16 Sep 2024
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. గణేశ్ నిమజ్జనానికి 600 బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Ram Charan: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త లుక్.. అదిరిపోయింది అంటూ కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తాజా చిత్రం "గేమ్ ఛేంజర్" షూటింగ్‌ను పూర్తి చేశాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే.
Asian Champions Trophy: దక్షిణ కొరియాపై విజయం.. ఫైనల్లో చైనాతో తలపడనున్న భారత్
ఆసియా ఛాంపియన్స్ హకీ ట్రోఫీలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.
Arvind Kejriwal: రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
Study Skills: చదువులు సులభంగా గుర్తుండేలా చేసే 7 సరికొత్త పద్ధతులు.. ట్రై చేయండిలా!
చదివినా చదువులు గుర్తుండట్లేదా? పరీక్షలు బాగా రాసినా స్కోరు ఆశించినంతగా రాలేదా? ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో మీరూ ఉన్నారా? అయితే, మీ చదవు పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని నిపుణులు సూచిస్తున్నారు.
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. అక్టోబర్ నుంచి దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల గురించి శుభవార్త ప్రకటించింది. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Sanjay Gaikwad: రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షలిస్తా.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జమ్ముకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదంలోకి నెట్టాలని చూస్తున్నాయి: అమిత్ షా
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.
Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు.. 25వేల మందితో బందోబస్తు
హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనానికి తరలిరానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Jani Master : జానీ మాస్టర్ కి జనసేన పార్టీ కీలక ఆదేశాలు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఒక 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
SEBI backtracks: ఉద్యోగుల నిరసనతో వెనక్కి తగ్గిన సెబీ.. ఉద్యోగుల సమస్యలు అంతర్గతంగా పరిష్కారం
సెబీ (SEBI) సెప్టెంబర్ 4న విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఉద్యోగుల నుంచి వచ్చిన నిరసనల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాకిచ్చిన జనసేన.. దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
Nipah: కేరళలో నిపాతో వ్యక్తి మృతి.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 151 మందితో కాంటాక్ట్ లిస్ట్
కేరళలో నిపా వైరస్ వల్ల ఒక వ్యక్తి మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Hyderabad Youth Died: పుట్టిన రోజునాడే పుట్టెడు విషాదం.. కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం
కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన హైదరాబాద్ నగరానికి చెందిన మీర్‌పేట్ యువకుడు ప్రణీత్ దురదృష్టవశాత్తూ చనిపోయాడు.
Gujarat: అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ IIను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్-గాంధీనగర్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
Papua New Guinea: బంగారు గనిపై హక్కుల వివాదం.. సాయుధ ఘర్షణల్లో 30 మంది మృతి
పపువా న్యూ గినియాలో బంగారు గనిపై చోటు చేసుకున్న హక్కుల వివాదం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు విడిచారు.
Ashwini Vaishnaw: భారతీయ రైల్వే సేవల కోసం సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది.. అందుబాటులోకి ప్రత్యేక ఫీచర్లు
వివిధ రైల్వే సంబంధిత సేవలను క్రమబద్ధీకరించడానికి భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది.
Droupadi Murmu: దేశాభివృద్ధిలో మహిళల భద్రత అత్యంత కీలకమైంది: రాష్ట్రపతి ద్రౌపది
సమాజంలో మహిళల భద్రత, గౌరవంపై మరింత అవగాహన పెంపొందించాల్సిన సమయం వచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
Maneru Dam : మానేరు డ్యామ్‌లో జలకళ.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్‌ఎమ్‌డీ) నిండుకుండలా మారింది.
Manu Bhaker: నీరజ్ చోప్రాకు గాయం.. స్పందించిన మను బాకర్
భారత 'గోల్డెన్ బాయ్' నీరజ్ చోప్రా గాయాల వల్ల సతమతమవుతున్నాడు. అయినా తన పోరాట స్ఫూర్తితో మరోసారి మెరిశాడు.
AAP: దిల్లీ ముందస్తు ఎన్నికలకు ఆప్ డిమాండ్.. ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..!
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాజీనామా ప్రకటన దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాన్ని తీసుకువచ్చింది.
World Record: ప్రపంచ రికార్డ్ సాధించిన పవన్ కళ్యాణ్ శాఖ
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఈ ఘనత వరించింది.
Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైలు పేరు మార్పు.. ఇక నమో భారత్ ర్యాపిడ్ రైలు
మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రూపొందించిన వందే మెట్రో (Vande Metro) రైలు పేరు ఇప్పుడు మారింది.
Mamata Banerjee : ఓపెన్ మైండ్‌తో చర్చలకు రండి.. మరోసారి వైద్యులను ఆహ్వానించిన మమతా బెనర్జీ
ఆర్‌జీ కర్ దవాఖాన ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఘటన అనంతరం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ వైద్యుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఇంకా కొనసాగుతోంది.
