26 Aug 2024

YSR Dist: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

వైఎస్సార్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 35,000 ఉద్యోగాల భర్తీ త్వరలో జరగబోతుందని ఆయన ప్రకటించారు.

Nara Rohith: సుందరకాండ టీజర్ వచ్చేసింది.. కామెడీతో ఆకట్టుకున్న నారా రోహిత్

హీరో నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' టీజర్ విడుదలైంది.

Akbaruddin Owaisi: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. కీలక వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ 

హైదరాబాద్‌లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు.

Kangana Ranaut: కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ 

హిమాచల్ ప్రదేశ్‌ మండికి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దేశంలో రైతుల ఉద్యమంపై వివాదాస్పద ప్రకటన చేశారు.

Dam Collapsc: సూడాన్‌లో కూప్పకూలిన డ్యామ్.. 100 మంది గల్లంతు

భారీ వర్షాల కారణంగా సూడాన్‌లో ఓ డ్యామ్ కుప్పకూలింది. ఈ ఘటనతో గ్రామాల్లోకి భారీగా వరదనీరు వచ్చింది.

Paytm: పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటియం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లు నేడు మార్కెట్‌లో భారీగా క్షీణించాయి.

Space Anaemia: సునీతా విలియమ్స్ కు 'స్పేస్  ఎనీమియా' ముప్పు.. ఈ సమస్య ఏమిటి ? 

కేవలం 8 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లిన సునీతా విలియమ్స్ ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయింది.

Assault on Doctor: ఢిల్లీలో వైద్యుడిపై దాడి.. భద్రతా నిబంధనలపై ఆసుపత్రుల్లో సమీక్షా

కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు 11 రోజుల పాటు సమ్మె చేశారు.

Sitara Ghattamaneni: నాన్నే నా ఫేవరేట్.. ఇక హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం : సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు.

BCCI: బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించేందుకు రోహన్ జైట్లీ సిద్ధం 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu Avadhana Prakriya: తెలుగు అవధాన ప్రక్రియ.. ఒక విశిష్టమైన సాహిత్య కళ

తెలుగువారికే సొంతమైన అపురూప వినోద, విజ్ఞాన సమ్మేళనం అవధానం. 'అవధానం అంటే మనసులో హెచ్చరిక లేదా ఏకాగ్రత కలిగి ఉండడం అని చెబుతారు.

NCERT: 12వ తరగతి బోర్డు ఫలితాల్లో 9 నుండి 11 తరగతుల మార్కులను ఏకీకృతం చేయండి : NCERT సూచన 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి బోర్డు పరీక్షలకు కొత్త మూల్యాంకన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది.

Viral Fevers: తెలంగాణలో ఒకేరోజు ఆరుగురు మృతి.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ జ్వరాలు కారణంగా ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

Big Flipkart Fraud Found: రూ. 30,000 విలువైన స్పీకర్ ఆర్డర్ చేయగా.. ప్యాకేజీని తెరవడంతో షాక్..

ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి షాపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు వినియోగదారులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.

Ukraine Attack : రష్యాపై 9/11 తరహా దాడి... బహుళ అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన డ్రోన్

రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి పెద్ద ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులు మొదలయ్యాయి. రష్యా తర్వాత ఉక్రెయిన్ కూడా ప్రతీకారం తీర్చుకుంది.

Entrepreneur Development Program: ఏపీలో బీసీ, ఈబీసీ, కాపు యువతకు బంపరాఫర్.. ఉచితంగా పారిశ్రామిక శిక్షణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

Kannappa: మంచు విష్ణు వారుసుడు సినీ ఎంట్రీ.. 'కన్నప్ప'లో అవ్రమ్ లుక్ రిలీజ్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

BJP: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన కొత్త జాబితా విడుదల చేసిన బీజేపీ 

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన సవరించిన జాబితాను బీజేపీ విడుదల చేసింది.

Mahesh Babu: 'ముఫాసా' తెలుగు ట్రైలర్ రీలిజ్.. మహేష్ బాబు వాయిస్‌కు ఫ్యాన్స్ ఫిదా

హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ తాజాగాగా తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 'ముఫాసా: ది లయన్‌ కింగ్‌'

Russia Attack: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి, డ్రోన్ దాడి .. దెబ్బతిన్న అనేక భవనాలు 

రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ బాంబు దాడులు మొదలయ్యాయి. సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పలు చోట్ల రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.

Bangladeshi diplomats: భారత్‌లోని ఇద్దరు బంగ్లాదేశ్‌ దౌత్యవేత్తలపై సస్పెన్షన్

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, భారత్‌లోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.

RBI: క్రెడిట్ యాక్సెస్ కోసం RBI యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) అనే కొత్త సాంకేతిక వేదికను ప్రకటించారు.

