LOADING...

క్రీడలు వార్తలు

క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.

Abhishek Sharma: టీ20ల్లో కొత్త చరిత్ర దిశగా అభిషేక్ శర్మ.. కోహ్లీ రికార్డుకు అడుగు దూరంలో! 

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అరుదైన రికార్డుపై కన్నేశాడు.

13 Dec 2025
కోల్‌కతా

Satadru Datta: కోల్‌క‌తా స్టేడియంలో గందరగోళం.. ఈవెంట్ మేనేజర్ సతద్రు దత్తా అరెస్టు

శనివారం మధ్యాహ్నం కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీని సత్కరించే కార్యక్రమంలో భారీ గందరగోళం చోటుచేసుకుంది.

Lionel Messi: శంషాబాద్ ఎయిర్ పోర్టులో లియోన‌ల్ మెస్సీకి ఘ‌న స్వాగ‌తం

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi)శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Kohli-Messi: ముంబయికి చేరుకున్న విరాట్‌-అనుష్క‌.. మెస్సీని క‌లిసే అవ‌కాశముందా? 

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) శనివారం ముంబయికి చేరుకున్నాడు.

13 Dec 2025
హైదరాబాద్

Uppal Stadium: కోల్‌కతా ఘటన ఎఫెక్టు.. హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్‌కు భారీ భద్రత 

ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌పై తొందరపాటు తీర్పులు ఇవ్వొద్దు : ఆశిష్‌ నెహ్రా

ఈ ఏడాది జరిగిన ఆసియా కప్‌తో టీ20 ఫార్మాట్‌లోకి మళ్లీ అడుగుపెట్టిన శుభమన్ గిల్‌ (Shubman Gill) ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

13 Dec 2025
క్రికెట్

Match Fixing : అస్సాం క్రికెట్‌లో షాక్.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నలుగురు ఆటగాళ్లు సస్పెన్షన్

క్రికెట్ ప్రపంచం మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ కారణంగా సిగ్గుపడింది. ఈసారి భారత క్రికెట్‌లోనే ఒక అవమానకర సంఘటన వెలుగులోకి వచ్చింది.

Lionel Messi: 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'.. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, దిల్లీ పర్యటనలో లియోనల్ మెస్సీ

భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శనివారం భారత్‌లో అడుగుపెట్టనున్నాడు.

12 Dec 2025
టీమిండియా

Under-19 Asia Cup: యూత్ వన్డేల్లో టీమిండియా ఘనత.. 433 పరుగులతో నూతన చరిత్ర!

అండర్-19 ఆసియా కప్ 2025 ప్రారంభ మ్యాచ్‌లోనే భారత యువ జట్టు సత్తా చాటింది.

Pawan Kalyan: ప్రపంచకప్‌ గెలిచిన మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్‌ కళ్యాణ్ ఘన సన్మానం

ప్రపంచ కప్ విజయం సాధించి భారతకు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ప్రత్యేకంగా సన్మానించారు.

Satya Nadella: ఫ్రీ టైంలో క్రికెట్ యాప్ పైన పని చేస్తున్న సత్య నాదెళ్ల  

సాధారణంగా ఎవరికైనా ఖాళీ సమయం దొరకగానే విశ్రాంతి తీసుకోవడం లేదా తమ హాబీలతో గడపడం సహజం.

12 Dec 2025
రెజ్లింగ్

Vinesh Phogat: రిటైర్‌మెంట్​పై వినేశ్‌ ఫొగాట్‌ యూటర్న్.. 2028 ఒలింపిక్సే టార్గెట్

ప్రముఖ భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శుక్రవారం కీలక నిర్ణయం వెల్లడించారు.

12 Dec 2025
టీమిండియా

Nitish Kumar Reddy: నితీశ్‌కుమార్ రెడ్డి హ్యాట్రిక్ సంచలనం 

ఫామ్ కోల్పోయి ప్రస్తుతం టీమిండియా నుంచి దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం బంతితో అద్భుతంగా రాణించాడు.

12 Dec 2025
ఐసీసీ

T20 World Cup 2026: రూ.100 నుంచే టీ20 వరల్డ్ కప్ పాస్.. ఐసీసీ మాస్ ఆఫర్!

టీ20 వరల్డ్ కప్ 2026పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

Lionel Messi: కోల్‌క‌తాలో లియోనెల్ మెస్సీ 70 అడుగుల విగ్ర‌హా ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ (Lionel Messi) భారత్‌ సందర్శనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన కోల్‌కతా చేరుకోనున్నారు.

12 Dec 2025
టీమిండియా

Team India: స్వదేశంలో భారత్‌కు మరచిపోలేని చెత్త రికార్డు

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది.

Team India: ఆ ఒక్క తప్పే వల్లే టీమిండియా ఓడిపోయింది.. గంభీర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం!

టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలవ్వడమే కాకుండా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి.

Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు… ఓటమికి పూర్తిగా నేనే బాధ్యుడు : సూర్యకుమార్‌ యాదవ్ 

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఘోర పరాజయం తర్వాత భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దించాడు. జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని అంగీకరించాడు.

IND vs SA: ఇటు బౌలర్లు-అటు బ్యాటర్లు ఫెయిల్‌.. సఫారీల చేతిలో టీమిండియా పరాజయం 

రెండో టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో తడబాటుకు గురైంది.

11 Dec 2025
బీసీసీఐ

BCCI Contracts: డిసెంబర్ 22న బీసీసీఐ కీలక సమావేశం రోహిత్-కోహ్లీలకు షాక్ తప్పదా?

డిసెంబర్ 22న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 31వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించనుంది.

11 Dec 2025
ఫుట్ బాల్

Lionel Messi: మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో 

ఫుట్‌ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'గోట్ ఇండియా టూర్ 2025' కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

Smriti Mandhana: పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఆ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పలాశ్‌! 

టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దయిన విషయం తెలిసిందే.

IND vs SA: హోం గ్రౌండ్‌లో రికార్డుకు సిద్ధమైన అభిషేక్.. కోహ్లీ రికార్డు 99 పరుగుల దూరంలో..!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు

11 Dec 2025
టీమిండియా

IND vs SA: మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైన భారత్‌.. ముల్లాన్‌పుర్‌ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20

భారత జట్టు మరో రసవత్తర పోరాటానికి సిద్ధమవుతోంది. ముల్లాన్‌పుర్ వేదికగా నేడు జరుగనున్న రెండో టీ20లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Virat Kohli: వన్డేల్లో రెండో ర్యాంక్‌కు చేరుకున్న విరాట్‌ కోహ్లీ 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

10 Dec 2025
టీమిండియా

IND vs SA : ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు.. మ‌హేంద్ర సింగ్ ధోని రికార్డును స‌మం చేసిన జితేశ్ శ‌ర్మ‌ 

స్వదేశంలో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లను అందించే రికార్డు మ‌హేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును భారత్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ సమం చేశాడు.

Shubman Gill : మ్యాగీ కంటే వేగంగా గిల్ ఎగ్జిట్.. అభిమానుల ఫైర్!

టీమిండియా యువ స్టార్ బ్యాట్స్‌మన్ శుభమన్ గిల్ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశకు గురిచేశాడు.

Hardik Pandya : అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన మైలురాయి.. 

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రత్యేక మైలురాయిని సాధించాడు.

Tilak Varma: అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న తిల‌క్ వ‌ర్మ

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత మిడ్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

Hardik Pandya: టీ20ల్లో హార్ధిక్ పాండ్యా అరుదైన మైలురాయి.. సిక్సర్ల సెంచరీతో టాప్-5లోకి! 

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరో అరుదైన మైలురాయిని సాధించాడు. తనకు అత్యంత ఇష్టమైన టీ20 ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్‌ సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు.

09 Dec 2025
టీమిండియా

 IND vs SA : తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా

సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 101 పరుగుల తేడాతో గెలుపొందింది.

09 Dec 2025
ఇంగ్లండ్

Ashes Series: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. ప్రధాన పేసర్ ఔట్.. మూడో టెస్టుకు సిద్ధమైన కమిన్స్ సేన!

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ కష్టాలు మరింతగా ముదురుతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోయిన బెన్ స్టోక్స్‌ నాయకత్వంలోని జట్టుకు మరో పెద్ద దెబ్బ తగిలింది.

09 Dec 2025
ఐపీఎల్

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. కొత్తగా 35 పేర్లు.. 350 మంది జాబితా విడుదల

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL) 2026 మినీ వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

Hardik Pandya: ఫొటోగ్రాఫర్లపై హార్దిక్ పాండ్య ఆగ్రహం.. ఆడవారికి గౌరవం ఇవ్వాలంటూ ఫైర్!

ఆసియా కప్‌(Asia Cup) సందర్భంగా గాయపడి టీమిండియా(Team India) నుంచి దూరమైన హార్దిక్ పాండ్య(Hardik Pandya), దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టబోతున్నాడు.

Sania Mirza: మళ్లీ కోర్టులో సానియా మీర్జా.. ఈసారి కుమారుడు ఇజాన్‌తో!

భారత మహిళల టెన్నిస్‌లో ఎన్నో ఘనతలను సాధించి, దేశంలోని యువ అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన సానియా మీర్జా, కొన్ని సంవత్సరాల క్రితం ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

09 Dec 2025
బాలకృష్ణ

NBK111: మ్యూజిక్ వర్క్ ప్రారంభం.. థమన్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం

నందమూరి బాలకృష్ణ అభిమానుల దృష్టి ఇప్పుడు 'అఖండ-2' కొత్త విడుదల తేదీపై ఉన్నప్పటికీ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న NBK111 ప్రాజెక్ట్‌పై వచ్చే వరుస అప్‌డేట్‌లు ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరుస్తున్నాయి.

Shahid Afridi : 2027 వరల్డ్ కప్ వరకు కోహ్లీ-రోహిత్ భారత్‌కు వెన్నెముక.. గంభీర్‌పై ఆఫ్రిది ఫైర్!

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత క్రికెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

Abhishek Sharma: బాబర్‌, షహీన్‌లకన్నా ముందు వరుసలో అభిషేక్‌.. పాక్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ క్రికెటర్

భారత యువ క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ పేరు పాకిస్థాన్‌లో గూగుల్‌ సెర్చ్‌లను షేక్‌ చేసింది. రెండు నెలల క్రితం యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత-పాక్‌ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్‌ సత్తా చాటిన తీరు పాకిస్థాన్‌ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.

India Vs South Africa: టీ20 పోరు ప్రారంభం.. భారత్-సఫారీ మధ్య పైచేయి ఎవరిదో?

టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆధిపత్యం చూపగా... వన్డే సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది.

09 Dec 2025
ఐపీఎల్

IPL 2026 Auction : ఐపీఎల్ మెగా వేలంలో సంచలన ట్విస్ట్.. 1355 మందిలో కేవలం 350 మందికే ఫైనల్ లిస్ట్ అవకాశం!

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది.