ఎలాన్ మస్క్: వార్తలు
Elon Musk: రూ.15 లక్షల కోట్ల వేతన ప్యాకేజీతో ఎలాన్ మస్క్ సంచలనం
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌కు ఏకంగా 158 బిలియన్ డాలర్ల పారితోషిక ప్యాకేజీని టెస్లా ప్రకటించింది.
Moon: చంద్రుడిపై ఇళ్లు కట్టేందుకు ప్లాన్ రెడీ.. 2028లోనే తొలి హ్యాబిటాట్?
చంద్రుడిపై మనుషులు నివసించే రోజులు అనుకున్నదానికంటే త్వరగా రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Musk vs Altman: మస్క్ vs ఆల్ట్‌మన్: కోర్టుకెక్కిన AI పోరు
అమెరికాలో టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్ మధ్య హైప్రొఫైల్ లీగల్ పోరు కోర్టులో మొదలుకాబోతోంది.
Super App: 'సూపర్ యాప్' లక్ష్యంతో మస్క్ కొత్త అడుగు.. ఎక్స్ మనీతో బ్యాంకింగ్ సేవలు
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Elon Musk) తన "ఎవ్రీథింగ్ యాప్" కలను నిజం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేస్తున్నారు.
Billionaires : బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల.. 2031 నాటికి 4 వేలు దాటే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో భారీగా పెరిగే అవకాశముందని తాజా అంచనాలు చెబుతున్నాయి.
Tesla: టెస్లా భారీ నిర్ణయం.. AI, రోబోటిక్స్‌కు $25B బిలియన్ పెట్టుబడి
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా తన భవిష్యత్ లక్ష్యాల దిశగా భారీ నిర్ణయం తీసుకుంది.
Space-X: 60 బిలియన్ డాలర్ల భారీ డీల్.. కర్సర్'తో స్పేస్ X ఒప్పందం
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Gautam Adani: ఆసియా రిచ్ లిస్ట్‌లో అదానీ టాప్.. అంబానీ స్థానం ఎంతంటే?
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఈ క్రమంలో ముకేష్ అంబానీని అధిగమించారు.
Elon Musk: కరోనా రెండో డోస్ తో'చచ్చిపోయాననిపించింది': టీకాపై మస్క్ సంచలన వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ చేసిన ఒకే ఒక్క పోస్టు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ టీకాపై పెద్ద చర్చకు దారితీసింది.
Tesla: తగ్గుతున్న డిమాండ్ మధ్య టెస్లా కొత్త ఈవీ ప్లాన్
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కొత్తగా తక్కువ ధరలో అందుబాటులో ఉండే చిన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ వాహనాన్ని తయారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
SpaceX: స్పేస్‌ఎక్స్ భారీ ఐపీవో.. $1.75 ట్రిలియన్ విలువతో $75 బిలియన్ సమీకరణ లక్ష్యం
ఎలాన్ మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్-X త్వరలోనే భారీ ఐపీవోకు సిద్ధమవుతోంది.
Elon Musk: ఎలాన్ మస్క్ సూచించిన పుస్తకాలు.. కొత్త ఆలోచనలకు నాంది
ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తరచూ ఒక విషయం చెబుతుంటారు.
Iran: గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్‌పై ఇరాన్ కన్ను.. భారీ దాడుల హెచ్చరిక
అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన దాడుల వ్యూహాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.
Elon Musk: డొనాల్డ్ ట్రంప్-నరేంద్ర మోదీ కాల్‌లో ఎలాన్ మస్క్ ఎంట్రీ..?
ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య ఇటీవల ఫోన్ సంభాషణ జరిగిన విషయం తెలిసిందే.
Open AI : చాట్‌జీపీటీలో 'అడల్ట్ మోడ్'కు బ్రేక్
ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీలో ప్రవేశపెట్టాలని భావించిన 'అడల్ట్ మోడ్' (ఎరోటిక్ ఫీచర్) ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేసింది.
X: AI దిశగా X అడుగులు.. నాన్-టెక్నికల్ ఉద్యోగులపై ప్రభావం
ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో నిశ్శబ్దంగా ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి.
AI : రోబోలా క్షణాల్లో స్టోరీ తెలుసుకోండి.. ఎక్స్‌లో కొత్త ఏఐ ఫీచర్!
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని X (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 'AI-పవర్డ్ ఆర్టికల్ సమ్మరీస్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా, పెద్ద కథనాలను పూర్తిగా చదవకుండానే వాటి ముఖ్యాంశాలను బుల్లెట్ పాయింట్ల రూపంలో తక్షణమే తెలుసుకోవచ్చు.
Elon Musk: ట్విట్టర్ కేసులో సంచలనం.. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన మస్క్!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన వ్యవహారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది.
Elon Musk: మీ ఆలోచనలను మార్చే పుస్తకాలు.. ఎలాన్ మస్క్ సిఫార్సు చేసిన పుస్తకాలివే!
SpaceX ఇంకా టెస్లా కంపెనీల వెనుక ఉన్న విజనరీ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్, కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరగాలంటే చదవడం చాలా ముఖ్యమని తరచుగా చెబుతుంటారు.
Forbes Billionaires List 2026: ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎక్కడంటే?
ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారు? వారి మొత్తం సంపద ఎంత? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా '2026 బిలియనీర్ల జాబితా'ను విడుదల చేసింది.
Elon Musk: ఎలాన్ మస్క్ AI సంస్థ xAIలో వరుస రాజీనామాలు.. సహ వ్యవస్థాపకులు ఎందుకు వెళ్లిపోతున్నారు?
ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAIలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
X: ఎక్స్‌లో AI కంటెంట్‌కు చెక్.. వివరాలు వెల్లడించకుంటే క్రియేటర్ల రెవెన్యూ 90 రోజులు సస్పెన్షన్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (మునుపటి ట్విట్టర్) కంటెంట్ క్రియేటర్లకు కీలక సూచనలు జారీ చేసింది.
Elon Musk: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Elon Musk: ఏఐ రంగంలో ఆంథ్రోపిక్ దూకుడు.. 'క్లాడ్ కోవర్క్'పై ఎలాన్ మస్క్ ఫైర్
'క్లాడ్' చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ తాజాగా 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్' అనే కొత్త కృత్రిమ మేధా టూల్‌ను విడుదల చేసింది.
UK and US sink : అవినీతి సూచికలో కొత్త కనిష్ఠాలకు యూకే,అమెరికా.. గ్లోబల్ అవినీతి రిపోర్ట్
ప్రపంచవ్యాప్తంగా అవినీతి స్థాయిలపై రూపొందించిన తాజా సూచికలో యూకే,అమెరికా కొత్త కనిష్ఠాలకు పడిపోయాయని, రాజకీయ విరాళాలు, అధికారం పొందేందుకు డబ్బు వినియోగం, అలాగే కార్యకర్తలు-పాత్రికేయులపై ప్రభుత్వాల లక్ష్యచర్యలతో ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడుతున్నాయన్న ఆందోళనకర ధోరణి బయటపడిందని నివేదిక వెల్లడించింది.
Elon Musk: పదేళ్లలో చంద్రుడిపై మనుషుల నగరం?.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
రాబోయే పదేళ్లలోనే చంద్రుడిపై మనుషుల నగరం ఏర్పాటు చేసే దిశగా స్పేస్-X చురుగ్గా పని చేస్తోందని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రకటించారు.
Elon Musk: అంతరిక్షంలో డేటా సెంటర్లు.. కక్ష్యలోకి 10 లక్షల ఉపగ్రహాలు: మస్క్ సంచలన ప్రణాళికలు
ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా-స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలను తెరపైకి తీసుకొచ్చారు.
SpaceX and xAI:స్పేస్ ఎక్స్- xAI..టెక్ ఇండస్ట్రీలో చరిత్రలో అతిపెద్ద M&A డీల్
ఎలాన్ మస్క్ స్పేస్-X (SpaceX) తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్ట్‌అప్ xAI ను కొనుగోలు చేశారు.
