భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: 2027 డిసెంబరుకు 67 యంగ్ ఇండియా స్కూళ్లు.. అధికారులకు సీఎస్ ఆదేశం
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి తెలంగాణలో 67 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh: ఏపీలో మారిన వాతావరణం.. మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్'లో వాతావరణ పరిస్థితుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
Telangana: తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు షాక్.. రూ.5,420 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు.. ఈఆర్‌సీ కీలక ఉత్తర్వులు
తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై ట్రూ-అప్ ఛార్జీల భారం పడనుంది.
Bypolls: ఆరు స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్.. అధికార పార్టీలకు అగ్నిపరీక్ష
దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ఆరు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
Election Commission: పేపర్ కథనం ఆధారంగా సీఈసీపై ఆదేశాలివ్వలేం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
'సర్' అంశంపై ఎన్నికల కమిషన్ (Election Commission)లో విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీశాయి.
DA Hike: కార్మికులకు కేంద్రం భారీ శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి డీఏ పెంపు!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యవసాయం, నిర్మాణం, నిర్వహణ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు శుభవార్త అందించింది.
Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఉక్కుపాదం.. కీలక షూటర్ రోహిత్‌పై పోలీసుల కాల్పులు!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆగడాలపై హర్యానా పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఉక్కుపాదం మోపాయి.
Invest Telangana: తెలంగాణలో భారీ పెట్టుబడుల సదస్సు.. 'ఇన్వెస్ట్ తెలంగాణ'కు ముమ్మర సన్నాహాలు!
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో 'ఇన్వెస్ట్ తెలంగాణ' పేరుతో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
Telangana: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 919 ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబసభ్యుల కోసం అమల్లోకి తీసుకొచ్చిన 'న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' (ఎన్‌ఈహెచ్‌ఎస్) ద్వారా వైద్య సేవలు క్రమంగా వేగవంతమవుతున్నాయి.
India nuclear weapons: భారత్ అణ్వాయుధ సామర్థ్యంపై కీలక నివేదిక.. 190 ఆయుధాలున్నాయంటూ అంచనా!
భారత్ అణు సామర్థ్యం, రక్షణ శక్తిపై అంతర్జాతీయంగా మరో కీలక నివేదిక వెలువడింది. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణ్వాయుధాలు ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్' వెల్లడించింది.
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ప్రత్యేకతలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సరికొత్త రోడ్ల నిర్మాణానికి ఏపీసీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ మొబిలిటీకి పెద్దపీట వేస్తూ పాదచారులు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక రహదారులను అభివృద్ధి చేస్తున్నారు.
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు!
ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే ముందస్తు భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టు ద్వారా పిటిషన్లు వేయించారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ఆరోపించారు.
IndiGo : ఇండిగో విమానానికి పక్షి ఢీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్!
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
women journalists: జంతర్‌మంతర్ వద్ద కలకలం.. పోలీసులపై ముగ్గురు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు బిగ్ షాక్.. 2006 నాటి కేసుపై విజిలెన్స్ విచారణ!
ఎన్నికల నిర్వహణపై వివాదాలు కొనసాగుతున్న వేళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది.
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ఆథార్ కార్డులో పేరు తప్పుగా నమోదైందా? పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనుకుంటున్నారా? లేదా పేరునే పూర్తిగా మార్చుకోవాలని భావిస్తున్నారా? ఇకపై ఆధార్‌లో ప్రతి రకమైన పేరు మార్పు లేదా సవరణకు ఒకే విధమైన ప్రక్రియ ఉండదు.
Telangana: నాలా అనుమతులు లేకున్నా ఇళ్ల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన నాలా అనుమతులు పొందకుండానే నిర్మించిన నివాసాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Telangana Housing Scheme : పేదలకు గుడ్‌న్యూస్.. రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పేదల కోసం రూ.300 కోట్లతో 5 వేల ఇళ్లను నిర్మించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Vamsadhara Project: రూ.142 కోట్లు ఇస్తే.. వంశధార ప్రాజెక్టు పూర్తి.. మరో 20 వేల ఎకరాలకు నీళ్లు!
వంశధార ప్రాజెక్టు రెండో దశ రెండో భాగం పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు పెద్ద మొత్తంలో ఏమీ లేవు.
Mamata Banerjee: 'గాయం'పై కీలక ఆధారాలున్నాయి.. మమతా బెనర్జీ వ్యవహారంపై విచారణ!
2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ కాలికి గాయం అయిన ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.
IAF chief: వైమానిక దళంలో ఏఐ కీలకం.. ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు!
