02 Sep 2024
Devara: 'దేవర' నుండి కీలక అప్డేట్.. ఎల్లుండే మూడవ సింగిల్ 'దావూది' విడుదల
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న "దేవర" సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Canada: కెనడాలో AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పుల కలకలం
ప్రముఖ పంజాబీ గాయకుడు AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయన్న వార్త కెనడాలో కలకలం రేపుతోంది.
Congo Gumi: 1,400 సంవత్సరాలుగా నిలకడగా పనిచేస్తున్న జపాన్ కంపెనీ
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరంగా పనిచేస్తున్న సంస్థగా పేరు పొందిన జపాన్‌లోని కాంగో గుమి కంపెనీకి పేరుంది.
Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయించారు.
Microsoft: రీకాల్ ఫీచర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయలేమని మైక్రోసాఫ్ట్ ప్రకటన
మైక్రోసాఫ్ట్ రాబోయే రీకాల్ ఫీచర్‌ను వినియోగదారులు అన్‌ఇన్‌స్టాల్ చేయలేరని స్పష్టం చేసింది. Windows 11 ఇటీవలి 24H2 బిల్డ్ వెర్షన్‌లో ఈ సమస్యను తొలుత డెస్క్‌మోడర్‌ను గుర్తించింది.
Paris 2024 Paralympics: పారాలింపిక్స్‌లో భారత్ మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3లో నితేశ్ కుమార్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకం అందింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3 విభాగంలో నితేశ్ కుమార్ పసిడి సాధించాడు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు
హిమాచల్ ప్రదేశ్‌లో వరుస వర్షాలు రాష్ట్రంలో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి.
UP: డబ్బులివ్వలేదని రక్షించలేదు.. నదిలో కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిల్‌హౌర్లో ఘోర విషాదఘటన చోటు చేసుకుంది. డబ్బులివ్వలేదని కారణంలో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నా గత ఈతగాళ్లు రక్షించలేదు.
Drone in vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా.. ట్రయల్ రన్ కు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం
ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో ఆహారం సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది.
Swati Maliwal assault case: స్వాతి మలివాల్ దాడి కేసు.. బిభవ్ కుమార్‌కు బెయిల్
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Vinayaka Chavithi Festival:వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు నాంది పలికింది ఎవరు? అసలు కారణం ఇదే
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించే సంప్రదాయం ఎలా ప్రారంభమైందో ఓసారి తెలుసుకుందాం.
Glioblastoma: ప్రాణాంతక మెదడు క్యాన్సర్.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష
శాస్త్రవేత్తలు మెదడు క్యాన్సర్‌లోని అత్యంత ప్రమాదకరమైన రకం గ్లియోబ్లాస్టోమాను వేగంగా గుర్తించే కొత్త పద్ధతిని కనుగొన్నారు.
Supreme Court: 'నిందితుడని ఇళ్లను ఎలా కూల్చివేస్తారు'... బుల్‌డోజర్ చర్యపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇటీవలి కాలంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లపై బుల్డోజర్ పంపిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
India's manufacturing sector: 3 నెలల కనిష్టానికి దేశంలో తయారీ రంగం
గత నెలలో దేశంలో తయారీ రంగం క్షీణించింది.
Duleep Trophy: 'పెర్త్' తరహాలో అనంతపురం క్రికెట్ పిచ్
మరో మూడ్రోజుల్లో దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది.
Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం
కాంగ్రెస్ పార్టీ సెబీ చైర్‌పర్సన్ మాధబి పురీ బుచ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమె సెబీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ నుండి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది.
Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!
కుంభవృష్టి కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.
Revanth Reddy: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.
Andhrapradesh Cyclone : ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడటంతో రాష్ట్రం వరదలలో మునిగిపోయింది.
CBI:కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 6,900+ అవినీతి కేసులను సీబీఐ విచారించింది: సీవీసీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేసిన 6,900కు పైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది.
Heavy rains: ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్టు.. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి పలు రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని నివేదికలు తెలిపాయి.
Google Chrome: గూగుల్ క్రోమ్ డెస్క్ టాప్ బ్రౌజర్‌తో జాగ్రత్త.. కేంద్రం కీలక హెచ్చరిక..!
గూగుల్ క్రోమ్ లో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు కనుగొన్నారు, దీని కారణంగా వినియోగదారులు సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది.
Ganesh Idols And Procession 2024: గణేష్ మండపాలకు అనుమతి పొందడం ఎలా? దరఖాస్తు విధానం ఇదే!
ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి.
Kangana Ranaut: 'ఇది చాలా చిన్న విషయం'.. జయా బచ్చన్ వివాదంపై కంగనా రనౌత్ స్పందన
పార్లమెంట్‌లో ఇటీవల జయా బచ్చన్ పేరు చుట్టూ నడిచిన వివాదంపై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు.