Actor Darshan : నిందితుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు.. వీడియో వైరల్ 

కన్నడ నటుడు దర్శన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతనికి సంబంధించి ఓ ఫోటో మరియు వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ

దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో కుంభవృష్టి వర్షాలతో దంచికొడుతున్నాయి.

Ladakh: లడఖ్‌లో 5 కొత్త జిల్లాలు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన 

లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

Hamas: కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ కొత్త షరతులను తిరస్కరించిన హమాస్.. వివాదం ఏమిటి?

కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ముందుకు తెచ్చిన కొత్త షరతులను పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ తిరస్కరించింది. ఈజిప్టులోని కైరోలో గాజా కాల్పుల విరమణ చర్చలు జరిగాయి.

Narendra Modi: 29న తెలుగుభాషా దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ

ఈనెల 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Pakistan: బలూచిస్థాన్‌లో 23 మందిని హతమార్చిన ముష్కరులు 

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం, పంజాబ్ ప్రావిన్స్ నుండి వస్తున్న ప్యాసింజర్ వాహనాలను ఆపి సాయుధ వ్యక్తులు ముసాఖేల్ జిల్లాలో కనీసం 23 మందిని కాల్చి చంపారు.

Vinesh Phogat: స్వదేశంలో భారీగా మద్దతు.. నా అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది : వినేష్ ఫోగాట్

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కి పతకం కొద్దిలో మిస్సైంది. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందే 100 గ్రాముల బరువు అదనంగా ఉందంటూ అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్‌ ఆమెపై అనర్హత వేటు వేసింది.

skydive: 102 ఏళ్ళ వయస్సులో బామ్మ స్కై డైవింగ్

సాధారణంగా వృద్దులు అంటే చేతిలో కర్ర, బోసి నవ్వులు గుర్తుకువస్తాయి. సొంతంగా పనులు చేసుకోవడానికి కూడా వారు ఇబ్బందులు పడుతుంటారు.

Nara Lokesh: మంత్రి లోకేశ్ స్ఫూర్తితో మగ్గిపోతున్న మగ్గానికి కొత్త ఊతం

గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆటోనగర్‌లో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 'వీవర్‌శాల' కొరకు మంత్రి లోకేశ్ సరికొత్త మార్గదర్శకత్వాన్ని అందించారు.

Jammu Kashmir: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల 

వచ్చే నెలలో జమ్ముకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 44 పేర్లు ఉన్నాయి.

Polaris Dawn Mission: స్పేస్-X మొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్‌లో ప్రయాణీకులు అంతరిక్ష నౌక వెలుపల ఎంతకాలం ఉంటారు?

స్పేస్-X రేపు (ఆగస్టు 27) పొలారిస్ డాన్ అంతరిక్ష యాత్రను ప్రారంభించనుంది.

Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ

రుణమాఫీకి అర్హత కలిగిన కానీ రేషన్ కార్డు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మాఫీ పొందని రైతుల వివరాలను సేకరించేందుకు రేపటి నుంచి వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభించనుంది

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్ళీ చెలరేగిన హింస.. 50 మందికి గాయాలు

బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఢాకాలోని సచివాలయం సమీపంలో గత రాత్రి అన్సార్ గ్రూపు సభ్యులు, విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి.

Ravi Sankar Prasad: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం ఎందుకు లేదు?.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)ను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు.

UPS: యూపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. పండగ చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు 

యుపిఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను అందించే భారతదేశంలో మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.

Telegram: ఫ్రాన్స్ చర్యను అసంబద్ధంగా పేర్కొన్న టెలిగ్రామ్ 

టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పావెల్ దురోవ్‌ను నిన్న (ఆగస్టు 25) ఫ్రాన్స్‌లోని పారిస్ సమీపంలోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

Ayodhya: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.113 కోట్లు ఖర్చు

జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రూ. 113 కోట్లు ఖర్చయిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలియజేసింది.

Kolkata doctor rape-murder: పాలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐకి ఏం చెప్పాడు?

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆదివారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది.

Maruti Suzuki eVX:  మార్కెట్లోకి మారుతి సుజుకి eVX..! ఎప్పుడంటే..

మారుతీ సుజుకీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు eVXని పరిచయం చేయడానికి టైమ్‌లైన్‌ను ధృవీకరించింది.

WhatsApp: వాట్సాప్ వీడియో కాల్స్ లో Snapchat వంటి ఫీచర్‌

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

Vasantrao Chavan:  కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత 

మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ వసంతరావు చవాన్ సోమవారం(ఆగస్టు 26) కన్నుమూశారు.

Shiekh Hasina: షేక్ హసీనాపై నాలుగు కొత్త హత్య కేసులు నమోదు.. మాజీ మంత్రి ఘాజీ అరెస్ట్

బంగ్లాదేశ్‌లో, షేక్ హసీనా ప్రభుత్వంలో భాగమైన మంత్రులు,ఉన్నతాధికారులపై అరెస్టులు, వేధింపులు కొనసాగుతున్నాయి.

