Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

24 Nov 2026
• కేరళ

Kerala: కేరళ పాఠశాలలో కాల్పులు.. 9వ తరగతి విద్యార్థికి గాయాలు

కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో పాఠశాలలో తుపాకీ పేలిన ఘటన కలకలం రేపింది.

24 Nov 2026
• తెలంగాణ

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు-2027: లోగో, ట్యాగ్‌లైన్ పోటీలు ప్రారంభం,బహుమతుల వివరాలివే..

తెలంగాణలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించింది.

24 Nov 2026
• తెలంగాణ

Telangana: రేషన్ కార్డు ఉన్న మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

AP Rain Alert: ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.. పిడుగులపై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది.

AP 12th PRC: ఏపీ పీఆర్సీ కమిషనర్‌కు నెలకు రూ.2.25 లక్షల వేతనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.

24 Nov 2026
• తెలంగాణ

Chennur: 'భూమి ఉన్నా లేకున్నా ఇందిరమ్మ కుటుంబ బీమా'.. పథకం ప్రారంభించిన మంత్రి వివేక్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నవంబర్ 24,2026న మంచిర్యాల జిల్లాలో ప్రారంభించారు.

TTD: శ్రీవారి భక్తులకు రూ.2 లక్షల బీమా.. ఏడు కుటుంబాలకు చెక్కుల పంపిణీ

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

AP Railway Line: ఏపీలో రైల్వే లైన్ డబ్లింగ్ పూర్తి.. బెంగళూరుకు గంటన్నర సమయం ఆదా!

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటైన గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Bullet train: బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్‌కు ముహూర్తం ఫిక్స్.. 2027 మేలో ప్రారంభం!.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మరో కీలక దశకు చేరుకుంటోంది.

Kolhapur: కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి.. NCP నేత కుమారుడిపై కేసు

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

24 Nov 2026
• తెలంగాణ

Indiramma Towers: ఇందిరమ్మ టవర్లకు తొలిసారి TG RERA గుర్తింపు.. లబ్ధిదారులకు భరోసా

తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోంది.

24 Nov 2026
• పంజాబ్

BJP and SAD : మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు

పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది.

24 Nov 2026
• తెలంగాణ

Telangana Education Department: తెలంగాణ ప్రభుత్వ టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే!

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులకు కీలక మార్పు రానుంది.

Sonia Gandhi: రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారు: సోనియా గాంధీ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యేలా చేయాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఆయన భద్రతను కావాలని తొలగించారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

Jammu Couple: రైలు ఆలస్యం.. విమానం మిస్.. జమ్మూ దంపతులకు రూ.63 వేల పరిహారం ఇవ్వాలని రైల్వేకు ఆదేశం

రైలు ఆలస్యం కారణంగా విమానం మిస్ అయిన ఓ జమ్మూ దంపతులకు వినియోగదారుల ఫోరం ఊరటనిచ్చింది.

24 Nov 2026
• తమిళనాడు

Madurai: కార్తీక దీపం వివాదం.. మదురై జిల్లా అంతటా నిషేధాజ్ఞలు

తమిళనాడులోని మదురై జిల్లాలో కార్తీక దీపోత్సవం సందర్భంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

24 Nov 2026
• దలైలామా

Dalai Lama: లుటియెన్స్ ఢిల్లీలో దలైలామాకు బంగ్లా.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశ రాజధాని దిల్లీలోని అత్యంత కీలకమైన లుటియెన్స్ ప్రాంతంలో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు కేంద్ర ప్రభుత్వం ఓ బంగ్లాను కేటాయించింది.

24 Nov 2026
• హైదరాబాద్

Hyderabad Pod Taxi: హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్.. డిసెంబరులో టెండర్లు

హైదరాబాద్'లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు మెట్రో ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది.

24 Nov 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణలో స్టీవియా సాగుకు మంచి అవకాశాలు.. రైతులకు అధిక ఆదాయం

తెలంగాణలో రైతులు సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా విభిన్న రకాల పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

Sonia Gandhi: సోనియా గాంధీకి షాక్.. సావర్కర్ మనవడి లీగల్ నోటీసులు

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు సత్యాకి సావర్కర్ న్యాయ నోటీసులు పంపించారు.

