Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

07 Nov 2026
• జనసేన

Garapati Divya: నిన్న గుండెపోటుతో మృతి.. నేడు ఎన్నికల్లో 350 ఓట్ల మెజార్టీతో విజయం!

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గారపాటి దివ్య (28) 350 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

Pulivendula ZPTC Election Results: పులివెందులలో వైసీపీకి మరో షాక్.. జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దాని కంచుకోటగా భావించే పులివెందులలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Rahul Gandhi E20 Fuel: పెట్రోల్‌లో ఇథనాల్ కల్తీ? చమురు సంస్థలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌లో ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

07 Nov 2026
• రాప్తాడు

Nara Lokesh: రాప్తాడు బాలిక కోలుకుంటోంది.. త్వరలోనే నడుస్తుందని ఆశిస్తున్నా: లోకేశ్

అనంతపురం జిల్లా రాప్తాడులోని ఉన్నత పాఠశాలలో ఉన్మాది రంపంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

07 Nov 2026
• బీజేపీ

Abhishek Banerjee: నాపై ఏడుసార్లు హత్యాయత్నాలు.. బీజేపీపై అభిషేక్‌ బెనర్జీ సంచలన ఆరోపణలు

పుట్టినరోజు వేడుకల వేళ తనపై బీజేపీ (BJP) కార్యకర్తలు దాడికి యత్నించారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఎంపీ అభిషేక్‌ బెనర్జీ (Abhishek Banerjee) ఆరోపించారు.

07 Nov 2026
• తెలంగాణ

Telangana Gram Panchayat: ఇక గ్రామ పంచాయతీలకు సొంత బ్యాంకు ఖాతాలు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది.

AP Intermediate Exams 2027-28: ఏపీ ఇంటర్‌ పరీక్షల్లో కీలక మార్పులు.. బట్టీ పట్టే ప్రశ్నలకు చెక్‌!

ఆంధ్రప్రదేశ్‌లో 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాల విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కసరత్తు చేస్తోంది.

AP Election Counting: ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌.. రాత్రి 8 గంటల్లోపు ఫలితాలు ప్రకటించాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మార్గదర్శకాలను జారీ చేసింది.

AP Parishad Elections: ఏపీలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం.. 21 వేల మంది అభ్యర్థుల భవితవ్యం నేడే తేలేది!

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు.

Assam: అస్సాంలో ఆయిల్ ఇండియా ట్యాంక్ ఫామ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

అస్సాంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL)కు చెందిన ట్యాంక్ ఫామ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Andhra Pradesh : ఏపీకి కియా భారీ పెట్టుబడి.. మరో రూ.14,167 కోట్లతో ప్లాంట్ విస్తరణ!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయి.

Passport Rules for Minorities: పాక్‌, అఫ్గాన్‌ మైనారిటీలకు భారత్‌ ఊరట.. వీసా, పాస్‌పోర్టు నిబంధనల్లో సడలింపులు

భారత్‌లో నివసిస్తున్న కొన్ని వర్గాల విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది.

06 Nov 2026
• తెలంగాణ

Telangana: కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. మంత్రి దామోదర తీరుపై పీసీసీ చీఫ్ అసంతృప్తి

అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి.

06 Nov 2026
• దిల్లీ

Delhi Pollution: 'దిల్లీ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారా?' : కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

06 Nov 2026
• కర్ణాటక

Bengaluru: బెంగళూరులో దారుణం.. భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ తన భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని హత్య చేశాడు.

06 Nov 2026
• ఆగ్రా

Dhirendra Shastri: శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై ఆగ్రాలో కేసు

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి మరో వివాదంలో చిక్కుకున్నారు.

APPCB : ఏపీలో బాణసంచాపై ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా

ఆంధ్రప్రదేశ్‌లో వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చర్యలను ముమ్మరం చేసింది.

06 Nov 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణలో మరో కొత్త జిల్లా? జైపాల్ రెడ్డి పేరు పెడతారని ప్రచారం..!

తెలంగాణలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుందనే ప్రచారం మొదలైంది.

06 Nov 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ పాస్‌ ధరలు భారీగా తగ్గింపు

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దీపావళి కానుకగా మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్‌ ధరలను భారీగా తగ్గించింది.

06 Nov 2026
• తెలంగాణ

Indiramma Life Insurance Scheme: తెలంగాణలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం.. ఈ నెల 19 నుంచి ప్రారంభం

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న తెలంగాణలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

06 Nov 2026
• పోలవరం

Polavaram: పోలవరం తొలిదశ పూర్తి ఎప్పటికి? గడువు పొడిగింపుపై ఐదుగురు సభ్యులతో కమిటీ

పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం కచ్చితంగా ఎప్పటికి పూర్తవుతుందో నిర్ధారించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

06 Nov 2026
• కేరళ

Kerala: ఎమర్జెన్సీ పేరుతో డాక్టర్‌కు ఫోన్.. ఇంటికి పిలిచి దాడి, రూ.3.5 లక్షల దోపిడీ

డాక్టర్‌ను అత్యవసర చికిత్స పేరుతో ఇంటికి పిలిచి దాడి చేసిన ఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది.

