13 Sep 2024

Port Blair New Name: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇది కొత్త పేరు

పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. పోర్ట్ బ్లెయిర్‌కు ఇప్పుడు శ్రీ విజయ్ పురం అని పేరు పెట్టనున్నారు.

Laura Loomer: ట్రంప్ ప్రచారంలో వినిపిస్తున్న లారా లూమర్ పేరు.. ఈమె ఎవరు..?  

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజులలో జరగనున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ తరుపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది.

RG Kar case: సంజయ్ రాయ్‌కి నార్కో అనాలిసిస్ టెస్ట్.. అసలు ఏంటీ నార్కో అనాలసిస్ పరీక్ష?

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోల్‌కతా కోర్టును ఆశ్రయించి, 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్‌ను నార్కో అనాలసిస్ పరీక్షకు అనుమతించాలని కోరింది.

Ford: 2 సంవత్సరాల తర్వాత చెన్నైలో ఫోర్డ్ ఇండియా ప్లాంట్ రీ ఓపెన్..! 

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియాకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫోర్డ్ మోటార్స్, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తన తయారీ ప్లాంట్‌ను ఎగుమతుల కోసం మళ్ళీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది.

Road Acident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ వద్ద ఓ బస్సు రెండు లారీలను ఢీకొనడంతో 8 మంది మరణించినట్లు సమాచారం. 40 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది.

Sebi chief on allegations: అవన్నీ తప్పుడు ఆరోపణలు.. మౌనం వీడిన సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్‌ 

సెబీ చీఫ్‌ మాధవీ పురీ బచ్‌ (Madhabi Puri Buch) తనపై వచ్చిన ఆరోపణలకు తొలిసారిగా స్పందించారు.

Zomato: ఇక రైల్లోనూ జొమాటో ఫుడ్‌ డెలివరీ.. 100+ స్టేషన్లలో అందుబాటులో.. 

భారతదేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ అయిన జొమాటో, దాని రైలు డెలివరీ సేవను విస్తరించింది.

Mathu Vadalara 2: మత్తు వదలారా చూడని వారికోసం  పార్ట్ 1 రీక్యాప్ వీడియో..! 

ఆస్కార్ అవార్డు విజేత ఎమ్‌.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మత్తు వదలరా 2'.

Southwest monsoon: నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చిన ఐఎండీ 

దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ సగటు కంటే 8శాతం అధిక వర్షపాతం నమోదయింది. ఈ పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై భారత వాతావరణశాఖ(ఐఎండీ)కీలక ప్రకటన చేసింది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీకి సలహా ఇచ్చింది ఆ దర్శకుడేనా..? 

సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి కుమార్తెగా పరిచయమైన జాన్వీ కపూర్, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Investments: ఈ సూత్రాలు పాటించిపెట్టుబడులు పెట్టాలి.. అవేమిటంటే 

డబ్బు సంపాదించడం ఒక విషయమైతే, దానిని సమర్థవంతంగా వినియోగించడం మరొక విషయం.

Revanth Reddy: వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోండి.. కేంద్ర బృందంతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన వరద నష్టంపై, కేంద్ర బృందంతో సమావేశమయ్యారు.

Virat Kohli: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌.. లండన్‌ నుంచి నేరుగా చెన్నై చేరుకున్న కోహ్లీ  

బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది.

Suellen Carey: తనను తాను పెళ్లి చేసుకున్నమహిళ.. ఇప్పుడు కొత్త భర్త కోసం వెతుకుతోంది 

ప్రస్తుత ప్రపంచంలో ఆడవాళ్లు ఆడవాళ్లను, మగవాళ్లు మగవాళ్లను పెళ్లి చేసుకోవడం సాధారణంగా మారింది.

Tax notices to TCS Employees: టీసీఎస్‌ ఇండియా ఉద్యోగులకు పన్ను డిమాండ్ నోటీసులు 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ (IT dept) పన్ను డిమాండ్‌ నోటీసులు పంపింది.

Manipur: 'బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌'పై నిషేధం ఎత్తివేత.. షరతులతో అనుమతి! 

మణిపూర్‌లో గతేడాది మొదలైన హింసాకాండ ఆగేలా కనిపించడం లేదు. మే 3, 2023 నుండి అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి.

Arvind Kejriwal: సుప్రీంకోర్టు తీర్పు.. కేజ్రీవాల్‌ రాజీనామాకి బీజేపీ డిమాండ్‌ 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో, ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Hydra:  హైడ్రాకు ప్రత్యేక కమిషనరేట్‌ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణదారులకు భయపెట్టే హైడ్రా విభాగాన్ని మరింత శక్తివంతం చేయడానికి ప్రభుత్వం దృష్టిసారించింది.