ఇండియాకు ఐదో తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం సుఖోయ్ ఎస్‌యూ-57 (Sukhoi Su-57)ను అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని భారత వైమానిక దళం (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) తెలిపారు.
Rahul Gandhi: 'సత్యాగ్రహ' ప్రారంభించిన రాహుల్ గాంధీ.. దేశవ్యాప్త నిరసనలకు ఒకే వేదిక!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 'సత్యాగ్రహ' (Satyagraha) పేరుతో డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించారు.
Smita Machhar: పైలట్ సాహసానికి ఫిదా.. స్మిత్ మచ్చార్ కుటుంబానికి రూ.కోటి నజరానా!
ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు భారీ గుర్తింపు లభించింది.
AP Govt: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Sricity Boiler Blast: శ్రీసిటీలో విషాదం.. బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి
తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మందుల తయారీ చేసే టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి.
CM Revanth Reddy: డిసెంబరు 9న సెంట్రలైజ్డ్ కిచెన్లు ప్రారంభం.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
AP DWCRA Loans: డ్వాక్రా సంఘాల రుణ పంపిణీలో ఏపీ టాప్.. దేశంలోనే అగ్రస్థానం
డ్వాక్రా సంఘాల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Telangana Express: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. నేటితో అర్ధ శతాబ్దం పూర్తి
హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా, దిల్లీ దేశ రాజధానిగా ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు నగరాలను కలుపుతూ నడుస్తున్న తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారంతో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంది.
AP High Court: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు.. రాష్ట్రపతి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం లభించింది.
PMO Impersonation Case : పీఎంవో అధికారినంటూ బెంగాల్ సచివాలయంలోకి మహిళ.. ఢిల్లీలో అరెస్టు
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో ఉన్నతస్థాయి అధికారినంటూ నకిలీ గుర్తింపుతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయం నబన్నాలోకి ప్రవేశించిన ఓ మహిళను పోలీసులు దిల్లీలో అరెస్టు చేశారు.
Jammu-Srinagar Vande Bharat : చెనాబ్,అంజి వంతెనలపై 100 కిమీ వేగంతో దూసుకెళ్లిన జమ్మూ-శ్రీనగర్ వందేభారత్
జమ్మూ-శ్రీనగర్ వందేభారత్ రైలు మరో కీలక ఘనత సాధించింది.
Andhra Pradesh: 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన.. మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం
ఏపీలో విధులకు సక్రమంగా హాజరుకాకుండా, బాధ్యతల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైద్యులపై కూటమి ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు చేపట్టింది.
Anant Ambani: 'నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి'.. తెలుగులో అదరగొట్టిన అనంత్ అంబానీ
రాయలసీమలో ఉద్యాన పంటలను ప్రోత్సహించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో చేపట్టిన 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్'కు శుక్రవారం మదనపల్లెలో శంకుస్థాపన జరిగింది.
Telangana: రెండు డీఏల విడుదలకు కేబినెట్ ఆమోదం.. ప్రభుత్వానికి టీఎన్జీవోల కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు డీఏల (కరువు భత్యం) విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపడంపై తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) సంఘం హర్షం వ్యక్తం చేసింది.
Ladakh : భారత్ కీలక నిర్ణయం.. తూర్పు లద్దాఖ్‌లో ష్యోక్ నది వెంబడి 150 కి.మీ. రహదారి నిర్మాణానికి ప్రణాళిక
లద్దాఖ్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన తూర్పు ప్రాంతంలో మరో ప్రధాన రహదారి మార్గం నిర్మాణానికి భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Jantar Mantar protest: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. AAP నేతలు సహా పలువురు నిరసనకారులు అరెస్టు
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పునఃపరిశీలన (SIR)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం నిరసనలకు పిలుపునివ్వడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
PM Modi: కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా
ఫ్లైదుబాయ్ విమాన కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు.
ECI: ఓటర్ల జాబితాలో పేరు లేదా? మళ్లీ నమోదు చేసుకునేందుకు ఈసీ ప్రత్యేక డ్రైవ్
ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన అర్హులకు మరోసారి నమోదు చేసుకునే అవకాశం కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
'Proud of our Mumbai boy': స్మిత్ మచ్చర్ ధైర్యానికి జాతీయ గౌరవం.. కెప్టెన్ కు అశోక చక్ర !
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన తీవ్ర ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అశోక చక్ర అవార్డు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Maharashtra : మహారాష్ట్రలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు ఢీకొని ఏడుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.