Neuralink: న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ట్రయల్స్‌లో 21 మంది.. ఎలాన్ మస్క్ కంపెనీ కీలక ప్రకటన
ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ ఇంప్లాంట్ కంపెనీ న్యూరాలింక్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో మొత్తం 21 మంది పాల్గొంటున్నారని వెల్లడించింది.
Elon Musk: గాజా శాంతి మండలిపై ఎలాన్ మస్క్ వ్యంగ్యం.. "ఇది శాంతి కాదు, కేవలం పీస్"
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాకు సంబంధించిన 'శాంతి మండలి'ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Elon Musk: ర్యాన్ఎయిర్ కొనుగోలుపై ఎలాన్ మస్క్ పోల్… సోషల్ మీడియాలో రచ్చ
టెస్లా, స్పేస్-X సంస్థల అధినేతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తన సోషల్ మీడియా కార్యకలాపాలతో చర్చకు తెరలేపారు.
Elon Musk: రోబోలే అన్నీ చూసుకుంటాయి.. రిటైర్మెంట్ గురించి ఆలోచన అక్కర్లేదు : ఎలాన్ మస్క్
ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్, టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Elon musk: ఆపిల్-గూగుల్ మధ్య బిగ్ AI డీల్.. మస్క్ ఆందోళన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రెండు దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, ఆపిల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
Elon Musk: డీప్‌ఫేక్ దెబ్బకు బ్రేక్.. గ్రోక్‌పై తాత్కాలిక నిషేధం.. ఎలాన్ మస్క్ కు భారీ షాక్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన xAIసంస్థ రూపొందించిన ప్రముఖ AI చాట్‌బాట్ గ్రోక్ (Grok) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది.
Grok AI image: డీప్‌ఫేక్ వివాదంతో గ్రోక్ ఏఐపై పరిమితులు.. చెల్లింపు వినియోగదారులకే ఇమేజ్ ఎడిటింగ్
ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో గ్రోక్ ఏఐ ద్వారా చిత్రాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఇకపై కేవలం చెల్లింపు సభ్యులకే పరిమితం చేశారు.
Grok: Grok Imagineలో AI ఇమేజ్‌లు ఎలా సృష్టించాలి.. ఎలాన్ మస్క్ సూచనలు
ఎలాన్ మస్క్ AI ఇమేజ్ టూల్ గ్రోక్ ఇమాజిన్ (Grok Imagine) ఉపయోగించి ఎలా మంచి ఫలితాలు పొందొచ్చో సూచనలు పంచుకున్నారు.
Grok AI: గ్రోక్ దుర్వినియోగంపై హెచ్చరిక.. చట్టవిరుద్ధ కంటెంట్‌కు కఠిన చర్యలు : ఎలాన్ మస్క్
గత కొన్ని రోజులుగా ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లోని ఏఐ ప్లాట్‌ఫామ్ గ్రోక్‌ను ఉపయోగించి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను సృష్టిస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.
Blindsight: ఎలాన్ మస్క్ నూతన ఆవిష్కరణ.. 'బ్లైండ్‌సైట్' ఇంప్లాంట్ ద్వారా చూపు సాధ్యం
పుట్టుకతో చూపు లేని వ్యక్తులు కూడా చూడగలిగేలా చేసే బ్రెయిన్ ఇంప్లాంట్‌ను కలిగే భవిష్యత్తు ఇప్పుడే దాదాపుగా నిజమవుతోంది.
Musk: టెస్లా షేర్ల రూపంలో రూ.లక్ష కోట్ల విలువైన విరాళం ఇచ్చిన ఎలాన్ మస్క్
టెస్లా, స్పేస్-X సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ దాతృత్వంలో మరోసారి తన ఉదారతను చాటారు.
Elon Musk: ఏఐ రేసులో మస్క్ స్పీడ్ .. xAIకి మూడో భారీ డేటా సెంటర్
టెస్లా, స్పేస్-X అధినేత ఎలాన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామ్రాజ్యాన్ని మరింత వేగంగా విస్తరిస్తున్నారు.