24 Jul 2024

OTT Push: వీడియో మార్కెట్ రంగంలో భారతదేశం సంచలన రికార్డు

భారత్‌లో ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ మార్కెట్ 2028 నాటికి $13B చేరుకొనుంది.

Delhi: స్పైడర్ మ్యాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు

ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించినందుకు స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్నవ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

China: చైనీస్ పరిశోధకులు రూపొందించిన  నాలుగు గ్రాముల డ్రోన్‌.. అది ఎప్పటికీ ఎగురుతుంది 

చైనాలోని బీహాంగ్ యూనివర్శిటీ పరిశోధకులు సౌరశక్తితో పనిచేసే డ్రోన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది సిద్ధాంతపరంగా నిరవధికంగా గాలిలో ఎగురుతుంటుంది.

Aspect: ఏఐతో స్నేహం చేసేందుకు కొత్త యాప్.. ఎలా పనిచేస్తుంది అంటే

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో స్నేహం చేసేందుకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. 'Aspect ' అనే కొత్త యాప్‌తో ఇది సాధ్యకానుంది.

AI:ఉద్యోగుల పనిభారాన్ని పెంచుతున్న ఏఐ..! 

ఉద్యోగుల పని భారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో ఎక్కువతున్నట్లు ది అప్‌వర్క్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

IND vs SL: శ్రీలంక టూరుకు టీమిండియా.. భారత ఆటగాళ్లు సాధించిన ఘనతలివే

శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ జులై 27 నుంచి 3 మ్యాచుల టీ20 సిరీస్‌ను ఆడనుంది.

Samsung: 'రాడికల్ డిఫరెంట్' AI-బ్యాక్డ్ హ్యాండ్‌సెట్‌లపై పని చేస్తున్న శాంసంగ్ 

కృత్రిమ మేధస్సు (AI) స్మార్ట్‌ ఫోన్‌ల అభివృద్ధిలో భారీగా పెట్టుబడి పెట్టడం ద్వారా శాంసంగ్ తన ఉత్పత్తి వ్యూహాన్ని మారుస్తోంది.

Mumbai's FIRST underground metro: ముంబైలో ప్రారంభమైన మొదటి భూగర్భ మెట్రో.. దాని ప్రత్యేకత ఏమిటి, సౌకర్యాలు 

ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది. ముంబైలో తొలి అండర్‌గ్రౌండ్ మెట్రో సర్వీసు నేటి నుంచి ప్రారంభమైంది. దీనికి ఆక్వా లైన్ అని పేరు పెట్టారు.

#NewsBytesExplainer: కొత్త పన్ను విధానం కంటే పాత పన్ను విధానం ఎవరికి మేలు చేస్తుంది?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఆదాయపు పన్నుకు సంబంధించి రెండు పెద్ద ప్రకటనలు వెలువడ్డాయి.

Google :రికార్డు సృష్టించిన గూగుల్ క్లౌడ్.. మొదటిసారి $10B ఆదాయం

గూగుల్ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే యాప్. ప్రస్తుత కాలంలో గూగుల్‌కు మించిన యాప్ లేదు.

MINI Countryman: భారతదేశంలో ప్రారంభమైన కొత్త మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ .. ఫీచర్లు, ధర గురించి తెలుసుకోండి

BMW కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ SUVని మినీ బ్రాండ్‌తో భారతదేశంలో విడుదల చేసింది. ఇందుకోసం గత నెలలో బుకింగ్‌ను ప్రారంభించారు.

Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు

బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లోకి చొరబడి ఓ నిందితుడు మహిళ గొంతు కొసి చంపిన ఘటన కలకలం రేపుతోంది.

Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర.. కిలో పై రూ.6.20 లక్షలు తగ్గింపు

బంగారం, వెండి, ప్లాటినంపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు.

YSRCP: వైఎస్సార్‌సీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్యెల్యే కిలారి రోశయ్య రాజీనామా చేశారు.

Russia:ఉక్రెయిన్‌తో పోరాడేందుకు రష్యా మాస్కో నివాసితులకు రికార్డు స్థాయిలో $22,000 అందిస్తోంది 

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. మరోవైపు ఇరు దేశాలు సైనికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో, రష్యా తన సైనికుల సంఖ్యను పెంచడానికి భిన్నమైన ఆఫర్ ఇచ్చింది.

London: కింగ్ చార్లెస్ ఎందుకు అదనంగా £45 మిలియన్ల ప్రజాధనాన్ని అందుకుంటారు 

కింగ్ చార్లెస్ III తాజా రాయల్ ఖాతాల ప్రకారం, అతని అధికారిక వార్షిక ఆదాయం £45 మిలియన్లు పెరగడంతో గణనీయమైన వేతన పెంపును అందుకోవలసి ఉంది.

South Korea: తారాస్థాయికి చెత్త యుద్ధం.. దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంలోకి చెత్త బెలూన్స్

ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చెత్త వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్లు మళ్లి సౌత్ కొరియాలో మళ్లీ కనిపించాయి.

Kamala Harris: కమలా హారిస్  తల్లి పుట్టిన ఊరిలో పండగ వాతావరణం .. ఎక్కడంటే..? 

అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నారు.

Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ

ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీపై ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Sam Altman: డబ్బు ఆనందాన్ని కొనగలదా? సామ్ ఆల్ట్‌మాన్ ప్రాథమిక-ఆదాయ అధ్యయనం ముగిసింది..ఏమి కనుగొన్నారంటే 

OpenAI బిలియనీర్ CEO సామ్ ఆల్ట్‌మాన్ మూడు సంవత్సరాల యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (UBI) ట్రయల్, యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్దది, తక్కువ-ఆదాయ వ్యక్తుల కోసం గణనీయమైన ప్రయోజనాలను వెల్లడించింది.

world's hottest day: 84 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. జులై 21న ప్రపంచంలోనే అత్యంత వేడి నమోదు

గత నెల 21న తీవ్రమైన వేడిని ప్రజలు ఎదుర్కొన్నారని, ఇది 84 ఏళ్ల చరిత్రలో తొలిసారి అని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) ప్రకటించింది.

Paris Olympics 2024: పారిస్ చేరుకున్నభారతీయ అథ్లెట్లు.. తక్కువ వనరులతో చరిత్ర సృష్టించడానికి ప్రయత్నం.. పూర్తి షెడ్యూల్ ఏంటంటే 

ఫ్యాషన్‌కు రాజధానిగా భావించే పారిస్‌లో జరిగే అతిపెద్ద మెగా-కాన్‌క్లేవ్ క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా 10,500 మందికి పైగా క్రీడాకారులు పతకాల కోసం పోటీపడనుండగా, ఈ వారం నుంచి 100 ఏళ్ల తర్వాత పారిస్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడలు అద్వితీయం కానున్నాయి.

Allu Arjun: అల్లు అర్జున్ వాడే వ్యానిటీ వ్యాన్ విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు తమ యాక్టింగ్ తోనే పాటు, వెహికల్స్ తోనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

Nepal Plane Crash: నేపాల్‌లో భారీ విమాన ప్రమాదం..టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం.. 18 మంది మృతి 

నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 19 మందితో ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానయాన సంస్థ సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. వీరిలో 18 మంది మృతి చెందారు.

Smita Sabharwal: వికలాంగుల కోటా పోస్టుపై ఐఏఎస్ సబర్వాల్‌పై పోలీసులకు ఫిర్యాదు

ఆల్ ఇండియా ఇండియన్ సర్వీసెస్ (ఏఐఎస్)లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు నమోదైంది.

Amazon: అలెక్సాకు "నో ప్రాఫిట్ టైమ్ లైన్'.. అమెజాన్ 4 సంవత్సరాలలో $25 బిలియన్ల ఖర్చు 

ది వాల్ స్ట్రీట్ జర్నల్(WSJ)ప్రకారం అలెక్సా-ఆధారిత గాడ్జెట్‌లపై దృష్టి సారించే అమెజాన్ బిజినెస్ యూనిట్ 2017-2021 మధ్య $25 బిలియన్లను కోల్పోయిందని నివేదించింది.

Passport: ప్రపంచంలోని అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్టులు ఇవే.. ఇండియా స్థానం ఎంతంటే?

ఒక వ్యక్తి ఓ దేశం నుంచి మరో దేశం వెళ్లాలంటే కచ్చితంగా పాస్ పోర్టు ఉండాలి. పాస్ పోర్టు లేకుండా ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాదు.

Kamala Harris: కొత్త  సర్వేల్లో ముందంజలో కమలా హ్యారీస్.. వెనుకబడ్డ ట్రంప్ 

ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాట్‌ల తరఫున కమలా హారిస్‌ బరిలో నిలిచారు.