AP Rains: కోనసీమ జిల్లాలో గోదారి ఉధృతి.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.

Sitaram Yechury: సీతారాం ఏచూరికి కాకినాడతో అనుబంధం.. గతంలో కాకినాడ లైబ్రరీకి రూ.10 లక్షల సాయం 

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Harsh Goenka: లాల్‌బాగ్చా వద్ద వీఐపీ కల్చర్ పై హర్ష్‌ గొయెంకా ట్వీట్‌.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

ముంబైలో ప్రసిద్ధి చెందిన 'లాల్‌బాగ్చా రాజా' గణపతి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు.

Most Consecutive Test Wins: టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన అగ్రశ్రేణి జట్లు

క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ అని చెప్పవచ్చు.ఎందుకంటే ఏ జట్టుకైనా ఇందులో విజయం సాధించడం సులభం కాదు.

Somerset vs Surrey: 1 ఫ్రేమ్‌లో 13 మంది ఆటగాళ్లు.. సోషల్ మీడియాలో వైరల్

క్రికెట్‌ అంటే అభిమానులకు ఎందుకంత ఆసక్తి అనే ప్రశ్నకు ఇలాంటి వీడియోనే ప్రత్యక్ష సమాధానం.

Salt and Water: వేడినీటిలో ఉప్పు కలుపుకొని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

ఉప్పు మన ఆహారంలో కీలకమైన భాగం. ఉప్పు లేకుండా ఆహారం తినడం ఎంతో కష్టం. కానీ ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం.

Devara:హాలీవుడ్‌ ఈవెంట్ లో'దేవర'..ఖుష్‌ అవుతోన్న ఫ్యాన్స్‌ 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Maharastra: కెమికల్ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్.. నగరం అంతటా రసాయన పొగ

మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌ లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ జరిగి నగరం మొత్తం రసాయన పొగ వ్యాపించింది.

Israel Hamas War:ఇజ్రాయెల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ 'యూనిట్ 8200' చీఫ్ రాజీనామా.. ఎందుకంటే 

అక్టోబరు 7న హమాస్‌ చేసిన దాడులతో ఇజ్రాయెల్‌ తీవ్ర అనిశ్చితిలో పడింది. ఈ దాడులకు సంబంధించిన బాధ్యతను స్వీకరించి, భద్రతా అధికారులు క్షమాపణలు తెలిపారు.

Bajaj Housing Finance IPO: నేడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO షేర్ల కేటాయింపు.. ఈ ప్రాసెస్‌తో ఈజీగా చెక్ చేసుకోండి..

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPOకి సంబంధించిన షేర్ల కేటాయింపు ఈ రోజు (గురువారం) సాయంత్రం నిర్ణయించే అవకాశముంది.

Mahesh Babu: మరణ మాస్ లుక్ లో మతిపోగొడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో వరుస విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

Ramcharan: నేడు సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌

నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి రానున్నారు.ఉదయం 11 గంటల తరువాత వీరిద్దరూ సచివాలయానికి చేరుకోనున్నారు.

Polaris Dawn Mission: అంతరిక్షంలో మొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్‌.. చరిత్ర క్రియేట్ చేసిన స్పేస్‌ ఎక్స్  

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ద్వారా వ్యవస్థాపించబడిన స్పేస్‌-X, చరిత్రను సృష్టించింది.

Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌పై నేడు 'సుప్రీం' తీర్పు..!

దిల్లీ ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధిత సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభిస్తుందా లేదా జైలుకు పంపుతారా అన్న విషయం నేడు తేలిపోనుంది.

Chandrababu: సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకురావాలని ప్రతిపాదించిన 'క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌' పథకం కింద చిన్న పరిశ్రమలకు లభించాల్సిన లబ్ధులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Whatsapp: వాట్సాప్‌ కొత్త ఫీచర్.. కమ్యూనిటీ గ్రూప్ యజమానులు యాజమాన్యాన్ని బదిలీ చేయగలరు

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, ట్రాన్స్‌ఫర్ కమ్యూనిటీ ఓనర్‌షిప్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది.

AFG vs NZ: ఒక్క బంతి కూడా పడకుండా టెస్టు మ్యాచ్‌ రద్దు.. 91 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..

గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్ - న్యూజిలాండ్ (AFG vs NZ) జట్ల మధ్య ఏకైక టెస్టు వర్షం కారణంగా రద్దైంది.

