Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Anantapur: అనంతపురంలో 192.68 ఎకరాల వక్ఫ్‌ భూముల్లో సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు

వక్ఫ్‌ ఆస్తులను స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చేందుకు వక్ఫ్‌ బోర్డు చర్యలు చేపట్టింది.

APSRTC: దసరా పండుగకు ఏపీఎస్‌ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు.. అదనపు ఛార్జీలు లేవు

దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

AP Local Body Polls: స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం.. పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) సన్నద్ధమవుతోంది.

DK Shivakumar: 'నన్ను కూడా ట్రాప్‌ చేసేందుకు ప్రయత్నించారు'.. మరో బాంబు పేల్చిన కర్ణాటక సీఎం డీకే

మంత్రులపై రహస్య కుట్ర జరుగుతోందని ఇటీవల హెచ్చరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు.

Airlines suspend : సౌదీ విమానాశ్రయాలపై హౌతీల దాడులు.. రియాద్‌కు విమాన సర్వీసులు రద్దు

సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

08 Oct 2026
• తమిళనాడు

Tamil Nadu Govt Employees: తమిళనాడు ఉద్యోగులకు కీలక ఆదేశాలు.. ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తప్పనిసరి..

ప్రభుత్వ ఉద్యోగుల్లో పారదర్శకతను పెంచడంతో పాటు అవకతవకలకు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Supreme Court: ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్‌పై కమిటీ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్‌ విధానాలకు అడ్డుకట్ట వేయడానికి చట్టపరమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరంపై సిఫారసులు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

CEC Gyanesh Kumar: 'SIR' నిరసనల వేళ సీఈసీ జ్ఞానేష్ కుమార్కు జెడ్ ప్లస్ భద్రత

'SIR'పై దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు, నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ భద్రతను మరింత పెంచారు.

Dasara 2026: దసరా ఉత్సవాలకు ప్రత్యేక యాప్‌.. ఏఐతో భక్తులకు సమగ్ర సమాచారం

దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన సమగ్ర సమాచారం,వివిధ సేవలను ఒకే చోట అందించేలా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

08 Oct 2026
• హైదరాబాద్

Colorado Denver University: హైదరాబాద్‌లో కొలరాడో డెన్వర్‌ యూనివర్సిటీ.. 2027 ఆగస్టు నుంచి తరగతులు

హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ విద్యా సంస్థకు వేదిక కానుంది.

08 Oct 2026
• తిరుపతి

Tirupati: తిరుపతి జిల్లాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌కు 'సియా' పర్యావరణ అనుమతులు

తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయనున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాల తయారీ ప్లాంట్‌కు కీలకమైన పర్యావరణ అనుమతులు లభించాయి.

Andhra Pradesh: ఓటర్ల జాబితాలో పేరు మిస్సయ్యిందా? అక్టోబర్‌ 8 నుంచి మరోసారి వెరిఫికేషన్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా తొలగించిన, అనర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

08 Oct 2026
• ఇండిగో

IndiGo: 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానానికి బుధవారం పెను ప్రమాదం తప్పింది.

Rahul Gandhi: దిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!

దిల్లీలో బుధవారం కూడా రాజకీయ ఉద్రిక్తత కొనసాగింది.

07 Oct 2026
• దిల్లీ

Delhi: దిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

దేశ రాజధాని దిల్లీలో బుధవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది.ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Ram Mohan Naidu: ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం చర్యలు: రామ్మోహన్ నాయుడు

ఏపీలో మరిన్ని కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Rahul Gandhi: నాపై 45 ఎఫ్‌ఐఆర్‌లు.. ఒక్కో కేసును ఒక్కో మెడల్‌గా భావిస్తా: రాహుల్

తనపై ఇప్పటివరకు 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని,వాటిలో ప్రతి కేసును తాను ఒక మెడల్‌గా భావిస్తానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.

AP Cabinet: 12 కీలక అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం.. తల్లికి వందనంపై కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో 12 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.

07 Oct 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలు మంజూరు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రెండు డీఏలను మంజూరు చేసింది.

Dasara Special Buses: దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఇంటివద్దకే ప్రత్యేక బస్సులు

దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

PM Modi: సేవే ధర్మం.. యాంబిషన్‌ కోసం కాదు మిషన్‌ కోసం జీవిస్తున్నా: ప్రధాని మోదీ

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సుదీర్ఘ రాజకీయ,ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.

