క్రీడలు వార్తలు
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ - ఆటగాళ్లు, వారి రికార్డులు మరియు ప్రతి క్రీడకు సంబంధించిన క్యాలెండర్ గురించి చదవండి.
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డేల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి : మాజీ క్రికెటర్
భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డేల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
Lionel Messi: డిసెంబర్ 13న హైదరాబాద్‌కు మెస్సీ.. ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి!
అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ ప్రత్యేక పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Virat Kohli: ఒక ఫార్మాట్‌లోనే కొనసాగుతా… టెస్టులపై రూమర్స్‌కి ఫుల్ స్టాప్ : విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికా సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ టెస్టుల్లోకి రావచ్చన్న ప్రచారానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్వయంగా పూర్తి బ్రేక్ వేశాడు.
Virat Kohli : విరాట్ ఇప్పటివరకూ టచ్ చేయని సచిన్ రికార్డులివే!
రాంచీలో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ ఆడిన 135 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఫ్యాన్స్‌కి పండగ చేసింది.
BCCI Emergency Meeting: రెండో వన్డేకు ముందు కీలక చర్చలు.. గంభీర్, అగార్కర్‌తో బీసీసీఐ స్పెషల్ మీటింగ్
దక్షిణాఫ్రికాతో బుధవారం (డిసెంబర్ 3) జరగనున్న రెండో వన్డేకు ముందు టీమిండియా భవిష్యత్ ప్రణాళికలపై కీలక సమావేశం జరగనుంది.
Virat Kohli: ఆసీస్ ప్లేయర్ల నుంచి ప్రశంసలు రావడం చాలా అరుదు.. కోహ్లీపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారీ శతకం నమోదు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో 52వ సెంచరీ.
IND vs SA: బాష్ పోరాటం వృథా.. తొలి వన్డేలో టీమిండియా విజయం
దక్షిణాఫ్రికాపై మొదటి వన్డేలో టీమ్‌ఇండియా 17 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
INDvsSA: శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ.. టీమిండియా భారీ స్కోరు
రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు, దక్షిణాఫ్రికా మధ్య పోరు కొనసాగుతోంది.
Virat Kohli : సచిన్‌ను దాటి కోహ్లీ నెంబర్ వన్.. ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు!
రాంచీలో జరిగిన దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును నమోదు చేశాడు.
Rohit Sharma: చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్.. అత్యధిక సిక్సర్లతో ప్రపంచ రికార్డు!
రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Abhishek Sharma: అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ.. కేవలం 32 బంతుల్లోనే!
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతున్న వేళ... అభిషేక్ శర్మ అద్భుత శతకంతో తన ఫామ్‌ను గట్టిగా తెలియజేశాడు.
Rohit Sharma: మరో రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మరో అద్భుతమైన రికార్డ్‌కు మూడు సిక్స్‌ల దూరంలో ఉన్నాడు.
IND vs SA: రాంచిలో నేడు తొలి వన్డే.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీపై భారీ అంచనాలు
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఆదివారం రాంచీలో జరగబోయే తొలి వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.
Smriti-Palash: వివాహ రద్దు రూమర్లపై చెక్.. ఇన్‌స్టాలో ఎమోజీ పెట్టిన స్మృతి-పలాశ్
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహ వాయిదాపై తలెత్తిన వివాదాలకు చివరికి ముగింపు లభించినట్టైంది.
WPL Full schedule released: డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల… జనవరి 9 నుంచి సీజన్ ఆరంభం
డబ్ల్యూపీఎల్ (WPL) ఆక్షన్ ఇటీవలే ముగిసింది. ఈసారి భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మపైే ఫ్రాంచైజీలు భారీగా ఆసక్తి చూపాయి.
MS Dhoni: పెళ్లంటే నిప్పుతో చెలగాటమే.. స్టాండప్ కమెడియన్‌గా అవతారమెత్తిన ఎంఎస్ ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర ఎంఎస్ ధోని... గ్రౌండ్‌లో తన స్ట్రైకింగ్ పవర్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసే ఈ క్రికెట్ లెజెండ్, తాజాగా ఒక కొత్త అవతారంలో కనిపించారు.
Virat Kohli :'కింగ్ కోహ్లీ' సూపర్ ఛాన్స్.. ఒకే సిరీస్‌లో 9 మైలురాళ్లు చేరుకునే అవకాశం
క్రికెట్ ప్రపంచంలో 'కింగ్ కోహ్లీ'గా ప్రసిద్ధి గాంచిన విరాట్ కోహ్లీకి నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సౌతాఫ్రికా సిరీస్ ప్రత్యేకంగా కీలకంగా ఉంటుంది.
Ashes Series: రెండో టెస్టుకు కమిన్స్ దూరం… కెప్టెన్‌గా స్మిత్‌కు మరో అవకాశం!
యాషెస్ సిరీస్‌లో అదిరే ప్రదర్శన చూపిన ఆస్ట్రేలియా, రెండో టెస్టులోనూ విజయంపై దృష్టి పెట్టింది.
Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ.. మెస్సీ హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న తేదీ ఫిక్స్!
ప్రసిద్ధ ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత్ టూర్‌కు రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్‌ను కూడా తన టూర్ లిస్ట్‌లో చేర్చుకున్నట్టు స్పష్టంగా ప్రకటించారు.
IND vs SA: భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం… రాంచీలో రో-కో జంట సచిన్-ద్రవిడ్‌ను రికార్డును అధిగమించే అవకాశం!
భారత జట్టు దాదాపు 25 ఏళ్ల తరువాత మొట్టమొదటిసారిగా స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.
Rajasthan Royals: అమ్మకానికి రెండు ఐపీఎల్ జట్లు సిద్ధం.. హర్ష్ గొయెంకా హెచ్చరిక!
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొన్ని ఫ్రాంచైజీలు కొత్త యజమానుల కింద కన్పించవచ్చని అంచనాలు నెలకొన్నాయి.
Smriti Mandhana: అతి త్వరలోనే స్మృతి, పలాశ్ వివాహం... క్లారిటీ ఇచ్చేసిన పలాశ్ తల్లి!
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం నిరవధికంగా వాయిదా పడింది. ఈ వివాహం నవంబర్ 23న జరగాల్సినది.
WPL 2026 Auction: డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం... స్టార్ ప్లేయర్లకు షాక్… అన్‌సోల్డ్ లిస్టులో ప్రముఖ ఆటగాళ్లు!
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలం కొన్ని ప్రముఖ స్టార్ క్రికెటర్లకు నిరాశను మిగిల్చింది.
Rishabh Pant: అంచనాలను అందుకోలేకపోయాం.. క్షమించండి : రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనకు టీమిండియా వైస్‌కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణలు తెలిపారు.
WPL 2026 Mega Auction : ముగిసిన డబ్ల్యూపీఎల్ 2026 మెగా ఆక్షన్.. ఐదు జట్లు కలిసి రూ.40.8 కోట్లు ఖర్చు!
మహిళల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (WPL) 2026 మెగా ఆక్షన్ ఘనంగా ముగిసింది. ఈసారి వేలం ఉత్సాహం అమాంతం పెరిగింది.
WPL: యువ స్పిన్నర్ శ్రీ చరణికి జాక్ పాట్.. డబ్బులు వర్షం కురిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (WPL) 2026 మెగా వేలం ఆంధ్రప్రదేశ్ క్రికెట్‌కు గర్వకారణమైన క్షణాన్ని అందించింది.
Deepti Sharma: వేలంలో హై వోల్టేజ్ డ్రామా.. దీప్తి శర్మ కోసం డిల్లీ-యూపీ మధ్య తీవ్ర పోటీ
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ (WPL 2026) మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వేలం కోసం హైడ్రామా కొనసాగింది.
WPL 2026: జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) జనవరి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది.
BCCI Deadline: గంభీర్‌కు బీసీసీఐ డెడ్‌లైన్.. కోచ్ పదవిపై కీలక నిర్ణయం రాబోతోందా?
భారత జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కేంద్రీకృతమైంది.
Jemimah Rodrigues: స్మృతి మంధానకు తోడుగా నిలిచిన జెమీయా.. డబ్ల్యూబీబీఎల్‌కు దూరం!
భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ సీజన్‌లో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోవడం ఖాయమైంది.
The Ashes: రెండు రోజుల్లోనే ముగిసిన పెర్త్ టెస్ట్.. ఐసీసీ నుంచి పిచ్‌కు వచ్చిన అధికారిక రేటింగ్ ఇదే!
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes)లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది.
Gautam Gambhir: హెడ్ కోచ్‌గా మార్చే ప్రసక్తే లేదు.. బీసీసీఐ పూర్తి మద్దతు!
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను పదవి నుంచి తొలగించబోతున్నారన్న ఊహాగానాలకు బీసీసీఐ వర్గాలు పూర్తిగా తెరదించారు.
WPL 2026 Auction: ఇవాళ డబ్ల్యూపీఎల్ 2026 వేలం.. ఇద్దరు భారత స్టార్‌లపై ఫ్రాంచైజీల పోటీ!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మినీ వేలానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Cheteshwar Pujara: టీమిండియా మాజీ క్రికెటర్ పుజారా కుటుంబంలో విషాదం.. బావమరిది ఆత్మహత్య
టీమిండియా మాజీ టెస్ట్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారి రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Palash Muchhal : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పలాశ్ ముచ్చల్.. వివాహంపై ఇరు కుటుంబాల్లో నిశ్శబ్దం!
ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Ravichandran Ashwin: ఆ విషయం మూడు-నాలుగేళ్లుగా చెబుతున్నా వినడంలేదు : రవిచంద్రన్ అశ్విన్
భారత జట్టు స్వదేశంలో అరుదైన పరాభవాన్ని ఎదురుకుంది. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం 25 ఏళ్ల తర్వాత మొదటిసారి.
Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్ వేదికగా అహ్మదాబాద్.. ధృవీకరించిన కామన్వెల్త్ స్పోర్ట్
అహ్మదాబాద్ నగరం 2030కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అధికారికంగా దక్కించుకుంది.
Rohit Sharma: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. మళ్లీ అగ్రస్థానంలో నిలిచిన రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (781 రేటింగ్ పాయింట్లు) మళ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నారు.
WTC Points Table : దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. WTC పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి పడిపోయిన టీమిండియా..!
స్వదేశంలో టీమిండియాకు మరో పెద్ద షాక్ తగిలింది.దక్షిణాఫ్రికా చేతిలో 2-0తేడాతో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోయింది.
Gautam Gambhir: కోచ్‌గా నా భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది: గౌతమ్ గంభీర్
టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ పరాజయం చవిచూసింది.