Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Supreme Court : చిరునామా మారితే పేరు తొలగిస్తారా.. ఈసీకి సుప్రీంకోర్టు చీవాట్లు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.

Cyclone Arnab: అర్నబ్ తుపాను ప్రభావం.. ఏపీలో మరో 7 రోజుల పాటు భారీ వర్షాలు

అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ తేదీ మార్పు.. ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల పోలింగ్‌ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చింది.

Rahul Gandhi: టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై రాహుల్‌ గాంధీ విమర్శలు

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌ ఛైర్మన్‌ నియామకంపై వివాదం కొనసాగుతోంది.

Rajya Sabha bypoll: మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు హ‌ర్దీప్ సింగ్ పురి

మధ్యప్రదేశ్ నుంచి జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పోటీ చేయనున్నారు.

Kuno National Park: కూనోలో చిరుత మృతి.. విచారణకు కేంద్ర ప్రత్యేక బృందం

మధ్యప్రదేశ్ అడవుల్లో చిరుతల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Train Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్ బంద్

రైళ్లలో అగ్నిప్రమాదాల ముప్పును తగ్గించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Supreme Court : ఓబీసీ కులాల నమోదు కోసం ప్రత్యేక డ్రాప్‌డౌన్ మెనూ.. సుప్రీంకోర్టు ఏమందంటే?

2027లో నిర్వహించనున్న డిజిటల్ జనాభా లెక్కల ఫారమ్‌లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కులాల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా డ్రాప్‌డౌన్ మెనూ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.

CJP: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల తొలగింపు..కేంద్రంపై సీజేపీ ఫైర్

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తొలగిస్తున్నారంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు.

28 Oct 2026
• తుపాను

Cyclone Arnab: అర్నబ్‌ తుపాను ప్రభావం.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు

అర్నబ్‌ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

28 Oct 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త బాధ్యతలు

తెలంగాణ ప్రభుత్వంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

28 Oct 2026
• కేరళ

Keralam: కేరళ జడ్జి కుమారుడి కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం.. కొచ్చి పోలీస్‌ కమిషనర్‌ బదిలీ

కేరళలో అదనపు జిల్లా జడ్జి మైనర్‌ కుమారుడు నడిపిన మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Another Cyclone: అర్నబ్ తుఫాను ముప్పు ముగియకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ నమూనాల అంచనాలు తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Cyclone Arnab: నరసాపురం వద్ద తీరం దాటిన 'అర్నబ్'తుపాను.. ఉభయ గోదావరి జిల్లాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌ను గత కొన్ని రోజులుగా ఆందోళనకు గురిచేసిన 'అర్నబ్' అతి తీవ్ర తుపాను ఎట్టకేలకు తీరం దాటింది.

28 Oct 2026
• బెంగళూరు

Bengaluru Metro: 'నేను వణికిపోతున్నా'.. మెట్రోలో మహిళను వీడియో తీసిన ప్రయాణికుడు..కేసు నమోదు

బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనకు తెలియకుండా వీడియో తీశాడని ఓ మహిళ ఆరోపించడం కలకలం రేపింది.

28 Oct 2026
• దిల్లీ

SCO: పాకిస్థాన్‌ సహా ఎస్‌సీవోలోని 10 దేశాలకు భారత్‌ ఆహ్వానం

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర అవగాహన పెంచడం లక్ష్యంగా భారత్‌ కీలక కార్యక్రమానికి సిద్ధమైంది.

Sonia Gandhi: ఇన్నేళ్లూ నా కథను ఇతరులే చెప్పారు.. ఇప్పుడు నిజాలు చెప్పే వంతు నాది: సోనియా

తన భర్త రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వెల్లడించారు.

28 Oct 2026
• అమెరికా

Telangana : అమెరికాకు ములుకనూర్ బియ్యం.. ఎఫ్‌డీఏ అనుమతుల కోసం దరఖాస్తు

అమెరికాకు బియ్యం ఎగుమతి చేసేందుకు తెలంగాణలోని ములుకనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం సన్నాహాలు చేస్తోంది.

28 Oct 2026
• తెలంగాణ

Cyclone Arnab: తెలంగాణలోనూ అర్నాబ్ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుఫాను ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది.