Apple's first foldable iPhone:క్లామ్‌షెల్ డిజైన్‌తో మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ఆపిల్.. లాంచ్ ఎప్పుడంటే

ఫోల్డబుల్ ఫోన్ లు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

Russia: 2027లో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్న రష్యా.. ఖర్చు ఎంతంటే..?

అంతరిక్ష రంగంలో మరో ముందడుగు. రష్యా త్వరలో సొంతంగా కొత్త అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది. రష్యా సరికొత్త అంతరిక్ష కేంద్రం, దాని అనుబంధ భూమి ఆధారిత మౌలిక సదుపాయాలను నిర్మించడానికి రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.

Meta: ఏఐ మోడల్‌ను ఫ్రారంభించిన మెటా

మెటా తాజాగా లామా 3.1ని ఆవిష్కరించింది. ఇది ఇప్పటి వరకు అతిపెద్ద ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ అని చెప్పొచ్చు.

Budget: బడ్జెట్‌పై విపక్షాల ఆగ్రహం.. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన నలుగురు సీఎంలు

సార్వత్రిక బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన 'ఇండియా కూటమి'లోని భాగస్వామ్య పార్టీలు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.

Asteroid: తుఫాను వేగంతో భూమి వైపు కదులుతున్న పెద్ద గ్రహశకలం 

రేపు (జూలై 25) మన గ్రహానికి అతి సమీపంలోకి చేరుకునే భారీ గ్రహశకలం గురించి నాసా హెచ్చరిక జారీ చేసింది.

Pooja khedkar: ముస్సోరీలోని అడ్మినిస్ట్రేటివ్ అకాడమీకి చేరుకొని ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ 

మహారాష్ట్రలో నకిలీ పత్రాల ద్వారా ఉద్యోగాన్ని దుర్వినియోగం చేసి ఉద్యోగం సంపాదించిన కేసులో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ అదృశ్యమయ్యారు.

Whatsapp: వాట్సాప్ లో మెటా AI కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన మార్క్ జుకర్ బెర్గ్ 

మెటా తన వివిధ ప్లాట్‌ఫారమ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను జోడించడం ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది.

Paris : ఒలింపిక్స్ ముందు పారిస్‌లో ఆస్ట్రేలియన్ మహిళపై గ్యాంగ్‌రేప్

ఒలింపిక్స్ ముందు పారిస్ లో ఆస్ట్రేలియన్ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడరు.

Sunita Williams: మొక్కల కోసం ప్రత్యేక సైంటిఫిక్ టెస్ట్ చేస్తున్న సునీతా విలియమ్స్ 

బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కి వెళ్లిన ఇద్దరు నాసా వ్యోమగాములు నెల రోజులకు పైగా అంతరిక్షంలో చిక్కుకున్నారు.

Bangladesh: శరణార్థులపై మమతా బెనర్జీ ప్రకటన..తీవ్రంగా స్పందించిన బంగ్లాదేశ్ 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం మంగళవారం తీవ్రంగా స్పందించి తన నిరసనను వ్యక్తం చేసింది.

Encounter: కుప్వారాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం.. జవాన్ కి గాయలు 

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని లోలాబ్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

India Bloc: బడ్జెట్‌కు వ్యతిరేకంగా భారత కూటమి నేడు పార్లమెంట్‌లో నిరసన

కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై "వివక్ష"పై పార్లమెంట్‌, వెలుపల నిరసన తెలియజేయాలని ఇండియా కూటమి పార్టీలు మంగళవారం నిర్ణయించాయి.

Monsoon: వర్షాకాలంలో తక్కువసమయంలో తడి బూట్లు ఆరబెట్టడానికి ఈ పద్ధతులను అనుసరించండి

వర్షాకాలంలో మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఇంటి నుండి బయటికి అడుగు పెట్టేటప్పుడు వర్షంతో మీ బూట్లు తడిసిపోతాయి.

Nothing: నథింగ్ ఫోన్ 2పై భారీ తగ్గింపు.. కేవలం రూ.11,099కి కొనుగోలు చేయండి

నథింగ్ ఫోన్ 2 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో 36 శాతం తగ్గింపుతో రూ. 34,999కి అమ్మకానికి అందుబాటులో ఉంది.

