LOADING...

18 Sep 2024


Free Gas Cylinder: ఎన్నికల హామీపై సీఎం కీలక ప్రకటన.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టింది.

Ap Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అన్ని రకాల బ్రాండ్లు కేవలం రూ. 99కే

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తాజాగా మద్యం సరఫరా విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Nitin Gadkari: రాజస్థాన్‌లో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు.. వివరణ ఇచ్చిన నితిన్ గడ్కరీ 

రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్లాజాలో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు చేసిన ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.

ICC Rankings: నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా లియామ్ లివింగ్‌స్టోన్

ఐసీసీ బుధవారం తాజాగా ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆల్-రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన అద్భుత ప్రదర్శనతో నంబర్ వన్ ఆల్-రౌండర్‌గా నిలిచాడు.

Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు.. మైనర్‌పై లైంగిక వేధింపులు 

ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ (అలియాస్ షేక్ జానీబాషా) పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.

ISRO: ఇస్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. చంద్రయాన్-4, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్, NGLA ప్రాజెక్టులకు ఆమోదం 

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు కేంద్రం పలు కీలక ప్రాజెక్టుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Balineni Srinivas Reddy: వైసీపీకి బాలినేని రాజీనామా.. రేపు పవన్ కళ్యాణ్‌తో భేటీ

వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు.

Punjab Kings: పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్..!

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ త్వరలో ఐపీఎల్ (IPL)లో పంజాబ్ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా నియామకం కానున్నాడు.

Lotus : లోటస్ థియరీ 1 ఆవిష్కరణ... ఒక్కసారి ఛార్జ్‌తో 402 కి.మీ ప్రయాణం

లోటస్ తన సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ కార్ కాన్సెప్ట్ అయిన థియరీ 1ను ఆవిష్కరించింది. 1,000 హెచ్‌పి పవర్ అవుట్‌పుట్‌తో ఇది మోటార్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది.

XEC Covid Variant: ప్రపంచాన్ని భయపడుతున్న XEC కోవిడ్ వేరియంట్.. 27 దేశాలలో విజృంభ‌ణ‌

కోవిడ్‌-19 ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగుపడుతుందనుకుంటున్న వేళ, ఈ మహమ్మారి మరో రూపంలో మళ్లీ హడలెత్తిస్తోంది.

One Nation One Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే ఏమిటి? లాభమా, నష్టమా..వాటి పరిణామాలు ఎలా ఉంటాయి?

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి "ఒకే దేశం, ఒకే ఎన్నిక" అనే ప్రతిపాదన అప్పుడప్పుడు చర్చకు వస్తోంది.

Team India: 579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా

1932, జూన్‌ 25న భారత క్రికెట్‌ చరిత్రలో మరుపురాని రోజు. భారత క్రికెట్‌ జట్టు తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌‌లో మైదానంలో అడుగుపెట్టింది.

China: బరితెగిస్తున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌ సమీపంలో కొత్త హెలిపోర్ట్ నిర్మాణం 

చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని 'ఫిష్‌టెయిల్స్' అనే సున్నితమైన ప్రాంతం నుంచి తూర్పుకు 20 కిలోమీటర్ల దూరంలో, వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంగా కొత్త హెలిపోర్ట్‌ను నిర్మిస్తోంది.

NPS Vatsalya :  'ఎన్‌పీఎస్ వాత్సల్య' ప్రారంభం.. అర్హతలు, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోండి!

ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం సెప్టెంబర్ 18న దిల్లీలో ప్రారంభించారు.

Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్

వన్ నేషన్-వన్ ఎలక్షన్( జమిలి ఎన్నికలు)కు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. రామ్‌నాథ్ కోవింద్ ప్యానల్ ఈ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Atishi Marlena: ఏపీలో టీచర్‌ గా పని చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. ఆ స్కూల్ ఎక్కడుందంటే!

అతిషి మార్లెనా ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. త్వరలోనే ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Neelakurinji flowers: 'నీలకురింజి పూలు'.. తమిళనాడులో 12 సంవత్సరాల తర్వాత కనువిందు

ప్రకృతిలో కొన్ని మొక్కలు అసాధారణ ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన మొక్క 'నీల‌కురింజి'. ఈ మొక్కలు సాధారణంగా 12 ఏండ్లకు ఒక్కసారి మాత్రమే పూలు పూస్తాయి.

