LOADING...

21 Aug 2024


Tech Layoffs: టెక్‌ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? 8 నెలల్లో 1.32లక్షల ఐటీ ఉద్యోగుల తొలగింపు.. కొనసాగుతోన్న లేఆఫ్స్! 

సీకింగ్ ఆల్ఫా ఆదివారం(ఆగస్టు 18) ఒక నివేదికలో పేర్కొన్నట్లుగా,ఈ నెలలో సాంకేతిక రంగంలో తొలగింపులు వేగవంతం అయ్యాయి.

Train Force: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లనున్న ఫోర్స్ వన్ సైనిక రైలు విశేషాలేంటో తెలుసా

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21 నుంచి 23 వరకు పోలాండ్, ఉక్రెయిన్‌లలో పర్యటించనున్నారు.

Supreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 

ఓటుకు నోటు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

FADA: భారతదేశం అంతటా ₹73,000 కోట్ల విలువైన 7L ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోలేదు

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) భారతదేశ వ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌ల వద్ద ప్యాసింజర్ వెహికల్ (PV) ఇన్వెంటరీలో భారీ పెరుగుదలను నివేదించింది.

Srsp project:  శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు 

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.ప్రస్తుతం ఉన్న నీటిమట్టాన్ని అధికారులు విడుదల చేశారు.

Neville Tata: టాటా రిటైల్‌లో కొత్త తరానికి బాధ్యతలు.. నెవిల్లే టాటా ఎవరంటే..?

టాటా గ్రూప్‌లోని కొత్త తరం నాయకత్వం మొదలైంది. స్టార్ బజార్ హెడ్‌గా 32 ఏళ్ల నెవిల్లే టాటా బాధ్యతలు చేపట్టారు.

Chandrababu: కొత్త ఇంధన విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్'లో కొత్త ఇంధన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

Manu Bhaker :తమిళనాడు సీఎం ఎవరో తెలియదు.. వైరల్‌గా మారిన మను భాకర్ సమాధానం 

ఒలింపిక్ పతక విజేత భారత షూటర్ మను భాకర్ ప్రస్తుతం విరామంలో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ కు .. చెన్నైలోని ఓ పాఠశాలలో సన్మానం చేశారు.

Civilian Polaris Dawn spacewalk: చరిత్ర సృష్టించనున్నసివిలియన్ పొలారిస్ డాన్ స్పేస్‌వాక్ మిషన్ 

అమెరికాకు చెందిన స్పేస్ కంపెనీ స్పేస్‌-Xనలుగురు ప్రయాణికులను స్పేస్‌వాక్ కోసం పంపుతోంది.

Telangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ 

అర్హులైనా రుణమాఫీ కానీ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ISRO: ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు: ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌

వచ్చే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌. సోమనాథ్‌ తెలిపారు.

Mangalagiri: మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే.. వచ్చే నెల 3న ప్రయోగాత్మకంగా మొదలు

భారతదేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన(skill Census) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం సిద్దమైంది.

Jan Poshan Kendra:'జన్ పోషణ్ కేంద్రం'గా రేషన్‌ షాపులు..పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం 

రేషన్ షాపులను ప్రభుత్వం మార్చబోతోంది. నేడు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించబోతోందని ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

Google: Chrome డేటా సేకరణపై Google దావాను ఎదుర్కొంటుంది: US కోర్టు 

టెక్ దిగ్గజం గూగుల్, వినియోగదారుల అనుమతి లేకుండా క్రోమ్ బ్రౌజర్ ద్వారా డేటా సేకరణపై ఆరోపణలపై USలో క్లాస్-యాక్షన్ దావాను ఎదుర్కొంటుందని ఇక్కడి కోర్టు తీర్పు చెప్పింది.

Maharastra: విద్యార్థినులకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆరుగురు విద్యార్థినులకు అసభ్యకర వీడియోలు చూపించి వారిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

MS Dhoni: రాంచీలోని లోకల్ ధాబాలో స్నేహితులతో  ఎంఎస్ ధోని.. ఫొటో వైరల్‌!