Modi-Para athletes: అంత కోపమెందుకు నవదీప్! .. భారత పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ 

భారత పారా అథ్లెట్లు పారిస్ పారాలింపిక్స్‌లో ప్రదర్శించిన అద్భుత ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో కొందరు తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి వారు అక్కడే ఉన్నారు.

Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో ​​రొనాల్డో.. 100 కోట్లు దాటిన ఫాలోవర్లు

ప్రముఖ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) గురించి తెలియని ఫుట్‌బాల్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

Donald Trump: కమలా హారిస్ తో మరోసారి చర్చకు సిద్ధంగా లేనన్న ట్రంప్ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య జరిగిన ముఖాముఖి చర్చలో కమలాహారిస్దే పై చేయి అని పలు మీడియా నివేదికలు తెలిపాయి.

Adani Group: స్విస్‌ ఖాతాలను జప్తు.. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్‌ 

అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ కంపెనీ ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా, ఆ గ్రూప్‌కు సంబంధించి 310 మిలియన్ డాలర్ల స్విస్ ఖాతాలను స్విస్ ప్రభుత్వం జప్తు చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

Iran: ఆగ్నేయ ఇరాన్‌లో ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సైనికులు, ఒక అధికారి మృతి

ఆగ్నేయ ఇరాన్‌లో గురువారం ముష్కరులు ముగ్గురు సరిహద్దు గార్డులను హతమార్చగా, మరో వ్యక్తిని గాయపరిచారు.

Lady Macbeth of Bengal: సీఎం మమతా బెనర్జీని 'సామాజిక బహిష్కరణ' చేస్తానని బెంగాల్ గవర్నర్ ప్రతిజ్ఞ 

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు.

Ajit Doval Vladimir Putin: రష్యా ముందుకు ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక.. పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ.. యుద్ధం ఆగుతుందా? 

BRICS జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు.

12 Sep 2024

Maruti Suzuki: మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ సిఎన్‌జీ వేరియంట్‌ విడుదల 

భారత మార్కెట్లో అత్యధికంగా ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ ప్రముఖమైనది చెప్పొచ్చు.

DY Chandrachud: గణేష్ పూజ వివాదం.. బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం 

ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి గణేష్ పూజ కోసం వెళ్లడం రాజకీయ వివాదానికి కారణమైంది.

Telangana: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 

తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Dhankhar: రాహుల్ గాంధీపై ఉపరాష్ట్రపతి ధన్కర్ మండిపాటు

అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.

Revanth Reddy: తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌ కేంద్రానికి విజ్ఞప్తి

తెలంగాణలో వర్షాలు, వరదలు రాష్ట్రానికి భారీగా నష్టం మిగిల్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సుమారు రూ.5,438 కోట్ల నష్టంపై నివేదిక అందించారు.

Power Purchase: విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) మరోసారి కష్టాల్లో పడ్డాయి. గురువారం నుంచి తెలంగాణ డిస్కంలు విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయడానికి అనుమతిని నిలిపివేశాయి.

Petrol prices: భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్‌ ధరల భారీ పతనం

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్‌ చమురు ధర రూ.80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.

Health Insurance : మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ తిరస్కరించడానికి 4 కారణాలు

ఎక్కువ మంది అనుకోని వైద్య ఖర్చులను నివారించేందుకు ఆరోగ్య బీమా తీసుకుంటారు.

Sitaram Yechuri: సీతారాం ఏచూరి కన్నుమూత

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతిచెందారు.

Ishan Kishan: దులీప్ ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ 

టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అక్కటుకున్నాడు.

SSMB 29: నా చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేయొద్దు.. నిర్మాతలను కోరిన మహేశ్ బాబు

మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. దీనిని '#SSMB29'గా ప్రచారంలో ఉంచారు.

West Bengal: వైద్య విద్యార్థుల నిరసనలపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానం 

పశ్చిమ బెంగాల్‌లో వైద్య విద్యార్థుల నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది.

Ruthuraj Gaikwad: ఇండియా-సికి బిగ్ షాక్ .. గాయపడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

ఇండియా-సి జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. అనంతపురం వేదిక‌గా ఇండియా బితో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆ జ‌ట్టు కెప్టెన్‌, భార‌త యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ గాయ‌ప‌డ్డాడు.

Bangladesh: భార‌త్‌తో టెస్టు సిరీస్‌..జ‌ట్టును ప్ర‌క‌టించిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్ (Bangladesh) భారతదేశంతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు తన జట్టును ప్రకటించింది.

