమె, ఆమె భర్త గతంలో వివరణ ఇచ్చారు.

CM Stalin: హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు 

తమిళనాడుకు చెందిన 'శ్రీ అన్నపూర్ణ రెస్టారంట్' యజమాని శ్రీనివాసన్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి క్షమాపణలు చెప్పడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Surya Kumar Yadav: హ్యాపీ బర్తడే 'SKY'.. సూర్యకుమార్ యాదవ్ టాప్ రికార్డులివే!

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్‌లో అగ్రీసివ్ షాట్లు ఆడుతూ పేరు సంపాదించుకున్నాడు.

Worlds Best Companies: ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారతీయ సంస్థలకు చోటు.. తొలి స్థానంలో ఏదంటే?

ప్రపంచంలోని అత్యుత్తమ 1000 కంపెనీల జాబితాను టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో భారతదేశానికి చెందిన 22 సంస్థలు చోటు దక్కించుకున్నాయి.

New Tata Punch Cng: టాటా పంచ్ CNG బ్రోచర్ లీక్.. ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి! 

టాటా మోటార్స్ తన 2024 పంచ్ CNG మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు బ్రోచర్‌కు సంబంధించి ఓ వార్త లీకైంది.

MS Dhoni: ధోనీకి కోపం వచ్చింది.. ఆ రోజు వాటర్ బాటిల్‌ను గట్టిగా తన్నేశాడు : బద్రీనాథ్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో తన భావోద్వేగాలను అదుపులో ఉంచుతూ, ప్రశాంతంగా ఉండడం అతని నైజం.

Stone attack on Train: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ఐదుగురి అరెస్టు 

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.

China: నాలుగు సరిహద్దు ప్రాంతాల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకున్న చైనా 

తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ సహా నాలుగు ప్రాంతాల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది.

UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసే వారికి శుభవార్త.. ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపొచ్చు

ప్రతేడాది ఆదాయపు పన్ను చెల్లింపుల సంబంధించి, రూ.5 లక్షల వరకు ఒకే సారి యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా చెల్లించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతించింది.

Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాలో ర్యాలీ చేపట్టనున్న మోదీ.. కారణమిదే!

జమ్ముకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలకు అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని ఇచ్చాయి.

Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది.

Kashmir Encounter: క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు సైనికులు వీరమరణం

జమ్ముక‌శ్మీర్‌లోని కిష్ట‌వార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.

Sunita Williams: స్పేస్ నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్

బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్ విల్‌మోర్‌ చిక్కుకున్న విషయం తెలిసిందే.

Pawan Kalyan: 'అద్భుత నటుడు, చిరంజీవి తమ్ముడు'.. KBCలో పవన్ కళ్యాణ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు వైరల్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్ద స్టార్ అయ్యినా, ఆయనకు చిరంజీవి తమ్ముడిగా గుర్తింపు ఉంటుంది.

Raveena Tandon: 'భద్రతా కారణాల వల్ల భయపడ్డా'.. క్షమాపణ కోరిన రవీనా టాండన్‌ 

రవీనా టాండన్ తనను సెల్ఫీ కోసం అడిగిన అభిమానులకు ఫోటో ఇవ్వకుండా వెళ్లిపోయిన సందర్భంపై క్షమాపణలు చెప్పారు.