భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
AP 12th PRC: ఏపీ ఉద్యోగులకు అలర్ట్.. 12వ పీఆర్సీ మార్గదర్శకాలు విడుదల!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రక్రియలో కీలక ముందడుగు పడింది.
GHMC: హైదరాబాద్ పార్కుల్లో ఎంట్రీ ఫీజు పెంపు.. కొత్త టికెట్ ధరలు ఇవే!
హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక సమాచారం అందించింది.
Telangana: ప్రభుత్వ ఆసుపత్రులకు పీఎం-రాహత్ పథకం మార్గదర్శకాలు.. ఎన్‌ఎంసీ కీలక ఆదేశాలు
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో నగదు రహిత వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి చేరిక, హామీ చికిత్స (పీఎం-ఆర్‌ఏహెచ్‌ఏటీ)' పథకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
Andhra Pradesh: ఏపీలో 160 లెక్చరర్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.
Telangana: తెలంగాణలో 23 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్.. టీజీ సేఫ్ కీలక చర్యలు
తెలంగాణలో ఆన్‌లైన్ ద్వారా మందుల డెలివరీ చేస్తున్న సంస్థలతో భాగస్వామ్యంగా పనిచేస్తున్న మెడికల్ షాపులపై అధికారులు కొరడా ఝుళిపించారు.
AI Policy: ఏపీ రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ ఖరారు.. పదేళ్ల పాటు అమలు
ఆంధ్రప్రదేశ్‌లో రోబోటిక్స్ తయారీ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి నదిలో పడిన బస్సు.. ఆరుగురు మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి సుమారు 100 మీటర్ల దిగువన ఉన్న నీటిలో పడిపోయింది.
Andhra Pradesh: ఏపీలో భారీ స్పేస్ సిటీ.. శ్రీహరికోట సమీపంలో రూ.25 వేల కోట్లతో భారీ ప్రణాళిక
అంతరిక్ష రంగంలో దేశంలోనే కీలక కేంద్రంగా ఎదిగేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది.
Amaravati: అమరావతిలో అత్యాధునిక మీడియా సిటీ.. రూ.5 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రత్యేక ఆకర్షణ రానుంది.
Sonia Gandhi: అవాస్తవాలకు తెరదించేందుకే ఆత్మకథ.. 'బిలాంగింగ్' పేరు వెనుక కారణం చెప్పిన సోనియా గాంధీ
కుటుంబం గురించి ప్రచారంలో ఉన్న అవాస్తవాలను సరిదిద్ది, అసలు విషయాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తన ఆత్మకథను రాసినట్లు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వెల్లడించారు.
Konaseema: కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లోఅవుట్.. నగరం గ్రామంలో కలకలం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లోఅవుట్ ఘటన కలకలం రేపింది.
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి 'అక్వాన్'గా పేరు పెట్టారు.
Cyclone Akwan: ఏపీ తీరానికి అతి తీవ్ర తుపాను ముప్పు.. గంటకు 145 కి.మీ. వేగంతో పెనుగాలులు!
ఆంధ్రప్రదేశ్ తీరంపై మరో పెను తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం 'అక్వాన్' తుపానుగా బలపడి ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది.
Telangana SSC 2027: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు (ఎస్‌ఎస్‌సీ 2027) రాయనున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక సమాచారం అందించింది.
Telangana: తెలంగాణలో మరో 4.63 లక్షల మందికి పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు
తెలంగాణలో సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
Andhra Pradesh Cyclone Alert: ఏపీకి తుపాను ముప్పు.. సీఎం చంద్రబాబు సమీక్ష.. రైతులు, జాలర్లకు హెచ్చరికలు!
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Amit Shah Vijayawada Visit: అమిత్ షా పర్యటన.. విజయవాడలో నో ఫ్లైయింగ్ జోన్.. డ్రోన్లు ఎగురవేస్తే కఠిన చర్యలు!
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటన నేపథ్యంలో నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Supreme Court: 135 ఏళ్ల గ్రంథాలయం తరలింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కేంద్రానికి కీలక ఆదేశం
ఢిల్లీలోని 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు ప్రతిపాదనపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Kulgam Encounter: కుల్గాంలో ఎన్‌కౌంటర్.. లతీఫ్ భట్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి.
