రష్యా: వార్తలు
Cancer Vaccine: కేన్సర్ టీకాపై పరిశోధనల్లో కీలక ముందడుగు.. వ్యాక్సిన్ తయారుచేసినట్టు ప్రకటించిన రష్యా
క్యాన్సర్ పై ఔషధాల పరిశోధనలో కీలక ముందడుగు పడింది. ప్రపంచాన్ని భయపెడుతున్న కేన్సర్ వ్యాధికి వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టడంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని రష్యా తాజాగా ప్రకటించింది.
Russia: ఉగ్ర సంస్థలుగా ప్రకటించిన వాటిని రద్దు చేసే హక్కు.. రష్య కొత్త చట్టం
రష్యా పలు సంస్థలపై ఉగ్రవాద ముద్రను తొలగించే దిశగా చర్యలు చేపడుతోంది.
Call Centre Scam: రష్యాలో భారీ స్కామ్.. భారతీయులతో సహా లక్ష మంది లక్ష్యంగా గ్లోబల్ కాల్ సెంటర్ స్కామ్
రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) నకిలీ పెట్టుబడుల పేరుతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొడుతున్న కాల్ సెంటర్ల ముఠాను వెలుగులోకి తీసుకొచ్చింది.
Syria: సిరియా సంక్షోభం.. రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్
సిరియాలో తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి
Russia: రష్యా భూభాగం వైపు దూసుకొచ్చిన ఓ చిన్న గ్రహశకలం.. వీడియో వైరల్
భూమి వైపు దూసుకొచ్చిన చిన్న గ్రహశకలం (Asteroid) రష్యా భూభాగాన్ని తాకింది.
Ukraine-Russia: ఉక్రెయిన్‌పై 188 డ్రోన్లతో రష్యా దాడి.. 17 ప్రాంతాలు ధ్వంసం
రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్ దాడులు చేపట్టింది. మొత్తం 188 డ్రోన్లతో 17 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది.
Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. సైబర్ దాడులకు సిద్ధమైన రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం క్రమంగా సైబర్ యుద్ధానికి దారితీస్తోందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Russia: హాట్‌లైన్ మూగబోయింది.. రష్యా-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
అమెరికా, రష్యా మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Nuclear War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం:.. అమెరికా క్షిపణి అనుమతితో అణు యుద్ధ ముప్పు
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ముప్పును మరింత పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Baltic Sea: బాల్టిక్ సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం.. రష్యాపై అనుమానాలు!
బాల్టిక్ సముద్ర గర్భంలో రెండు ముఖ్యమైన ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతినడంతో యూరోప్ అంతటా కలకలం రేగింది.
NATO: ఆహారం, ఔషధాలు నిల్వ చేయండి.. యుద్ధ భయాల నడుమ నాటో దేశాలు హెచ్చరిక
రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి ఆయుధాలతో దాడి చేయడానికి అమెరికా నుంచి అనుమతి రావడం, నాటో కూటమిలో వివిధ దేశాల్లో ఉద్రిక్తతలు కలిగిస్తోంది.
Russia: ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా క్షిపణి దాడులు
రష్యా ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు కీలక ప్రాంతాల్లో భారీగా దాడులు చేపట్టింది.
Russia: రష్యా రాకెట్‌లో ఇరాన్ ఉపగ్రహాలు.. విజయవంతంగా కక్ష్యలోకి
రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్, వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి సోయుజ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
US Bans Indian Companies: రష్యా మద్దతు ఇచ్చిన 15 భారతీయ కంపెనీలపై అమెరికా చర్యలు
రష్యా సైనిక-పారిశ్రామిక స్థావరానికి మద్దతు అందిస్తున్నారని ఆరోపిస్తూ 15 భారతీయ కంపెనీలతో సహా 275 వ్యక్తులు, ఆ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది.
Russia Visa: పర్యాటకులకు శుభవార్త.. 2025 నుంచి రష్యాకు వీసా అవసరం లేదు!
భారతీయ పర్యటకులను ఆకర్షించేందుకు రష్యా ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. వీసారహిత పర్యటనలకు అనుమతి ఇవ్వాలనే అంశంపై కీలక చర్చలను సాగిస్తోంది.
Iran-Israel Attack: చైనా, రష్యా మద్దతు.. యూఎన్‌లో ఇరాన్ ఎమర్జెన్సీ మీటింగ్
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య హోరాపోరీగా యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్ శనివారం ఇరాన్ వైమానిక స్థావరాలపై దాడులు జరిపింది.
Brics Summit: బ్రిక్స్ సమ్మిట్ వేళ, రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖపై భారీ సైబర్ దాడులు..!
రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. బుధవారం ఈ సదస్సు జరుగుతున్న సమయంలో, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖపై సైబర్ దాడులు జరిగినట్లు అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.
South Korea: 1,500 మంది సైనికులను రష్యాకు పంపిన ఉత్తర కొరియా
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా 1,500 మంది సైనికులను రష్యాకు పంపినట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ చీఫ్ చావోతాయ్ యంగ్ తెలిపారు.
Brazil Presiden: బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.. రష్యా పర్యటన రద్దు
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారిపడటంతో తలకు గాయమైంది.
PM Modi: పుతిన్ ఆహ్వానం.. మరోసారి రష్యాకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు.
UK: బ్రిటన్‌లో రష్యా అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోంది: UK గూఢచారి చీఫ్
గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలను వెల్లడించింది.
Trump-Putin: రష్యా అధ్యక్షుడితో డోనాల్డ్ ట్రంప్ సీక్రెట్ ఫోన్ కాల్స్..!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని వారాల్లో జరగనున్న వేళ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గురించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
Russian President Putin: రష్యాలో జనన రేటు తగ్గుదల.. పెద్ద కుటుంబాలకు పుతిన్ ప్రాధాన్యత
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జనాభా పెంపు చర్యల్లో భాగంగా తన దేశ పౌరులను పని విరామ సమయంలో సహజీవనం చేయాలని కోరారు.
Nuclear power plant on moon: చంద్రుని కోసం అణు కర్మాగారాన్ని నిర్మిస్తున్న రష్యా..ఈ మిషన్‌లో భారతదేశం కూడా చేరే అవకాశం
చంద్రుని గురించి మరింత సమాచారం పొందడానికి, రష్యా చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది, తద్వారా భవిష్యత్తులో చంద్రుని మిషన్లు సరిగ్గా నిర్వహించబడతాయి.
Ukraine crisis: ఉక్రెయిన్ సమస్య పరిష్కారంలో భారత్, చైనా సహకారం కీలకం: ఇటలీ ప్రధాని
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా మిన్నంటుతుండగా, ఈ వివాదం పరిష్కారం కోసం పలు దేశాలు శాంతి స్థాపన ప్రయత్నాల్లో పాల్గొంటున్నాయి.
Russian Helicopter: రష్యాలో హెలికాప్టర్ అదృశ్యం.. 22 మంది దుర్మరణం
రష్యా తూర్పు ప్రాంతంలో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ అదృశ్యమైన ఘటన తెలిసిందే.
Russia-Ukraine Drone War: రష్యా-ఉక్రెయిన్ డ్రోన్ యుద్ధం.. 158 డ్రోన్లు కూల్చివేత
రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన 158 డ్రోన్లను రష్యా కూల్చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Russia : రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
రష్యా తూర్పు ప్రాంతంలో ఉన్న కమ్‌చత్కా ద్వీపకల్పంలో 22 మంది ప్రయాణికులతో బయలుదేరిన హెలికాప్టర్ అదృశ్యమైంది.
Russian attacks: ఖర్కివ్ నగరంపై రష్యా దాడులు.. ఐదుగురు దుర్మరణం
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ నగరంపై రష్యా సైన్యం తాజాగా గ్లైడ్ బాంబులతో దాడులు చేపట్టింది.
Russia Attack: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి, డ్రోన్ దాడి .. దెబ్బతిన్న అనేక భవనాలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ బాంబు దాడులు మొదలయ్యాయి. సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పలు చోట్ల రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.
Russia earthquake: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
Narendra Modi : రష్యా పర్యటన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రష్యా పర్యటన ముగించుకొని తిరిగొచ్చిన విషయం తెలిసిందే.
Woman Biker: రైడింగ్ చేస్తూ అందమైన రష్యన్ బైకర్ మృతి
రష్యాలో అత్యంత అందమైన బైకర్‌గా పేరుగాంచిన టాట్యానా ఓజోలినా(Tatyana Ozolina) టర్కీలో జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో మరణించింది.
Russia:ఉక్రెయిన్‌తో పోరాడేందుకు రష్యా మాస్కో నివాసితులకు రికార్డు స్థాయిలో $22,000 అందిస్తోంది
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. మరోవైపు ఇరు దేశాలు సైనికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో, రష్యా తన సైనికుల సంఖ్యను పెంచడానికి భిన్నమైన ఆఫర్ ఇచ్చింది.
Russia: 2027లో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్న రష్యా.. ఖర్చు ఎంతంటే..?
అంతరిక్ష రంగంలో మరో ముందడుగు. రష్యా త్వరలో సొంతంగా కొత్త అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది. రష్యా సరికొత్త అంతరిక్ష కేంద్రం, దాని అనుబంధ భూమి ఆధారిత మౌలిక సదుపాయాలను నిర్మించడానికి రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
PM Modi In Moscow: పౌర పురస్కారంతో ప్రధాని మోదీని సత్కరించనున్న రష్యా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం నాడు ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్-కాల్డ్‌ను లాంఛనంగా అందజేయనున్నారు.
Modi's Russia : మోడీ రష్యా ప్రయాణంలో తెలియని సైనికుడి సమాధి ఏమిటి
22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటన సందర్భంగా మాస్కోలోని తెలియని సైనికుడి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచనున్నారు.
Russia, Austria: ప్రధాని మోదీ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్యా, ఆస్ట్రియా
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 8 నుంచి రష్యా , ఆస్ట్రియాలను సందర్శించబోతున్నారు.
Russia: రష్యాలో తీవ్రవాద దాడులు.. 15 మంది మృతి
రష్యాలోని దక్షిణ ప్రావిన్స్ - డాగేస్తాన్‌లోని క్రైస్తవులు, యూదుల ప్రార్థనా మందిరాలపై అధునాతన ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
Russian cyberattack: రష్యా హాకర్ల చొరబాటు.. 1600 ఆపరేషన్లు,ఔట్ పేషెంట్ సేవలను నిలిపిన NHS
నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం లండన్ ఆసుపత్రులు దాదాపు 1600 ఆపరేషన్లు , ఔట్ పేషెంట్ అపాయింట్‌మెంట్‌లు ఆలస్యం అయ్యాయి .