23 Jul 2024

Virat Kohli: రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఆటతీరుపై ఓ లుక్కేయండి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Budget 2024: జమ్ముకశ్మీర్‌కు రూ. 42,277.74 కోట్లు

2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రూ.42 వేల 277 కోట్ల బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Vijay Deverakonda : డియర్ రౌడీ ఫ్యాన్స్ అంటూ కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

కల్కి 2898 AD సినిమాలో స్పెషల్ రోల్‌తో వచ్చి ఎంట్రీ ఇచ్చి విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

HIV : త్వరలో హెచ్ఐవి వ్యాక్సిన్.. ప్రతి రోగికి $40 ఖర్చు అయ్యే అవకాశం

హెచ్‌ఐవి వ్యాక్సిన్‌ని అందరికీ సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రస్తుతం కొత్త ఔషధం అభివృద్ధిలో ఉంది .

Defence Budget: ఇప్పటి వరకు అతిపెద్ద రక్షణ బడ్జెట్.. రక్షణ రంగంలో దేశం మరింత బలపడుతుంది

2024-25 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌లో రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఇప్పటివరకు అత్యధికంగా 6 లక్షల 21 వేల 940 కోట్ల రూపాయలను కేటాయించింది,

Salesforce: వారానికి 4 నుండి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు సేల్స్ ఫోర్స్ సమాచారం

ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో ఐటీ కంపెనీలు పడ్డాయి.

ChandraBabu: ఏపీ ప్రజల తరుఫున ధన్యవాదాలు మోడీ జీ... బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

ఏన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనతాదళ్(యునైటెడ్) రెండు పార్టీలే కీలకంగా వ్యవహరిస్తోన్నాయి.

Neet Row: నీట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. రీ-ఎగ్జామ్ ఉండదు.. పేపర్ లీకేజీకి తగిన ఆధారాలు లేవు

నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. సీజేఐ ధర్మాసనం తీర్పును వెలువరిస్తూనే.. మళ్లీ పరీక్ష నిర్వహించబోమని పేర్కొంది.

Whatsapp: మరో అద్భుత ఫీచర్ తీసుకొస్తున్న వాట్సాప్.. ఇంటర్నెట్ లేకుండానే ఫైల్స్ షేరింగ్

ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అనునిత్యం అద్భుతమైన ఫీచర్లతో వాట్సాప్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది.

PM Narendra Modi: యువతకు,మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట..కేంద్ర బడ్జెట్‌పై నరేంద్ర మోదీ ప్రశంసలు

లోక్ సభలో ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు.

Angel Tax: స్టార్టప్‌ల 12 ఏళ్ల డిమాండ్ నెరవేరింది.. ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేసిన ఆర్థిక మంత్రి 

మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈరోజు ప్రవేశపెట్టారు.

Budget 2024: ఎలక్ట్రిక్ కార్ కొనుగోలుదారులకు శుభవార్త.. ధరలు త్వరలో తగ్గబోతున్నాయి!

లిథియం, కాపర్, కోబాల్ట్, అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్‌తో సహా 25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీలో పూర్తి మినహాయింపును ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించింది.

Meta: మెటాలో ఉద్యోగుల తొలగింపు చట్టవిరుద్ధం

కొంతకాలంగా దిగ్గజ టెక్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే.

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు నిరాశే.. కొత్త రైళ్లు లేవు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వేశాఖకు సంబంధించి ఊరట కలిగించే అంశాలేమీ లేకపోవడం గమనార్హం.

Budget 2024: కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి 1 నెల జీతం ప్రభుత్వం ఇస్తుంది

సాధారణ బడ్జెట్‌లో,ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచడం ద్వారా శ్రామిక వృత్తికి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించారు.

PM Surya Ghar: బడ్జెట్లో నిధులే నిధులు.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామన్య, మధ్య తరగతి ప్రజల కోసం వరాల జల్లు కురిపించారు.

Budget 2024: అంతరిక్ష సాంకేతికతకు రూ. 1,000 కోట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (జనవరి 23) బడ్జెట్ 2024లో అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.1,000 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

NPS Vatsalya: NPS-వాత్సల్య అంటే ఏమిటి?ఏవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పొదుపు చేయగలుగుతారు, వారు పెద్దలయ్యాక ప్రయోజనాలు పొందుతారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Budget 2024: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్ లో క్షీణత..పడిపోయిన సెన్సెక్స్, నిఫ్టీ 

ఈరోజు (జూలై 23) బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను శ్లాబ్‌లలో పెద్ద మార్పు చేశారు.

Budget 2024: బడ్జెట్ 2024తో మారనున్న ధరలు.. ఏది చౌక, ఏది ఖరీదైనది.. పూర్తి జాబితా మీకోసం..

ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక పెద్ద ప్రకటనలు చేశారు.

Budget 2024: కొత్త పన్ను విధానంలో మార్పులు.. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదాయపు పన్నుకు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు.

Budget 2024: ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీలో భారీ తగ్గింపును ప్రకటించిన సీతారామన్ 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాన్సర్ మందులు,మొబైల్ ఫోన్‌లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించినట్లు ప్రకటించారు. ఇది రిటైల్ మార్కెట్లో వాటి ధరలను గణనీయంగా తగ్గిస్తుంది.

Capital Gains Tax: స్టాక్ మార్కెట్ షేక్.. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.50 శాతానికి పెంపు

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బడ్జెట్ పెద్ద షాక్ ఇచ్చింది. మూలధన లాభాల పన్ను కింద దీర్ఘకాలిక మూలధన లాభాలను 2.50 శాతం నుంచి 12 శాతానికి పెంచారు.

Budget 2024: భారతదేశంలో ఏంజెల్ పన్ను రద్దు  

భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం ఒక ప్రధాన చర్యగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏంజెల్ టాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Budget 2024: చౌకగా మారనున్న మొబైల్ ఫోన్లు, కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటన 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (జులై 23) దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి సాధారణ బడ్జెట్‌ ఇది.

Temple Corridor :కేంద్ర బడ్జెట్ 2024లో ఆలయ కారిడార్‌లపై ప్రత్యేక దృష్టి 

మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో భారీ ప్రకటనలు చేశారు.

Urban housing: అర్బన్ హౌసింగ్ కోసం రూ. 10 లక్షల కోట్లు 

బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అర్బన్‌ హౌసింగ్‌ స్కీమ్‌పై భారీ ప్రకటన చేశారు.

Budget: 2024 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్,బీహార్‌లకు ఆర్థిక మంత్రి వరాలజల్లు 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రకటనలు చేశారు.

Nirmala Sitharaman:7వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు తన 7వ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

Canada: కెనడాలోని హిందూ దేవాలయం ధ్వంసం.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు 

కెనడాలోని ఖలిస్థానీ గ్రూపు మరోసారి హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసింది. ఈసారి, అల్బెర్టా రాష్ట్ర రాజధాని ఎడ్మంటన్ విధ్వంసానికి గురైంది.

Budget 2024: బడ్జెట్‌ను సమర్పించలేకపోయిన ఇద్దరు ఆర్థిక మంత్రులు ఎవరో తెలుసా..? 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, మంగళవారం (జూలై 23) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వరుసగా 7వ సారి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Economic Survey: ప్రతి రెండవ గ్రాడ్యుయేట్‌కు ఉపాధి నైపుణ్యాలు లేవని ఆర్థిక సర్వే వెల్లడి

జూలై 22న పార్లమెంట్‌లో సమర్పించిన ఆర్థిక సర్వే ఉపాధి పరిస్థితి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది.

Nissan: భారతదేశంలో Aria ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనున్న నిస్సాన్.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా

కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన ఎక్స్-ట్రైల్ లాంచ్ తర్వాత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అరియాను భారత మార్కెట్లో పరిచయం చేస్తుంది.

Microsoft: ప్రపంచవ్యాప్త అంతరాయానికి EU ని నిందించిన మైక్రోసాఫ్ట్ 

మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయం కారణంగా, గత వారం ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ లోపాన్ని ఎదుర్కొన్నారు.

whatsapp: వాట్సాప్ స్టేటస్ కోసం బ్యాక్‌గ్రౌండ్ గ్రేడియంట్ ఫీచర్‌ 

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ స్టేటస్ కోసం కొత్త బ్యాక్‌గ్రౌండ్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.

Mali: మాలిలో దారుణం.. దుండగుల కాల్పులలో 26మంది గ్రామస్థులు మృతి 

మాలిలోని సెంట్రల్ రీజియన్‌లోని బుర్కినా ఫాసో సరిహద్దు సమీపంలోని ఒక గ్రామంపై సాయుధ బృందం దాడి చేయడంతో కనీసం 26 మంది మరణించారు.

Budget 2024: బడ్జెట్ లో ఈ 6 విషయాలు ప్రకటిస్తే మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సాధారణ బడ్జెట్‌ను నేడు(జూలై 23న) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Budget 2024: బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లకు లాభమా.. నష్టమా? పాత గణాంకాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్ నేడు(జూలై 23న) రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం సరిగ్గా 11 గంటలకు లోక్‌సభలో దీనిని ప్రవేశపెట్టనున్నారు.