Chandrababu: అమరావతిలో నేడు చంద్రబాబు అధ్యక్షతన రెండు కీలక సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతిలో రెండు కీలక సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు.

IAF: మార్చి 2027 నాటికి 18 ఎల్‌సీఏ మార్క్-1ఏ యుద్ధ విమానాల సరఫరా

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎట్టకేలకు ఎల్‌సీఏ మార్క్-1ఏ (LCA Mk-1A) యుద్ధ విమానాల స్వీకరణకు అంగీకరించింది.

Saurav Das: 'లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు'.. కేంద్రంపై సీజేబీ నేత సౌరవ్ దాస్ విమర్శలు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రిటన్‌ వెళ్లాలనుకున్న తనను ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేబీ) సహ-కన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు.

24 Nov 2026
• తెలంగాణ

Telangana: 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉండాలా.. వద్దా..! విద్యారంగంలో విస్తృత చర్చ.. వివిధ వర్గాల్లో భిన్న వాదనలు

పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరు నెలల మందుల నిల్వలు.. రూ.275 కోట్లు కేటాయింపు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్స్ కొనుగోలు విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.

24 Nov 2026
• పోలవరం

Polavaram: పోలవరం పరిసరాల్లో 27 పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు.. 36 వేల మెగావాట్ల విద్యుత్

పోలవరం డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు (పీఎస్‌పీ) ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

AP Municipal Elections: ఏపీలో 87 చోట్ల వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నికలు.. కూటమికి 84 పదవులు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశలో ఎన్నికలు జరిగిన 100 పట్టణ స్థానిక సంస్థల్లో సోమవారం డిప్యూటీ మేయర్లు,మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నికలు జరిగాయి.

UP Elections 2027: యూపీలో సీట్ల పంచాయితీ.. కాంగ్రెస్‌కు 55 స్థానాలేనా? ఎస్పీ ప్రతిపాదనతో కొత్త చిక్కులు!

రాబోయే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి.

IRCTC Tour Package: సికింద్రాబాద్‌ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌.. 10 రోజుల ఆధ్యాత్మిక యాత్ర వివరాలివే!

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ (IRCTC) పర్యాటకులు, భక్తుల కోసం మరో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Andhra Pradesh: ఏపీలో మూడు కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలం నుంచి నెల్లూరుకు రైలు మార్గం!

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే సౌకర్యాలను మరింత విస్తరించేందుకు దక్షిణ తీర రైల్వే కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

23 Nov 2026
• దిల్లీ

Dhruv Rathee Arrest Warrant: ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు షాక్.. పరువు నష్టం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Nitin Nabin: రాహుల్‌ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌: నితిన్‌ నబీన్

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సర్‌' అంశంలో రాహుల్‌ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

Krishna Water Dispute: కృష్ణా జలాల పంపిణీపై మళ్లీ వివాదం.. ఏపీ అదనపు డిమాండ్‌కు నో చెప్పిన తెలంగాణ

కృష్ణా నదీ జలాల పంపిణీ అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి.

Ashwini Vaishnaw: హైదరాబాద్‌ మెట్రోకు రుణ సాయం నా పరిధిలో లేదు: అశ్వినీ వైష్ణవ్‌

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండోదశ విస్తరణకు ఆర్థిక సాయం అందించే అంశం తన పరిధిలోకి రాదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు.

23 Nov 2026
• తెలంగాణ

Telangana Maoist Surrenders: మావోయిస్టుల పునరావాసానికి తెలంగాణ సర్కారు నిధులు.. 214 మందికి నగదు ప్రోత్సాహకాలు

తెలంగాణలో మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోంది.

23 Nov 2026
• నేపాల్

Nepal-India Relations: నేపాల్ యువతకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్.. ఐఐటీ క్యాంపస్.. స్టార్టప్ ఇంక్యుబేటర్,ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు

భారత్‌, నేపాల్ మధ్య విద్యా, సాంకేతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది.

23 Nov 2026
• కేరళ

kerala: నకిలీ సౌందర్య ఉత్పత్తులు, ప్రొటీన్ పౌడర్లపై కేరళ సర్కార్ కొరడా!

కేరళలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన సౌందర్య క్రీమ్ ఓ బాలిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

AP Panchayat Polls: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల సందడి.. రెండు రోజుల్లో 16,505 నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. మూడో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.