Paris Paralympics 2024: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనీష్ నర్వాల్ రజతం
పారిస్ పారాలింపిక్స్ 2024లో నేడు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.
Ap -Telangana Rains : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం ఏర్పడింది.శనివారం నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Google: గూగుల్ ఇప్పుడు రోగుల లక్షణాలను వినగలిగే ఏఐపై పని చేస్తోంది
ఏఐ గురించి ఇప్పటివరకు విన్నదాన్ని బట్టి చూస్తే, గూగుల్ కూడా రోగాల మొదటి లక్షణాలను ముందే కనిపెట్టడానికి ధ్వని సిగ్నల్‌లను వాడుతోంది.
Paris Paralympics 2024: భారత్‌కు మూడో పతకం.. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్యం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన మూడో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
Monsoon: రైతులకు వాతావరణ విభాగం బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు
సకాలంలో వానలు పడటం చాలా ముఖ్యం. వానాకాలంలో సరైన మోతాదులో వర్షపాతం ఉండడం సమతుల్యతను సూచిస్తుంది.
Telangana:టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, ఎకో,టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
RBI: ఓటీపీ, కేవైసీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఆర్‌బీఐ హెచ్చరిక
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఓటీపీలు,కేవైసీ డాక్యుమెంట్ పేర్లతో జరుగుతున్న మోసాల గురించి ప్రజలను హెచ్చరించింది.
Champai Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్
జార్ఖండ్‌లో గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ విషయంలో రాజకీయ ప్రకంపనలు శుక్రవారంతో ముగిశాయి.
PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్షమాపణలు చెప్పారు.
Avani Lekhara: పారాలింపిక్స్ షూటింగ్ లో భారత్ కు గోల్డ్
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ షూటింగ్ లో పారా షూటర్ అవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ రీఫిల్ ఎస్ హెచ్ 1లో బంగారు పతాకం సాధించింది.
8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనున్నట్లు సమాచారం.
Pushpa 2: పుష్ప 2 విడుదలపై రూమర్లకు చెక్ పెట్టిన నిర్మాత.. ఈ నెల నుండి ప్రమోషన్లు షురూ
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో 'పుష్ప 2' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఈ పాన్ ఇండియా చిత్రం రూపొందుతుంది.
England vs Srilanka: జో రూట్ 33వ టెస్ట్ సెంచరీ.. సాధించిన రికార్డులు ఇవే
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శతకం సాధించి..అత్యధిక శతకాల జాబితాలో 10వ స్థానానికి చేరాడు.
Revanth Reddy: భారత న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది: రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారత న్యాయవ్యవస్థపై తనకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి ధృవీకరించారు.
LGBTQ+: LGBTQ సమాజానికి గుడ్ న్యూస్.. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉమ్మడి బ్యాంక్ ఖాతాను తెరవొచ్చు
కేంద్ర ప్రభుత్వం LGBTQ సమాజానికి గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు ఖాతాల విషయంలో వారికి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్ఫష్టం చేసింది.
GST Council Meet: వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. టర్మ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగింపు..?
బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీ (GST) రద్దు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ, త్వరలో ఈ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
China: చైనాలో ఒకేలాంటి ముఖాలు ఉన్న 500 మంది.. ఇది ఎలా సాధ్యమైందంటే..
నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమే అని చెబితే, మీరు నమ్మకపోవచ్చు, కానీ ప్రతిరోజూ వస్తున్న వింత కేసులు మనల్నివిస్మయానికి గురి చేయడమే కాదు ..అది ఎలా సాధ్యం అవుతుంది , అని కూడా ప్రశ్నింపజేస్తుంది?
Yadadri: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి.. రాష్ట్ర జెన్‌కో సన్నాహాలు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర జెన్‌కో ఏర్పాట్లు చేస్తోంది.
Nagarjuna Sagar: సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత
భారీ వరద నీరు సాగర్ జలాశయానికి చేరుకుంటుండడంతో, 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా!
ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల మహిళా హాస్టల్‌లోని టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం రేపింది.
Ethanol: చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిపై ఉన్న నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి విధానంలో కీలక మార్పులు చేసింది. చెరకుతో ఇథనాల్ తయారీపై విధించిన నిషేధాన్ని రద్దు చేసింది.
ChatGPT: చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. 20 కోట్లకు చేరుకున్న వీక్లీ ఆక్టివ్ యూజర్స్
చాట్‌జీపీటీ ప్రారంభించిన వెంటనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. అలాగే , దాని వినియోగదారుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది.
