21 Sep 2024

India: సుదీర్ఘ లక్ష్యానికి చేరువలో భారత్.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల! 

భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ముందంజలో ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2030-31 నాటికి ఈ లక్ష్యాన్ని భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది.

EV battery: MG బ్యాటరీతో విండ్సర్ EV బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే? 

MG మోటార్స్ తన విండ్సర్ EV బ్యాటరీ ధరను ప్రకటించింది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే 3 ట్రిమ్‌లలో లభించనుంది. వీటి బుకింగ్స్ అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి.

Atishi: దిల్లీ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతిషి

దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా శనివారం అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Znong Yang: 58మందితో అక్రమ సంబంధాలు.. 'బ్యూటిఫుల్ గవర్నర్'కు జైలు శిక్ష

చైనాలోని గుజావ్ ప్రావిన్స్‌లో జాంగ్ యాంగ్ అనే మహిళా అధికారి అతి పెద్ద అవినీతి కుంభకోణంలో చిక్కుకుంది.

Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన రిషబ్ పంత్ 

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనతను సాధించాడు.

Astronomers: పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్ కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు

చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్‌ను గుర్తించారు.

Japan Floods: వరదలతో జపాన్ అల్లకల్లోలం.. వాతావరణ శాఖ ఎమర్జెన్సీ హెచ్చరిక

జపాన్ మరోసారి వరద ముప్పునకు గురైంది. ఈ ఏడాది ఆరంభంలో సంభవించిన భారీ భూకంపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జపాన్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Amar Preet Singh: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్

ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ను ఎయిర్ ఫోర్స్ తదుపరి చీఫ్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది .

David Warner: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పుష్ప - 2లో నటిస్తున్నారా?

క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగితే, సిక్సులు, బౌండరీలతో ఆస్ట్రేలియా జట్టుకు వార్నర్ ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.

Preeti Jhangiani Husband: కారు యాక్సిడెంట్.. నటి ప్రీతి జింగ్యానీ భర్త పరిస్థితి విషమం

బాలీవుడ్ నటుడు పర్విన్ దబాస్ ఇవాళ శనివారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 50 ఏళ్ల ఈ నటుడు, దర్శకుడు ప్రస్తుతం బాంద్రాలోని ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Nani: ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!

న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో జోష్ మీద ఉన్నాడు. ఇటీవల విడుదలైన 'హాయ్ నాన్న' సూపర్ హిట్ అవ్వగా, ఇప్పుడు 'సరిపోదా శనివారం'తో మరో విజయాన్ని అందుకున్నాడు.

Pant- Gill: సెంచరీలతో అదరగొట్టిన పంత్, గిల్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!

లెబనాన్‌లో హిజ్‌బొల్లా టార్గెట్‌గా జరిగిన పేజర్ పేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

Praksam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి

ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది.

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 11 పరుగులే చేశాడు.

Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యి వాడుతున్నట్లు వాస్తున్న వార్తలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.

Atishi: దిల్లీ సీఎంగా నేడు అతిషి ప్రమాణస్వీకారం

ఆప్ నాయకురాలు అతిషి దిల్లీకి అత్యంత పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణం చేయనున్నారు.

Devara: 'దేవర' విజువల్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హైప్ పెంచిన ఛాయాగ్రాహకుడు 

ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర'పై అంచనాలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. సెప్టెంబర్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్‌ ఎస్టేట్‌ మాఫియా 

హైదరాబాద్‌ మున్సిపల్‌ పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ హైడ్రా (హైదరాబాద్‌ రీజినల్‌ అథారిటీ)కి మరిన్ని అధికారాలను కట్టబెట్టింది.

NTR : ఎన్టీఆర్‌కి వెట్రిమారన్‌ కథ వినిపించారు.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' ప్రమోషన్ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.

Jharkhand: పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత 

పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

United Nations: హెజ్‌బొల్లా దాడులపై యూఎన్‌ తీవ్ర ఆగ్రహం

ఇజ్రాయెల్‌ తాజా దాడులు, హెజ్‌బొల్లా లక్ష్యంగా జరిగిన ఘటనలు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చకు దారితీశాయి.

Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు

కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

20 Sep 2024

Ind vs Ban Day 2: రెండో రోజు మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా.. 308 ఆధిక్యం 

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత జట్టు,రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది.

Singareni: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన రేవంత్ సర్కార్ 

సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ బోనస్ ప్రకటించారు.

Jagan Mohan Reddy: 'దేవుడి పేరుతో రాజకీయమా'.. లడ్డూ వివాదంపై స్పందించిన జగన్

తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ విషయంపై వచ్చిన ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పందనను తెలిపారు.

Jasprit Bumrah: 400 వికెట్లు తీసిన 6వ భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. ఈ ఘనత సాధించిన భారత బౌలర్లు ఎవరంటే?

చెపాక్ వేదికగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది.

Tirumala Laddu History: తిరుపతి లడ్డూకి ఘనమైన చరిత్ర.. లడ్డూకి 308 ఏళ్లు పూర్తి

కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం అనంతరం భక్తులు ఎంతో ఇష్టపడేది శ్రీవారి లడ్డూ ప్రసాదం.

India overworked country: ఓవర్ టైం పని చేసే భారతీయుల సంఖ్య ఇదే! డేటాలో షాకింగ్ సమాచారం

ప్రపంచంలో అత్యధిక పని గంటలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. భారతదేశంలోని ఉద్యోగులు వారానికి చాలా ఎక్కువ గంటలు వెచ్చిస్తారు.

Tirupati Laddoo Row: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తిరుమలలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు వాడటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ind Vs Ban: విజృంభించిన భార‌త బౌల‌ర్లు.. బంగ్లాదేశ్ 149 ఆలౌట్‌..

చెపాక్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై పట్టు బిగిస్తోంది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు కుప్పకూలింది, దీంతో భారత్‌కు 227 పరుగుల ఆధిక్యం లభించింది.

Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సమగ్ర నివేదక ఇవ్వండి.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన శనివారం ప్రారంభమవుతుంది.

Tirupati laddoo row: తిరుపతి లడ్డూ వివాదం.. సాయంత్రంలోపు రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం!

శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు ఉపయోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది.

high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం 

భారత్‌లో తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి బెంగళూరులో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ రైలును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య ఉన్న హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో ఉపయోగించనున్నారు.

Hari Hara Veera Mallu Movie: పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్..  'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఆయన సినిమాలను ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్.

Vivad Se Vishwas 2.0: అక్టోబర్‌ 1 నుంచి వివాద్‌ సే విశ్వాస్‌ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించేందుకు తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం (Vivad Se Vishwas 2.0) అమలుకు సంబంధించిన తేదీని ప్రకటించింది.

ENG vs AUS: వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడు లాబుషాగ్నే 

ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ విజయం సాధించింది.

Supreme Court: హైకోర్టు మహిళ న్యాయమూర్తిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం 

కర్ణాటక హైకోర్టు జడ్జి పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇటీవల జరిగిన ఒక కేసు విచారణలో జడ్జి మహిళ న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Mad Square: మ్యాడ్‌ స్క్వేర్‌ నుంచి మొదటి సాంగ్ విడుదల.. డాన్స్ ఇరగదీసిన సంగీత్‌ శోభన్‌ 

'టిల్లు స్క్వేర్‌'తో ఘన విజయాన్ని సాధించిన 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌' సంస్థ మరో చిత్రాన్ని రూపొందించింది.

Star Health: టెలిగ్రామ్‌లో అమ్మకానికి స్టార్ హెల్త్ కస్టమర్ల ప్రైవేట్ డేటా 

భారత్‌లో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన 'స్టార్ హెల్త్' నుండి కస్టమర్ల డేటా భారీ స్థాయిలో చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది.

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం .. కీలక అంశాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది.

Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట.. మాజీ మంత్రి అభ్యర్ధనకు నిరాకరణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది.

Supreme Court: సుప్రీంకోర్టు యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌..ఛానల్ లో 'క్రిప్టో' ప్రమోషన్‌ వీడియోలు 

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.