Bomb Threat:  చెన్నై ఎంఐటీ క్యాంపస్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్‌

బాంబు బెదిరింపుతో తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం భయాందోళన నెలకొంది.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం 

ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Rahul Vs CR Kesavan: రాహుల్ గాంధీపై కేశవన్ ఫైర్.. అమెరికా పర్యటన 'భారత్ బద్నాం యాత్ర'

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటన ఇప్పుడు వివాస్పదంగా మారింది.

Flood damages: రూ.9 వేల కోట్లకుపైనే నష్టం.. కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదన 

తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 2 వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రానికి రూ. 9,000 కోట్లకుపైనే నష్టం కలిగించాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదికలో వెల్లడించింది.

Devara:'దేవర' చూసే వరకూ బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని అవేదన

19 ఏళ్ల యువకుడు కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "దేవర" విడుదలయ్యేలోపు తాను జీవించాలని కోరుకున్నాడు. ప్రస్తుతం అతను బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.

Khaleda Zia: ఆసుపత్రిలో చేరిన బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. 2021లో లివర్ సిర్రోసిస్‌గా నిర్ధారణ 

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా గురువారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 79 ఏళ్ల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ గుల్షన్‌లోని తన నివాసం నుండి తెల్లవారుజామున 1:40 గంటలకు ఎవర్‌కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు.

Study Abroad News:78% తల్లిదండ్రులు పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని కోరుకుంటున్నారు.. రుణం తీసుకోవడానికి కూడా సిద్ధం: అధ్యయనం

భారతీయ ధనవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాల్లో చదివించాలని కోరుకుంటున్నారని, ఇందుకోసం వారు తమ వద్ద ఉన్న పొదుపును కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అధ్యయనం వెల్లడించింది.

Rahul Gandhi: 50 శాతానికి మించి రిజర్వేషన్లు కలిపిస్తాం.. రాహుల్‌ గాంధీ క్లారిటీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

Baline Srinivasalu: వైసీపీని వీడనున్న బాలినేని.. త్వరలో జనసేనలో  చేరిక!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్ తగిలే అవకాశముంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై 13న సుప్రీం తీర్పు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఇంకా రిలీఫ్ లభించలేదు.

PM e-DRIVE: రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించిన కేబినెట్

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Grenade Blast: చండీగఢ్ పేలుడు ఘటన ఖలిస్తానీ ఉగ్రవాదుల ప్రమేయం?

చండీగఢ్‌లోని సెక్టార్ 10లో జరిగిన గ్రెనేడ్ పేలుడు కేసు కలకలం రేపుతోంది.

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ పాటల రచయిత కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు.

Virat Kohli: స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌లో కోహ్లీ 

భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభం అవుతుంది.

Rajamouli-Mahesh Babu: జనవరిలో సెట్స్‌ మీదకు రాజమౌళి-మహేష్‌బాబు ప్రాజెక్ట్!

మహేష్‌ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

China: చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ లేక నానా తంటాలు

చైనాలో యాగి తుపాను తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.

Revanth Reddy: దిల్లీకి రేవంత్ రెడ్డి.. ఇవాళ మోదీ, అమిత్ షాతో భేటి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి పయనమైన విషయం తెలిసిందే.

Brian Niccol: 'మీరు ఖచ్చితంగా నమ్మాలి'.. స్టార్‌బక్స్ కొత్త సీఈఓ కెరియర్‌ టిప్‌

ప్రఖ్యాత కాఫీ బ్రాండ్‌ స్టార్‌బక్స్‌ (Starbucks)కు తాజాగా బ్రియాన్ నికోల్‌ (50 ఏళ్లు) సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.

China: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నిర్బంధించిన చైనా.. అదుపులో ముగ్గురు 

చైనాలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లపై నియంత్రణ వేస్తున్న జిన్‌పింగ్‌ సర్కారు తాజాగా మూడు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను బీజింగ్‌ అధికారులు ఆగస్టులో అరెస్ట్ చేశారని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక పేర్కొంది.

Natasa Stankovic: ముంబైలో నటాషా స్టాంకోవిచ్.. బాయ్‌ఫ్రెండ్‌ అలెగ్జాండర్ ఇలాక్‌తో చక్కర్లు.. వీడియో వైరల్ 

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్ హర్థిక్ పాండ్యా మాజీ భార్య, మోడల్ నటాషా స్టాంకోవిక్, ముంబయి చేరుకున్న సంగతి తెలిసిందే.

Shivraj Singh Chouhan: ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక సమర్పించిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా చోటుచేసుకున్న నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదికను సమర్పించారు.

AFG vs NZ: నాలుగో రోజు న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ ఆట రద్దు 

గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయే పరిస్థితి నెలకొంది.

