భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Vijayasai Reddy: దసరా రోజున విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. కొత్త పార్టీకి మూహుర్తం ఫిక్స్!
మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి దసరా పండుగ సందర్భంగా తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీపై కీలక ప్రకటన చేశారు.
Chandrababu: స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించి రెబల్స్‌గా పోటీ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
COVID: కరోనా, ఫ్లూతో చిన్నారులకు అరుదైన మెదడు వ్యాధి.. 138 మందిలో 54 మంది మృతి!
ఒక చిన్నారికి జ్వరం వచ్చింది. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నారు. జ్వరం తగ్గిపోతే పిల్లాడు మళ్లీ మామూలుగా ఆడుకుంటాడని ఇంట్లో అందరూ భావిస్తున్నారు.
Mohan Bhagwat: ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు!
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana: ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు.. తెలంగాణలో అమలుకు కసరత్తు!
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద వర్గాలకు చెందిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించే అంశంలో ముందడుగు పడుతోంది.
Mizoram CM Lalduhoma: అమరావతి నిర్మాణ పనులు భేష్.. మిజోరం సీఎం ప్రశంసలు!
ఆధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు అద్భుతంగా ఉన్నాయని మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా ప్రశంసించారు.
Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. నెలాఖరులో తీరం దాటే అవకాశం!
నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Jantar Mantar Protest Case: సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు
సీజేపీ నేతలు సౌరవ్ దాస్,ఆశుతోష్ రంకా జ్యుడీషియల్ కస్టడీని దిల్లీ కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది.
TVK: విజయ్ టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు.. 99 శాతం ఇద్దరు మంత్రుల నుంచే!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.13.3 కోట్ల స్వచ్ఛంద విరాళాలు అందాయి.
Indian Railways Warning: రైళ్లలో లౌడ్ స్పీకర్లో పాటలు, వీడియోలు చూస్తే జరిమానా.. రైల్వే హెచ్చరిక
రైళ్లలో లౌడ్ స్పీకర్‌తో పాటలు వినడం, వీడియోలు చూడటం వంటి చర్యలతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ రైల్వే హెచ్చరించింది.
Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయం.. మైదుకూరులో ఎన్నికల నిలిపివేత..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
LK Advani: కోలుకున్న ఎల్కే అద్వానీ.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇంటికి
బీజేపీ సీనియర్ నాయకుడు,మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు!
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ముగ్గురు షూటర్లను అరెస్ట్ చేశారు.
CJP Leaders' Bail Hearing: సీజేపీ నేతల బెయిల్ విచారణ వేళ మెజిస్ట్రేట్‌కు హత్య బెదిరింపులు
సీజేపీ నేతల బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు హత్య బెదిరింపులు రావడం దిల్లీలో చర్చనీయాంశంగా మారింది.
Army: సైన్యానికి ప్రత్యేక కమ్యూనికేషన్ శాటిలైట్.. ఎప్పుడంటే?
భారత సైన్యానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్న తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7బీని 2028 మధ్యలో ఇస్రో ప్రయోగించనుంది.
Tiger Shroff firing: బాలీవుడ్‌ను వణికిస్తున్న అనిల్ పండిత్.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వెనుక ఇతనేనా?
దసరా వేళ వాణిజ్య రాజధాని ముంబయి మరోసారి ఉలిక్కిపడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే పండుగ సమయంలో మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique) హత్యకు గురయ్యారు.
Y.S.Jagan: సీఈసీ నియామక విధానంపైకేంద్రానికి మద్దతిచ్చి తప్పు చేశా: వై.ఎస్.జగన్
ఎన్నికల కమిషనర్ల నియామక విధానానికి గతంలో వైకాపా మద్దతు తెలిపి తప్పు చేసిందని, ఇప్పుడు దానిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
Tamil Nadu: చెన్నైలో కుండపోత వర్షాలు.. నీటమునిగిన రహదారులు, విమాన సేవలకు అంతరాయం
తమిళనాడు రాజధాని చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.
AP Municipal Elections: ఏపీ మున్సిపల్ పోరు.. 8 స్థానాల్లో ఛైర్పర్సన్ల ఏకగ్రీవం
ఏపీలోని పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఛైర్పర్సన్ ఎన్నికలు కూటమి పార్టీలకు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
J&K: చైనా నిఘా వర్గాలకు సైనిక సమాచారం చేరవేత ఆరోపణలు.. తెలంగాణ మహిళపై కేసు
చైనా నిఘా వర్గాలకు భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలపై తెలంగాణకు చెందిన ఓ మహిళపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
JK: విదేశీ గూఢచర్య సంస్థలకు రక్షణ రహస్యాలు? పోలీసుల అదుపులో ఆర్మీ అధికారి భార్య!
విదేశీ గూఢచర్య సంస్థలకు దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఓ ఆర్మీ అధికారి భార్యను అదుపులోకి తీసుకున్నారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు భారత పౌరసత్వం లేదు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) భారతీయ పౌరుడు కాదని కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ పేర్కొన్నారు.
Diwali Bonus: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ ఉద్యోగులకు దీపావళి కానుకగా రూ.13,816 బోనస్ ప్రకటన
కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన తపాలా శాఖ ఉద్యోగులకు, గ్రామీణ డాక్ సేవకులకు (GDS) పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ (PLB), ఎక్స్‌గ్రేషియా బోనస్‌ను ప్రకటించింది.
Kolkata pandal stampede: కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతి.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చోర్‌బగాన్ సర్బజనీన్ దుర్గా మండపం వద్ద శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
Telangana Rain Alert: తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలే.. నేడు, రేపు మోస్తరు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
Srikakulam: శ్రీకాకుళంలో రూ.16 వేల కోట్లతో టైటానియం పార్క్.. అదానీ భారీ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా ఉన్న బీచ్‌శాండ్ మినరల్స్‌ను సద్వినియోగం చేసుకొని, దేశీయ అవసరాలకు కావాల్సిన టైటానియం మెటల్‌ను ఉత్పత్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టాలు.. ఆరు నెలల్లో రూ.405 కోట్లు లాస్
హైదరాబాద్ మెట్రో రైలు నష్టాల పరంపర కొనసాగుతోంది. మొదటిదశ మెట్రో ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకుని, ఆర్థికంగా లాభాల బాట పట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Kolkata Durga Puja Stampede: కోల్‌కతాలో దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 17 మంది మృతి?
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజా ఉత్సవాల వేళ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Baby Food: ఆరు నెలలలోపు శిశువుల ఆహారంలో ఆ రెండు వద్దు.. FSSAI కీలక ప్రతిపాదన!
ఆరు నెలలలోపు వయసున్న శిశువుల కోసం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లను కలపడాన్ని నిషేధించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ప్రతిపాదించింది.
Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రేపటి నుంచి మూడు రోజులు వర్షాలు!
తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
CRPF: సీఆర్పీఎఫ్ జవాన్లకు గుడ్‌న్యూస్.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ హోదాలు!
సీఆర్పీఎఫ్ జవాన్లకు పదోన్నతులు రావడంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగ స్వేచ్ఛ ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు!
ఇంటర్నెట్ను వినియోగించుకునే హక్కు పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం వయసు ఆధారంగా ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించలేమని పేర్కొంది.
Bus Falls Into Ditch: దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై విషాదం.. బస్సు బోల్తా పడి ఎనిమిది మంది మృతి!
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.
LK.Advani: ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స
బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.
Dussehra special buses: దసరా పండుగకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల అదనపు బస్సులు సిద్ధం!
దసరా పండుగ సందర్భంగా నగరం నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
IndiGo flight bomb threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు!
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విమానంలో హైదరాబాద్‌కు చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
Abhijeet Dipke & Neha Bora: తిరంగా మార్చ్ వేళ.. పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే, నేహా బోరా
దిల్లీలో 'లెహ్రా దో తిరంగా' ర్యాలీ నిర్వహించేందుకు బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Brij Bhushan: సీజేపీ,విపక్షాల ఆందోళనల వెనుక మస్క్? బీజేపీ నేత సంచలన ఆరోపణలు
బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
Naan Mudhalvan scheme: నాన్ ముదల్వన్ పథకం పేరును దాచారంటూ సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు.
Ladakh: లద్దాఖ్‌లో కొత్త జిల్లా.. ఎనిమిదో జిల్లాగా సంకూను ప్రకటించిన ఎల్జీ సక్సేనా
లద్దాఖ్‌లో కొత్త జిల్లాగా సంకూ ఏర్పాటైంది.దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జిల్లాల సంఖ్య ఎనిమిదికి చేరింది.