Adani Group: ఐటిడి సిమెంటేషన్ ఇండియాలో 46.64% వాటా కొనుగోలుకు సిద్దమైన అదానీ గ్రూప్  

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ వ్యాపార విస్తరణలో దూకుడుగా ముందుకు వెళ్తోంది.

NTR31: ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్  

స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) కాంబోలో రాబోయే సినిమా (NTR31) గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ind vs Ban: భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 376/10

భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది.

Honey Coated Dry Fruits: తేనెతో డ్రై ఫ్రూట్స్ కలుపుకుతింటే ఆ ప్రయోజనాలే వేరు 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తాజా కూరగాయలు, పండ్లు,డ్రై ఫ్రూట్స్‌ వంటి ఆహారాలను తీసుకోవాలి.

Whatsapp: వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. ఇది ఎలా ఉపయోగించాలంటే? 

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ వినియోగదారులకు అనుభవాన్ని మెరుగుపరచడానికి క్రియేట్ చాట్ ఫిల్టర్ అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.

Pawan Kalyan: తిరుమల లడ్డూపై వివాదం.. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటుకు డిమాండ్

తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Ruksana Bano: ఒడియా సింగర్ రుక్సానా బానో మృతి.. విషం ఇచ్చినట్లు అనుమానిస్తున్న తల్లి 

27 ఏళ్లకే ప్రముఖ మహిళా గాయకురాలు రుక్సానా బానో మృతిచెందారు. బుధవారం (సెప్టెంబర్ 18) రాత్రి భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

Lebanon: లెబనాన్ విమానాల్లో వాకీ-టాకీలను నిషేధించిన ఖతార్ ఎయిర్‌వేస్  

బీరుట్‌లోని రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం (బీఈవై) నుండి ప్రయాణించే ప్రయాణికుల కోసం పేజర్లు, వాకీ-టాకీలను తక్షణమే నిషేధిస్తున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్, ప్రకటించింది.

Mamata Benarjee: బెంగాల్‌లో వరదలు.. కేంద్రంపై మమతా బెనర్జీ ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. ఈ వరదలకు కేంద్ర ప్రభుత్వంపై కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.

Jani Master: రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్‌ విచారణ.. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2024 విజేతగా అమెరికాకు చెందిన ధ్రువి పటేల్ 

భారత్‌ వెలుపల జరిగే అతిపెద్ద అందాల పోటీలు ముగిసాయి, అందులో 'మిస్‌ ఇండియా వరల్డ్ వైడ్‌ 2024'గా ధ్రువీ పటేల్‌ ఎన్నికైంది.

Kolkata: ఆందోళన విరమించిన వైద్యులు.. శనివారం నుంచి విధుల్లోకి ..

బెంగాల్‌లో అభయ ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం అందించాలని డిమాండ్ చేస్తూ 41 రోజులుగా జూనియర్‌ డాక్టర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

New Ration Cards: కొత్త రేషన్‌ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్! 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపారు.ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

Iphone Sale in India: ఐఫోన్‌ 16 కోసం ఆపిల్ స్టోర్ల ముందు క్యూ 

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 విక్రయాలు నేడు ప్రారంభమయ్యాయి.

AP News: మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు.. 'జలజీవన్‌ మిషన్‌'పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం

2027 నాటికి గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Israel-Lebanon: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్..1000 రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసం 

లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల క్రమంలో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మరలా కమ్ముకున్నాయి.

CM Revanth Reddy: నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం పెద్దపీట.. స్కిల్‌ యూనివర్సిటీకి 150 ఎకరాలు, రూ.100 కోట్లు 

రాష్ట్రంలో యువతకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణను అందించడానికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Hyderabad Zoo Park: తెలంగాణలో మరో జూపార్క్ ఏర్పాటు.. వివరాలివే

హైదరాబాద్‌లో మరో జూపార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.రేవంత్ సర్కార్ ఈ విషయంలో కసరత్తు చేస్తోంది.

Tirumala Laddu: తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతు కొవ్వు లభ్యం.. ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, స్వామివారి దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని పుణ్యఫలం అనే భావనతో స్వీకరిస్తారు.