IMA On Doctors Safety: భారతదేశంలో నైట్ షిఫ్ట్‌లో 35% మంది వైద్యులు అసురక్షితం.. ఐఎంఏ అధ్యయనంలో కీలక విషయాలు..
భారతదేశంలో నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్న డాక్టర్లలో మూడింట ఒక వంతు మంది అసురక్షితంగా భావిస్తున్నారు.వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.
Telangana: అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణాలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో వాతావరణశాఖ రేపటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Kalki 2898 AD: కల్కి 2898 AD పార్ట్ 2 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే ..కీలక సమాచారం ఇచ్చిన నిర్మాతలు
ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ సృష్టించిన చిత్రం "కల్కి 2898 AD." యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా,డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో థియేటర్లలో సందడి చేసింది.
Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో శీతల్ దేవి శుభారంభం.. నేరుగా ప్రిక్వార్టర్స్‌లో చోటు
తొలిసారి పారిస్ పారాలింపిక్స్ బరిలో దిగిన శీతల్ అరుదైన రికార్డు సాధించింది. 17 ఏళ్ల జమ్ముకశ్మీర్ పారా ఆర్చర్ గురువారం మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో 720లో 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి, నేరుగా ప్రిక్వార్టర్స్‌కి చేరుకుంది.
Metro Rail: విజయవాడ,విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులపై సమీక్ష..ఈ రూట్‌లలోనే, ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అటకెక్కిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు నిర్ణయించారు.
Telangana:తెలంగాణ డిస్కంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కొత్త రికార్డ్ స్థాయిని చేరుకుంది. ట్రాన్స్‌కో సీఎండీ ప్రకారం, గురువారం ఉదయం 7:30 గంటలకు విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరింది.
Krishna Water: కృష్ణా నదీ జలాల విషయంలో కీలక పరిణామం.. నీటి కేటాయింపులు సహా 40 అంశాలపై మళ్లీ విచారణ
కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇటీవల 40 అంశాలపై మళ్లీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.
Spicejet: స్పైస్‌జెట్‌పై DGCA నిఘా.. సెలవుపై 150 మంది ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది.
Supreme Court: సుప్రీంకోర్టు రికార్డు.. 83,000కి చేరుకున్న పెండింగ్ కేసుల సంఖ్య
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పూర్తయినా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణపై ఎలాంటి ప్రభావం ఉండదు. వాటి సంఖ్య పెరుగుతోంది.
CM Chandrababu: అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి.. సీఎం చంద్రబాబు ఆదేశం
రాజధాని అమరావతిలో ఉన్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు.
Donald Trump: నన్ను గెలిపిస్తే.. ఉచిత IVF చికిత్స: డొనాల్డ్ ట్రంప్
రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కీలక ప్రకటన చేశారు.
Whatsapp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. స్వంత చాట్ ఫిల్టర్‌లను క్రియేట్ చేసుకోవచ్చు
వాట్సాప్ తన వినియోగదారుల అనుభవాన్ని సులభతరం చేయడానికి నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ ఇప్పుడు కస్టమ్ చాట్ లిస్ట్ ఫిల్టర్ అనే కొత్త ఫీచర్‌పై పని చేయడం ప్రారంభించింది.
Gujarat Flood:గుజరాత్‌లో ప్రకృతి బీభత్సం.. 28 మంది మృతి, 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి.భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
PM Modi: నేడు మహారాష్ట్రలో మోదీ పర్యటన.. రూ.76 000 కోట్లు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో దాదాపు రూ.76,000 కోట్లతో నిర్మించనున్న వాధావన్ పోర్ట్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
Volt Typhoon: వోల్ట్ టైఫూన్ లక్ష్యంగా భారతీయ ఐటీ కంపెనీలు.. విధ్వంసం సృష్టించగల చైనా 'హ్యాకింగ్ తుఫాను' ఏమిటి?
చైనా హ్యాకర్లు పలు భారతీయ, అమెరికా ఐటీ కంపెనీలను టార్గెట్ చేస్తున్నారు. వోల్ట్ టైఫూన్ అనే ఈ హ్యాకింగ్ తుఫానును భద్రతా పరిశోధకులు గుర్తించారు.
AP CM Chandrababu: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీగా మారుస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులను ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
Nagarjuna: రజనీకాంత్ కూలీ సినిమా నుండి కింగ్ నాగార్జున ఫస్ట్‌లుక్ రిలీజ్
రజనీకాంత్ త్వరలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో "కూలీ" చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం రజినీకాంత్ 171వ సినిమా అవుతుంది.