28 Oct 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యంతో పాటు నిత్యావసరాలు!

ధరల భారాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

28 Oct 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణలో కరవు 365 మండలాలు.. 31 జిల్లాల్లో ఈ పరిస్థితులు ఉన్నట్లు ప్రభుత్వ ప్రకటన

తెలంగాణలో కరవు పరిస్థితులు నెలకొన్న 365 మండలాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Cyclone Arnab: తీరంలోకి దాటుతున్న అర్నబ్‌ తుపాను.. ఈదురుగాలులతో భారీ వర్షాలు

అతి తీవ్ర తుపాను అర్నబ్‌ తీరాన్ని తాకింది. ఏపీలోని యానాంకు దక్షిణంగా,నరసాపురం సమీపంలో తుపాను భూభాగంలోకి ప్రవేశించింది.

Cyclone Arnab: అర్ణబ్ తుపాను ప్రభావం.. విశాఖలో నేలకొరిగిన చెట్లు, ఉత్తరాంధ్రకు హెచ్చరికలు

అర్ణబ్ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్టణంలో మంగళవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Pulivendula: పులివెందులలో కూటమి ప్రభంజనం.. జగన్‌ కంచుకోటలో టీడీపీ పాగా

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు.

Supreme Court: వైకాపాకు ఎదురుదెబ్బ.. నామినేషన్ల గడువు పెంపునకు సుప్రీంకోర్టు నిరాకరణ

స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల గడువు పొడిగించాలన్న వైకాపా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

27 Oct 2026
• తమిళనాడు

Tamil Nadu: తమిళనాడు జైలు నుంచి 17 మంది ఖైదీల పరార్‌.. గంటల్లోనే చిక్కిన ఐదుగురు

తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకోవడం కలకలం రేపింది.

Arunachal Pradesh: చైనాకు చెక్ పెట్టే డ్యామ్‌పై అరుణాచల్ యువత ఆగ్రహం.. అసలు కారణాలివే..

అరుణాచల్‌ ప్రదేశ్‌లో సియాంగ్ నదిపై భారీ డ్యామ్ నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యువత, స్థానిక గిరిజనులు ఆందోళనకు దిగుతున్నారు.

UP CEO: 'దేవుడి దయ.. మైనారిటీని రాముడు చంపలేదు'.. వివాదాస్పద పోస్టుపై యూపీ సీఈవో క్షమాపణలు

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం మైనారిటీలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది.

Supreme Court: ఫారం-6లో మార్పులపై విచారణలో వాదనలు.. నవంబర్‌ 17కు విచారణ వాయిదా

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

27 Oct 2026
• బిహార్

Supreme Court: 'ఫారమ్‌ 6'లో మార్పుపై ఎంపీ పిటిషన్‌.. ఈసీకి సుప్రీం నోటీసులు

బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)ప్రక్రియలో ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దోలా సేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

27 Oct 2026
• దిల్లీ

Delhi: 10 లక్షల మంది.. 20 వేల వాహనాలు.. ఢిల్లీ వ్యాపారుల్లో ర్యాలీ టెన్షన్‌!

దేశ రాజధాని దిల్లీలో నవంబర్‌ 1న ఇండియా కూటమి నిర్వహించనున్న భారీ నిరసన ర్యాలీపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

27 Oct 2026
• హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి.. బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురిపై కేసు

హైదరాబాద్‌లో మయన్మార్‌కు చెందిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది.

27 Oct 2026
• పంజాబ్

Amritsar Firing: అమృత్‌సర్‌లో కాల్పుల కలకలం.. ఆప్ సర్పంచ్ సోదరుడిని కాల్చి చంపిన దుండగులు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది.

Cyclone Arnab: అర్నబ్‌ తుపాను ప్రభావం.. కోతకు గురైన ఉప్పాడ తీరం

ఆంధ్రప్రదేశ్ పై అర్నబ్‌ తుపాను (Cyclone Arnab) ప్రభావం కనిపిస్తోంది.

Trains Cancelled : అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది.

Assam: అస్సాంలో దారుణం.. హోటల్‌లో సామూహిక కాల్పులు.. ఐదుగురు మృతి,మరొకరి పరిస్థితి విషమం

అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.

Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్‌ తుపాను.. తీర ప్రాంతాలకు హెచ్చరిక

అర్నబ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొస్తోంది. ఇది అతి తీవ్ర తుపానుగా మారి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

27 Oct 2026
• తెలంగాణ

Telangana: తెలంగాణలో వరి ధాన్యానికి రికార్డు ధర.. క్వింటాల్‌కు రూ.5,016

తెలంగాణలో వరి ధాన్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో రికార్డు స్థాయికి చేరుతున్నాయి.

27 Oct 2026
• తెలంగాణ

Telangana : మార్చి నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ

భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.