LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

08 Dec 2025
ఐసీసీ

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. ప్రసార హక్కుల నుంచి వైదొలగిన జియోహాట్‌స్టార్

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026)కు భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యమివ్వనున్నాయి.

Team India: భారత జట్టుకు జరిమానా విధించిన ఐసీసీ

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది.

08 Dec 2025
టీమిండియా

Team India Playing XI: సౌతాఫ్రికాతో తొలి టీ20కి టీమిండియా రెడీ.. గిల్ రీ-ఎంట్రీ.. మళ్లీ బెంచ్‌కే స్టార్ ప్లేయర్!

దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన భారత్‌ ఇప్పుడు పూర్తిగా T20 ఫార్మాట్‌పై దృష్టి సారించింది.

08 Dec 2025
కర్ణాటక

KSCA : కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రసాద్.. బెంగళూర్‌లోనే ఐపీఎల్ మ్యాచులు!

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) ఎన్నికల్లో మాజీ భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఘన విజయం సాధించారు.

Kuldeep Yadav : కుల్దీప్ యాదవ్ మ్యాజిక్.. కొత్త ఐసీసీ నియమం వల్ల మరింత ప్రమాదకరంగా మారిన చైనామన్!

దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను భారత్ గెలిచిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించారు.

Shakib Al Hasan: రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని మార్చుకున్న షకీబ్‌.. మూడు ఫార్మాట్లకు సిద్ధం!

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

08 Dec 2025
టీమిండియా

Team India: సిరీస్ ఒకటే… నేర్పిన పాఠాలు మాత్రం చాలానే!

ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై రెండోసారి టెస్టు వైట్‌వాష్‌ను ఎదుర్కొన్న టీమిండియా సామర్థ్యం మీద అనేక ప్రశ్నలు తలెత్తాయి.

Smriti Mandhana: స్మృతి మంధానాతో పెళ్లి రద్దు.. పలాష్ ముచ్చల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టీమిండియా మహిళా క్రికెటర్ సూపర్‌స్టార్‌ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితంపై డిసెంబర్ 7న చేసిన కీలక ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Smriti Mandhana: నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. స్మృతి మంధాన కీలక ప్రకటన

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితం మీద కీలక ప్రకటన చేశారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వ్యక్తిగత ప్రకటన చేసింది.

Virat Kohli: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈరోజు ఉదయం దర్శించుకున్నారు.

Team India : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు సౌతాఫ్రికాపై ఘన విజయంతో పుంజుకుంది.

06 Dec 2025
టీమిండియా

IND vs SA : సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి వన్డేలో సూపర్ విక్టరీ

విశాఖ వేదికగా సౌతాఫ్రికా జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

06 Dec 2025
టీమిండియా

AUS vs SA: మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్‌లో ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

06 Dec 2025
టీమిండియా

IND vs SA 3rd ODI: నూతన రికార్డు.. వరుసగా 20సార్లు టాస్ ఓడిన భారత్.. ఎట్టకేలకు 21వ సారి గెలుపు!

టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో కీలకమైన మూడో, చివరి వన్డే ఈరోజు (డిసెంబర్ 6) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ విషయంలో భారత జట్టు అరుదైన రికార్డుకు ముగింపు పలికింది.

Virat Kohli: ఎక్కువ మ్యాచ్‌లు ఆడితేనే ప్రయోజనం.. కోహ్లీ నిర్ణయంపై రాబిన్ ఉతప్ప ప్రశంసలు

టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాంచీ, రాయ్‌పుర్ వేదికలపై వరుస సెంచరీలు కొట్టి తన శక్తి సామర్థ్యాలను మరోసారి నిరూపించాడు.

06 Dec 2025
టీమిండియా

Ind vs SA: మూడో వన్డేలో రాహుల్ స్ట్రాటజీ ఏమిటి? ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఏమైనా మార్పులుంటాయా?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగబోయే నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్ 6వ తేదీ శనివారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

05 Dec 2025
క్రికెట్

Shafali Verma: షఫాలీ వర్మకు ICC "ప్లేయర్ ఆఫ్ ది మంత్" అవార్డు

మహిళల వన్డే వరల్డ్ కప్ (ICC Womens ODI World Cup) ఫైనల్‌లో అసాధారణ ప్రదర్శన ఇచ్చిన షఫాలీ వర్మ (Shafali Verma)ను నవంబర్ నెలకు ఐసీసీ (ICC) "ప్లేయర్ ఆఫ్ ది మంత్"గా నామినేట్ చేసింది.

05 Dec 2025
చెస్

chess: భారత్‌కు మరో గర్వకారణం.. చెస్‌లో రికార్డు బ్రేక్ చేసిన మూడేళ్ల బుడ్డోడు

మూడుేళ్ల వయసులోనే చెస్‌లో అద్భుతం చేసి భారత్‌కు పేరు తీసుకొచ్చాడు సరవగ్య సింగ్ కుష్వాహా.

05 Dec 2025
టీమిండియా

India Playing XI: వారికి మళ్లీ నిరాశే.. సౌతాఫ్రికాతో ఆఖరి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఆఖరి సమరానికి సిద్దమవుతోంది.

Virat Kohli: కోహ్లీ వరుస శతకాల తర్వాత .. విశాఖలో జోరందుకున్న టికెట్ల అమ్మకాలు!

భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్టణంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌పై మొదట్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు.

