Loading...

క్రికెట్: వార్తలు

27 Aug 2026
• క్రీడలు

Dean Elgar Retirement: ప్రొఫెషనల్ క్రికెట్‌కు డీన్ ఎల్గర్ గుడ్‌బై.. కోహ్లీతో వివాదం గుర్తుందా?

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ టెస్టు ఓపెనర్ డీన్ ఎల్గర్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు.

27 Aug 2026
• తమిళనాడు

Tamilnadu Premier League: హ్యాట్రిక్‌తో అరుదైన ఘనత.. ఐదు గోల్డెన్‌ డక్‌లు.. భారత టీ20లో సరికొత్త రికార్డు!

భారత టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డులకు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ (TNPL) వేదికగా నిలిచింది.

27 Aug 2026
• బీసీసీఐ

Arshdeep Singh: టెస్టు జట్టులో చోటే లక్ష్యం.. అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడాలన్నదే తన లక్ష్యమని పంజాబ్‌కు చెందిన ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్పష్టం చేశాడు.

27 Aug 2026
• టీమిండియా

Afghanistan vs India : పాకిస్థాన్ కంపెనీకి భార‌త్, అఫ్గ‌నిసిస్థాన్ సిరీస్ మీడియా హ‌క్కులు.. కార‌ణ‌మిదే..!

భారత్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య సెప్టెంబరులో జరగనున్న టీ20 సిరీస్‌కు సంబంధించిన వాణిజ్య, అంతర్జాతీయ ప్రసార హక్కులను పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్‌ (TransGroup) సంస్థ దక్కించుకుంది.

26 Aug 2026
• శ్రీలంక

SL vs IND: కొలంబో టెస్టులో శ్రీలంక 290 ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న భారత్!

కొలంబో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 పరుగుల వద్ద ముగిసింది.

26 Aug 2026
• బీసీసీఐ

BCCI: సెప్టెంబర్ 18న బీసీసీఐ ఏజీఎం.. ఆ ఇద్దరి అంశం చర్చకు వచ్చేనా?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముంబయిలో సెప్టెంబర్ 18న జరగనుంది. అదే రోజు బీసీసీఐ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు.

26 Aug 2026
• శ్రీలంక

Suryakumar yadav: ఫిట్‌గా ఉన్నారు.. క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారా?.. సనత్‌తో స్కై

శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యతో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సరదాగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

26 Aug 2026
• టీమిండియా

Women Andhra premier league : డబ్ల్యూఏపీఎల్‌ వేలం ముగిసింది.. 'అమరావతి ఈ ఛాంపియన్స్‌'లో అనూష, దేవిక

మహిళల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌) తొలి అంకం ముగిసింది. మంగళవారం విజయవాడలో నిర్వహించిన వేలంలో నాలుగు ఫ్రాంఛైజీలు క్రీడాకారిణులను ఎంపిక చేసుకున్నాయి.

Mitchell Starc: మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్

మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌పై రెండో టెస్టులో ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

23 Aug 2026
• శ్రీలంక

Kuldeep Yadav: కుల్‌దీప్‌ను తొలగించలేదు.. అసలు కారణం ఇదే.. బీసీసీఐ క్లారిటీ

శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఆడకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

22 Aug 2026
• టీమిండియా

Test Cricket History: క్రికెట్ చరిత్రలోనే ఘోర పరాభవం.. 50 పరుగులు కూడా చేయలేక కుప్పకూలిన జట్లు ఇవే!

టెస్ట్ క్రికెట్ అంటేనే బ్యాటర్ల సహనానికి అసలైన పరీక్ష. మైదానంలో పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా మారితే.. ఎంతటి బలమైన బ్యాటింగ్ లైనప్ అయినా క్షణాల్లో కుప్పకూలుతుంది.

AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు శనివారం మెకేలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ అరేనాలో ప్రారంభమైంది.

22 Aug 2026
• ఇంగ్లండ్

PAK vs ENG: ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాభవం.. తొలి టీమ్‌గా పాక్‌ చెత్త రికార్డు

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన పాకిస్థాన్.. మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

21 Aug 2026
• క్రీడలు

Jacob martin: భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌కు భారీ ఊరట.. 22 ఏళ్ల తర్వాత క్లీన్‌చిట్

భారత మాజీ క్రికెటర్, వడోదరకు చెందిన జాకబ్ మార్టిన్‌కు 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత భారీ ఊరట లభించింది.

