భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: అర్నబ్ తుపాను ప్రభావం.. నేడు తెలంగాణలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు!
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ECI: సర్ నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. సుప్రీం కోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే వెలువడ్డాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మరోసారి స్పష్టం చేసింది.
Tamil Nadu Jailbreak: తమిళనాడులో జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. ఒకరు అరెస్ట్
తమిళనాడు తేని జిల్లాలోని సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారైన ఘటన కలకలం రేపింది.
DAC: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.2.12 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు ఆమోదం.. సైన్యానికి కొత్త ఆయుధాలు!
భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
BJP: 'ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. అరాచకాన్ని తరిమేద్దాం' కాంగ్రెస్‌కు కౌంటర్‌గా అమిత్ షా ప్రచారం
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'ఓట్ చోరీ' ప్రచారానికి కౌంటర్‌గా బీజేపీ కొత్త ప్రచార కార్యక్రమానికి సిద్ధమైంది.
Rahul Gandhi: ఓటు చోరీపై నిరసన వాయిదా వేయాలన్న వ్యాపారులు.. రాహుల్ ఏమన్నారంటే!
'ఓటు చోరీ'కి వ్యతిరేకంగా నవంబరు 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 'ఇండియా' కూటమి నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని స్థానిక వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.
Kerala: లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
కేరళలోని కొచ్చిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Parliament: పార్లమెంట్ ఆవరణలో అగ్నిప్రమాదం.. నార్త్ బ్లాక్‌లో మంటలు
పార్లమెంట్ ఆవరణలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పోస్టల్ బ్యాలెట్ పై ఎస్‌ఈసీ కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Rahul Gandhi: అమిత్ షా పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట.. ఫిర్యాదును కొట్టివేసిన కోర్టు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి న్యాయస్థానంలో ఊరట లభించింది.
Dhanush: వెండి దీపాలపై కమలం ముద్ర.. ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాడులో ఆసక్తికర చర్చ
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది.
Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర దర్శన వేళల్లో మార్పులు.. నవంబర్ 1 నుంచి కొత్త సమయాలు అమలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో భక్తుల దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి.
NEET Aspirant: ఆన్‌లైన్ గేమింగ్ అప్పులు తీర్చేందుకు కిడ్నాప్ డ్రామా.. నీట్ విద్యార్థి అరెస్ట్
దిల్లీకి చెందిన ఓ నీట్ విద్యార్థి ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా చేసిన అప్పులు తీర్చడంతో పాటు ప్రియురాలితో విహారయాత్రలకు వెళ్లేందుకు కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
Rahul Gandhi: అంబులెన్స్‌ను ఢీకొన్న రాహుల్ గాంధీ కాన్వాయ్.. పలువురికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఓ అంబులెన్స్‌ను ఢీకొన్నాయి.
Mallikarjun Kharge: 'మోదీ తండ్రి కూడా పోతారు'.. ఖర్గే వ్యాఖ్యపై రాజకీయ దుమారం
బిహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి.
Ghulam Nabi Azad: ఫరూక్ అబ్దుల్లాపై గౌరవం ఉంది.. కానీ ఆ వ్యాఖ్యలు సరికావు: గులాం నబీ ఆజాద్
కశ్మీర్ విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్ .. 140కి.మీ. వేగంతో ఈదురుగాలులు.. 28న తీరం దాటే అవకాశం..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరంవైపు వేగంగా కదులుతోంది.
Telangana: తెలంగాణలో అత్యాధునిక ఆర్టీసీ టెర్మినళ్లు.. ప్రైవేటు బస్సులకూ అనుమతి
తెలంగాణలో విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో నాలుగు ఆర్టీసీ టెర్మినళ్లను నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Andhra Pradesh Municipal Elections: ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి హవా.. 17 మున్సిపాలిటీలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పలు స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది.
BRICS Parliamentary Forum: నేడు ఢిల్లీ వేదికగా బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 12వ సదస్సు.. హాజరుకానున్న మోదీ
బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 12వ సదస్సు నేడు దేశ రాజధాని దిల్లీలో ప్రారంభం కానుంది.
Telangana: తెలంగాణలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో రాబోయే రోజుల్లో వాతావరణం మారనుంది.
PM Modi: మన్‌కీబాత్ నాకు పవిత్ర యాత్రతో సమానం: ప్రధాని మోదీ
మన్‌కీబాత్ ప్రజల భాగస్వామ్యంతో 12 ఏళ్లుగా కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Election Commission: ఓటర్ల జాబితా తప్పులు గుర్తించే సాఫ్ట్‌వేర్ వివరాలు వెల్లడించని ఈసీ
ఓటర్ల జాబితాలో తప్పులను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ పేరు, వెర్షన్ వివరాలను వెల్లడించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) నిరాకరించింది.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో హింసాత్మక నిరసనలు..ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు..NHPC కార్యాలయం, పోలీస్ స్టేషన్‌కు నిప్పు
అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రతిపాదిత 11,200 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు (SUMP)కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు తీవ్ర హింసకు దారితీశాయి.
Hyderabad: నీటి వృథాకు చెక్ పెట్టేందుకు జలమండలి కీలక నిర్ణయం.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్
హైదరాబాద్ నగరంలో వాటర్ ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న నీటి వృథాను అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
zero alcohol: జీరో ఆల్కహాల్ నిబంధనతో మద్యం తాగని లోకోపైలట్లకు కష్టాలు
రైల్వేలో అమలవుతున్న 'జీరో ఆల్కహాల్' నిబంధన మద్యం తీసుకోని లోకోపైలట్లకు కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
PM Modi: యూపీ,ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన.. కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
Farooq Abdullah: పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
జమ్ముకశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ వల్లే రక్షణ లభిస్తోందంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి.
Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. 12 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
అర్నబ్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్'లోని పలు జిల్లాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Jamia Millia Islamia: జామియా మిలియా ఇస్లామియాలో ఉద్రిక్త పరిస్థితులు.. ఆన్‌లైన్‌లో తరగతులు
దిల్లీలోని ప్రముఖ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం ఎన్నికలను తిరిగి నిర్వహించాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
J&K: నిషేధిత సంస్థతో లింకులు.. బందిపోరాలో ఆరుగురు అరెస్ట్
జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర కశ్మీర్ బందిపోరా జిల్లాలో నిషేధిత సంస్థ ఇత్తిహాద్-ఉల్-ముస్లిమీన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Gujarat University: విద్యార్థుల భద్రతకు యూనివర్సిటీ కీలక నిర్ణయం.. హాస్టళ్లలో 388 యాంటీ సూసైడ్ ఫ్యాన్లు
గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Vijay: Rammohan Naidu: ఏటీఎఫ్‌పై వ్యాట్ తగ్గింపు.. సీఎం విజయ్ నిర్ణయాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Patanjali Foods: పతంజలి ఆవు నెయ్యి బ్యాచ్ రీకాల్‌కు ఎఫ్‌డీఏ ఆదేశం
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ పతంజలి ఫుడ్స్‌కు మధ్యప్రదేశ్‌లో ఎదురుదెబ్బ తగిలింది.
Sonia Gandhi: రెస్టారెంట్‌లో మొదలై...భారత దేశం వరకు...సోనియా ప్రేమకథ
ఇంగ్లండ్‌లోని ఓ చిన్న గ్రీకు రెస్టారెంట్‌లో మొదలైన పరిచయం.. ప్రేమగా మారి, భారత రాజకీయ చరిత్రలో కీలకమైన కుటుంబ బంధంగా నిలిచింది.
Piyush Goyal: బెర్లిన్‌లో అభిజిత్ దీప్కేపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ జర్మనీ పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలపై మాట్లాడారు.
Delhi: ధనవంతుడినంటూ నమ్మించి.. 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు టోకరా
కోటీశ్వరుడినని, వ్యాపారవేత్తనని నమ్మిస్తూ 20 మంది మహిళా కానిస్టేబుళ్లను మోసం చేసి, దాదాపు రూ.24 లక్షలు కాజేసిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Jaish-e-Mohammed: ముంబయిలో జైషే మహమ్మద్ అనుమానితుడు అరెస్ట్.. ఏటీఎస్ దర్యాప్తు
మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అధికారులు ముంబైలో ఓ అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు.
AP Parishad Polls: ఏపీ పరిషత్ ఎన్నికల్లో నామినేషన్ల వెల్లువ.. టీడీపీ, వైసీపీ మధ్య పోటీ
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
Hyderabad: హైదరాబాద్ పవర్‌గ్రిడ్ కార్యాలయం వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం .. అటెండెంట్ అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో ఉన్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయంలో మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ అమర్చి వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.