IndiGo flight: గాల్లోనే మొరాయించిన ల్యాండింగ్ గేర్.. పూణేకు తిరిగొచ్చిన ఇండిగో విమానం
పూణే నుంచి గౌహతి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది.
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం
బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
Election Commission: ఓటర్లకు ఈసీ కీలక ప్రకటన.. ఫాం-6తో మళ్లీ నమోదు చేసుకోవచ్చు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్/సర్) ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు కనిపించని వారు మరోసారి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది.
Mumbai: సచిన్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు.. వైరల్ అవుతున్న వీడియోలు
దాదాపు పదేళ్ల విరామం తర్వాత బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ భారత్‌లో పర్యటిస్తున్నారు.
Petrol Prices: పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన.. మంత్రి ఏమన్నారంటే?
పెట్రోల్,డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని వాహనదారులు ఎదురుచూస్తున్నారు.
IndiGo Employee: స్నేహితుడితో బయటకు వెళ్లిన ఇండిగో ఉద్యోగిని అనుమానాస్పద మృతి
దీపావళి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన ఇండిగో విమానయాన సంస్థ ఉద్యోగిని అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు.. సర్వేలో విస్తుపోయే నిజాలు
ఆంధ్రప్రదేశ్‌లో జీవనశైలి వ్యాధులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
Winter Session Of Parliament : డిసెంబర్ తొలి వారంలో పార్లమెంట్ సమావేశాలు.. డీలిమిటేషన్‌పై కీలక చర్చ!
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Asean Summit 2026: ఫిలిప్పీన్స్‌కు ప్రధాని మోదీ.. ఆసియాన్, ఈస్ట్ ఏషియా, క్వాడ్ సదస్సుల్లో పాల్గొననున్న ప్రధాని!
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫిలిప్పీన్స్‌కు వెళ్లనున్నారు.
Telangana: హైదరాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత.. 14 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
Telangana: పాత పెన్షన్ కోసం ఉద్యోగుల పోరు.. నవంబర్ 17న రాష్ట్రవ్యాప్త సామూహిక సెలవు
తెలంగాణలో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు.
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 19, 20 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది.
Vande Bharat train: బ్రేకింగ్ వ్యవస్థ ఐసొలేట్.. గూడ్స్ ఇంజిన్‌తో 463 కి.మీ దూసుకెళ్లిన వందే భారత్
సరైన బ్రేకింగ్ వ్యవస్థ లేకుండానే ఓ ఖాళీ వందే భారత్ (Vande Bharat) రైలును ఏకంగా 463 కిలోమీటర్ల మేర తరలించడం రైల్వే వర్గాల్లో కలకలం రేపింది.
Khelo India: తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. లోగో ఆవిష్కరించిన ప్రధాని మోదీ!
తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్‌కు సంబంధించిన లోగోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Congress Gig Workers Policy: గిగ్ వర్కర్ల పాలసీతో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. రాహుల్ గాంధీ ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుంది?
తెలంగాణలో రాజకీయంగా ఒక్కో అంశాన్ని కేంద్రంగా చేసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్.. తాజాగా గిగ్ వర్కర్ల సంక్షేమాన్ని తన వ్యూహంలో భాగం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
Child Safety in AP : బాలల భద్రతకు ఏపీ సర్కార్ కొత్త కార్యాచరణ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
Nitin Gadkari: రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం లేదు.. రిటైర్మెంట్ వార్తలపై గడ్కరీ క్లారిటీ!
తాను రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు.
Cyclone Alert: ఏపీ వైపు తుపాను ముప్పు.. చెన్నై, విశాఖకు ఎంత దూరంలో ఉందంటే?
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తుపాను ముందస్తు హెచ్చరిక జారీ అయింది.
Rajasthan Railway Track Blast: భారత్-పాక్ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఇద్దరు అరెస్ట్!
రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో రైల్వే ట్రాక్‌ను పేల్చి ప్రమాదం సృష్టించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్ర సమస్యలపై కీలక చర్చ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Janjatiya Gaurav Divas: ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్.. బిర్సా ముండాకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించిన స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులర్పిస్తున్నారు.