Chandrababu: కార్మికులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. కార్మికులకు రూ.10లక్షల బీమా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల సంక్షేమేమే కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్నారు.
Nita Ambani:'విక్షిత్ భారత్' కోసం నీతా అంబానీ బ్లూప్రింట్.. రిలయన్స్ ఫౌండేషన్ నుండి 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ ప్రసంగం తరువాత, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన సందేశాన్ని అందించారు.
Deepfake Video: శుభ్‌మాన్ గిల్‌ను విమర్శిస్తున్నవిరాట్ కోహ్లి డీప్‌ఫేక్ వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియోకు బలి అయ్యాడు. అతని డీప్‌ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Jio Brain: AI ఫీచర్ల కోసం జియో బ్రెయిన్.. వినియోగదారులు పొందగలిగే ప్రయోజనాలు..
రిలయెన్స్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం),చైర్మన్ ముకేష్ అంబానీ అనేక పెద్ద ప్రకటనలు చేశారు.
RIL AGM: వార్షిక ఆదాయంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమించిన భారతదేశపు మొదటి కంపెనీగా రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వార్షిక ఆదాయంలో 10లక్షల కోట్ల రూపాయలను అధిగమించిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.
RIL AGM 2024: సెట్ అప్ బాక్స్ కోసం రిలయన్స్ జియో TvOS.. కాల్‌లోనే ఏఐ సేవలు
రిలయన్స్ జియో కొత్తగా జియో టీవీ ఓఎస్‌ను ప్రకటించింది. ఈ కొత్త సాంకేతికత జియో సెటాప్ బాక్స్ వినియోగదారులకు మరింత మెరుగైన డిజిటల్ ఛానెల్ సేవలను అందించనుంది.
Reliance: రిలయన్స్ వాటాదారులకు బోనస్ షేర్లు ప్రకటించిన ముకేశ్ అంబానీ.. త్వరలో బోర్డు ఆమోదముద్ర
రిలయెన్స్ సంస్థ తన వాటాదారులకు శుభవార్త అందించింది.షేర్‌హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయడానికి ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు సెప్టెంబర్ 5న సమావేశం కానుందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది.
WHO: చండీపురా వైరస్‌ను 20 ఏళ్లలో భారతదేశంలో అతిపెద్ద వ్యాప్తిగా పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
గత కొన్ని నెలలుగా భారతదేశంలో చాలా మందిని ప్రభావితం చేసిన ప్రాణాంతక చండీపురా వైరస్ (CHPV), గత 20 ఏళ్లలో భారతదేశంలో సంభవించిన అతిపెద్ద వ్యాప్తిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అభివర్ణించింది.
Jio: జియో వినియోగదారులకు శుభవార్త.. 100 GB ఉచిత క్లౌడ్ స్టోరేజీ
జియో యూజర్లకు రిలయన్స్ నుంచి శుభవార్త వచ్చింది. ఈ దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ సేవలను ప్రారంభించనుంది.
Hurun India Rich List 2024: హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా
బెంగళూరుకు చెందిన జప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా (21) మరోసారి 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024'లో అత్యంత పిన్న వయస్కుడిగా ఎంపికయ్యారు.
Hurun Rich List 2024: హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ.. అతని సంపద ఎంత పెరిగింది?
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ,అతని కుటుంబం భారతదేశంలోని సంపన్న కుటుంబాలలో ఒకటి. హురున్ ఇండియా 2024 సంపన్నుల జాబితాలో ఇది వెల్లడైంది.
INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి నేడు ప్రారంభం
భారతదేశం తన రెండవ అణు శక్తితో నడిచే జలాంతర్గామిని నేడు ప్రారంభించబోతోంది. ఐఎన్‌ఎస్ అరిఘాత్ అని పిలిచే ఈ రెండవ అణు శక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని విశాఖపట్నంలో నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభిస్తారు.
Special Trains: పండగల వేళ తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే..!
దసరా, దీపావళి, ఛాత్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త వినిపించారు.
Student suicide rate: భారతదేశంలో గుబులుపుట్టిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యల రేటు.. జనాభా పెరుగుదల రేటును మించి..
భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఒక తాజా నివేదిక స్పష్టం చేసింది.
Shahrukkhan: హురున్ ఇండియా ధనవంతుల జాబితాలో షారుక్ ఖాన్.. ఎంత సంపద ఉందంటే?
బాలీవుడ్ రాజు షారుక్ ఖాన్ ఏదో ఒక కారణంతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తన సుదీర్ఘ సినీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించాడు.