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్వస్థలం రాంచీలో తన స్నేహితులతో కలిసి ఓ లోకల్‌ ధాబాలో లంచ్‌ను ఎంజాయ్‌ చేశారు.

PM Modi : పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్, ఉక్రెయిన్‌ దేశాల పర్యటనకు బయలుదేరారు.

ICC: ICC కొత్త అధ్యక్షుడిగా జై షా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుండి మద్దతు - నివేదిక

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే ప్రధాన ప్రసార హక్కుల హోల్డర్ స్టార్‌తో US $ 3 బిలియన్ల (సుమారు రూ. 25,200 కోట్లు) వివాదం మధ్య వైదొలగాలని నిర్ణయించుకున్నారు.

Iran: ఇరాన్‌లో బస్సు బోల్తా పడి 35 మంది పాకిస్థానీ యాత్రికులు మృతి

ఇరాన్‌లోని యాజ్ద్‌లో చెక్‌పాయింట్ వద్ద బస్సు బోల్తా పడడంతో 35 మంది పాకిస్థానీ యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు.

ISRO: చంద్రయాన్-3 డేటాను ఆగస్టు 23న బహిరంగంగా విడుదల చేయనున్న  ఇస్రో 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ వారం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రయాన్-3 ద్వారా సేకరించిన సమాచారాన్ని బహిరంగంగా విడుదల చేయనుంది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్‌ విడుదల 

ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.సీబీఐ ఎంట్రీకి కూటమి సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Bihar: బిహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్‌ రాజ్‌ దారుణ హత్య 

బిహార్‌ వైశాలి జిల్లా హాజీపూర్‌ స్థానిక కౌన్సిలర్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సభ్యుడు పంకజ్ రాయ్ మంగళవారం దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

Shaktikanta Das: టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ఎన్నికైన ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్.. అభినందనలు తెలిపిన మోదీ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ US ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందారు.

PickleBall Game: 'పికిల్‌బాల్ గేమ్' అంటే ఏమిటి?రూల్స్ ఎలా ఉంటాయి? 

ప్రపంచంలో పికిల్‌బాల్ ట్రెండ్ పెరుగుతోంది.అమెరికాలో మొదలైన పికిల్‌బాల్ ట్రెండ్ ఇప్పుడు ప్రపంచంలోని 70 దేశాలకు చేరుకుంది.

SUV: సన్‌రూఫ్‌తో కూడిన ఈ SUVల ధర రూ. 10 లక్షల కంటే తక్కువ

ప్రస్తుతం, తాజా కార్లలో సన్‌రూఫ్ అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్‌గా మారింది. అందుకే కార్ల తయారీదారులు కూడా తమ మోడళ్లలో చాలా వరకు ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు.

Viswanatha Satyanarayana: తెలుగు సాహిత్య చరిత్రలో అద్భుత అధ్యాయం.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

తెలుగులో జ్ఞానపీఠ అవార్డుపొందిన ప్రథమవ్యక్తి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఈయన కృష్ణాజిల్లా నందమూరు గ్రామంలో జన్మించారు.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌.. చాట్‌లో సందేశాలను పిన్ చేయచ్చు 

ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

Jennifer Lopez: విడాకులకు సిద్ధంగా మరో సినీ జంట

సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన భర్త బెన్ అఫ్లెక్ నుండి విడాకుల కోసం దరఖాస్తు చేసింది.

Whatsapp: వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. త్వరలో యూజర్లు వాట్సాప్ రంగును మార్చుకోగలరు 

వాట్సాప్ మెయిన్ యాప్ కలర్ అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించి, వినియోగదారులు యాప్ డిఫాల్ట్ థీమ్‌ను ఎంచుకోగలుగుతారు. యాప్ ప్రధాన బ్రాండింగ్ రంగును మార్చగలరు.

T20 womens world cup: యూఏఈకి తరలిన మహిళల టీ20 ప్రపంచకప్‌ 

బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో. మహిళల టీ20 ప్రపంచకప్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చనున్నట్లు ఐసీసీ మంగళవారం తెలిపింది.

#NewsbytesExplainer: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, నాసా దగ్గర  2 అప్షన్స్ .. వారు ఎలా తిరిగి వస్తారంటే?

అమెరికన్ వ్యోమగాములు బారీ విల్మోర్, సునీతా విలియమ్స్ ఇప్పటికీ అంతరిక్షంలో చిక్కుకున్నారు.

20 Aug 2024


Diamond League: డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా, అండర్సన్ పీటర్స్.. హ్యాట్రిక్‌ లక్ష్యంగా నీరజ్    

పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత నీరజ్ చోప్రా లాసాన్ డైమండ్ లీగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.

Airports: ఆంధ్రప్రదేశ్ లో  మరో ఏడు విమానాశ్రయాలు .. ఎక్కడంటే ? 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ అంతటా ఏడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంగీకరించింది.

Mpox:ఎంపాక్స్  కొత్త కోవిడ్-19 కాదు: WHO అధికారి 

ప్రపంచంలోని అనేక దేశాల్లో mpox వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Weather Update: తెలంగాణాలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ..  పలు జిలాలకు ఎల్లో అలర్ట్  

హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా నగరమంతటా నీటి ఎద్దడి ఏర్పడింది.

Lateral Entry: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన UPSC లేటరల్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నిరసన ఏమిటి?

లేటరల్ ఎంట్రీ ద్వారా 45 మంది కార్యదర్శులు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం కోరింది.

slapped cheek: అమెరికాలో వేగంగా పెరుగుతున్న 'స్లాప్డ్ చీక్' వ్యాధి ?

ఇటీవల ప్రపంచంలో చాలా పాత వైరస్‌లు మళ్లీ యాక్టివ్‌గా మారుతున్నాయి. గత నెలలో, భారతదేశంలో చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు కనుగొనబడ్డాయి.

Japan: జపాన్ విమానాశ్రయం స్టోర్ నుండి మిస్ అయ్యిన కత్తెర.. 236 కంటే ఎక్కువ విమానాలపై ప్రభావం 

హక్కైడోలోని న్యూ చిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని స్టోర్ నుండి కత్తెర కనిపించకుండా పోవడంతో జపాన్‌లో గందరగోళం ఏర్పడింది. దీనివల్ల 236 కంటే ఎక్కువ విమానాలను ప్రభావితం అయ్యాయి.

Google: ఆండ్రాయిడ్ డివైజ్‌లలో డెడికేటెడ్ సెర్చ్ బటన్‌ను తొలగించాలన్న గూగుల్ 

గూగుల్ తన ఆండ్రాయిడ్ యాప్ నుండి డెడికేటెడ్ సెర్చ్ బటన్‌ను తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Cockroach Found in Meal on Train: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆహారంలో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణికులకు అందిస్తున్న ఆహారంలో బొద్దింకలు కనిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Bharat Bandh: ఆగస్టు 21న భారత్ బంద్‌.. ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయి? 

ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను అమలు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయానికి నిరసనగా ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి ఆగస్టు 21న అంటే రేపు భారత్ బంద్‌ను ప్రకటించింది.

Robot Dogs In Ukraine Army:ఉక్రెయిన్ రోబో డాగ్స్‌సైన్యం అంటే ఏమిటో తెలుసా ? 

24 ఫిబ్రవరి 2022న ప్రారంభమైన రష్యా,ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో, ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాపై పట్టు సాధిస్తోంది.

General Motors layoff: జనరల్ మోటార్స్ లో ఉద్యోగాల కోత.. భారీగా తొలగింపులు!

ప్రముఖ ఆటో కంపెనీ జనరల్ మోటార్స్ తన సాఫ్ట్‌వేర్, సర్వీస్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా వేతన ఉద్యోగులను తొలగిస్తోంది.