06 Nov 2026
• కేరళ

Sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి శబరి పోర్టల్‌, చాట్‌బాట్

అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేపట్టే మండల-మకరవిళక్కు యాత్రలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి.

Visakhapatnam: రుషికొండ తీరంలో హోవర్‌ క్రాఫ్ట్‌ల సందడి.. చూసేందుకు పోటెత్తిన సందర్శకులు

విశాఖపట్టణంలోని రుషికొండ సముద్రతీరంలో రెండు అధునాతన రక్షణ హోవర్‌ క్రాఫ్ట్‌లు సందడి చేశాయి.

Vijayawada: విజయవాడ వద్ద కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్లతో పనులు

విజయవాడ వద్ద కృష్ణా నదిపై మరో కొత్త రైల్వే వంతెన నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

Cyclone Murasu: మురసు తుపాను బీభత్సం.. ఏపీలో 8 మంది మృతి, రూ.1,918 కోట్ల నష్టం

ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.మంగళవారం తీరాన్ని దాటిన ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

06 Nov 2026
• జార్ఖండ్

Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురు మృతి

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ లారీ రోడ్డుపై గుమిగూడిన ప్రజలపైకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

06 Nov 2026
• హైదరాబాద్

JNTU Hyderabad: జేఎన్‌టీయూకు తొలిసారి అంతర్జాతీయ గుర్తింపు.. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో చోటు

హైదరాబాద్'లోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)కు తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

Andhra Pradesh: ఏపీలోని ఐదు జిల్లాల్లోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో నేడు రీపోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు జిల్లాల పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహించనున్నారు.

Jantar Mantar protests: జంతర్‌మంతర్‌ హింసపై ఫిర్యాదులేవీ రాలేదు.. సుప్రీంకోర్టుకు విచారణ కమిటీ నివేదిక

దిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు దాదాపు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని సుప్రీంకోర్టు నియమించిన హైపవర్డ్‌ విచారణ కమిటీ వెల్లడించింది.

Vijayasai Reddy: 'సాయన్న పేరులోనే సాయముందిరా!'.. పార్టీ ప్రకటనకు ముందు సన్నాహక గీతం విడుదల

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు వేశారు.

Supreme Court: అరెస్టు కాదు.. నిర్బంధం నుంచే 24 గంటల గడువు: సుప్రీంకోర్టు

నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

05 Nov 2026
• కాంగ్రెస్

Congress : దిల్లీ ర్యాలీకి రాని 215 మంది యువజన కాంగ్రెస్‌ నేతలపై వేటు

నవంబర్‌ 1న నిర్వహించిన ర్యాలీకి హాజరుకాని 215 మంది కార్యవర్గ సభ్యులపై భారత యువజన కాంగ్రెస్‌ (ఐవైసీ) సస్పెన్షన్‌ వేటు వేసింది.

05 Nov 2026
• తమిళనాడు

Tamilnadu: తమిళనాట ఎమ్మెల్యేల కొనుగోలు కలకలం.. ఒక్కొక్కరికి రూ.70 కోట్ల ఆఫర్!

తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది.

05 Nov 2026
• ఖమ్మం

Khammam: బేతుపల్లి చెరువులో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం.. ఊపిరి పీల్చుకున్న కుటుంబాలు

భారీ వర్షాలు,వరదలతో ఉప్పొంగిన బేతుపల్లి చెరువులో మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లి గల్లంతైన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు గురువారం ధ్రువీకరించారు.

Hindupur Businessman: హిందూపురం వ్యాపారికి వింత అనుభవం.. రూ.వెయ్యి కోట్లు జమ.. అరగంటలోనే ఖాతా ఖాళీ..

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారికి వింత అనుభవం ఎదురైంది.

05 Nov 2026
• దిల్లీ

CJP Of 'Anti-India' Funding: సీజేపీకి విదేశీ నిధులు.. పాక్ నేతలతో సంబంధాలు ఉన్నాయన్న కేంద్రం

దిల్లీలో నిరసనలు చేపట్టి రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది.

Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి మార్చలేమన్న సుప్రీంకోర్టు

తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ వెలుపలికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రస్తుతానికి తిరస్కరించింది.

05 Nov 2026
• దిల్లీ

Meta: చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌.. మెటాపై దిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్

సోషల్‌ మీడియా వేదికల్లో చిన్నారులకు సంబంధించిన లైంగిక దోపిడీ, వేధింపుల కంటెంట్‌ (సీఎస్‌ఈఏఎం) ఆరోపణల నేపథ్యంలో మెటాపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.