FIR Registered Rahul Gandhi :ఆకాశవాణి భవన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశం.. రాహుల్,ప్రియాంకపై ఎఫ్‌ఐఆర్ నమోదు

ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ మంగళవారం చేపట్టిన ఆందోళనకు సంబంధించి ఇండియా కూటమి నేతలపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

07 Oct 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణలో రూ.925 కోట్ల ట్రాఫిక్ చలాన్ బకాయిలు.. 'సుప్రీం' ఆదేశాలతో కఠిన కార్యాచరణకు రవాణాశాఖ సిద్ధం

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ అప్రమత్తమైంది.

PM Modi: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ.. నేడు జాతినుద్దేశించి ప్రసంగం

ప్రజాసేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్‌ బీజేపీ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

APPSC Group 1: ఏపీలో గ్రూప్‌-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. వయోపరిమితిపై కీలక మార్పులు

గ్రూప్‌-1 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

Electricity Bill Arrears: విద్యుత్‌ బిల్లుల బకాయిలకు ఓటీఎస్‌.. 2027 జూన్‌ వరకు అవకాశం

విద్యుత్‌ బిల్లుల బకాయిలు, ఇతర కారణాలతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన, నెలవారీ బిల్లుల జారీ ఆగిపోయిన సర్వీసుల వినియోగదారులు, పరిశ్రమలకు ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఊరటనిచ్చింది.

Andhra Pradesh :ఏపీలో పాక్‌ హనీట్రాప్‌ కలకలం.. నేవీ ఉద్యోగి సహా ఇద్దరి అరెస్ట్

దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ నిఘా సంస్థలు సాగిస్తున్న గూఢచర్య కార్యకలాపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

Rahul Gandhi : సీఈసీ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి ఆందోళన.. .. రాహుల్,ప్రియాంక సహా పలువురు నేతల అరెస్టు

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది.

Union Cabinet: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్‌కు గ్రీన్‌సిగ్నల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది.

Gyanesh Kumar: జ్ఞానేశ్‌ కుమార్‌ జీతం ఎంత? CECకి లభించే సౌకర్యాలు ఇవే...

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేష్ కుమార్‌ జీతం,ప్రోత్సాహకాలు, ఆస్తుల వివరాలపై చర్చ జరుగుతోంది.

SIR row: ఓటరు నమోదులో కీలకమైన ఫారం-6.. వివాదానికి కారణమేంటి?

భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై వివాదం కొనసాగుతోంది.

AP Stree Shakti Scheme: ఏపీలో స్త్రీశక్తి పథకం చరిత్ర.. 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న 'స్త్రీశక్తి' పథకం కీలక మైలురాయిని చేరుకుంది.

Rahul Gandhi: 'జ్ఞానేశ్.. ఇక చాలు'.. బారికేడ్లు ఎక్కి జాతీయ జెండా పట్టుకున్న రాహుల్

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి నేతలు దిల్లీలో నిరసనకు దిగారు.

06 Oct 2026
• అలహాబాద్

Allahabad High Court: 'మేజర్ అయిన కుమార్తెపై తల్లిదండ్రుల నిర్బంధం చెల్లదు': అలహాబాద్ హైకోర్టు

మేజర్ అయిన కుమార్తెను తమతోనే ఉండాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

Local Polls: స్థానిక ఎన్నికలపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కీలక భేటీ.. వ్యూహాలపై చర్చ

స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కీలకంగా సమావేశమయ్యారు.

Cheeses: స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడికి మోదీ గిఫ్ట్‌.. భారతీయ చీజ్‌ల ప్రత్యేకత ఇదే

స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గయ్‌ పార్మెలిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన బహుమతులు అందించారు.

06 Oct 2026
• దిల్లీ

Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఆరోపణలు.. ACP వివేక్‌ భగత్‌ అదనపు బాధ్యతలకు బ్రేక్

మహిళా జర్నలిస్టుకు సంబంధించిన వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ దిల్లీ ACP వివేక్‌ భగత్‌కు అప్పగించిన అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (Additional DCP) బాధ్యతలను ప్రస్తుతానికి నిలిపివేశారు.

AP Police: గుంటూరు,తిరుపతి సహా ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లు

ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Singareni: సింగరేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దసరా, దీపావళికి భారీ బోనస్

సింగరేణి కార్మికులకు పండగ వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.