భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
East Godavari Municipal Elections: తూర్పుగోదావరిలో వైకాపాకు ఘోర పరాజయం..
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Supreme Court: నిరసనల పేరుతో స్థలాల ఆక్రమణ సరికాదు: సుప్రీంకోర్టు
నిరసన ప్రదర్శనలు నిర్వహించే పేరుతో ఏ ఒక్కరూ ఒక ప్రదేశాన్ని నిరవధికంగా ఆక్రమించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Bombay High Court: మనది లౌకిక దేశం.. దియా మీర్జా వీడియోను మళ్లీ అప్‌లోడ్ చేయండి: బాంబే హైకోర్టు
దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం నేపథ్యంలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై బాంబే హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
BJP: నేహా బోరా వీడియోతో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ
విద్యార్థి కార్యకర్త నేహా బోరా చేసిన వ్యాఖ్యలను ఉపయోగించుకుని బీజేపీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది.
Penukonda Municipality: పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్.. 23 వార్డుల్లో విజయం
సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు.
J&K: జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భూమి స్వల్పంగా కంపించింది.
Badvel Municipality: బద్వేలు మున్సిపల్ కౌన్సిల్‌పై కూటమి ఆధిపత్యం.. 40 వార్డులూ కైవసం
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
YS Jagan: పులివెందులలో ఆందోళన.. జగన్‌తో పాటు వైసీపీ నేతలపై కేసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ పోరు.. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
Tripura BSF-local clash: త్రిపురలో బీఎస్ఎఫ్ జవాన్లపై మూకదాడి.. ఆయుధం లాక్కునేందుకు యత్నం
త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Cyclone Murassu: తెలంగాణపై మురసు తుపాను ప్రభావం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీని వణికిస్తున్న మురసు తుపాను ఇప్పుడు తెలంగాణపైనా ప్రభావం చూపనుంది.
Raptadu Attack Case: రాప్తాడు ఘటన.. హేమంత్ కుడి కాలు తొలగించిన వైద్యులు
అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు.
Indian Navy: భారత నౌకాదళం మెరుపు ఆపరేషన్.. సముద్రపు దొంగల చెర నుంచి 20 మందికి విముక్తి
అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల చేతికి చిక్కిన ఇరాన్‌కు చెందిన చేపల వేట నౌకను భారత నౌకాదళం సురక్షితంగా విడిపించింది.
Visakhapatnam: హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడిన విశాఖ
విశాఖపట్టణంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. మొదలైన ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
Municipal Poll Counting: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. నాలుగు దశల్లో ఫలితాల ప్రకటన
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
AP High Court: పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Cyclone Murusu: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుఫాన్.. 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
మురసు తీవ్ర తుఫాన్ ఒంగోలుకు దక్షిణంగా తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Amit Shah: నకిలీ ఓట్లపై అమిత్‌షా హుకుం
ఓటర్ల జాబితాలో అక్రమాలు, నకిలీ ఓట్ల తొలగింపు అంశాలపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతున్న వేళ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వేదికగా ఈ వివాదంపై స్పందించారు.
Omar Abdullah': ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమన్న మత పెద్దలు
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకోవడం మతపరమైన వివాదానికి దారితీసింది.
Supreme Court: విమానంలో వెళ్లకండి.. టికెట్ ధరల పెంపుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
అంతర్జాతీయ పరిణామాలు, పండగ సీజన్ ప్రభావంతో విమాన టికెట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.
SD Pay App Scam: రూ.1,211 కోట్ల డిజిటల్ వాలెట్ మోసం.. 15 లక్షల మందిని బురిడీ కొట్టించిన యాప్
గుజరాత్‌లో వెలుగుచూసిన భారీ డిజిటల్ వాలెట్ మోసం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Cyclone Murasu: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని పలు ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు
మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఓడరేవుల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Supreme Court: దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి.. కీలక ఆంక్షలు
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
Hyd Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం పచ్చజెండా: రూ.275 కోట్లు మంజూరు..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులు మంజూరు చేసింది.
IIM graduates family: పెళ్లి ఖర్చుల పేరుతో రూ.7 కోట్లు.. ఐఐఎం గ్రాడ్యుయేట్ కుటుంబంపై నెటిజన్ల సెటైర్లు
పెళ్లి సంబంధాల విషయంలో అబ్బాయి చదువు, ఉద్యోగం, జీతానికి ప్రాధాన్యం ఇవ్వడం సాధారణమే.
Indian Navy: భారత నౌకాదళానికి 8 అత్యాధునిక యుద్ధనౌకలు.. రూ.53,866 కోట్లతో కేంద్రం ఒప్పందం!
భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Vijay Sai Reddy: వైసీపీలో తీవ్ర మనోవేదనకు గురయ్యా.. నవంబర్ 11న కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి
వైసీపీలో తాను తీవ్ర మనోవేదనకు గురైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
AP: ఏపీలో పరిషత్ ఎన్నికల సందడి.. నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అధికారులు ఇప్పుడు పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు.
Ram temple donation theft: అయోధ్య రామమందిర విరాళాల కేసులో ఛార్జిషీట్.. పిటిషనర్లకు సుప్రీంకోర్టు అనుమతి
అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
Kerala: స్నేహితుల ప్రైవేట్ వీడియోలు లీక్.. యూట్యూబర్ తొప్పిపై కేరళ పోలీసుల ఛార్జ్‌షీట్
స్నేహితుల వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నిహాద్ అలియాస్ తొప్పిపై కేరళ సైబర్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
Jan Shatabdi trains: జనశతాబ్ది రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదా రద్దు.. తగ్గనున్న టికెట్ ధరలు!
కేరళలో ప్రయాణించే రెండు జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Cyclone Murasu: మురసు తుఫాను ప్రభావం.. విజయవాడలో 12 విమాన సర్వీసులు రద్దు
మురసు తుఫాను ప్రభావంతో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేడు రాకపోకలు సాగించాల్సిన 12 విమాన సర్వీసులను రద్దు చేశారు.
NEET-UG 2027: 2027లోనూ పాత పద్ధతిలోనే నీట్.. పరీక్షా విధానంలో మార్పులకు బ్రేక్!
నీట్-యూజీ పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి.
Delhi traders: ఇండియా కూటమి ర్యాలీతో దెబ్బతిన్న ఢిల్లీ వ్యాపారాలు.. రూ.11 వేల కోట్ల నష్టం.. ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు
రాజధాని దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిన్న ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీ కారణంగా తమకు రూ.11 వేల కోట్ల మేర వ్యాపార నష్టం వాటిల్లిందని ఢిల్లీ వ్యాపార సంఘాలు ఆరోపించాయి.
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు 'మనమిత్ర' అండ.. వాట్సాప్‌లోనే ఫిర్యాదులు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో 'మురసు' తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Setback For AAP: పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది.
KTR Bus Yatra: నవంబర్ 11 నుంచి మేడిగడ్డ నుంచి కేటీఆర్ బస్సు యాత్ర.. 29న భారీ సభ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్) బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు.
Telangana: తెలంగాణ మహిళలకు దీపావళి కానుక.. నవంబర్ నుంచే మిల్లెట్ కేఫ్‌లు ప్రారంభం
తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.
Delhi Pollution Crackdown: ఢిల్లీలో వింటర్ యాక్షన్ ప్లాన్ ప్రారంభం.. తొలిరోజే రూ.68.4 లక్షల జరిమానా
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.