PM Modi: 100 రోజుల్లో, దేశ ప్రగతి కోసం ప్రతి రంగాన్ని అడ్రస్ చేసేందుకు ప్రయత్నించాం: ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలు తమకు మూడోసారి అధికారాన్ని అందించారని ఎంతో నమ్మకంతో చెప్పారు.
Kolkata Doctor Rape and Murder: పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో మాజీ ప్రిన్సిపాల్'మోసపూరిత' సమాధానాలు: సీబీఐ
కోల్‌కతా ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారానికి సంబంధించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.
heart attack: హైదరాబాద్‌లో విషాదం.. వేలంలో లడ్డూను దక్కించుకున్న యువకుడు గుండెపోటుతో మృతి
హైదరాబాద్ మణికొండలో గణేష్ శోభాయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Delhi next CM : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తదుపరి సీఎం ఎవరు?
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
SIIMA 2024: సైమా 2024 అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ఆరాధ్య బచ్చన్,నయనతార జంట
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2024 వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిగింది.
Siddharth-Adithi Rao Hydari: వివాహ బంధంతో ఒక్కటైన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో ఈ వివాహం జరిగింది.
Delhi: దిల్లీ మెట్రోలో భద్రతా పెంపు.. రహస్య పోలీసు అధికారుల మోహరింపు
దిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నా, మహిళలపై నేరాలు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి.
Eid Milad-un-Nabi: ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి , ప్రధాని
ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Raghu Thatha OTT: 'రఘు తాత' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. 24 గంటల్లోనే సరికొత్త రికార్డు!
మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘు తాత' ఇటీవల విడుదలై సూపర్ రెస్పాన్స్‌తో ఆకట్టుకుంటోంది.
Adani Shares: లాభాల్లో అదానీ స్టాక్స్.. భారీగా పెరిగిన అదానీ సంపద
స్టాక్ మార్కెట్లలో ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ముందుగా అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. ఇకపై థ్రెడ్‌లపై నేరుగా కామెంట్ షేర్ చెయ్యచ్చు
మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తోంది.
Suriya: కోలీవుడ్ హీరో సూర్య క్రేజీ ఆఫర్.. విలన్‌గా మారిన హీరో ..?
బాలీవుడ్‌లో రూపొందిన హెయిస్ట్ యాక్షన్ చిత్రాలలో 'ధూమ్' (Dhoom) ప్రత్యేక ఆదరణ పొందింది.
Bajaj Housing Finance: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అద్బుత రికార్డు.. స్టాక్ 114% ప్రీమియంతో మార్కెట్‌లోకి ప్రవేశం
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ మార్కెట్‌లో అద్భుత రికార్డును సాధించింది. సోమవారం లిస్టింగ్ జరిగిన ఈ కంపెనీ షేర్లు 114.29 శాతం ప్రీమియంతో మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి.
Telangana: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు
సంగారెడ్డి జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Bhatti Vikramarka: మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టులు : భట్టి విక్రమార్క
మహిళా సంఘాలతో కలిసి సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Earthquake: బ్రిటీష్ కొలంబియా తీరంలో భూకంపం.. తీవ్రత 6.5గా నమోదు
బ్రిటీష్ కొలంబియా, కెనడా తీర ప్రాంతంలోని ఉత్తర కోస్తాలో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది.
The Bear Dominate Award Ceremony: 'ది బేర్'లో అద్భుత నటనకు జెరెమీ అలెన్ వైట్‌కు రెండోసారి ఎమీ అవార్డు
ప్రముఖ నటుడు జెరెమీ అలెన్ వైట్, మరోసారి 'ది బేర్' సిరీస్‌లో తన అద్భుత నటనకు గుర్తింపుగా, కామెడీ యాక్టర్ విభాగంలో వరుసగా రెండో ఎమీ అవార్డును గెలుచుకున్నారు.
Typhoon Bebinca: 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలమైన తుపాను.. చైనాను వణికిస్తున్న 'బెబింకా'
చైనాను ప్రస్తుతం బెబింకా తుపాను వణికిస్తోంది. సోమవారం ఉదయం డ్రాగన్ ఆర్థిక కేంద్రం అయిన షాంఘైపై ఈ తుపాను విరుచుకుపడింది.
Andhra Pradesh: ముంబై నటి కేసులో.. ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు
ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీని అక్రమంగా అరెస్టు చేసిన వ్యవహారంలో ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో నరమాసం భక్షక తోడేళ్ల భీభీత్సం ఆగడం లేదు.
One nation one election : ఈ టర్మ్‌లోనే 'ఒక దేశం, ఒకే ఎన్నికలు'అమలుపై మోదీ సర్కార్ కసరత్తులు
జమిలి ఎన్నికలపై ఎన్డీయే కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దృష్టి పెట్టినట్టు సమాచారం.
Johnny Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో వివాదం చోటు చేసుకుంది.
Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. గణేశ్ నిమజ్జన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి.
IND vs BAN: శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి.. మరో కీలక ప్లేయర్‌కి ఛాన్స్!
భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ 19న టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీ20 సిరీస్ కోసం జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.
Polaris Dawan: స్పేస్ మిషన్‌ను ఎందుకు హిస్టారికల్ అని పిలుస్తారు?
ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్-X అనే అంతరిక్ష సంస్థ పొలారిస్ డాన్ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది.
WhatsApp : iOS వినియోగదారులకు వాట్సాప్ 2 కొత్త ఫీచర్లు.. వాటిని ఎలా ఉపయోగించాలంటే?
వాట్సాప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Brutal murder: హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య
హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని శృతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.
Donald Trump: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. డొనాల్డ్ ట్రంప్ సురక్షితం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు జరిగాయి.
Ryan Wesley Routh: గోల్ఫ్ క్లబ్ లో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం.. ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు?
అమెరికా (USA)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
15 Sep 2024
Ravneetsingh Bittu: రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్.. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలి : కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలలో సిక్కులను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
Volvo: ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ తగ్గుముఖం.. హైబ్రిడ్ కార్లపై 'వోల్వో' దృష్టి
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గుతున్న దృష్ట్యా లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన వ్యూహాన్ని మార్చుకుంది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన.. చేతబడి చేశారనే నెపంతో కుటుంబంలోని ఐదుగురు హత్య
సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, కొందరు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
Bihar : పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్.. ప్రమాదం నుంచి బయటపడ్డ రైతులు
బిహార్‌లో గయా సమీపంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పిన ఘటన శుక్రవారం సాయంత్రం గయా-కోడెర్మా రైల్వే సెక్షన్‌లోని కొల్హానా హాల్ట్ వద్ద జరిగింది.
Karnataka: భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన యువకుడు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది.
TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు హాజరయ్యారు.
Federal Reserve: వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం.. నాలుగేళ్ల తర్వాత ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేటును తగ్గించే దిశగా ఈ బుధవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..?
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తన పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
Manchu Manoj: మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థుల ఆందోళన.. స్పందించిన మంచు మనోజ్
మోహన్‌బాబుకు చెందిన యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
National Engineers Day 2024: ఇంజినీర్ల దినోత్సవ ప్రత్యేకత.. సాంకేతిక ఆవిష్కరణలకు స్ఫూర్తిదాయక నేత మోక్షగుండం విశ్వేశ్వరయ్య
సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో ప్రతి రంగంలోనూ ఇంజనీర్ల పాత్ర అమూల్యమైంది.
Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద శరవేగంగా పడవల తొలగింపు ప్రక్రియ.. కష్టపడుతున్న నిపుణులు
ప్రకాశం బ్యారేజీ వద్ద ఆరో రోజు కూడా భారీ పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.
AP New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం విధానంపై కసరత్తును దాదాపు పూర్తి చేసింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో అమలులో ఉన్న మద్యం విధానాన్ని పునరుద్ధరించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
Narendra Modi: వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణాలు
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా ఆరు కొత్త మార్గాల్లో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
Travis Head: భారత్ నా ఫేవరెట్ కాదు.. కానీ సిరీస్ కోసం శ్రమిస్తున్నా : ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ భారత్‌తో మ్యాచ్ అంటే తనదైన శైలిలో చెలరేగిపోతాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో స్కోరు బోర్డును పరగెత్తించి, ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Asteroid: భూమి వైపుగా దూసుకువస్తున్న భారీ గ్రహశకలం.. ముప్పు లేదన్న నాసా
మానవాళి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక భారీ గ్రహశకలం (ఆస్టరాయిడ్) భూమి దిశగా దూసుకొస్తోంది.
Myanmar: మయన్మార్‌లో భారీ వరదలు.. 74 మంది దుర్మరణం
మయన్మార్‌లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. టైఫూన్ యాగీ తుపాను కారణంగా వచ్చిన ఈ వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.
Nitin Gadkari: ప్రధాన మంత్రి పదవిపై ఆశ లేదు: నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒకసారి ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నప్పుడు తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు ఆ పదవి మీద ఎలాంటి ఆశ లేదని శనివారం జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.
siima awards 2024: అట్టహాసంగా జరిగిన 'సైమా 2024 అవార్డుల' వేడుక
2024 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక దుబాయ్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ సినీ తారలు పాల్గొని సందడి చేశారు.
Haiti: హైతీలో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 25 మంది మృతి
హైతీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలిన ఘటన 25 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ పట్టణంలోని జాకీర్ కాలనీలో ఒక మూడంతస్తుల భవనం కూలింది.
World record: మండల ఆర్ట్‌తో వేంకటేశ్వరుడి చిత్రం.. ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు
మండల ఆర్ట్ సాంకేతికతతో వేంకటేశ్వరుడి చిత్రాన్ని తీర్చిదిద్దడం ద్వారా 54 ప్రపంచ రికార్డులను సోనాలి ఆచార్జీ సొంతం చేసుకున్నారు.