05 Dec 2025
ఫుట్ బాల్

Lionel Messi: ప్రపంచ కప్‌కు ముందు బాంబు పేల్చిన లియోనెల్ మెస్సీ 

లియోనల్ మెస్సీ ప్రపంచంలో ప్రముఖ ఫుట్‌ బాల్ స్టార్‌లలో ఒకరు. అతడి నాయకత్వంలో అర్జెంటీనా 2022 ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

Virat Kohli : విరాట్ కోహ్లీ వరుస శతకాలతో రికార్డులు బ్రేక్.. ఈ విషయంలో మొదటి భారతీయుడిగా కొత్త చరిత్ర!

విరాట్ కోహ్లీ వరుసగా సెంచరీలు సాధిస్తూ క్రికెట్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు.

Tim Southee: 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్-కోహ్లీ ఆడాల్సిందే: టిమ్‌ సౌథీ

టీమిండియా సీనియర్‌ స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్‌ క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Team India: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026.. భారత్ బరిలోకి దిగేది ఈ జెర్సీతోనే..

వచ్చే ఏడాది 2026లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ గురించి అందరికీ తెలిసిందే.

KL Rahul: భారీ స్కోర్ చేసినా భారత్ ఓటమి.. కారణం చెప్పిన కేఎల్ రాహుల్ 

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ టీమిండియా ఓటమిని తప్పించుకోలేకపోయింది.

04 Dec 2025
టీమిండియా

IND vs SA: కోహ్లి, రుతురాజ్‌ శతకాలు వృథా.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం

తొలి వన్డేలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. రెండో వన్డేలో విజయం సాధించింది.

03 Dec 2025
క్రికెట్

IND vs SA: రెండో వన్డేలో కోహ్లీ-గైక్వాడ్ జోరు.. 358 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు రెండో మ్యాచ్ జరిగింది.

Virat Kohli : సూప‌ర్ ఫామ్‌లో కోహ్లీ.. వ‌రుస‌గా రెండో వ‌న్డేలోనూ సెంచ‌రీ..

టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.వరుసగా రెండో వన్డే మ్యాచ్‌లోనూ శతక సాధించాడు.

IND vs SA: గంభీర్ ప్రియ శిష్యుడిపై ఐసీసీ సీరియస్.. 

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి కీలక హెచ్చరిక ఎదుర్కొన్నాడు.

MLC 2026:  సియాటిల్ ఆర్కాస్ హెడ్ కోచ్‌గా ఆడమ్ వోగ్స్ నియామకం

భారతీయ క్రికెట్‌ ప్రేమికులకు కొత్త సీజన్‌లో సియాటిల్ ఆర్కాస్‌కి పెద్ద ఎడ్వెంచర్‌ ఎదురవుతోంది.

Rohit Sharma: అంతర్జాతీయ పరుగుల మైలురాయికి అడుగు దూరంలో రోహిత్‌ శర్మ.. మరో 41 పరుగులు చేస్తే..  

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నారు.

03 Dec 2025
టీమిండియా

India vs South Africa: దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో వన్డే నేడు.. భారత జట్టుకు రాయ్‌పుర్‌ పరీక్ష

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచిన టీమ్‌ ఇండియా పైచేయి సాధించింది.

Hardik Pandya: హార్దిక్ రీ-ఎంట్రీ సూపర్.. తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపిన ఆల్‌రౌండర్

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

02 Dec 2025
ఐపీఎల్

IPL 2026 Auction: ఐపీఎల్ 2026కు స్టార్ క్రికెటర్ల దూరం.. షాక్ ఇచ్చిన పెద్ద లిస్ట్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి సంబంధించిన కౌంట్‌డౌన్ వేగంగా సాగుతోంది.

Kane Williamson Record: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత ఘనత.. క్రికెట్ చరిత్రలో నూతన రికార్డు 

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మరో అరుదైన టెస్ట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

02 Dec 2025
ఐపీఎల్

IPL 2026 Mini Auction: మినీ వేలానికి రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్స్.. లిస్టులో అంతర్జాతీయ స్టార్ ప్లేయర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 మినీ వేలానికి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి.

Year Ender 2025: హీట్ ఆన్ ఫీల్డ్.. ఈ ఏడాది మైదానంలో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనలు ఇవే!

క్రికెట్ అంటే కేవలం ఆటే కాదు, ఒక రకమైన యుద్ధం. ఈ యుద్ధంలో విజయం ఒక్క భాగం మాత్రమే. మరో వైపు వివాదాలు నిరంతరం ఆట వెన్నెలో నీడగా ఉంటాయి.

Team India: రోహిత్-కోహ్లీలతో గంభీర్ విభేదాలు? డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణం దెబ్బతింటోందా!

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు.

IPL 2026: చిన్నస్వామి స్టేడియం.. సేఫ్టీ క్లియరెన్స్ లేకపోతే మ్యాచులు జరగవు!

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల నిర్వహణ సవాళ్లతో నిండిన విషయం అవుతోంది.

Smriti Mandhana- Palash Muchhal: స్మృతి మంధానతో పెళ్లి వాయిదా… తొలిసారిగా మీడియాకు కనిపించిన పలాశ్‌ ముచ్చల్

భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన(Smriti Mandhana)- సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్ (Palash Muchhal) వివాహం గత నెల 23న జరగాల్సి ఉండగా, అనుకోని పరిస్థితుల కారణంగా ఆ వేడుక వాయిదా పడింది.