HYDRA: హైడ్రాకు విస్తృత అధికారాలు.. ఆర్డినెన్స్‌ జారీ చేయనున్న ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం నీటి వనరుల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపుకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కి విస్తృత అధికారాలు కల్పించే కసరత్తు చేస్తోంది.

SS Rajamouli: మహేశ్ బాబు సినిమాపై అప్‌డేట్ అడిగితే.. కర్ర పట్టుకొని బెదిరించిన రాజమౌళి

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

OpenAI: రూ.12,500 బిలియన్ల విలువతో కొత్త పెట్టుబడిని సేకరించాలనుకుంటున్న ఓపెన్ఏఐ 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పనిచేస్తున్న దిగ్గజం ఓపెన్‌ఏఐ మరోసారి పెట్టుబడులను పెంచేందుకు ఇన్వెస్టర్లతో మాట్లాడుతోంది.

ICC Women's T20 World: మహిళల T20 ప్రపంచ కప్‌ టిక్కెట్ ధరల ప్రకటన.. వారికి టికెట్లు 'ఫ్రీ'

యూఏఈలో జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం టికెట్ ధరలను ఐసీసీ బుధవారం (సెప్టెంబర్ 11) వెల్లడించింది.

Dhanush: ధనుష్‌పై రెడ్‌కార్డ్‌ ఎత్తివేత.. ఆనందంలో అభిమానులు

తమిళ చిత్రసీమలో ప్రముఖ హీరోగా నిలిచిన ధనుష్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.

Bandru Shobharani: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చెప్పు దెబ్బలు తింటావ్.. శోభారాణి

తెలంగాణలో రాజకీయ వేదికపై మరోసారి విమర్శలు, ప్రతివిమర్శలు వివాదాస్పదంగా మారాయి.

Two Thousand Crore fraud: అస్సాంలో భారీ స్టాక్ ట్రేడింగ్ స్కాం.. ప్రముఖ నటి అరెస్ట్ 

అస్సాంలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ స్టాక్‌ ట్రేడింగ్ స్కామ్‌లో ప్రముఖ నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరా అరెస్టయ్యారు.

Road Accident : 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఢిల్లీలో 1,571 మంది మృతి.. ఎక్కువ ప్రమాదాలు రాత్రిపూట సంభవించినవే..

దిల్లీలో ప్రతిరోజూ జరిగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.

Joe Biden: 'ట్రంప్‌ 2024 ' టోపీ ధరించిన బైడెన్‌.. 9/11  స్మారక కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన 

అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి ఘటన జరిగి 23 ఏళ్లు పూర్తయింది.

Telangana: డ్వాక్రా గ్రూపు మహిళలకు శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. వారికి ఇక పండగే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Brutal murder: అమెరికాలో భారత సంతతి విద్యార్థిని దారుణ హత్య.. ఆడియో రికార్డింగ్ ద్వారా నిందితుడి గుర్తింపు

అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఓ కళాశాల విద్యార్థిని 46 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Travis Head: ఒకే ఓవర్​లో 30 రన్స్.. సామ్ కర్రన్​ను చితకబాదిన ట్రావిస్ హెడ్!

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ జట్టును కంగారూ బ్యాటర్ కష్టాల్లోకి నెట్టాడు.

X: ఎక్స్ లో కొత్త ఫీచర్.. వినియోగదారులు DMలను మాత్రమే బ్లాక్ చేయగలరు

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ దాని వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

Karnataka: కర్ణాటకలో గణపతి ఊరేగింపుపై రాళ్లదాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో గణపతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Tamilnadu: మధురై మహిళా హాస్టల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి 

తమిళనాడులోని మదురైలో జరిగిన భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది.

Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై సామూహిక అఘాయిత్యం

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు దాడి చేశారు.

Ram Mohan Naidu: ఆసియా-పసిఫిక్‌ ఛైర్మన్‌గా రామ్మోహన్‌నాయుడు ఏకగ్రీవ ఎన్నిక

కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆసియా-పసిఫిక్‌ దేశాల ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం

సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి చేసే ప్రయత్నాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈసారి రీల్స్ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్ లో ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది.

Special Trains: రైలు ప్రయాణీకులకు శుభవార్త.. దసరా,దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు 

బతుకుదెరువు కోసం చాలా మంది తమ సొంత ఊరును వదిలి నగరాలకు వచ్చి జీవనం కొనసాగించడం ఈ రోజుల్లో సాధారణంగా మారింది.

Free health insurance: 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మోడీ శుభవార్త.. కేబినెట్ ఆమోదం..

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.