National Sports Day 2024: క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
ఈ రోజు జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులు అర్పించారు.
YSRCP: వైసీపీకి షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా..త్వరలో టీడీపీ పార్టీలోకి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి.
Mollywood: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ నటులపై కేసు నమోదు!
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
Puja Khedkar: పూజా ఖేద్కర్‌ను అరెస్టు చేయకండి: ఢిల్లీ హైకోర్టు
వివాదాస్పద ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ ముందస్తు బెయిల్ వ్యవధిని ఢిల్లీ హైకోర్టు పొడిగించింది, దీంతో ఖేద్కర్‌కు ప్రస్తుతానికి అరెస్టు నుంచి ఉపశమనం లభించింది.
Bengaluru: బెంగుళూరులో దారుణం.. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దారుణ హత్య
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం (ఆగస్టు 28) టెర్మినల్ 1లోని పార్కింగ్ ఏరియా దగ్గర ఒక ఉద్యోగి బహిరంగంగా కత్తితో పొడిచి దారుణ హత్య చేశారు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కంపించిన భూమి
ఢిల్లీ,పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం 11:30 గంటలకు బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం.
Climate change effect: తొలిసారిగా ఓం పర్వతం నుండి అదృశ్యమైన మంచు
మంచుతో కప్పబడిన ఓం పర్వతం ఒక్కసారిగా మంచు రహితంగా మారింది.కోట్లాది ప్రజల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఓం మూర్తి కూడా కనుమరుగైంది.చూడటానికి నల్ల పర్వతం మాత్రమే మిగిలి ఉంది.
Paris Paralympics 2024: స్పోర్ట్స్ డే నాడు ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్
క్రీడా ప్రపంచానికి స్ఫూర్తిని పంచేలా, మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించటానికి, అవయవ లోపం తమకే కాని తమ లక్ష్యానికి కాదన్న సంకల్పాన్ని ప్రపంచానికి చాటేలా, పారిస్ వేదికగా మరో విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి.
Nagarjuna Birthday: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున పుట్టినరోజు స్పెషల్..
ఓ హీరో.. 30 ఏళ్ల వయసులో రొమాన్స్ చేస్తే ఓకే.. కానీ 60 ఏళ్ల వయసులో రొమాన్స్ చేయడం అంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది.కానీ ఈ ప్రత్యేకతను చూపించిన హీరో ఎవరో తెలుసా? అది నాగార్జున!
Prabhas: ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?
'కల్కి 2898 AD ' సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్ననేపథ్యంలో, ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులకు సన్నద్ధమవుతున్నాడు.
Nuzivedu Triple IT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందల మంది విద్యార్థులకు అస్వస్థత
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందలమంది విద్యార్థులు వారం రోజులుగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి చేరుతున్నారు.
Srisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్ 22 గేట్ల ద్వారా నీటి విడుదల
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి భారీ వరద నీరు ఆల్మట్టి,నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.
AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త అందించింది.
Nasa: భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని కనుగొన్న నాసా
అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సబ్‌ఆర్బిటల్ రాకెట్ నుండి పొందిన డేటాను ఉపయోగించి భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని మొదటిసారిగా కనుగొంది.
Gujarat Flood: గుజరాత్‌లో వరదలు.. 26 మంది మృతి, 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్
గుజరాత్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.
Jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ-కుప్వారాలో మూడు చోట్ల ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మూడు వేర్వేరు ఆపరేషన్లలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.
Whatsapp Update: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే?
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
ODI Cricket: ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాట్స్‌మెన్‌లపై ఒక లుక్
వన్డే క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఒక క్యాలెండర్ ఇయర్‌లో 7 సార్లు 1,000కు పైగా పరుగులు చేశారు.
#Newsbytesexplainer:బెయిల్ అంటే ఏంటి? భారత చట్టాల్లో ఎన్ని రకాల బెయిల్స్ ఉన్నాయి?
జార్ఖండ్ భూ కుంభకోణం కేసులో నిందితుడు ప్రేమ్ ప్రకాష్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇవ్వడం రూల్.. జైలుశిక్ష మినహాయింపు, అది మనీలాండరింగ్ కేసు అయినా సరే.
Telugu language day 2024: దేశ భాషలందు తెలుగు లెస్స.. మాతృ భాష గొప్పదనం ఇదే
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవ రాయులు చెప్పిన, చెయ్యేతి జై కొట్టు తెలుగోడా అని వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి.