15 Aug 2024

Independence Day 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లను కలిసిన నరేంద్ర మోదీ 

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొన్న భారత క్రీడాకారులను భారత ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు.

Sreeleela: బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?  

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల.

Team India: ఇండియాలో డే-నైట్ టెస్టులు నిర్వహించకపోవడానికి కారణం చెప్పిన జైషా

భారత్‌లో డే-నైట్ టెస్టు నిర్వహించకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ సెక్రటరీ జే షా వివరించారు.

Amrit Udyan: ఆగస్టు 16 నుండి సందర్శకుల కోసం అమృత్ ఉద్యాన్.. ప్రత్యేకతలు ఏంటంటే ..?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న (ఆగస్టు 14) అమృత్ ఉద్యాన్ వేసవి వార్షిక సంచిక 2024ను ప్రారంభించారు. ఇది ఇప్పుడు ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం.. అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ రైలు నుండి వేరైన 2 కోచ్‌లు 

గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం డబుల్ డెక్కర్ రైలు కోచ్‌లు విడిపోవడంతో భారీ రైలు ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Anna Canteen: గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుడివాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.

MS Dhoni:ఎంఎస్ ధోని అంతర్జాతీయ రిటైర్మెంట్‌కు నాలుగేళ్లు .. రికార్డులు ఇవే..

ఎంఎస్ ధోని ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి.

Jharkhand: జార్ఖండ్‌లో తీవ్ర విషాదం..  హాకీ మ్యాచ్‌లో పిడుగుపడి.. ముగ్గురు క్రీడాకారులు మృతి 

జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.

Narendra Modi: ప్రసంగంలో తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని

దేశం ఈరోజు ఆగస్టు 15న 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Samantha:'శాంతి' గురించి సమంత క్రిప్టిక్ పోస్ట్‌.. ఇది కొందరికి సరైన సమాధానమంటున్న ఫ్యాన్స్‌

నాగ చైతన్య శోభితా ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత రూత్ ప్రభు ఓ క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేసింది.

Cloud Burst: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా వ్యక్తి మృతి .. ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ 

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో గురువారం ఉదయం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

Kolkatta: కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి హింస ఎలా జరిగిందో తెలుసా.. ఈ 11 నిమిషాల వీడియోచూడండి 

కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌పై హత్యాచారం చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Nasa: నాసా పర్సర్విరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై తన అత్యంత కష్టతరమైన మిషన్‌ను ప్రారంభించనుంది 

అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన పర్సర్విరెన్స్ రోవర్ చాలా కాలంగా అంగారకుడి నుంచి భూమికి కొత్త సమాచారాన్ని పంపుతోంది.

Telegram: క్రియేటర్స్ డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను పరిచయం చేసిన టెలిగ్రామ్ 

ప్లాట్‌ఫారమ్‌లో తమ వర్క్ ని మానిటైజ్ చేయడానికి కంటెంట్ క్రియేటర్స్ కోసం టెలిగ్రామ్ కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది.

Cisco Layoff News: రెండవ రౌండ్ తొలగింపులను ప్రకటించిన సిస్కో.. ఇది 7% శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తుంది

నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కోకి, నాల్గవ త్రైమాసికం అంటే మే-జూలై 2024 మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉంది. అయితే, కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 7 శాతం మంది ఉద్యోగులను తొలగించబోతోంది.

Revanth Reddy: గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక గోల్కొండ కోటకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

PM Modi on UCC: యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని మోదీ ఏం చెప్పారు..?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలను ప్రస్తావించారు.

Kirti Chakra: 103 మందికి శౌర్య పురస్కారాలు ,నలుగురు అత్యున్నత శౌర్య పురస్కారాలు .. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందికి 103 శౌర్య పురస్కారాలను ఆమోదించారు.

2036 Olympics: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం : మోదీ 

దేశం ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 2036లో జరగనున్న ఒలింపిక్స్‌ గురించి మాట్లాడారు.

MPOX ఆందోళనను పెంచుతుంది... ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన WHO  

ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం Mpoxను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

Chandrababu: ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఏపీ సీఎం చంద్రబాబు  

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

Mahindra Thar ROXX: భారతదేశంలో లాంచ్ అయ్యిన మహీంద్రా థార్ రాక్స్.. ధర, టాప్ ఫీచర్లు ఇవే

మహీంద్రా & మహీంద్రా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా (ఆగస్టు 14) థార్ రాక్స్‌ను విడుదల చేసింది. కార్‌మేకర్ తన ఎంట్రీ-లెవల్ MX1 పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల ధరలను వెల్లడించింది.

Narendra Modi: ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు కృషి: మోదీ

మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో కనీస ప్రభుత్వ జోక్యం ఉండేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Whatsapp: వాట్సాప్ కొత్త ఫీచర్‌.. వినియోగదారులు చాట్ థీమ్‌ను మార్చుకోగలరు

వాట్సాప్ తన వినియోగదారులకు ప్లాట్‌ఫారమ్‌లో మెరుగైన అనుభవాన్ని అందించడానికి నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

NarendraModi: 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధించారు- మనం దేశాన్ని సుసంపన్నం చేయలేమా

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జెండాను ఎగురవేశారు.

PM Modi: ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Kolkata: కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి చెలరేగిన  హింస.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు 

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం తర్వాత వార్తల్లో నిలిచింది.

Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఎక్కడ, ఎలా చూడాలి?  

భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గురువారం (15 ఆగస్టు 2024) జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది.

14 Aug 2024

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు నిరాశ.. అప్పీల్ డిస్మస్

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్ తగిలింది.

Independence Day : దేశ భక్తిని చాటి చెప్పే టాప్-5 టాలీవుడ్ సినిమాలపై ఓ లుక్కేయండి

యావత్ భారతదేశం దేశభక్తిని గుండెలో నింపుకొని జరుపుకొనే పండుగ స్వాతంత్య్ర దినోత్సవం.

Independence Day: క్రీడా చరిత్రలో భారతదేశం సాధించిన టాప్ 5 విజయాలివే! 

1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం క్రీడలలో గణనీయమైన పురోగతిని సాధించింది .

Independence Day 2024: ఢిల్లీ నుండి శ్రీనగర్ వరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎలా జరుగుతున్నాయంటే 

భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకోబోతోంది.

Indian Air Force : 'హంటర్ కిల్లర్' ని కొనుగోలు చేస్తోన్న భారత్.. వణుకుతున్న శత్రుదేశాలు

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ MQ -9B ప్రిడేటర్ అని చెప్పొచ్చు. ఇలాంటి 31 డ్రోన్‌లను అమెరికా నుంచి భారతదేశం త్వరలోనే కొనుగోలు చేయనుంది.

Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కల్.. జై షా ప్రకటన

టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోరక మేరకు సౌతాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కల్ అవకాశం ఇచ్చారు.

Mrunal Thakur: ప్రభాస్‌తో సినిమా.. చేయట్లేదు అని చెప్పిన మృణాల్ ఠాకూర్

'సీతారామం' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇక్కడ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

Bangalore: టెక్కీ అదృశ్యం.. సోషల్ మీడియాను అశ్రయించిన భార్య 

ఇంటి నుంచి వెళ్లి ఓ టెక్కీ కొన్ని రోజులుగా మళ్లీ ఇంటికి చేరుకోలేదు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

Thailand PM : థాయ్ లాండ్ ప్రధానిని పదవి నుంచి తొలగించిన కోర్టు

థాయిలాండ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏకంగా ఆ దేశ ప్రధానిపై అభియోగాలు రావడంతో ఆయనపై వేటు పడింది.

Arvind Kejrival: అరవింద్ కేజ్రీవాల్ కి బిగ్ షాక్.. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టులో మరో షాక్ తగిలింది. సీబీఐ అరెస్టు వ్యవహారంలో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం!

టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలైనట్లు సమాచారం.

Encounter : జమ్ముకాశ్మీర్‌లోని దోడాలో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్‌ మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు జవాన్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు.

Ayodhya: అయోధ్య రామమందిర మార్గంలో భారీ చోరీ

అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

Cm Revanth Reddy: 17న మళ్లీ దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇప్పటికే ఆయన రాక కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రణాళికలను రచిస్తోంది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Raithu Runamafi: రేపు మూడో విడత రుణమాఫీ.. 14 లక్షల మందికి లబ్ధి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన రూ.2లక్షలలోపు రుణమాఫీ తుది విడత చెల్లింపునకు డేట్ ఫిక్స్ అయింది.

Hardik Pandya : బ్రిటిష్ సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఇన్‌స్టాలో పోస్టులు వైరల్

టీమిండియా స్టార్ క్రికెటర్ హర్థిక్ పాండ్యా ఈ మధ్యే సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌తో వివాహ బంధానికి ముగింపు పలికారు.

Ben Stokes: ఇంగ్లండ్ కు భారీ ఎదురుదెబ్బ.. లంక సిరీస్ నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నారు.

Devara : దేవర షూటింగ్ కంప్లీట్.. చివరి షాట్ ఇదేనంటూ ఎన్టీఆర్ పోస్టు 

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర-పార్ట్ 1.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో 140కి పైగా సైబర్ దాడులు

పారిస్ వేదికగా జరిగిన క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.

Hindenburg: ఆ ఫండ్స్ మా దేశానికి కావు.. హిండెన్ బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషన్

హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మారిషన్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ అగ్రహం వ్యక్తం చేసింది.

#Newsbytesexplainer: మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ముసాయిదా ఎందుకు తెస్తోంది.. ఏడాదిలో బిల్లు ఎందుకు పాస్ కాలేదు? 

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల(నియంత్రణ)చట్టం 1995లో మార్పులు చేసేందుకు గత ఏడాది నవంబర్‌లో ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు, 2023ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.