07 Sep 2024
Vijayawada: చీకటిపడేలోగా వారంతా పునరావాస కేంద్రాల్లో ఉండకపోతే ప్రమాదమే : కలెక్టర్
నగరంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జక్కంపూడి కాలనీ, అంబాపురం వంటి ప్రాంతాల్లో ప్రయాణ మార్గాలు పూర్తిగా జలదిగ్బంధంతో నిండిపోయాయి.
CV Anand: హైదరాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి
నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గత కొన్ని రోజులుగా గేట్లు మరమ్మతు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గేట్ల మరమ్మతులు పూర్తియ్యాయి.
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఇండియా-సి ఘన విజయం
దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండియా-సి, ఇండియా-డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మూడు రోజుల వ్యవధిలో ముగిసింది.
Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కొంతకాలంగా డ్రోన్ బాంబు దాడులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య స్థానికంగా మరోసారి హింస చెలరేగడం కలకలం రేపింది.
AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారింది.
Kubera Movie: ధనుష్-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో 'కుబేర'.. గణేష్ చతుర్థి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్
తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'కుబేర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Vijayawada: బుడమేరు గండ్ల పూడ్చివేత.. సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు
భారీ వరదల కారణంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ)కు ఏర్పడిన గండ్లను జలవనరుల శాఖ అధికారులు పూర్తిగా పూడ్చేశారు.
Hydra: హైడ్రా మరింత బలోపేతం.. మూడు జోన్లుగా విభజన
విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
Vijayawada: భయం గుప్పిట్లో విజయవాడ.. మళ్లీ పెరిగిన వరద ప్రవాహం
విజయవాడకు మళ్లీ వరద భయం వెంటాడుతోంది.
ఉల్కాపాతాలు, ఉష్ణోగ్రత మార్పుల వల్లే చంద్ర కంపనాలకు కారణం
చంద్రయాన్-3 మిషన్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్ర కంపనాలపై ఆసక్తికరమైన తెలిపింది.
Sunita Williams : సాంకేతిక లోపంతో ఖాళీగా భూమికి చేరుకున్న స్టార్‌లైనర్.. సునీతా విలయమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా
అంతరిక్ష రంగంలో ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి మానవసహిత ప్రయోగం వివాదాస్పదంగా ముగిసింది.
Ban On Cricket: ఆ నగరంలో క్రికెట్ నిషేధం.. బ్యాట్ కనిపిస్తే భారీ జరిమానా
అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రతి దేశంలోనూ ఆదరణ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సమయం దొరికితే చాలు క్రికెట్ ఆడతారు.
Mr Bachchan: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజే
రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'మిస్టర్ బచ్చన్' ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
Ollie Pope : 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒలి పోప్ సరికొత్త రికార్డు
ఇంగ్లండ్ ప్లేయర్ ఒలి పోప్ సరికొత్త రికార్డును సృష్టించారు. శ్రీలంక జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఫీట్‌ను సాధించారు.
Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు
హరియాణా నుంచి బెంగళూరుకు తన ప్రేయసిని కలిసేందుకు వచ్చిన అనిరుద్ధ్ రాజన్ అనే మావోయిస్టుని సీసీఐ శుక్రవారం అరెస్టు చేసింది.
Rape: లిఫ్ట్ ఇచ్చి మహిళపై ఆత్యాచారానికి పాల్పడ్డ దుండగులు
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
Train Accident : మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి.
Vinayaka Chavithi: జయజయ శుభకర వినాయక.. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. లయకారుడు పరమేశ్వరుడు, పార్వతిల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.
Donald Trump: కమలా హారిస్‌ను కాదని డొనాల్డ్ ట్రంప్‌కు హిందూ మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.
Devara: ముంబైలో 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
06 Sep 2024
Telangana: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల తుది 'కీ' విడుదలైంది.
Vinayaka Chavithi 2024: "ఏకవింశతి పూజ" అంటే ఏమిటి ? 21 పత్రాల వెనుకనున్న రహస్యం
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు మరికొన్ని గంటల్లో మొదలు కానున్నాయి. మరి కొన్ని గంటలలో సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల పూజలు అందుకుంటారు.