Kolkata rape-murder:నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తున్నసీబీఐ..ఇది ఎంత ఖచ్చితమైనది?  

కోల్‌కతా లేడీ డాక్టర్ రేప్ హత్య కేసులో అరెస్టయిన నిందితులకు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు.

Delhi Excise Policy Case: కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా 

బీఆర్‌ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది బెయిల్‌ పిటిషన్‌ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Kolkata Doctor Rape and Murder Case: వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు 

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్‌ హత్యాచారం కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.

Pakistan: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ పదవికి పాక్ మాజీ ప్రధాని దరఖాస్తు 

పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవిపై కన్నేశారు. ఇందుకోసం అయన దరఖాస్తు చేసుకున్నారు.

Royal Enfield: 450సీసీలో స్క్రాంబ్లర్ బైక్‌ను తీసుకురానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 450సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకునేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సిద్ధమవుతోంది.

Telangana Voters List: నేటి నుంచి కొత్త ఓటు నమోదు,సవరణ ప్రారంభం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నక్రమంలో ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమోదు,సవరణ కార్యక్రమాన్నినేటి నుంచి చేపట్టనుంది.

MPOX Alert: మంకీపాక్స్‌పై భారత్ అప్రమత్తం.. అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందుజాగ్రత్త.. రాష్ట్రాలకు కూడా సూచనలు 

ప్రపంచాన్ని మరోసారి అంటువ్యాధి ముప్పు పొంచి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

Yuvraj Singh Biopic: సిల్వర్ స్క్రీన్ పై సిక్సుల వీరుడిబయోపిక్ ..  

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితంపై ఓ సినిమా తెరకెక్కనుంది.ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరో నిర్మాత రవి భాగ్‌చంద్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Revanth Reddy: తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

భారతదేశంలో క్రీడలకు తెలంగాణ కీలక కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Arogyasri: హైబ్రిడ్‌ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఊహించని షాక్ తగిలింది.హైబ్రిడ్‌ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Telugu Vaggeyakarulu: తెలుగు వాగ్గేయకారులు.. తెలుగు సంగీతానికి ప్రాణం పోసిన కవులు

తెలుగు భాషకు ఒక అద్భుతమైన వారసత్వం ఉంది. అందులో ముఖ్యమైనది తెలుగు సంగీతం.

Somasila dam: నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం 

రాష్ట్రంలో కరువుకు నదుల అనుసంధానం ఒక్కటే పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Foxconn: మాన్యుఫ్యాక్చరింగ్ సిటీ అభివృధికి ఫాక్స్‌కాన్ అంగీకారం.. ఫాక్స్‌కాన్‌ బృందంతో లోకేశ్‌  సమావేశం  

ఆంధ్రప్రదేశ్ విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఫాక్స్‌కాన్ బృందంతో సమావేశమయ్యారు.

Donald Trump: నా క్యాబినెట్‌లో ఎలాన్‌ మస్క్‌కు చోటు: ట్రంప్‌

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి క్యాబినెట్‌లో చోటు లేదా వైట్‌హౌస్‌లోసలహాదారుడిగానైనా నియమించుకుంటానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

West Bengal Governor: నేడు రాష్ట్రపతిని కలవనున్న బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ 

పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద్ బోస్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.

JK Earthquake: జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం 

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, బారాముల్లా ప్రాంతాల్లో మంగళవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది.

#Newsbytesexplainer: Mpox వ్యాధి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారింది.. చాలా అంటు వ్యాధులు ఆఫ్రికా,ఆసియా నుండి ఎందుకు వ్యాప్తి చెందాయి?

మంకీపాక్స్‌ను గత రెండేళ్లలో రెండోసారి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. దీని రోగులు భారతదేశ పొరుగు దేశం పాకిస్థాన్ లో కూడా కనిపిస్తారు.