Delhi: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం 6 గంటల విచారణ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను సోమవారం కస్టడీలోకి తీసుకుంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బర్తడే విషెస్ చెప్పిన బన్నీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ఆల్‌టైమ్ ఇండియా ఎలెవన్‌లో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాకి షాక్
గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా తన పర్యటన శ్రీలంకతో ప్రారంభమైంది. ఈ పర్యటనలో గంభీర్ కోచ్‌గా మిశ్రమ ఫలితాలను పొందాడు.
Revanth Reddy: తెలంగాణలో వరదలు.. సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మూడ్రోజులగా కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి.
Gadadhari Hanuman: పాన్ ఇండియన్ భాషలలో 'గదాధారి హనుమాన్'.. నవంబర్ లో విడుదలకు సన్నాహాలు
కొత్త సినిమా కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తూ,కొత్త ప్రొడక్షన్ హౌస్ లతో కొత్త కాన్సెప్ట్ లను అందిస్తూ ఉంటుంది టాలీవుడ్.
Telangana: ఎడతెరపి లేని వర్షాలు.. 15 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
వరదల వల్ల తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనా వేశారు.
Jammu: సుంజ్వాన్ ఆర్మీ బేస్ సమీపంలో ఉగ్రదాడి.. జవాన్కు గాయాలు
జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో, జమ్మూలోని పెద్ద ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడి జరిగింది.
Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 6 పతకాలు సొంతం చేసుకుంది. వీటిలో 1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
Hawaii Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇద్దరికీ గాయాలు
అమెరికాలోని హవాయి రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Ukraine war: అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్ .. 158 డ్రోన్లను ధ్వంసం చేసిన రష్యా
ఉక్రెయిన్,రష్యా మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్ 158 డ్రోన్లను ప్రయోగించింది. వీటిని రష్యా కూల్చి వేసినట్లు సమాచారం.
Preeti Pal: పారిస్ పారాలింపిక్స్‌లో 2 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన ప్రీతి పాల్ ఎవరు?
ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో భారత స్ప్రింటర్ ప్రీతీ పాల్ అద్భుతాలు చేసింది.
Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి.
Operation Bhediya: ఉత్తర్‌ప్రదేశ్'లో కొనసాగుతున్న తోడేళ్ళ భీభత్సం.. అటవీశాఖ పెట్రోలింగ్ ఉన్నప్పటికీ బాలిక మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని బహ్రైచ్‌లో తోడేళ్ల మూకల భీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నప్పటికీ, ఆదివారం మరో రెండేళ్ల బాలికపై అడవి జంతువు దాడి చేసింది.
Chiranjeevi : 'సమరసింహారెడ్డి' స్ఫూర్తితో 'ఇంద్ర'సినిమా చేశానన్న మెగాస్టార్
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ రంగంలో 50 ఏళ్లకు పూర్తి చేసిన సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. కుప్పం విద్యార్థులు వినూత్న ప్రదర్సన.. వైరల్ అవుతున్న వీడియో
ఏపీ డిప్యూటీ సీఎం,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం (సెప్టెంబర్ 2) తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు.
Starlink Satellites: 6,300కి మించిన స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్య.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..
బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్-X అనే అంతరిక్ష సంస్థ తన స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్యను వేగంగా పెంచుతోంది. గత వారం ఒక్కరోజే 42 స్టార్ లింక్ ఉపగ్రహాలను కంపెనీ అంతరిక్షంలోకి పంపింది.
Telangana Rains: తెలంగాణలో ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. విద్యా సంస్థలకు సెలవు
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Happy birthday Pawan Kalyan: చిరంజీవి తమ్ముడి నుండి డిప్యూటీ సీఎం దాకా పవన్ ప్రస్థానం
పవన్ కళ్యాణ్.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. మెగా అభిమానులకు తారకమంత్రం.
Prakasm Barrage: ఏపీని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Chandrababu naidu: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. బోటులో వెళ్తుండగా..
విజయవాడ పట్టణాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల జీవనం స్థంభించిపోయింది.
Trains Cancelled: భారీ వర్షాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో నేడు రద్దయిన రైళ్ల వివరాలివే..
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
Telangana: నేటి పరీక్షలన్నీ వాయిదా.. యూనివర్సిటీల కీలక నిర్ణయం
తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధాని, అమిత్‌షా ఆరా
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కీలక శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
#Newsbytesexplainer: భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం.. 9 మంది మృతి
రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైంది.
Hyundai: భారతదేశంలో కొత్త SUV సిరీస్‌ను తీసుకువచ్చే యోచనలో హ్యుందాయ్.. ఎంత టైం పడుతుందంటే..?
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త SUVలను విడుదల చేయడానికి యోచిస్తోంది. తద్వారా, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ కార్ల తయారీ కంపెనీలతో పోటీ పడుతూ మార్కెట్ వాటాను పెంచుకోవచ్చు.
Whatsapp Update: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వినియోగదారులు స్టిక్కర్లను కనుగొనడం ఇప్పుడు మరింత సులభం
ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. కంపెనీ ఇప్పుడు GIPHY స్టిక్కర్ శోధన ఫీచర్‌ను విడుదల చేసింది.
Nasa: బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక నుండి వింత శబ్దం.. ఆశ్చర్యపోయిన నాసా వ్యోమగాములు
ఈ నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకను వేరు చేయడం ద్వారా భూమికి తిరిగి వచ్చేలా ప్రణాళిక ఉంది.
Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ దాడులు.. అరెస్టు చేస్తారని పార్టీ ఆరోపణ
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) బృందం సోమవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంటి వద్దకు చేరుకుంది.
Grok: Grok AIతో చిత్రాన్ని రూపొందించడం చాలా సులభం.. ఎలా అంటే?
బిలియనీర్ ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ xAI, ఇటీవలే దాని Grok AI చాట్‌బాట్ కొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. దీనికి Grok-2, Grok-2 Mini అని పేరు పెట్టారు.
Lucknow: లక్నోలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఐజీ కుమార్తె మృతి
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ తృతీయ సంవత్సరం చదువుతున్న అనికా రస్తోగి(21)శనివారం రాత్రి మృతి చెందింది.
Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస..ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా,తొమ్మిది మంది గాయపడ్డారు
మణిపూర్‌లో సెప్టెంబర్ 1 ఆదివారం మరోసారి హింసాత్మక ఘటనకు సంబదించిన వార్త వెలుగులోకి వచ్చింది.
#Newsbytesexplainer: ఉచిత పథకాలు రాష్ట్రాల ఖజానాకు గండి పెడుతున్నాయా.. ఇది తెలుసుకోవడం చాల ముఖ్యం
స్టేట్ ఫైనాన్స్: ఎ రిస్క్ అనాలిసిస్ పేరుతో 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వచ్చింది.
01 Sep 2024
Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. 9 మంది మృతి
తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
Effect of rains: భారీ వర్షాలు.. ఒకే జిల్లాలో ఐదుగురు మృత్యువాత
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు, ఒకరు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.
Heavy Rains: తెలంగాణ, ఏపీ మధ్య నిలిచిపోయిన వాహన రాకపోకలు
ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లు జలమయమవుతుండటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారింది.
Russian Helicopter: రష్యాలో హెలికాప్టర్ అదృశ్యం.. 22 మంది దుర్మరణం
రష్యా తూర్పు ప్రాంతంలో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యమైన ఘటన తెలిసిందే.
Russia-Ukraine Drone War: రష్యా-ఉక్రెయిన్ డ్రోన్ యుద్ధం.. 158 డ్రోన్లు కూల్చివేత
రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన 158 డ్రోన్లను రష్యా కూల్చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Telangana: భారీ వర్షాలు.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించపోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Game Changer: ఇంకా పూర్తి కానీ 'గేమ్ ఛేంజర్' షూటింగ్.. నిరాశలో చరణ్ ఫ్యాన్స్
గేమ్ ఛేంజర్ మూవీ ఇంకా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ లో రిలీజ్ పక్కా అంటూ దిల్ రాజు నిర్మాత కామెంట్ చేశాడు.
West Bengal: నర్సుపై వేధింపులు.. బెంగాల్‌లో మరో ఘటన
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
Japan: సంచలన నిర్ణయం.. ఇక వారానికి నాలుగు రోజులే పని..ఎక్కడంటే?
అనుకున్నవన్నీ సాధించడంలో జపాన్ దేశం ముందుగా ఉంటుంది. రెండు అణుబాంబుల ప్రభావం తర్వాత ఆ దేశం తిరిగి కోలుకుని, అద్భుతమైన శ్రామిక శక్తితో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. రెండో ప్రమాద హెచ్చరిక
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Pushupa 2 OTT: భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 రికార్డు!.. ఈ ప్రాజెక్టుకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'పుష్ప' పాన్ ఇండియా హిట్ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
IMD Warning: ఐఎండీ తీవ్ర హెచ్చరిక.. అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం
తెలంగాణలో మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరింది. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుంది.
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించపోయింది.
Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
భారత రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ రైళ్లను ప్రారంభించింది.
Tamilnadu: తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం
తమిళనాడులో తూత్తుకుడి జిల్లా నజరేత్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీ గోదాములో శనివారం సాయంత్రం ఘోర పేలుడు సంభవించింది.
Hussainsagar: డేంజర్‌లో హుస్సేన్‌సాగర్.. కీలక ఆదేశాలిచ్చిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది.
Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాడు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Joe Root : సచిన్ అల్ టైం రికార్డుకు చేరువలో జో రూట్
ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ అనే పేరు ఒక శిఖరం. టెస్టులు, వన్డేల్లో సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.
RK Roja: పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటా : రోజా
మాజీ మంత్రి రోజా వైకాపాను వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అసత్యమని ఖండించారు.
Indian Railway: భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రైలు రవాణా అస్తవ్యస్తం
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Gas Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
వాణిజ్య వంటగ్యాస్ వినియోగదారులకు మరోసారి భారీ భారం పడింది. చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.