Kejriwal: 'భద్రతా సమస్యలు..' అధికార నివాసాన్ని వీడనున్న కేజ్రీవాల్‌

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Sameer Kumar: అమెజాన్ ఇండియా నూతన అధిపతిగా సమీర్ కుమార్‌

అమెజాన్ ఇండియా నూతన అధిపతిగా సమీర్ కుమార్‌ను నియమించారు. ఈ విషయాన్ని అమెజాన్ బుధవారం ప్రకటించారు.

PF withdrawal limit: కేంద్ర ప్రభుత్వ అదిరే శుభవార్త .. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ లక్షకు పెంపు

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లకు కేంద్రం ఒక గొప్ప శుభవార్తను అందించింది.

Congress: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. బీజేపీ నేతలు, మిత్రపక్షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

chhattisgarh: ఎన్‌ఎండీసీ నగర్నార్‌ ప్లాంటుకు.. విశాఖ ఉక్కు ఉద్యోగులు

ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌ఎండీసీ (నేషనల్‌ మినరల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నగర్నార్‌ ప్లాంటుకు 500 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది.

Union Minister Srinivasavarma: విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక కృషి: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రకటించారు.

Janhvi Kapoor Tamil: తమిళంలో మాట్లాడి కోలీవుడ్ ను సర్ప్రైజ్ చేసిన జాన్వీ కపూర్ 

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం "దేవర".

Weather Report : తెలంగాణలో మళ్లీ 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు

రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ హెచ్చరించింది.

Devara: ఎన్టీఆర్ అభిమానులకు క్రేజీ న్యూస్.. 'ఆయుధపూజ' సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర' సినిమా ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Typhoon Yagi: మయన్మార్‌లో బీభత్సం సృష్టిస్తున్న యాగీ తుఫాన్.. 226 మంది మృతి

మయన్మార్‌లో యాగీ తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఇటీవల వియత్నాంలో పెద్దఎత్తున నష్టాన్ని చేకూర్చిన ఈ తుఫాన్ ఇప్పుడు మయన్మార్‌ను ఎదుర్కొంటోంది.

Team India: రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా ఎవరు? రేసులో సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, ధ్రువ్ జురెల్‌!

2022లో కారు ప్రమాదంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు.

Mad Square: మ్యాడ్ స్క్వేర్  ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ రిలిజ్ చేసిన మేకర్స్

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్,సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం "మ్యాడ్".

IPS: తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు

తెలుగు రాష్ట్రాలకు యూవ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు నలుగురు, తెలంగాణకు నలుగురు కేటాయించినట్లు స్పష్టం చేసింది.

NTR: తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని ఉంది : ఎన్టీఆర్

మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన 'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు.

Lebanon Pager Blasts:'పేలుడులో మా పాత్ర లేదు..' లెబనాన్-సిరియాలో పేజర్ బ్లాస్ట్‌పై అమెరికా  

పేజర్ల వరుస పేలుళ్ల కారణంగా లెబనాన్, సిరియా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో గందరగోళ వాతావరణం ఉంది.

Siddharth-Aditi: అదితి ఉదయాన్నే నా నుంచి దాన్ని లాగేసుకుంటుంది : సిద్ధార్థ్‌

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల నాటి రంగనాథస్వామి ఆలయంలో సింపుల్‌గా జరిగింది.

Womens T20 Worldcup 2024: పురుషులతో సమానంగా.. మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ.. 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం ప్రైజ్ మనీని ప్రకటించింది.

National Cinema Day 2024: సినీ ప్రేక్షకులకు శుభవార్త.. 99 రూపాయలకే మూవీ టికెట్!

సినీ ప్రియుల కోసం శుభవార్త. జాతీయ సినిమా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని, మీరు కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమాని చూడవచ్చు.

Nayanthara: 'మై ఎవ్రీథింగ్' అంటూ విఘ్నేశ్‌కి బర్తడే విషెష్ తెలిపిన నయనతార 

నటుడు విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు సందర్భంగా, నటి నయనతార సోషల్ మీడియాలో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ఫోటోల్లో నయనతార, విఘ్నేశ్‌ను ముద్దు పెడుతూ కనిపించింది.

Kolkata case:విధుల్లో చేరేందుకు నిరాకరించిన కోల్‌కతా వైద్యులు.. సీఎంతో మరోసారి చర్చలు కావాలి

కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

Foods to Improve Female Egg Quality: మహిళల్లో అండాశయాల నాణ్యతను మెరుగుపరచడానికి వీటిని ప్రతిరోజూ తినండి

మనదేశంలో పిల్లల పుట్టక ఇబ్బంది పడుతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భార్యలో సమస్య ఉంటే, మరికొన్నిసార్లు భర్తలో ఆరోగ్య సమస్యలు కారణమవుతాయి.

Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు 

తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలుగా ఉన్న విషయం తెలిసిందే.

AP Tet: ఈనెల 22 నుంచి ఏపీ టెట్‌ హాల్‌ టికెట్లు.. అక్టోబర్‌ 3 నుంచి పరీక్షల నిర్వహణ 

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) జులై 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఈనెల 22న విడుదల కానున్నాయి.

 Lunar Eclipsc 2024: ఈ ఏడాది రెండోవ చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపించదా?

సెప్టెంబర్ 18, 2024, తేదీన సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. హిందూ మతంలో చంద్రగ్రహణం ఎంతో విశిష్టంగా పరిగణిస్తారు.

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Musk Neuralink: న్యూరాలింక్ 'బ్లైండ్‌సైట్' పరికరానికి ఆమోదం..

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌ (Neuralink) మరో విశిష్టమైన ప్రయోగానికి సిద్ధమవుతోంది.

essentials rates: నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం.. వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడి

దేశంలో సగటు మనిషి ఆదాయం గత 12 ఏళ్లలో రెట్టింపు అయినప్పటికీ జీవన ప్రమాణాల్లో పెద్దగా మార్పు లేదు.

Shreyas Iyer: దులీప్ ట్రోఫీలో విఫలం.. శ్రేయస్ అయ్యర్‌కి టెస్టుల్లో చోటు లేదు 

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌ జట్టులో లేరు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌కి అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.

Purandeswari: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు 

ఆంధ్రప్రదేశ్ కి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు కార్మికులు,ఉద్యోగులను ఆందోళనలోకి నెడుతున్నాయి.

Brazil: కుర్చీతో ప్రత్యర్థిపై దాడి చేసిన బ్రెజిల్ మేయర్ అభ్యర్థి

బ్రెజిల్‌లో మేయర్ అభ్యర్థుల మధ్య జరిగిన చర్చ వివాదాస్పదమైంది. లైవ్ టీవీలో ప్రత్యర్థిపై బ్రెజిల్ మేయర్ అభ్యర్థి కుర్చీతో దాడి చేశారు.

Kamala Harris: ఇజ్రాయెల్-గాజాలో యుద్దానికి ముగింపు పలకాలి: కమలా హారిస్ 

గత ఏడాది మొదలైన,ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Special Trains: దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి, ఛాట్‌ ఫెస్టివల్స్‌ సందర్భంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Uttarpradesh: రోగి నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు.. ఉద్యోగి సస్పెండ్ 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లా, జగదౌర్ గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి అదనంగా రూ.1 వసూలు చేశాడన్నఆరోపణలపై ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది.

Narendra Modi : అమెరికా పర్యటనలో ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా పర్యటనలో భాగంగా వచ్చే వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు.

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం.. మొదటి దశలో మొత్తం 24 స్థానాలకు పోలింగ్

పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, జమ్ముకశ్మీర్‌లో నేటి నుండి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.

Anna canteens: ఏపీలో రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రేపు (గురువారం) 75 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది.

Future City: ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి సన్నాహాలు.. 21 గ్రామాల మీదుగా ఎలైన్‌మెంట్‌

హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి.

Ind Vs Ban: బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు లేవు :  రోహిత్ శర్మ  

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన ప్రత్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించబోమని పేర్కొన్నాడు.

J&K Assembly Poll:జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైన పోలింగ్.. ప్రధాని మోదీ కీలక సందేశం 

జమ్ముకశ్మీర్‌లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.నేడు కేంద్ర పాలిత ప్రాంతంలో మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది.

Lebanon Explosions: పేజర్ అంటే ఏంటి ? హిజ్బుల్లా సభ్యులు ఇప్పటికీ దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు?

ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' హిజ్బుల్లాపై పేజర్ దాడి చేసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

17 Sep 2024


Asia Hockey Champions Trophy 2024: ఫైనల్‌లో చైనాను ఓడించిన భారత్.. ఐదోసారి టైటిల్ కైవసం 

భారత పురుషుల హకీ జట్టు మంగళవారం ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 1-0తో చైనాను మట్టికరిపించింది.

Myanmar Floods: యాగీ తుపాను భీభత్సం.. మయన్మార్‌లో 226 మంది మృతి

భారీ వర్షాల కారణంగా మయన్మార్‌ అతలాకుతలమవుతోంది. యాగీ తుపాను కారణంగా వరదలు, కొండచరియల విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

Bihar: దారుణం.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం 

బిహార్‌లోని సహర్షా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులపై స్పందించారు.

Poonam Kaur: త్రివిక్రమ్ ని ఇండస్ట్రీ పెద్దలు ప్రశ్నించాలి.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్టు

ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూను వల్ల మరోసారి మీ టూ ఉద్యమం తెరపైకి వచ్చింది. గతంలో ఈ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు, అనేక మంది వ్యక్తులపై కంప్లైంట్స్ వచ్చాయి.

Kejriwal Resignation: సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా

దిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం లెప్టినెంట్ గవర్నర్ వికేసక్సేనాకు కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించారు.

Wholesale inflation: టోకు ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 1.31 శాతానికి తగ్గింది 

భారతదేశ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 2.04 శాతం నుంచి ఆగస్టులో 1.31 కనిష్ఠానికి పడిపోయింది.

Russian President Putin: రష్యాలో జనన రేటు తగ్గుదల.. పెద్ద కుటుంబాలకు పుతిన్ ప్రాధాన్యత 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జనాభా పెంపు చర్యల్లో భాగంగా తన దేశ పౌరులను పని విరామ సమయంలో సహజీవనం చేయాలని కోరారు.

Supreme Court: బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

'బుల్డోజర్ న్యాయం'ను తక్షణమే ఆపాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆక్టోబర్ 1వ తేదీ వరకూ తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది.

Telangana: 'ఇంటర్' ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) -2020 అమలు కోసం కసరత్తు ప్రారంభించింది.

Amit Shah: మోదీ హయాంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు.. అమిత్ షా కీల ప్రకటన

హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలంలోనే ఒక దేశం, ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం హోంమంత్రి తెలిపారు.

Narendra Modi: ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలను తెలియజేశారు.

Subhadra Yojana: ప్రధాని మోదీ బర్తడే గిఫ్ట్.. ఒడిశా మహిళలకు సుభద్ర యోజనతో ఆర్థిక సాయం

ప్రధాని నరేంద్ర మోదీ తన 74వ పుట్టినరోజు సందర్భంగా ఒడిశా మహిళలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

Jio Down: జియో నెట్‌వర్క్‌లో భారీ అంతరాయం.. ట్రెండ్‌లోకి #JioDown 

దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవల్లో తీవ్ర అంతరాయం కలిగింది.

AP MIG: మధ్య తరగతి కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం

మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Ravichandran Ashwin: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నా, కానీ సాధ్యం కాలేదు.. రవిచంద్రన్ అశ్విన్‌

భారత క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్‌ తన అద్భుతమైన ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.

Devara: 'దేవర' పాటలు యూట్యూబ్‌లో హల్‌చల్.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానం

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' పై భారీ అంచనాలున్నాయి.

Devara: 'దేవర' రిలీజ్ ముందే రికార్డులు.. ప్రశంసలు కురిపించిన సుమన్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దేవర' భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Delhi New CM: దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ.. కేజ్రీవాల్ ప్రకటన

గత రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. దిల్లీ సీఎం ఎవరో తెలిసిపోయింది.

Satya Nadella: ఉద్యోగులపై 85శాతం మేనేజర్లు అసంతృప్తి.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు

మైక్రోసాఫ్ట్‌లో ఉత్పాదకత సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని అధిగమించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు.

Balapur Laddu: రికార్డు ధర పలికన బాలాపూర్ లడ్డూ.. గత రికార్డు బద్దలు

బాలాపూర్ గణేష్ లడ్డూ ఎప్పటిలాగే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సారి లడ్డూ వేలం పాటు హోరాహోరీగా సాగింది.

Sarita Boudhauria: రైలు ప్రారంభోత్సవంలో అపశృతి.. పట్టాలపై పడిపోయిన బీజేపీ మహిళ ఎమ్మెల్యే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైళ్లలో విశాఖ-దుర్గ్, సికింద్రాబాద్-నాగ్‌పూర్, ఆగ్రా-వారణాసి రైళ్లు కూడా ఉన్నాయి.

Poonam Kaur: జానీ మాస్టర్ అని పిలవొద్దు.. పూనమ్ కౌర్ ట్వీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

PM Narendra Modi: ప్రధాని మోదీ 74వ పుట్టినరోజు వేడుకలు.. నాయకత్వం, సేవకు ప్రశంసల జల్లు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 74వ పుట్టినరోజునుమంగళవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలు మోదీకి శుభాకాంక్షలతో నిండిపోయాయి.

Trump Assassination Bid:ట్రంప్‌‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు.. బయటికొచ్చిన దృశ్యాలు 

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం సృష్టించింది.

Ganesh Laddu Auction : అల్ టైం రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం పాట జరిగింది.