Boat Sink : యెమెన్‌లో పడవ మునిగి.. 13 మంది మృతి , 14 మంది గల్లంతు 

యెమెన్ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో తప్పిపోయిన 24 మందిలో 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

Mescaline: ఢిల్లీలో తొలిసారిగా కొత్త డ్రగ్‌ను గుర్తించిన పోలీసులు..మెస్కలైన్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరమైనది? 

దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇటీవల రహస్య సంయుక్త ఆపరేషన్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేసింది.

25 Aug 2024

Amy Jackson: రెండో పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్.. కొత్త ప్రయాణం మొదలైందంటూ పోస్టు 

హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమె హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ తో ఆమె వివాహం జరిగింది.

David Raju : మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు(66) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

Babu Mohan : తెలుగుదేశం పార్టీలోకి బాబు మోహన్!

ప్రముఖ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు.

Asha Sharma: 'ఆదిపురుష్‌' మూవీ నటి మృతి

భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటి ఆశా వర్మ ఆదివారం కన్నుముశారు.

Hydra : 18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. ఆక్రమిత కట్టడాలపై హైడ్రా నివేదిక

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ఇప్పటికే అధికారులు కూల్చివేస్తున్నారు.

PM Modi : మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం : ప్రధాని మోదీ

కోల్‌కతాలోని అర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Telugu Famous Stage actors: తెలుగు రంగస్థల నటులు.. ఒక అద్భుతమైన యాత్ర

తెలుగు నాటక రంగానికి ఎన్నో వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇది ఒక ప్రాచీన కళారూపం.

Revanth Reddy : 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ : సీఎం రేవంత్ రెడ్డి

2036 కల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించేలా చర్యలు చేపడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Shikhar-Virat: శిఖర్.. నీ నవ్వును మిస్ అవుతున్నాం : విరాట్ కోహ్లీ

టీమిండియా వెటరన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఈ మధ్య తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Amaravati: డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు షురూ .. నాలుగేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు

అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు.

Siddique: నన్ను రేప్ చేశాడు.. లైగింక ఆరోపణలతో కీలక పదవికి రాజీనామా చేసిన నిర్మాత

మలయాళ సినీ రంగంలో మహిళల ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్టు ప్రస్తుతం ఆ పరిశ్రమను కుదిపేస్తోంది.

IPL 2025: దిల్లీ క్యాపిటల్స్ భారీ ప్లాన్..! పాంటింగ్ స్థానంలో యువరాజ్ సింగ్?

ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇప్పటికే ఫ్రాంచైజీలు వ్యూహాలు మొదలుపెట్టాయి. ప్లేయర్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌లోనూ భారీగా మార్పులు, చేర్పులు చేపడుతున్నాయి.

AP Ponds : రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు.. 38వేల చెరువులకు మహర్దశ

రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు.

Andhra Pradesh: నగర వనాల అభివృద్ధికి నిధులు.. రూ.15.4 కోట్లు విడుదల చేసిన పవన్ కళ్యాణ్ 

రాష్ట్రంలో నగర, పట్టణ ప్రాంతాల్లో నగరవనాల అభివృద్ధికి కేంద్రం తొలి విడతగా రూ.15.4 కోట్లు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Sunita Williams: ఆరు నెలల పాటు ఐఎస్ఎస్‌లోనే సునీతా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుల్ విల్ మౌర్‌లు జూన్‌లో వెళ్లిన విషయం తెలిసిందే.

Anantha Babu: వైసీపీ ఎమ్మెల్సీ న్యూడ్ వీడియా.. మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ఏడాది క్రితం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్ న్యూడ్ వీడియో అప్పట్లో తీవ్ర వివాదస్పదమైంది.

Zomoto: జొమాటోలో న్యూ ఫీచర్.. ఇక ఆర్డర్‌ని 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం

దిగ్గజ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ సంస్థ జొమాటో సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో కస్టమర్లు ఆర్డర్లను ముందే 'షెడ్యూల్' చేసుకొనే అవకాశం ఉంటుంది.

Prakasam : ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు

ప్రకాశం జిల్లా దర్శిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈతకెళ్లి ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు గల్లంతయ్యారు.

 Delhi: దిల్లీలో షాకింగ్ ఘటన.. ఒక రోజు సెలవు కోసం హత్య చేసిన విద్యార్థులు

దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తొటి విద్యార్థులే కొట్టి చంపారు.

Amit Shah : 2026 కల్లా నక్సల్స్‌ను అంతం చేస్తాం : అమిత్ షా

మావోయిస్టుల హింస కారణంగా ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదముందని, నక్సల్స్ అంతానికి జరిగే చివరి పోరాటానికి బలమైక పకడ్బందీ వ్యూహం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య

నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Telegram CEO : టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టు

టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్‌ను పారిస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజర్ బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి రావడంతో పోలీసులు అరెస్టు చేశారు.