AP-Telangana:తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం
భారీ వర్షాలు, వరదలు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద మొత్తం సహాయం అందజేసింది.
Telangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్‌గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
JammuKashmir Elections: బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా
పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది.
SEBI: స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్, ఆప్షన్‌లపై సెబీ నిబంధనలను కఠినతరం
భారతదేశం స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రవేశ అడ్డంకులను పెంచడానికి డెరివేటివ్స్ నిబంధనలను కఠినతరం చేస్తోంది.
Swiggy: ₹33 కోట్ల మోసం.. Swiggyకి షాక్ ఇచ్చిన మాజీ ఉద్యోగి
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కి చెందిన మాజీ ఉద్యోగి రూ.33 కోట్ల మోసం చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం తెలుసుకున్న స్విగ్గీ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
SEBI: సెబీ ఛైర్‌పర్సన్ పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (SEBI) ఛైర్‌పర్సన్ మాధవీ పురి బుచ్‌పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.
Flood Ration: ఇంటింటికి వరద సాయం పంపిణీ ప్రారంభం.. రేషన్ కార్డు లేనివారు ఇలా తీసుకోవచ్చు
విజయవాడలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విపత్తు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Telangana: వారం రోజుల్లో విడుదల కానున్న డీఎస్సీ ఫలితాలు.. 6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.ప్రాథమిక 'కీ'పై అనేక అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో,ఫైనల్ కీ విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
Lepakshi Knowledge Hub: లేపాక్షి భూముల్లో పారిశ్రామిక పార్కు
వైఎస్ హయాంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నించిన భూ పందేరాల్లో ఒకటి లేపాక్షి నాలెడ్జ్ హబ్.
Kenya: కెన్యా స్కూల్ లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు మృతి.. 13 మందికి కాలిన గాయాలు
కెన్యాలోని నైరీ కౌంటీలో హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది విద్యార్థులు మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Centre to Slash Fuel Rates: వాహనదారులకు అలెర్ట్..త్వరలోనే తగనున్న ఇంధన ధరలు..కేంద్రం కీలక ప్రకటన
భారతదేశంలోని వాహనదారులకు త్వరలో శుభవార్త అందనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Paralympics 2024: పారాలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత్.. కాంస్యంతో చరిత్ర సృష్టించిన కపిల్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన 25వ పతకాన్ని సాధించింది. ఇందులో పురుషుల జూడోలో భారత్ తొలి పతకం నెగ్గింది.
Buchi Babu Tournament: టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ పై గెలిచి.. ఫైనల్ చేరిన హైదరాబాద్
ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు చేరింది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇప్పటినుండి వారికీ ఉచిత విద్యుత్
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థలకు శుభవార్త తెలిపింది.
Tirupati:తిరుపతి నగరానికి తలమానికంగా రైల్వే స్టేషన్.. అత్యాధునిక సౌకర్యాలతో కొత్త అనుభూతి
తిరుపతి రైల్వే స్టేషన్ చాలా కాలంగా వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చెందుతుందని విన్నాం. ఇప్పుడు అది సాకారం కాబోతోంది.
Telangana TGSRTC:తెలంగాణలో పల్లెవెలుగుతో సహా అన్ని బస్సులలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ
తెలంగాణ ఆర్టీసీ కొత్త సంచలనానికి సిద్ధమవుతోంది. టికెట్‌లు, బస్‌పాస్‌లు అన్నీ ఆన్‌లైన్ విధానంలోకి మార్చే ప్రణాళికలు చేపట్టింది.
Mercedes-Maybach EQS 680: భారతదేశంలో లాంచ్ అయ్యిన Mercedes-Benz EQS 680.. స్పెక్స్, ధర,ఫీచర్లు
Mercedes-Benz ఇండియా తమ కొత్త మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది.
Credit cards: నేటి నుంచి మారనున్న క్రెడిట్ కార్డు రూల్స్.. మీ క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ని మీరే ఎంచుకోవచ్చు
క్రెడిట్ కార్డు హోల్డర్లకు శుభవార్త! నేటి నుండీ కొత్త క్రెడిట్ కార్డు నియమాలు అమలులోకి వచ్చాయి.
Madhabi puri Buch: సెబీ చీఫ్‌కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్ సమన్లు..?
మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ (SEBI) ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్ ప్రస్తుతం కొత్త సమస్యల్లో చిక్కుకున్నారు.
Chandrababu: వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలలో కరెంటు బిల్లుల వసూళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Railway Safety: విజయవాడలో వరద ప్రభావం.. రైల్వే లైన్ల పాత్ర
వరదల సమయంలో విజయవాడ నగరంలో సగం ప్రాంతం ముంచెత్తినా, మరో సగం సురక్షితంగా నిలిచింది.
Lord Vinayaka: రేపే వినాయక చవితి.. ఏ సమయంలో పూజిస్తే మంచిదో తెలుసా..?
గణేశ చతుర్థి వేడుకలకు దేశవ్యాప్తంగా సర్వం సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించడం ప్రారంభమైంది.
Nandamuri Mokshagna: మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ.. అదిరిపోయిన ఫస్ట్ లుక్ ..
నందమూరి అభిమానులకు శుభవార్త! బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ తెరంగేట్రం చేయబోతున్నాడు.
Karnataka: COVID-19 నిధులను బిజెపి దుర్వినియోగం చేసింది.. ఆరోపించిన సిద్ధరామయ్య ప్రభుత్వం
కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కొవిడ్ సంక్షోభ సమయంలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయని తాజా నివేదికలో వెల్లడైంది.
Telangana: తెలంగాణ రైతుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రైతుబీమాకు యాప్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సాయం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Sridhar Babu: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పర్యటన
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.
Marathan Runner : ఉగాండా ఒలింపియన్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ప్రియుడు.. చికిత్స పొందుతూ మృతి
ఉగాండా క్రీడాకారిణి రెబెక్కా చెప్టెగీ గురువారం విషాదకరంగా మరణించింది. ఆమె ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించడం వల్ల రెబెక్కా శరీరంపై 75 శాతానికి పైగా కాలిన గాయాలు ఏర్పడ్డాయి.
Delhi: 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చిన ఢిల్లీ వాసులు.. నివేదిక
ఈ ఏడాది ప్రథమార్థంలో దిల్లీ ప్రజలు మొత్తం 128 రోజుల పాటు స్వచ్ఛమైన గాలి పీల్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తెలియజేస్తోంది.
Mumbai: టైమ్స్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఘటనాస్థలికి చేరుకున్న 9 అగ్నిమాపక యంత్రాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని టైమ్స్ టవర్ భవనంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
Nasa: అద్భుతమైన వీడియోను పంచుకున్న నాసా వ్యోమగామి
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, అనేక ఇతర వ్యోమగాములు ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నారు.
Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స
సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని సమాచారం.
Neeraj Chopra: బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా.. అర్షద్ నదీమ్ ఔట్
భారత జావెలిన్ త్రోయర్,పారిస్ ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.
RG Kar Rape case: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రహస్య స్థావరంపై ED దాడులు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచారం కేసు దర్యాప్తులోకి ప్రవేశించింది.
SSMB 29: మహేష్ - రాజమౌళి సినిమా అప్డేట్.. డిసెంబరు నుండి రెగ్యులర్ షూటింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా వెండితెరపై అరంగేట్రం చేసి, పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ అనే బిరుదు సంపాదించుకొని, టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు.
Manipur: మణిపూర్‌లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ .. ఆయుధాలు,మందుగుండు సామాగ్రి, స్వాధీనం
భారత సైన్యం, మణిపూర్ పోలీసులు గురువారం సంయుక్త ఆపరేషన్‌లో కాంగ్‌పోక్పి,ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద వల్ల కలిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఈ రోజు సాయంత్రానికి పంపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
#Newsbytesexplainer:'టూ-ఫింగర్-టెస్ట్'అంటే ఏమిటి? సుప్రీం కోర్టు నిషేధం ఉన్నప్పటికీ,ఈ రేప్ కేసులలోఇంకా ఇలానే ఎందుకు దర్యాప్తు జరుగుతోంది
మేఘాలయ రాష్ట్రంలో అత్యాచార కేసుల్లో 'టూ-ఫింగర్-టెస్ట్ 'ను నిషేధిస్తున్నట్లు మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీన్ని పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు.