క్రికెట్: వార్తలు
Cricket Matches: క్రికెట్ అభిమానులకు పండగే.. ఒకే రోజు 12 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. మిస్ కావొద్దు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఈ రోజు పండగే.
India vs West Indies 2nd T20I: ధోనీ, కోహ్లీ, రోహిత్ బాటలో శ్రేయస్ అయ్యర్.. రాంచీలో రికార్డు రిపీట్ చేస్తాడా?
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 9న రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Parthiv Patel: నన్ను సెలక్ట్ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్.. ఉచిత సలహాలు ఇవ్వకు: పార్థివ్ పటేల్
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఇక్కడ కొదవ లేదు.
IND vs WI 2nd T20: భారత్, వెస్టిండీస్ రెండో టీ20: పిచ్ రిపోర్ట్, వాతావరణం,తుది జట్లపై అంచనాలు
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో పోరుకు రంగం సిద్ధమైంది.
IND vs PAK: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్!
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఈసారి పురుషుల క్రికెట్ జట్టు భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది.
Official Laws of Cricket: క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే!
క్రికెట్‌లో బ్యాట్, బంతి మధ్య సమతుల్యతను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని మరైల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) హెడ్ ఆఫ్ క్రికెట్ ఫ్రేసర్ స్టీవార్ట్ తెలిపారు.
Asian Games: స్వర్ణం దక్కకపోయినా.. రజతాలతో మెరిసిన భారత అథ్లెట్లు
ఆసియా క్రీడలు ప్రారంభమై తొమ్మిది రోజులు పూర్తవుతున్నా.. భారత్ ఖాతాలో ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలే ఉన్నాయి.
Asian Games 2026: ఆఫ్ఘనిస్తాన్ శుభారంభం.. జపాన్‌పై 48 పరుగులతో విజయం
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి.
Vansh Bedi: ఫిక్సింగ్ ఆరోపణలు అవాస్తవం.. 'నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు'.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
IND w Vs SL w: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకం.. శ్రీలంకపై ఘన విజయం
ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల ఖాతా తెరిచింది. మహిళల క్రికెట్ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్‌ఇండియా అద్భుత విజయాన్ని అందుకుని పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
India Playing XI: జపాన్‌తో తొలి టీ20.. బరిలోకి దిగే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
2026 ఏషియన్ గేమ్స్ కోసం భారత క్రికెట్ జట్టు జపాన్‌కు చేరుకుంది. పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. టీమిండియా సెప్టెంబర్ 28న తన మ్యాచ్ ఆడనుంది.
Asian Games 2026: షెఫాలి మెరుపు శతకం.. పసిడి పోరుకు భారత అమ్మాయిలు
ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడానికి మరో అడుగు దూరంలో నిలిచింది.
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20ల్లో అరుదైన రికార్డు!
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
Shafali Verma: 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 5 సిక్స్‌లతో చెలరేగిన లేడీ సెహ్వాగ్
భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్న డాషింగ్ ఓపెనర్ షఫాలి వర్మ (Shafali Verma) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు.
Asian Games 2026: టీమిండియా జెర్సీ మార్చేశారు.. భారత మహిళా క్రికెటర్లు ఇలా ఎందుకు కనిపించారు?
ఆసియా క్రీడలు (ఏషియన్ గేమ్స్) 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి మ్యాచ్ కోసం మైదానంలోకి అడుగుపెట్టగానే క్రికెట్ అభిమానులకు ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది.
Asian Games 2026: శ్రీచరణి, షెఫాలి విధ్వంసం.. జపాన్‌పై భారత్ ఘన విజయం
ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది.
India Vs Japan: 'స్నేహం కొత్త ఇన్నింగ్స్'.. భారత్, జపాన్ మధ్య ప్రత్యేక టీ20 మ్యాచ్
భారత్, జపాన్ క్రికెట్ జట్లు తొలిసారి ఒక ప్రత్యేక టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి.
Asia Cup: ఆసియా కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు.. పాక్ పరిస్థితి ఇదే!
క్రికెట్ ప్రపంచంలో ఆసియా కప్ టోర్నమెంట్‌పై భారత జట్లు సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.
Dale Steyn: అతడికి బౌలింగ్ చేయడమంటే ఇష్టం.. అందుకే 16సార్లు ఔట్ చేశా: స్టెయిన్
దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, గ్లెన్ మెక్‌గ్రాత్, కర్ట్లీ ఆంబ్రోస్ వంటి దిగ్గజాల తరహాలో మంచి పేస్‌తో పాటు దూకుడైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు.
India Matches: రేపు టీమిండియాకు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషులు, శ్రీలంకతో మహిళలు!
భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం (సెప్టెంబర్ 13) రాత్రి క్రికెట్ వినోదం డబుల్ ధమాకాను అందించనుంది.
Pakistan cricket: సిరీస్ మధ్యలో ఆటగాళ్ల ఫోన్లు స్వాధీనం.. పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?
ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Shefali Verma: పాక్‌పై 12 పరుగులే.. రెండు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన షెఫాలీ
మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేసింది.
Womens Asia Cup: 55 పరుగులకే కుప్పకూలిన దాయాది.. ఆసియా కప్ లీగ్ దశలో భారత్ అజేయం
అనుకున్నట్లుగానే పాకిస్థాన్‌పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చాటింది.
Suresh Raina: 'ఇంపాక్ట్ రూల్'తో ఫిట్ ప్లేయర్లకు అన్యాయం.. సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు
ఇంపాక్ట్ రూల్‌పై క్రికెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ నిబంధనను కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కూడా ఇప్పటికే చర్యలను ముమ్మరం చేసింది.
Henry Crocombe: వారం వ్యవధిలోనే రెండు హ్యాట్రిక్స్.. క్రికెట్‌లో అరుదైన రికార్డు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించడం అంత సులభమైన విషయం కాదు.
Pcb chairman: విమర్శలకు భయపడను.. కఠిన నిర్ణయాలు తప్పవు: పీసీబీ ఛైర్మన్ నఖ్వీ
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ స్పందించారు.
Womens champions trophy 2027: భారత్‌కు 2027 ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ.. శ్రీలంకకు రూ.188 కోట్ల నష్టం
శ్రీలంక క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది.
Womens T20 Asia Cup: మహిళల టీ20 ఆసియాకప్.. హాంకాంగ్‌తో భారత్ పోరు నేడు
మహిళల టీ20 ఆసియాకప్‌లో భారత జట్టు మరో పోరుకు సిద్ధమైంది.
Womens champions trophy: భారత్‌లో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ..
మహిళల క్రికెట్‌లో తొలిసారిగా నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి భారత్‌కు మార్చింది.
Imam ul Haq's: లార్డ్స్ టెస్టుకు ఇమామ్ దూరం.. విచారణ తప్పదా? చర్యలు ఉంటాయంటూ ఆకిబ్ జావెద్ సంకేతాలు
పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌కు దూరం కావడంపై ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావెద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Babar Azam: బాబర్ ఆజమ్‌కు జ్వరం.. పాక్ జట్టులో మరింత గందరగోళం!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
Team india: అఫ్గాన్‌తో టీ20లకు జట్టు ఎంపిక.. ఫిట్‌నెస్ సాధిస్తేనే బరిలోకి!
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి కొన్ని నెలల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు.
Lalit Modi: రాష్ట్రాల టీ20 లీగ్‌లు సూపర్.. కానీ ఈ విషయంలో జాగ్రత్త: లలిత్ మోదీ
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న టీ20 లీగ్‌లు భారత క్రికెట్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ అభిప్రాయపడ్డారు.
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం..
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద కుమార్తె ఆజీన్ గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కింది.
T20 Asia Cup: మహిళల టీ20 ఆసియాకప్.. భారత్ జోరందుకునేనా?
ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత మహిళల జట్టు.. తిరిగి గాడిలో పడాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Cricket Record: 47 ఏళ్లకు అంతర్జాతీయ అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్‌లో 96 ఏళ్ల రికార్డు బద్దలు!
అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన 51 ఏళ్ల స్పిన్నర్ జోయాన్నే హిక్స్ చరిత్ర సృష్టించారు.
Anaya Bangar: అవగాహనతో మాట్లాడాలి.. కాప్ వ్యాఖ్యలకు అనయ బంగర్ కౌంటర్
క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) అనుమతితో మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL) ఆడేందుకు అనయ బంగర్ సిద్ధమవుతోంది.
Ananya bangar: ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడేందుకు అనన్య బంగర్‌కు క్లియరెన్స్.. తీవ్రంగా వ్యతిరేకించిన సఫారీ స్టార్
మహిళా క్రికెట్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె, ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ అనన్య బంగర్‌కు ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అనుమతి ఇవ్వడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
David Miller: 2027 వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అవుతా..! స్టార్ క్రికెటర్ సంచలన ప్రకటన
దక్షిణాఫ్రికా స్టార్ మిడిల్‌ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన క్రికెట్ కెరీర్‌కు ప్రపంచకప్ విజయంతో ముగింపు పలకాలని బలమైన కోరికను వ్యక్తం చేశాడు.
Kieron Pollard: టీ20ల్లో అరుదైన ఘనత.. కోల్పోయిన అగ్రస్థానాన్ని మళ్లీ దక్కించుకున్న పొలార్డ్
టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.