21 Aug 2026
• ఇంగ్లండ్

Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. మరో అరుదైన ఘనత సొంతం

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అదరగొడుతూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశారు.

20 Aug 2026
• ఇండియా

Shane Watson: భారత్‌లోనే క్రేజ్ ఎక్కువ.. నాకు రెండో ఇల్లు లాంటిది: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

భారత్‌తో తనకు ఎంతో బలమైన అనుబంధం ఉందని, ఇండియా తనకు రెండో ఇల్లు లాంటిదని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ (Shane Watson) అన్నారు.

20 Aug 2026
• ఫుట్ బాల్

India vs Afghanistan: క్రికెట్ ప్రసారాల్లో కొత్త విప్లవం.. ఫిఫా టెక్నాలజీతో ఇండియా-ఆఫ్ఘ‌న్ సిరీస్!

క్రికెట్ ప్రసారాల్లో సరికొత్త విప్లవానికి భారత్, ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ వేదిక కానుంది.

Virat Kohli: 18 నంబర్‌తో కోహ్లీకి అంత అనుబంధమా? వెనుక ఉన్న కథ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

క్రికెట్‌ ప్రపంచంలో విరాట్‌ కోహ్లీ పేరు ఓ బ్రాండ్‌. మైదానంలో అతని ఆటతీరు, దూకుడు కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటాయి.

18 Aug 2026
• జడేజా

IND vs SL: జడ్డూ స్థానానికి పర్ఫెక్ట్‌ ఛాయిస్‌.. సుతార్‌ సూపర్‌ స్పిన్‌ షో!

భారత క్రికెట్‌లో రవీంద్ర జడేజాకు వారసుడు దొరికాడా? శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే మానవ్‌ సుతార్‌ చూపించిన ప్రతిభ చూస్తే ఈ ప్రశ్న రావడం సహజమే.

AUS vs BAN: ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక గెలుపు.. తొలిసారి వారి గడ్డపై టెస్టు విజయం

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను నమోదు చేసింది.

16 Aug 2026
• ఐసీసీ

ODI World Cup 2027: 50 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు పండుగే.. 2027 వన్డే ప్రపంచకప్ కొత్త షెడ్యూల్, వేదికలివే..

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

16 Aug 2026
• హైదరాబాద్

WAPL: ఆంధ్ర క్రికెట్‌లోకి ఉషోదయ ఎంట్రీ.. సెప్టెంబర్‌ 15 నుంచి మహిళల ఏపీఎల్

హైదరాబాద్‌ ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవడం ద్వారా తెలంగాణలో ఈ ఏడాది ప్రారంభమైన టీజీ20 లీగ్‌లోకి అడుగుపెట్టిన రామోజీ గ్రూపునకు చెందిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. తాజాగా ఆంధ్ర క్రికెట్‌లోనూ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.

16 Aug 2026
• టీమిండియా

IND vs SL: పడిక్కల్‌ తొలి టెస్టు శతకం.. శ్రీలంకపై భారత్‌ ఆధిపత్యం

లంక గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌కు ఘనమైన ఆరంభం లభించింది.

15 Aug 2026
• ఐసీసీ

MS Dhoni: ధోని స్పెషల్.. నిశ్శబ్దంగా ముగిసిన '7' జెర్సీ ప్రయాణం

మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్‌కు అందించిన కెప్టెన్‌.. జాతీయ జట్టును అత్యున్నత స్థాయికి చేర్చిన నాయకుడు.. వికెట్‌ కీపర్‌గా కూడా తనదైన ముద్ర వేసిన ఆటగాడు.. ఇలాంటి దిగ్గజ క్రికెటర్‌కు వీడ్కోలు అంటే ఎంతో ఘనంగా ఉండాలని అభిమానులు భావిస్తారు.

India's 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..

భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా.. దేశ క్రీడా చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి పరిశీలిస్తే ఎన్నో చిరస్మరణీయ విజయాలు, కీలక మలుపులు కళ్లముందు నిలుస్తాయి.

15 Aug 2026
• సినిమా

India 1947 to 2026: 1947 నుంచి 2026 వరకు దేశ గతిని మార్చిన 80 కీలక మైలురాళ్లు

1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశం స్వాతంత్య్రాన్ని అందుకుంది.

15 Aug 2026
• క్రీడలు

Ganguly: ఆ ఫోన్‌ నంబర్‌ కోల్‌కతాకు చెందినదే.. బెదిరింపులపై సౌరభ్‌ గంగూలీ

భారత మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ, ఆయన భార్య డోనాకు నాలుగు రోజుల క్రితం ప్రాణహాని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది.

Virat Kohli, Rohit Sharma Future: కోహ్లీ, రోహిత్‌ నెక్ట్స్‌ స్టెప్‌ ఇదేనా..? అశ్విన్‌ ఆసక్తికర కామెంట్స్‌!

భారత క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వారి భవిష్యత్‌ ప్రయాణం ఎలా ఉండబోతుందనే చర్చ కొంతకాలంగా కొనసాగుతోంది.

14 Aug 2026
• శ్రీలంక

Sri Lankan Coach : క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. ఆటగాళ్ల ఘర్షణలో మాజీ కోచ్ మృతి

శ్రీలంక క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొలంబోలో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో తీవ్రంగా గాయపడిన 62 ఏళ్ల క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Gautam Gambhir: 2027 వన్డే వరల్డ్ కప్ వరకు హెడ్ కోచ్‌గా గంభీర్ కొనసాగింపు?

భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Australia: సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం.. బంగ్లా దెబ్బకు 9 ఏళ్ల నాటి చెత్త రికార్డు బ్రేక్!

డార్విన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

13 Aug 2026
• ఆసియా

IND vs PAK : ఆసియా క్రీడల్లో భారత్-పాక్ మ్యాచ్.. జరగాలంటే ఇదొక్కటే మార్గం!

ఆసియా క్రీడలు 2026లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

13 Aug 2026
• శ్రీలంక

SL vs IND: టెస్టుల్లో ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఈ నెల 15 నుంచి తొలి టెస్టు ఆడనుంది.

13 Aug 2026
• ఐపీఎల్

David Miller: ఆర్సీబీపై సెంచరీ.. నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌: డేవిడ్ మిల్లర్

తన కెరీర్‌ నిలదొక్కుకోవడానికి ఐపీఎల్‌లో చేసిన ఓ సెంచరీనే కారణమని దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్ మిల్లర్‌ తెలిపాడు.

13 Aug 2026
• టీమిండియా

Prabath Jayasuriya: జయసూర్యతో జరభద్రం.. టీమిండియాకు అసలైన సవాల్‌ అతడే!

సనత్‌ జయసూర్య.. ఒకప్పుడు టీమిండియా తన విధ్వంసక బ్యాటింగ్‌తో వణికించిన శ్రీలంక క్రికెటర్‌.

12 Aug 2026
• శ్రీలంక

Srilanka: టీమిండియాతో టెస్టుకు ముందు శ్రీలంకకు బిగ్ షాక్.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్

భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Bangladesh Cricket Team: బంగ్లాదేశ్‌కు షాక్.. అఫ్గాన్‌తో భారత్‌ టీ20 సిరీస్‌ ఖరారు

వచ్చే నెలలో తమతో సిరీస్‌ ఆడేందుకు టీమిండియా వస్తుందని ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

12 Aug 2026
• శ్రీలంక

Ajinkya rahane: క్రీజ్‌ను వదిలి కామెంటరీ బాక్స్‌లోకి.. రహానే కొత్త అవతారం

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజింక్య రహానే తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడు.

12 Aug 2026
• ఇంగ్లండ్

Andrew flintoff: శతక్కొట్టిన ఇంగ్లండ్‌ దిగ్గజం కుమారుడు.. తండ్రికి తగ్గ తనయుడే!

ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్‌ అదరగొట్టాడు.

11 Aug 2026
• ఐసీసీ

ICC: 'ఇది అవమానించడమే'.. ఐసీసీపై స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ అసంతృప్తి

వన్డే ప్రపంచకప్‌ ఫార్మాట్‌లో మార్పులు చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)పై స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ క్రికెట్‌ బోర్డులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.