LOADING...

22 Sep 2024


Scandinavian Airlines: విమానంలో బతికిన ఎలుక.. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ 

విమానంలో అందించిన ఆహారంలో బతికున్న ఎలుక చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు.

Duleep Trophy: దులీప్‌ ట్రోఫీ విజేతగా ఇండియా 'ఏ'

దులీప్‌ ట్రోఫీ విజేతగా ఇండియా 'ఏ' నిలిచింది.

Chiranjeevi: 537 పాటలు, 156 చిత్రాలతో గిన్నిస్ రికార్డు సాధించిన చిరంజీవి

సినీ ప్రస్థానంలో నాలుగు దశాబ్దాలకుపైగా నటించి, కోట్లాది మంది అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

Heavy Rains: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్..  రానున్న నాలుగు రోజుల్లో  భారీ వర్షాలు 

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌కి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Devara: ఫ్రీ-రిలీజ్ బిజినెస్‌లో 'దేవర' సంచలన రికార్డు.. రూ.215 కోట్లతో టాప్‌ 

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర' రిలీజ్‌కు సిద్ధమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదంలో కల్తీపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Jatwani: విజయవాడ సీపీ కీలక ప్రకటన.. బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీకి భద్రత పెంపు 

బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు.

Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో గన్‌తో కాల్చుకున్న యువకుడు 

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో ఓ యువకుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

400-450 cc bikes: ట్రయంఫ్ స్పీడ్ 400 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 - ఏది బెస్ట్?

400-450 సీసీ బైక్స్‌కి మార్కెట్‌లో పోటీ రోజురోజుకి పెరుగుతోంది. ట్రయంఫ్ స్పీడ్ 400, రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ల మధ్య పోటీ కూడా రసవత్తరంగా ఉంది.

EY Employee Death: పని ఒత్తిడితో అన్నా సెబాస్టియన్ మరణం.. నివేదిక కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్

ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Devara: దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్‌ మాస్ డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా 

జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా 'దేవర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Arvind Kejriwal: నరేంద్ర మోదీ నాపై కుట్ర చేసి నా ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్నాడు : కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

Sonusood: చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్ 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు సోనుసూద్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Iran: ఇరాన్‌లో ఘోర బొగ్గు గని ప్రమాదం.. 30 మంది కార్మికులు మృతి

ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తబాస్‌లో జరిగిన ఓ ప్రమాదంలో 30 మంది కార్మికులు మృతి చెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

USA: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృత్యువాత 

అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజుకు రోజుకూ పెరుగుతూనే ఉంది, ఆ దేశంలో రోజూ ఏదో చోట కాల్పులకు దారితీయడం చర్చనీయాంగా మారింది.

Ravichandra Ashwin: పలు రికార్డులను బద్దలు కొట్టిన అశ్విన్

భారతీయ స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Rajinikanth: 'వేట్టయాన్‌' ఆడియో ఈవెంట్‌ పాసుల వివాదం.. స్పందించిన రజనీకాంత్ 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'వేట్టయాన్‌'.

WhatsApp: వాట్సప్‌లో 'థీమ్‌ చాట్‌' ఫీచర్‌.. చాటింగ్‌ను మీ స్టైల్‌లో మలుచుకోవచ్చు 

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.

Pawan Kalyan :దోషులను కఠినంగా శిక్షించాలి.. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Team India: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 524 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు 234 పరుగులకే ఆలౌటైంది.

Tirumala Laddoos: తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయాన్ని పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం కి నెయ్యి పంపిణీ చేసే వాహనాలకు జియో-పొజిషనింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసింది.

Weddings huge Expenses: భారీ ఖర్చుతో పెళ్లిళ్ల హంగామా.. రూ.4.25 లక్షల కోట్ల ఆర్థిక ప్రభావం

పెళ్లి అంటే భారతీయ సమాజంలో ఒక పెద్ద పండుగ. సందడి, కోలాహలం, బంధుమిత్రుల రాకపోకలు, విశేషమైన ఆచార వ్యవహారాలు అన్నీ ఈ వేడుకకు ప్రత్యేకమైన వన్నె తెచ్చాయి.

Narendra Modi: 'క్యాన్సర్‌ మూన్‌షాట్‌'లో మోదీ కీలక ప్రకటన.. 40 మిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌ల సాయం

మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో క్యాన్సర్‌ మూన్‌షాట్‌ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.

Sri Lanka: శ్రీలంకలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్ 

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది.

High Court: ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం నోటిఫికేషన్

సుప్రీంకోర్టు కొలీజియం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 8 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

USA: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక చర్చలకు ఊతం

అమెరికాలో క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక భేటీ నిర్వహించారు.

Chess: చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత

చెస్‌ జట్లు ఒలింపియాడ్‌-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో మొదటిసారి పసిడి పతకాన్ని గెలచుకొని చరిత్రను సృష్టించింది.

21 Sep 2024


India: సుదీర్ఘ లక్ష్యానికి చేరువలో భారత్.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల! 

భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ముందంజలో ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2030-31 నాటికి ఈ లక్ష్యాన్ని భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది.

EV battery: MG బ్యాటరీతో విండ్సర్ EV బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే? 

MG మోటార్స్ తన విండ్సర్ EV బ్యాటరీ ధరను ప్రకటించింది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే 3 ట్రిమ్‌లలో లభించనుంది. వీటి బుకింగ్స్ అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి.

Atishi: దిల్లీ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతిషి

దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా శనివారం అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Znong Yang: 58మందితో అక్రమ సంబంధాలు.. 'బ్యూటిఫుల్ గవర్నర్'కు జైలు శిక్ష

చైనాలోని గుజావ్ ప్రావిన్స్‌లో జాంగ్ యాంగ్ అనే మహిళా అధికారి అతి పెద్ద అవినీతి కుంభకోణంలో చిక్కుకుంది.

Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన రిషబ్ పంత్ 

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనతను సాధించాడు.

Astronomers: పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్ కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు

చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్‌ను గుర్తించారు.

Japan Floods: వరదలతో జపాన్ అల్లకల్లోలం.. వాతావరణ శాఖ ఎమర్జెన్సీ హెచ్చరిక

జపాన్ మరోసారి వరద ముప్పునకు గురైంది. ఈ ఏడాది ఆరంభంలో సంభవించిన భారీ భూకంపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జపాన్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Amar Preet Singh: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్

ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ను ఎయిర్ ఫోర్స్ తదుపరి చీఫ్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది .

David Warner: టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పుష్ప - 2లో నటిస్తున్నారా?

క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగితే, సిక్సులు, బౌండరీలతో ఆస్ట్రేలియా జట్టుకు వార్నర్ ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.

Preeti Jhangiani Husband: కారు యాక్సిడెంట్.. నటి ప్రీతి జింగ్యానీ భర్త పరిస్థితి విషమం

బాలీవుడ్ నటుడు పర్విన్ దబాస్ ఇవాళ శనివారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 50 ఏళ్ల ఈ నటుడు, దర్శకుడు ప్రస్తుతం బాంద్రాలోని ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Nani: ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!

న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో జోష్ మీద ఉన్నాడు. ఇటీవల విడుదలైన 'హాయ్ నాన్న' సూపర్ హిట్ అవ్వగా, ఇప్పుడు 'సరిపోదా శనివారం'తో మరో విజయాన్ని అందుకున్నాడు.

Pant- Gill: సెంచరీలతో అదరగొట్టిన పంత్, గిల్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!

లెబనాన్‌లో హిజ్‌బొల్లా టార్గెట్‌గా జరిగిన పేజర్ పేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

Praksam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి

ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది.

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 11 పరుగులే చేశాడు.

Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యి వాడుతున్నట్లు వాస్తున్న వార్తలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.

Atishi: దిల్లీ సీఎంగా నేడు అతిషి ప్రమాణస్వీకారం

ఆప్ నాయకురాలు అతిషి దిల్లీకి అత్యంత పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణం చేయనున్నారు.

Devara: 'దేవర' విజువల్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హైప్ పెంచిన ఛాయాగ్రాహకుడు 

ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర'పై అంచనాలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. సెప్టెంబర్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్‌ ఎస్టేట్‌ మాఫియా 

హైదరాబాద్‌ మున్సిపల్‌ పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ హైడ్రా (హైదరాబాద్‌ రీజినల్‌ అథారిటీ)కి మరిన్ని అధికారాలను కట్టబెట్టింది.

NTR : ఎన్టీఆర్‌కి వెట్రిమారన్‌ కథ వినిపించారు.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' ప్రమోషన్ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.

Jharkhand: పరీక్షల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేత 

పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

United Nations: హెజ్‌బొల్లా దాడులపై యూఎన్‌ తీవ్ర ఆగ్రహం

ఇజ్రాయెల్‌ తాజా దాడులు, హెజ్‌బొల్లా లక్ష్యంగా జరిగిన ఘటనలు అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చకు దారితీశాయి.

Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు

కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.